{"title":"499 Combo","description":"","products":[{"product_id":"kalavapudi-kathalu","title":"Kalavapudi Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eకలవపూడి కథలు  - గోదావరి జిల్లాల్లోని చిన్నిచిన్ని కథలు\u003cbr\u003eby Samba Shiva Thadavarthi A.K.A. @Kataari__\u003cbr\u003e\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఅప్పుడెప్పుడో చిన్నప్పుడు ప్రతి వేసవికి మీరంతా అమ్మమ్మ గారి ఊరికి వచ్చిపోయేవాళ్లు; ఆ ఊరు ఇంకా గుర్తుందా? ఆఁ గుండె లోతుల్లో ఏదోక మూలన ఉండే ఉంటుందిలే.... నేనే ఆ ఊరిని.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ మధ్యన అసలు ఇటువైపు రావడమే మరిచిపోయారు కదా, అందుకే ఈసారి నేనే మీ ఇంటికొద్దామని ఇలా బయలుదేరాను. వస్తూ వస్తూ ఉట్టిచేతుల్తో వస్తే ఏం బాగుంటుందని, మన ఊరి మునసబు గారింటి దగ్గర నుండి మొదలుపెట్టి తూరుపు వీధి మీదగా బడి అవతల పిల్లకాలువ వరకు ఉన్న కథలు, ప్రేమకథలు, చిన్ని చిన్ని వ్యధలన్నీ కలిపి మూటకట్టి ముచ్చటగా ఇరవై కథల్తో ఇలా మీ చేతుల్లోకి చేరా. పదండి, ఈ గజిబిజి జీవితం నుండి కాసేపలా బయటకి వెళ్లి... చుక్కలు కురిసే రాత్రుల్లో మేడ పైనో, నిశ్శబ్దం నిండిన నదీ తీరాల్లోనో, ఊరంతా నిద్దురపోయినా మేల్కొని ఉండే గది వెలుతురులోనో కూర్చుని మాటాడుకుందాం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మీ సాంబశివ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795180591,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalavapudi-kathalu-front-1.webp?v=1754490240"},{"product_id":"kanyashulkam","title":"Kanyashulkam","description":"\u003cp\u003e\u003cspan\u003eతాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి డామిట్! కథ అడ్డంగా తిరిగింది పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్ గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి. Kanyasulkam book by Gurajaada Venkata Apparao helps in developing your knowledge and skills in Indian Writing. This book is available in Telugu language making it easier to read and understand.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45054971576367,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kanyashulkam.jpg?v=1773593392"},{"product_id":"girija-kalyanam","title":"Girija Kalyanam","description":"\u003cp\u003e\u003cspan\u003eగిరిజా కళ్యాణం - యద్దనపూడి సులోచనా రాణి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057565851695,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/girijakalyanam.jpg?v=1773671836"},{"product_id":"manchu-pallaki","title":"Manchu Pallaki","description":"\u003cp\u003e\u003cspan\u003e”సృష్టిలో రకరకాల సౌందర్యాలు. కొన్నింటిని దూరాన్నుంచే చూస్తూ ఆనందించాలి. అవసరం కలిగేదాకా వాటికి దగ్గరవ్వకూడదు. ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తే ఏమౌతుంది? అంతే అవుతుంది. వాటి ప్రత్యేకత, ప్రాముఖ్యత నశిస్తాయి. అవును. ఇక ఇంటికెళ్ళకూడదు.  ఎంతకాలం వరకూ? కొన్ని సంవత్సరాల వరకూ. కృష్ణుడికోసం నీరజ ఎదురుచూసి చూసి కడకి ఆ తమాలవృక్షాల ఛాయల్లోనే సమాధి కాలేదూ???. ”అంతకాలం వరకూ జయ ఎదురుచూస్తుందా???”.\\nమల్లెల ముగ్ధత్వానికీ, మంచి ముత్యాల తెలుపుకీ ప్రాణం పోసింది కారుణ్య. గులాబీల పరిమళానికీ, సంపెంగల సౌరభానికీ ఆయుష్షునిచ్చింది కారుణ్య. తేనెలో తియ్యదనానికీ, వెలగపండులో వగరుదనానికీ జీవితాన్నిచ్చింది కారుణ్యే. చెప్పడం చేతకాదుకానీ ఎంతందంగా వుంటుంది కారుణ్య.  మీరా చాలా విచిత్రమైన మనిషి. ప్రతీ విషయం కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడుతుంది. కేంటీన్కి రమ్మని పదిసార్లు పోరుపెడితే ఒక్కసారి మాత్రం వస్తున్నందుకు తనని చెడామడా తిట్టేస్తుంది. తన దగ్గర ఏదైనా పుస్తకం తీసుకుంటే తిరిగి ఆమె నుంచి తీసుకునే నాటికి లోపలా, పైనా ”మీరా… మీరా” సంతకాలు ముగ్గుల్లా నిండిపోయి వుంటాయి. తన రూమ్కి వస్తే అలారం ఫుల్ కీ ఇచ్చేస్తుంది. కర్ కర్ మనిపిస్తుంది. ట్రాన్షిష్టరు ఆన్ చేసి వాల్యూమ్ వీల్ ఆఫ్ చెయ్యకుండానే బాండ్ మార్చేస్తుంది. ఇలా అల్లరి చేస్తుంది మీరా. తన జీవితంలో ఓ అధ్యాయం ముగిసింది. మళ్ళీ కొత్తది మొదలవ్వబోతుంది. జీవితంలో ఎవరి ఆదరణా ప్రేమాభిమానాలు పొందలేకపోయాడు. ప్రతీ జీవరాశికీ శత్రువయ్యాడు. అడుగడుగునా ఓటమి నెదుర్కుంటూ, ఎవరికీ అర్థం కాలేకపోయాడు. అందరిచేతా అసహ్యించుకోబడ్డాడు. అయితేనేం… తను గెల్చాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058500493359,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ManchuPallaki-a.jpg?v=1773685768"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/Gemini_Generated_Image_lb8nj9lb8nj9lb8n.png?v=1782819519","url":"https:\/\/books.ataka.in\/collections\/499-combo.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}