{"title":"AJU Publications","description":"","products":[{"product_id":"gangaraajam-bidda","title":"Gangaraajam Bidda","description":"\n\u003cp\u003eGangaraajam Bidda | Collection of Short Stories\u003cbr\u003e\nby Poodoori Rajireddy\u003cbr\u003e\n“మొత్తం సృష్టి విన్యాసాన్ని వ్యాఖ్యానించడానికి నువ్విక్కడ లేవు, సరిపోవు.”\u003c\/p\u003e\n\u003cp\u003e“మనసు అనేది తక్షణ, సుదూర జ్ఞాపకాల మైదానం. అక్కడి ఆటే సాహిత్యానికి మెటీరియల్‌‌ అవుతుంది. కాకపోతే, కలల్లో కొత్త ఉనికిని సంతరించుకున్నట్టుగానే, సాహిత్యంలోనూ వాస్తవ జీవితం తన రూపును మార్చుకోవచ్చు. అయితే, సాహిత్యం దానికదే ముఖ్యమే అయినా, జీవితం తన అనుభవాలతో ఇచ్చే తీవ్రతలో ఇది ఏమంత ప్రాధాన్యం ఉన్నది కాదు. అలాంటప్పుడు మరెందుకు రాస్తాం? ఏమో! ఏ జవాబు అయినా పేలవమైనదే అవుతుంది. ఆ ‘చెప్పలేనితనం’ మనల్ని చాలా పనులు చేయిస్తుంది. నాతో ఇట్లా కొన్ని కథలు రాయించింది. ఒకటి మాత్రం నిజం; కళారూపం ఏదైనా సరే, అది ఆ మనిషికి సంబంధించిన అత్యుత్తమ పార్శ్వం. ద బెస్ట్‌‌! ఈ వచన కళలో భాగం కావడం అనేది నా జీవితంలోని కొన్ని క్షణాలకు అందివచ్చిన సార్థకత.”\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397782204463,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Gangarajam-Bidda-Front.webp?v=1754490217"},{"product_id":"nallagonda-kathalu","title":"Nallagonda Kathalu","description":"\n\u003cp\u003eNallagonda Kathalu - Stories from a small town childhood – by V Mallikarjun. గట్టిగ తిరిగితే ఒక ఇరవై నిమిషాలల్ల మా ఊరు చూశుడు అయిపోతది. ‘అర్బనూరు’ అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఊరిని చూసి పెట్టిందే. అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు. సిటీకి ఊరులెక్క. ఊరికి సిటీలెక్క. నేను మా ఊరి గురించి, మా ఊరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా అమ్మ గురించి చెప్పాల్నని చానా రోజుల్నించి అనుకుంటున్న. చెప్తానికి చానా కథలున్నయి సరే, అయి ఎట్ల చెప్పాలి? ఏది కథ అయితది? ఈ జ్ఞాపకాలు, ఇష్టాలన్నీ పోగేసి ఏం కథ రాయాలి? ఇదంత నా మెదడుల తిరుగుతనే ఉండె. మొత్తానికి కొన్ని కథలు దొరికినయి. వాటి గురించి ఆలోచించుకుంట ఈ కథలు రాస్తుంటె నాకు నేను దొరుకుతనే ఉన్న. ఒక్కసారి గతాలకువోతే మనకు మనం గుర్తొస్తమంటే ఇదే. ఇయి రాస్తుంటే నన్ను నేను మళ్లా దోలాడుకుంటున్నట్టు, నాకు నేను మళ్లా దొరుకుతున్నట్టు అనిపిచ్చింది. మీగ్గూడ అట్లనే అనిపిస్తదా లేదా చెప్పలేను. సదివి మీరే చెప్పాలి. -వి. మల్లికార్జున్‌\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397782269999,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Nallagonda-kathalu-front.webp?v=1754490221"},{"product_id":"amma-diarylo-konni-pageelu","title":"Amma Diarylo Konni Pageelu","description":"\n\u003cp\u003eAmma Diarylo Konni Pageelu - Novel by Ravi Mantri\u003c\/p\u003e\n\u003cp\u003eనాకో సంగతి చెప్పు... అసలు ఎవరైనా నీకు ఇంతకు ముందు ఉత్తరం రాశారా? ప్రేమలేఖలో, మామూలు లేఖలో. పోనీ నువ్వెప్పుడైనా రాశావా? మామూలుగా మనం రోజూ మాట్లాడుకునే మాటల్నే పొందిగ్గా పేర్చి కాయితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్పసంతోషిని నేను. ఇవాళెందుకో ఇప్పటికిప్పుడే నీకో ప్రేమకథ చెప్పాలనిపించి, నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలీకుండానే రాసేస్తున్నాను.\u003cbr\u003e\nబహుశా నేను అమ్మకథని చెప్పాలనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, కలల్ని దాచుకుంటూ నేను ఇష్టంగా రాసిన ప్రేమలేఖే నా ఈ అమ్మడైరీలో కొన్నిపేజీలు.\u003cbr\u003e\nఇది అమ్మ ప్రేమకథ.\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795115055,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/adkp-front.webp?v=1754490236"},{"product_id":"kalavapudi-kathalu","title":"Kalavapudi Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eకలవపూడి కథలు  - గోదావరి జిల్లాల్లోని చిన్నిచిన్ని కథలు\u003cbr\u003eby Samba Shiva Thadavarthi A.K.A. @Kataari__\u003cbr\u003e\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఅప్పుడెప్పుడో చిన్నప్పుడు ప్రతి వేసవికి మీరంతా అమ్మమ్మ గారి ఊరికి వచ్చిపోయేవాళ్లు; ఆ ఊరు ఇంకా గుర్తుందా? ఆఁ గుండె లోతుల్లో ఏదోక మూలన ఉండే ఉంటుందిలే.... నేనే ఆ ఊరిని.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ మధ్యన అసలు ఇటువైపు రావడమే మరిచిపోయారు కదా, అందుకే ఈసారి నేనే మీ ఇంటికొద్దామని ఇలా బయలుదేరాను. వస్తూ వస్తూ ఉట్టిచేతుల్తో వస్తే ఏం బాగుంటుందని, మన ఊరి మునసబు గారింటి దగ్గర నుండి మొదలుపెట్టి తూరుపు వీధి మీదగా బడి అవతల పిల్లకాలువ వరకు ఉన్న కథలు, ప్రేమకథలు, చిన్ని చిన్ని వ్యధలన్నీ కలిపి మూటకట్టి ముచ్చటగా ఇరవై కథల్తో ఇలా మీ చేతుల్లోకి చేరా. పదండి, ఈ గజిబిజి జీవితం నుండి కాసేపలా బయటకి వెళ్లి... చుక్కలు కురిసే రాత్రుల్లో మేడ పైనో, నిశ్శబ్దం నిండిన నదీ తీరాల్లోనో, ఊరంతా నిద్దురపోయినా మేల్కొని ఉండే గది వెలుతురులోనో కూర్చుని మాటాడుకుందాం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మీ సాంబశివ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795180591,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalavapudi-kathalu-front-1.webp?v=1754490240"},{"product_id":"a-telugu-stories","title":"‘A’ Telugu Stories","description":"\u003cp\u003eA- చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ కథలు. కథకి విస్తరణ పరిమితి, నిర్మాణ క్రమం— ఉత్కంఠ ఎత్తుగడ, రచనాచాపం, నిర్దిష్ట నిలుపు; ఈ కొలబద్దలకి ఆవల నేను . జీవితంలో కూడా!\u003c\/p\u003e\n\u003cp\u003eఏదో ఒక విషయం తీసుకోవడం , దాన్ని చదివేలా, కించిత్ రసవత్త తరంగా కాగితం మీద పెట్టడం. పుట్టుుపూర్వోత్త తరాలు కాకపోయి నా దానిమీద ఎంతోకొంత అవగాహన. ఆ క్రమంలో మీతో కాస్సేపు నడక. అదో ఆనందం! మిగిలిన విషయాలు, నిర్ణణయాల్లాంటివి— మీకే.\u003c\/p\u003e\n\u003cp\u003eమొదటిసారి చదివినప్పుడు అర్థమయి కానట్టుగా ఉండచ్చు కథలు కొన్ని. చక్కరకేళీ ఒలిచి చేతిలో పెట్టలేను . కొంత శ్రమైక సాహచర్యం ఆశిస్తాను మీనుంచి, ప్రమోద మధనానికి.\u003c\/p\u003e\n\u003cp\u003eపలు భాషాకోవిదుణ్ణి కాను — తెలుగులోనే. నాకు తెలిసిన భాషే నా కథల్లో కూడా.\u003c\/p\u003e\n\u003cp\u003eచివరిగా— నా పాత్రలు నేను చెప్పినట్టు మాట్లాడవు. వాళ్ళు చెప్పేదే రాస్తాన్నేను.\u003c\/p\u003e\n\u003cp\u003eఇప్పపటికింతే — కథల్లో కలుద్దాం.\u003c\/p\u003e\n\u003cp\u003eచిలుకూరి రామ ఉమామాహేశ్వర శర్మ\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44411425554479,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ATeluguStoriesFront.jpg?v=1754549681"},{"product_id":"alaa-jaragaledey","title":"Alaa Jaragaledey","description":"\u003cp\u003eAlaa Jaragaledey Telugu Book\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44415956287535,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AlaaJaragaledeyFrontcover_80a4c9be-3a19-421f-95b4-b02642cc2074.jpg?v=1754708034"},{"product_id":"bharatha-sainikula-veera-gaadhalu","title":"Bharatha Sainikula Veera Gaadhalu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44415963856943,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bsvgfront.jpg?v=1754708043"},{"product_id":"dayadula-thota","title":"Dayadula Thota","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44415972212783,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/DayadulaThotaFront.jpg?v=1754708050"},{"product_id":"enugamma-enugu","title":"Enugamma Enugu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44415992332335,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/VaseeraPoetryFrontcover.jpg?v=1754708139"},{"product_id":"gaajula-sanchi","title":"Gaajula Sanchi","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416003211311,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gajulasanchifront.jpg?v=1754708058"},{"product_id":"harshaayanam","title":"Harshaayanam","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416021233711,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/HarshaayanamFrontcover.jpg?v=1754708071"},{"product_id":"kgh-kathalu","title":"KGH Kathalu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416048988207,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kghfront.jpg?v=1754708100"},{"product_id":"lohanadi-poetry","title":"Lohanadi (Poetry)","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416058327087,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/lohanadhipoetryfront.jpg?v=1754708105"},{"product_id":"ramagrama-nunchi-ravanalanka-daaka","title":"Ramagrama Nunchi Ravanalanka Daaka","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416065994799,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ramagramamfront.jpg?v=1754708123"},{"product_id":"ruu","title":"Ruu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416073498671,"sku":null,"price":268.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/RuuFrontcover.jpg?v=1754708131"},{"product_id":"yudham-madhyalo-nuvvu","title":"Yudham Madhyalo Nuvvu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416081461295,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AfsarsirPoetry.jpg?v=1754708012"},{"product_id":"90s-love-story","title":"90's Love Story","description":"\u003cp\u003e\u003cspan\u003eముందుగా మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నా మీ ప్రేమ కధ, మీ స్నేహితులు ప్రేమ కథ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రేమ కథ పెళ్లి వరకు చేరి సంతోషంగా ఉండడం మీరు చూశారా..? పోనీ ప్రేమలో విఫలమై పిచ్చివాళ్లు అయిన వాళ్లని, ప్రాణాలను కోల్పోయిన వాళ్లని, లేక బలంగా పోరాడి జీవితంలో నిలబడిన వాళ్ళని మీరు చూశారా..? బహుశా నా ప్రేమ విఫలం అవడం వలన అనుకుంటా..! తాను లేకుండా నేను పడే బాధ కన్నా నన్ను కోల్పోయి తన పడే ఆవేదన గురించి రాయాలనే ఆలోచన నుంచి పుట్టిందే.. ఈ 90s love story. చెప్పుకోలేని భావాలు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44442708967471,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/90_slovestoryneweditionf.jpg?v=1757591589"},{"product_id":"ontaritanapu-kathalu","title":"Ontaritanapu Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eఇది మానవ సంబంధాలు అర్థం చేసుకోలేక ఎదురైన ఒంటరితనం కావొచ్చు. ఆ మానవ సంబంధాలు పూర్తిగా అర్థమయ్యాక మనలో పుట్టే ఒంటరితనం కూడా అయ్యుండొచ్చు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eనగరజీవితంలోని సాయంత్రాల్లో ఒక రకమైన మెలంఖలీ ఉంటుంది. అందులోకి జారిపోతే ఎప్పుడో అర్ధరాత్రుల్లో తేలుతాం. ఆ మెలంఖలీని, నగరజీవితపు ఒంటరితనాన్ని, గత కాలపు చెదిరిన ఙ్ఞాపకాలని ఒక చోట చేర్చే ప్రయత్నమే ఈ పుస్తకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ కథల్లో మీ జీవితపు సాయంత్రమో, రాత్రో, మనిషో, ఙ్ఞాపకమో మీకూ దొరికితే, ఒక్కసారి చిన్నగా నవ్వుకుని ‘రేపటీగీతం’ కోసం వెతకండి. అదే దారిలో ఎక్కడో ఒక చోట నేనూ కనిపిస్తాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e-మొహమ్మద్ గౌస్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44445194387503,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ontarithanapukathalufront.jpg?v=1755860768"},{"product_id":"rendella-padnaalugu","title":"Rendella Padnaalugu","description":"\u003cp\u003e\u003cspan\u003eRendella Padnaalugu\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eCollection of Short Stories by\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eMadhuranthakam Narendra\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eయీ సంపుటంలోని కథలన్నీ దాదాపుగా రెండేళ్లలో రాసిన పద్నాలుగు కథలు. రెండేళ్ల పద్నాలుగు అనే గుణింతంలోనే రెండేళ్లలో రాసిన పద్నాలుగు అనే అర్థంగూడా దాగుంది. యేడు అనే మాటకు ఆయుష్షు అనే మరో అర్థం కూడా వుందని తెలిసాక రెండేళ్ల పద్నాలుగు అనే గుణింతపు మాటకు మరిన్ని అర్థాలు పుడతాయి. సాదాసీదాగా కనిపించే జీవన శకలాలను జాగ్రత్తగా చూడగలిగితే జీవన చలనసూత్రాలను కనిపెట్టడం అసాధ్యమేమీగాదు. అలాంటి ప్రయత్నమొకటి యీ కథల్ని యిలా రూపొందించిందని సహృదయులైన పాఠకులకు ముందుగానే మనవి చేస్తున్నాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e2000వ సంవత్సరంలో తిరుపతిలో యిల్లు కట్టుకున్నప్పుడు దాదాపు రెండేళ్లపాటూ నేనీ శ్రామికులతో సన్నిహితంగా గడపగలిగాను. భౌతిక శ్రమే పెట్టుబడిగా జీవించే శ్రామికుల జీవితాలు, మధ్యతరగతి వైట్ కాలర్ వుద్యోగుల జీవితాల్లా సంక్లిష్టంగా గాకుండా, చాలావరకూ పారదర్శకంగా వుంటాయని నాకప్పుడే తెలిసింది. యింటిపనులు ముగించుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతకూడా చాలా సంవత్సరాలపాటూ వాళ్ళ జీవితాల్లోని వైచిత్రి నన్ను వెంటాడింది. సమాజపు పునాదుల్లోనే మిగిలిపోయిన యీ శ్రామికుల శ్రమైక జీవన సౌందర్యానికి (!) నివాళిగా నేనీ కథల్ని మాత్రం రాయగలిగాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మధురాంతకం నరేంద్ర\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44460939575343,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rendellapadhnalugufront.jpg?v=1756298081"},{"product_id":"dheera-sameere-ganga-teere","title":"Dheera Sameere Ganga Teere","description":"\u003cp\u003e\u003cspan\u003eప్రతీ చిరునవ్వు వెనుకా ఒక కథ ఉంటుంది అన్న మాట ఎంత నిజమో, ఆ చిరునవ్వు ప్రేమ నుండి పుట్టింది అయితే ప్రపంచం చాలా అందంగా ఉంటుంది అన్న మాట కూడా అంతే నిజం. 'ప్రపంచానికి చాలా ప్రేమని పంచాలిరా నువ్వు..' అంటాడు నాన్న. నేను మాత్రం ఇష్టంగా ప్రేమకథల్ని పంచుతున్నాను అనిపిస్తుంది అప్పుడపుడు. నచ్చిన వారితో కాసేపు మాట్లాడటం, ఇష్టమైన పనిని చెయ్యటం ప్రియంగా మారిపోయాయి. అందుకే నిన్ను కాసేపు ఆపి కూర్చోపెట్టి ప్రేమగా మాట్లాడాలి అనిపించింది నాకు. యమునా నది ఒడ్డున వెన్నెల, ప్రేమ మకరందపు సిరాలో ముంచిన కుంచెతో గీసిన బృందావనపు రాసలీల దృశ్యాన్ని ఊహించుకుని రాసిన మాటల్ని నీకు వినిపించాలి అనిపించింది. ఆ మాటలకే నేను పెట్టుకున్న పేరు ఈ ధీర సమీరే గంగా తీరే.. Ravi Mantri\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44535427399727,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/dheerasameeregangatheere.jpg?v=1758710940"},{"product_id":"nadi-moodava-oddu","title":"Nadi Moodava Oddu","description":"\u003cp\u003e\u003cspan\u003eతెలుగు సాహితీలోకం నిర్మలానందగా పిలుచుకునే ముప్పన మల్లేశ్వరరావు గారు 5-6 కలంపేర్లతో (తెలుగుదాసు, విపుల్ చక్రవర్తి, విపుల్ రాజ్, వాత్సాయనుడు) విదేశీ, భారతీయ భాషల్లో విస్తృతంగా అనువాదాలు చేశారు. అనువాదంలో ఎందరికో చాలా గొప్ప స్పూర్తిగా, అందుకోవడం కష్టమైనంత పెద్ద కొలమానంగా నిలబడ్డారు. ఈ పుస్తకం ద్వారా ఆయన విదేశీ అనువాదాలు కొన్ని పాఠకుల దగ్గరికి చేరుస్తున్నాము.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44718636892207,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NadiMoodavaoddu.jpg?v=1764328212"},{"product_id":"grama-devata","title":"Grama Devata","description":"\u003cp\u003eGrama Devata by Sree Padma\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eడా. శ్రీ పద్మ గారు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో, బౌడిన్ కాలేజీలో చరిత్ర ప్రొఫెసర్గా పనిచేశారు. దక్షిణ ఆసియా సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన నిపుణురాలుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. డా. శ్రీ పద్మ గారు గ్రామ దేవతలపై Vicissitudes of the Goddess: Reconstructions of the Gramadevata in India’s Religious Traditions అనే పుస్తకాన్ని రచించారు. దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని ఇప్పుడు “గ్రామ దేవత చారిత్రక పరిణామం” అనే పేరుతో తెలుగులోకి అనువదించి మనకు అందిస్తున్నారు. ఇది భారతదేశంలోని గ్రామదేవతా సంప్రదాయాల చరిత్రపై విస్తృతంగా అధ్యయనం చేసి రాసిన పుస్తకం. ఇది ఇంతరకూ ఎవరూ స్పృశించని చాలా లోతైన అంశం. ఇందులో గ్రామదేవతారాధన పరిణామాన్నీ, సమాజపు సాంస్కృతిక, రాజకీయ ప్రభావాలనూ లోతుగా అధ్యయనం చేసారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44754179325999,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gramadevathafrontcover.jpg?v=1765384778"},{"product_id":"ijak","title":"IJAK","description":"\u003cp\u003e\u003cspan\u003eఏంటి ఐజాక్ అంటే? ఒక రెండేళ్ల క్రితం బుర్రలో నాటుకున్న చిన్న ఆలోచన. ఆ ఆలోచన మీద కాసిని నీళ్ళు జల్లి పెరట్లో రోజూ చూసుకుని మురిసిపోయే చిన్న గులాబీ మొక్కని చేద్దాం అనుకున్నాను. వ్రాయడం మొదలు పెట్టాక మొక్క మానయ్యింది. నీడనిచ్చే చోటయ్యింది. రెండేళ్లుగా నా దినచర్యలో భాగమయ్యింది. నా చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర లాంటి కథల పుస్తకాల మీద ఉండే బేతాళ విక్రమార్కుల బొమ్మలు నన్ను బాగా ఉత్తేజ పరిచేవి. కొంచెం వయసు పెరిగాక ఆ కుతూహలం కొండంతై అంత కన్నా పెద్ద కథల వైపు మళ్ళింది. ఆ చిన్ననాటి ఉత్సాహం, కుతూహలం ఈ నవలలో బాగా కనిపిస్తుంది (అనుకుంటున్నాను). ఈ నవలలో ఉండే పేర్లు, స్థలాలు చాలా వరకు చరిత్ర నుంచి తీసుకున్నవి. ఈ నవల చరిత్ర పాఠం కాదు. పేర్లు బాగున్నాయని వాడుకున్నాను అంతే. ఈ నవల పూర్తిగా కల్పితం. కానీ మీరు ఈ నవల మొదటి భాగంలో ఉపయోగించిన కొన్ని స్థలాల పేర్లు అంతర్జాలంలో వెతికితే వాటి నిజమైన భౌగోళిక ఆనుపానులు తెలుసుకోవచ్చు. ఎన్నో మంచి చరిత్ర పాఠాలు నేర్చుకోవచ్చు. నా నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ కథలో ఎన్నో పాత్రలు, ఎన్నో స్థలాలు ఉంటాయి. మీకు వీలైతే నవలను తక్కువ సమయంలో ముగించడానికి ప్రయత్నించండి లేకపోతే అన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అని ముందుగా నవలను చదివిన నా మిత్రుల సలహా. మీ జ్ఞాపక శక్తి మంచిదైతే అలాంటి కాల నియమాలు ఏవీ మీరు పాటించక్కర్లేదు. మిమ్మల్ని వేగంగా చదివించగలగితే మాత్రం నేను విజయం సాధించినట్టే భావిస్తాను.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44779646615599,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ijakbookcoverpage.jpg?v=1766082274"},{"product_id":"maayi-muntha","title":"Maayi Muntha","description":"\u003cp\u003e\u003cspan\u003eమారుతున్న తెలంగాణ పల్లె జీవితానికి అద్దం పట్టే కథలు పెద్దింటి అశోక్ కుమార్ గారు రాసిన ఈ మాయి ముంత కథల సంపుటి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44779651727407,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/maayimuntha.jpg?v=1766082425"},{"product_id":"maarina-prapancham-dementia-kathalu","title":"Maarina Prapancham- Dementia Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eమారిన ప్రపంచం పుస్తకం శాంతి ప్రబోధ గారు అల్జీమర్స్, డిమెన్షియా గురించి రాసిన 12 కథల సంకలనం.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44779654053935,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/marinaprapanchamtelugubook.jpg?v=1766082549"},{"product_id":"rekkachatu-akasham","title":"Rekkachatu Akasham","description":"\u003cp\u003e\u003cspan\u003e\"Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women.\" — Maya Angelou ప్రతి స్త్రీ జీవితం భిన్నమైనట్లే వారి సమస్యలు కూడా అంతే విభిన్నం. ఎన్నో ప్రశ్నలు, ప్రశ్నార్థకాలు.నేనెవరు అన్న ఒక ప్రశ్న నుండి మేమెవరు అన్న సామూహిక ప్రశ్న ఎదురయినప్పుడు అది అసహాయత్వాన్ని చీల్చుకుని బయటకి వచ్చే ఉరుము అవుతుంది. ఈ నవలలోని పాత్రలు తమ చెదిరిన జీవితాలను, దాని తాలూకు చీలిన ముక్కల్ని ఏరుకుని తిరిగి పునర్నిర్మించుకుంటాయి. ఆ స్త్రీల బాధ ఒక మౌనం. వాళ్ళు పడి లేస్తారు, కానీ ఒంటరిగా కాదు. ఎందుకంటే, ప్రతి స్త్రీకి అసలైన బలం—ఇంకొక స్త్రీ చేతిని పట్టుకోవడంలో ఉంటుంది. అందుకే సిస్టర్ హుడ్ అనేది ఈ నవల్లో కేవలం ఒక పదం కాదు. అది ఊపిరి. అది బలహీనతలోంచి పుట్టిన సామూహిక శక్తి. మనం ఎప్పుడైనా పూర్తిగా మన లాగ కావాలంటే, మనతో పాటు ఉండే మరొకరినీ పూర్తిగా మన స్నేహితురాలిగా అంగీకరించాలి. చదువుకుని, ఆర్థిక స్వావలంబన కల్గిన మధ్య తరగతి స్త్రీలను సమాజం \"భద్ర జీవులు\" గా ముద్ర వేస్తుంది. ఆ భద్ర జీవులు పురుష స్వామ్యం తమ నెత్తిన పెట్టిన భారాలను మోస్తూ లక్ష సమస్యల్ని నిత్యం ఎదుర్కొంటున్నా, సమాజం వారి సమస్యల్ని గుర్తించడానికి వెనకడుగు వేస్తుంది. సొంత సంపాదన ఉన్న స్త్రీలందరూ విముక్తులే అని భావిస్తుంది. సమకాలీన సాహిత్యం సైతం వారి జీవితాలను ప్రతిబింబించడానికి సుముఖంగా లేదు. ఈ నవల అన్ని వర్గాల స్త్రీలకూ ప్రాతినిధ్యం వహించదు. ఆ మాటకొస్తే ఏ నవలా అన్ని వర్గాలనూ ప్రతిబింబించదు. మన ఇంట్లోనూ, మన చుట్టూ నవ్వుతూ ఉల్లాసంగా కనిపించే కొందరు స్త్రీలను, వారి ఉల్లాసం వెనుక వారు మౌనంగా, ధైర్యంగా చేస్తున్న పోరాటాలను గురించి ఈ నవల మాట్లాడుతుంది. మన మధ్యన ఉన్న అటువంటి కొద్ది మంది కథే ఈ \"రెక్క చాటు ఆకాశం\". పురుష స్వామ్యం వేసిన చిక్కుముళ్ళ ను విదిలించుకుని రెక్కలు విప్పి ఆకాశానికి ఎగరగలిగిన స్త్రీల కథ.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44779657592879,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rekkachatuaakasamtelugubook.jpg?v=1766082676"},{"product_id":"kadapati-yuddham","title":"Kadapati Yuddham","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B0GBP2HMV4\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"ajviv2-l4gct5-lm6gld-dxlakx\" data-cel-widget=\"bookDescription_feature_div\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eఆ కాలంనాటి శ్రీవైష్ణవం నన్ను మంత్రముగ్ధం చేయకపోతే- నల్లప్రజ, బానిస వ్యవస్థల గురించి నేను దిగ్భ్రమ చెందకపోతే- హంపీలోని వేశ్యావ్యవస్థ కళాత్మకంగా నన్ను మభ్యపెట్టకపోతే- దక్కన్ సంస్కృతి, మత వ్యవస్థలకు ఒక ఆదర్శ నమూనాగా నేను నమ్మకపోతే- ఈ నవల రాసేవాడిని కాను. - రచయిత\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B0GBP2HMV4\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"z2w2ii-k6aoek-4fz52o-90n8i7\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"B0GBP2HMV4\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"43byip-awzjh2-51qskq-6kj7d5\" data-cel-widget=\"buyingOptionNostosBadge_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"B0GBP2HMV4\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"ze3lgx-hyxdfv-geg5qi-qyg01i\" data-cel-widget=\"tellAmazon_feature_div\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-6\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"9lbpx8-ynq4js-qlyxdq-lav3q7\" data-cel-widget=\"tell-amazon-desktop_DetailPage_5\"\u003e\n\u003cdiv id=\"CardInstanceIQUVpOCq658IK8ZV3zHlbw\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_5\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":45212712009775,"sku":null,"price":699.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kadapatiyuddham.jpg?v=1776433445"},{"product_id":"nishiddha-raagaalu","title":"Nishiddha Raagaalu","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B0GF2H13RR\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"bookDescription_feature_div\" data-csa-c-id=\"b6wqnn-uc4uxk-mgvp3f-ti9ld8\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eపితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ ఎదుర్కునే వివక్ష, ఆమె చుట్టూ ఉండే పరిస్థితులు, తన అస్థిత్వం కోసం ఆమె చేసే పోరాటాన్ని కొందరు సాహితీకారులు రికార్డు చేశారు, చర్చించారు, తమ ఆలోచనలను బాధ్యతగా పంచుకున్నారు. స్త్రీ సమస్యలను, స్త్రీ జీవన స్థితిగతులను విశ్లేషించే క్రమంలో సినీ పరిశ్రమ ఈ సాహిత్యాన్నే ఎక్కువగా ఆధారం చేసుకుంది. ఈ పుస్తకంలో చర్చించిన సినిమాలలో సాహిత్యం నుండి తీసుకున్న కథాంశాలు చాలా ఉన్నాయి. సాహిత్యానికీ, బాధ్యత గల సినిమాకీ మధ్య సమన్వయం ఉంటే ఎంత చక్కని సినిమాలు వస్తాయో ఈ పుస్తక రచనాకాలంలో నేను కనుగొన్నాను.\u003cbr\u003e\u003cbr\u003eసామాజిక స్పృహతో తీసిన సినిమాలు, బాధ్యతతో నిర్మించిన చిత్రాలు ఏ భాషలో వచ్చినా వాటి కథా మూలాలు ఆ భాషా సాహిత్యంలో కనిపిస్తాయి. సాహిత్యానికి దూరం అయిన సినీ కథా వస్తువు ఎంత నిస్సారంగా ఉంటుందో ప్రస్తుత సినిమాలు చూస్తే తెలుస్తుంది. మహిళా ప్రధాన చిత్రాలంటే మహిళలకు ఎక్కువ నిడివి ఉన్న పాత్రలు ఇచ్చి తీసిన సినిమాలు కావు. తమ అస్థిత్వ పోరాటంలో స్త్రీలు ఎదుర్కునే పరిస్థితులను చర్చించే చిత్రాలు మహిళా చిత్రాలు అవుతాయి. ఈ తేడాను ప్రస్తుత సినీ ప్రేక్షక తరానికి ఎరుకపరచాలనే ఉద్దేశంతో అలాంటి చిత్రాలను వివిధ భారతీయ భాషల నుండి ఎన్నుకుని ఇలా సంకలనంగా తీసుకువచ్చాను.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B0GF2H13RR\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-id=\"vm1vek-bmdt18-l8m8s8-xtfcsm\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"B0GF2H13RR\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-id=\"22f2u8-zesdnt-n8lf8r-d3rkcb\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"B0GF2H13RR\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"tellAmazon_feature_div\" data-csa-c-id=\"b1t4ai-jay0m4-kjw7jm-o6vseq\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-2\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-cel-widget=\"tell-amazon-desktop_DetailPage_1\" data-csa-c-id=\"q4xxnn-jiz6os-22p7bq-6np0z3\"\u003e\n\u003cdiv id=\"CardInstancewUEikVwOmNH3pElbSwHWiw\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_1\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":45212748283951,"sku":null,"price":850.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nishiddharaagalu_d56cab52-50c7-4aa4-bf5d-d1d25d98f28d.jpg?v=1776433616"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/aju.jpg?v=1754755016","url":"https:\/\/books.ataka.in\/collections\/aju-publications.oembed?page=2","provider":"అటక","version":"1.0","type":"link"}