{"title":"Akshata Publications","description":"","products":[{"product_id":"anagha","title":"Anagha","description":"\u003cp\u003eAnagha - అనఘ \u003c\/p\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":45165527597103,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/WhatsAppImage2026-04-01at6.28.23AM.jpg?v=1775019971"},{"product_id":"devudu-chesina-porapatu-దేవుడు-చేసిన-పొరపాటు","title":"Devudu Chesina Porapatu | దేవుడు చేసిన పొరపాటు","description":"\u003cp\u003e\u003cspan\u003eదేవుడు పొరపాటు చేస్తాడా? ఈ సృష్టిలో ప్రతిదీ దేవుడి ఆజ్ఞతోనే తయారైంది.మనిషికి మంచి జరిగితే దానికి కారణం దేవుడు అయినప్పుడు, చెడు జరిగినా దానికి కారణం దేవుడే అవుతాడు కదా?ఇది ఒక కల్పిత కథ. ఈ కథ మొత్తం సమాజంలోని పలు అంశాలను ప్రశ్నిస్తూ పాఠకుల ఆలోచనలను తట్టిలేపుతుంది.సమాజం ఇంతవరకు జెండర్ ఈక్వాలిటీని ఒక కోణంలో అర్థం చేసుకుంటే, అందులో ఉన్న ఒక తప్పును ఎత్తి చూపించి దానిని సవరించే ప్రయత్నం చేస్తుందీ ఈ కథ.దేవుడు చేసిన పొరపాటు ఏంటి? ఆ కల్పిత కథేంటి? వీటికి జెండర్ ఈక్వాలిటీకి సంబంధమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం. “నీ డబ్బు, కులం, మతం, అహం... ఈ అనంత విశ్వంలో ఇంకెక్కడైనా ఉన్నాయేమో వెతికి చూడు.” - Prabhakar Macha\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":45406403428399,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Devuduchesinaporapatu.jpg?v=1780325834"},{"product_id":"niseedhi-naadam-నిశీథి-నాదం","title":"Niseedhi Naadam | నిశీథి నాదం","description":"\u003cp\u003e\u003cspan\u003eనమ్మశక్యంగా లేని ఒక విచిత్ర వార్తను ఒక దినపత్రిక ధైర్యం చేసి ప్రచురించింది…. ఆ వార్త ఆధారంగా, ప్రొఫెసర్ సూచనపై నిజనిజాల్ని విచారించి, రహస్యాన్ని ఛేదించి, విస్తృతంగా అన్వేషించి, థీసిస్ సమర్పించే క్రమంలో భాగంగా…. డిల్లీ నుంచి బయల్దేరి, వనసీమ అడవిని చేరుకున్న మహిళకు…. నిలువెల్లా నివ్వెర పరిచే నిజమొకటి తెలిసింది. ఆమెను అంతలా కలవరపరిచిన ఆ నిజం ఏంటి ? ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు, భయంకరమైన అడవిలో, ఒక అర్ధరాత్రి, ఒక గంట సేపు అనుకోకుండా ఎందుకు గడపాల్సి వచ్చింది? దాని పర్యవసానాలేమిటి? వనసీమ లోలోపలి భాగాల్లో, తరతరాలుగా నివాసముంటున్న మహా మాంత్రికులు నిజంగా వున్నారా? ఎవరు వారు? ఏమా చరిత్ర? ఇంతకూ, కదిలే చెట్టు కథేంటి? నిశీథినాదం రహస్యమేమిటి? ప్రపంచ వృక్ష శాస్త్ర చరిత్రను మలుపు తిప్పగలిగారా ? అడుగడుగునా ఉత్సుకతను కలిగిస్తూ, ఆద్యంతం ఆసక్తితో చదివించే నవల “నిశీథినాదం”.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":45408935182383,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nishidhinadhambook.jpg?v=1780392178"},{"product_id":"falam-leni-kalam-ఫలం-లేని-కలం","title":"Falam Leni Kalam | ఫలం లేని కలం","description":"\u003cp\u003e\u003cspan\u003eఒక పుస్తకం నీ జీవితాన్నే మార్చేస్తుందంటే - జీవితం అనే పుస్తకాన్ని పట్టుకో, ఎందుకంటే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు బోలెడున్నాయి, ఇంకా మన జీవితం నుండి పక్కవాళ్ళకి నేర్పాల్సిన పాఠాలు కూడా చాలానే ఉంటాయి. ప్రతి ఒక్కడికి ఆ రోజు తప్పకుండా ఎదురవుతుంది, లక్ష్యసాధనకై జీవితం అనే సాగరాన్ని ఈదడానికి, టాలెంట్ అనే నౌకతో అష్టకష్టాలు పడి, ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని, ఎన్నో విలువైన వాటిని నష్టపోయి, చివరగా వేయాల్సిన ఒక్క అడుగు దగ్గరే ఆగిపోతాము. ఇన్ని అడుగులు వేస్తూ వచ్చిన నీకు, ఆ ఒక్క అడుగు మాత్రం గగనతరమవుతుంది. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా...? జీవితం అనే క్లిష్టమైన సబ్జెక్ట్ ని మనకు ఎవ్వరూ నేర్పించరు, ఇక్కడ కాసేపు ఆగు అని జీవితంలో మనకు చెప్పడానికి రెడ్ సిగ్నల్స్ ఉండవు, ఈ దారిలో వెళ్ళు అని చెప్పడానికి గ్రీన్ సిగ్నల్స్ కనిపించవు, నువ్వు వెళ్లే వేగం తగ్గించు అని చెప్పడానికి నారింజ సిగ్నల్స్ ఎదురవ్వవు, నువ్వు దారి తప్పుతున్నావ్ అని చెప్పడానికి డేంజర్ సిగ్నల్స్ ఉండవు. ఇలాంటివన్నీ నీలా లక్ష్యాన్ని సాధించడానికి వెళ్లే ప్రతి యోధుడికి, యోధురాలికి ఎదురయ్యేవే, కానీ ఆ పరిస్థితుల్లో - మనం ఏది పట్టుకోవాలి - ఏది వదిలేయాలి, ఎక్కడ అడుగు ముందుకు వేయాలి - ఎక్కడ ఆగాలని నీకు తెలియకపోతే, జీవితం అనే సముద్రంలో అందరిలాగే నువ్వు కొట్టుకుపోవడం ఖాయం. మరి ఎలా ఆ సముద్రాన్ని ఈదడం...?\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":45408941342767,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/FalamLeniKalambook.jpg?v=1780392576"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/akshatha_Publications.jpg?v=1782392209","url":"https:\/\/books.ataka.in\/collections\/akshata-publications.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}