{"title":"Amma's Gift","description":null,"products":[{"product_id":"maa-ammante-naakistam-i-love-my-mother","title":"Maa Ammante Naakishtam","description":"\u003cp\u003eMaa Ammante Naakishtam (I Love My Mother) (Translated Kannada Stories - Kannada Sahitya Akademi Award Winner) Vasudhendra\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకాన్ని చిన్న పిల్లవాడు తాయిలం దాచుకుని కొంచెం కొంచెమే తింటున్నట్టు చదవాలి. ఇది చదివి అందరూ అనే మాటే: మా అమ్మంటే నాకిష్టం. తప్పక చదవండి. Vasudhendra's Kannada Sahitya Akademi Award winning Short Story collection, 'Maa Ammante Naakistam.'\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397746749487,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/maa-ammante-naakishtam.webp?v=1754490183"},{"product_id":"amma-diarylo-konni-pageelu","title":"Amma Diarylo Konni Pageelu","description":"\n\u003cp\u003eAmma Diarylo Konni Pageelu - Novel by Ravi Mantri\u003c\/p\u003e\n\u003cp\u003eనాకో సంగతి చెప్పు... అసలు ఎవరైనా నీకు ఇంతకు ముందు ఉత్తరం రాశారా? ప్రేమలేఖలో, మామూలు లేఖలో. పోనీ నువ్వెప్పుడైనా రాశావా? మామూలుగా మనం రోజూ మాట్లాడుకునే మాటల్నే పొందిగ్గా పేర్చి కాయితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్పసంతోషిని నేను. ఇవాళెందుకో ఇప్పటికిప్పుడే నీకో ప్రేమకథ చెప్పాలనిపించి, నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలీకుండానే రాసేస్తున్నాను.\u003cbr\u003e\nబహుశా నేను అమ్మకథని చెప్పాలనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, కలల్ని దాచుకుంటూ నేను ఇష్టంగా రాసిన ప్రేమలేఖే నా ఈ అమ్మడైరీలో కొన్నిపేజీలు.\u003cbr\u003e\nఇది అమ్మ ప్రేమకథ.\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795115055,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/adkp-front.webp?v=1754490236"},{"product_id":"amma-photo","title":"Amma Photo","description":"","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44511860097071,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20250912_145952.jpg?v=1758035346"},{"product_id":"nanna-vacchina-velaa-visesham","title":"Nanna Vacchina Velaa visesham","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ నవల చదువుతున్నంత సేపు ఒంటరి జీవితాల్లో ఒక్కో క్షణం ఎంత భయంకరంగా ఉంటుందో, ఒంటిరిగా బతుకుతున్న వ్యక్తి జీవితంలోకి వచ్చిన ఒక్కరిద్దరిని ఆ వ్యక్తి తన ఎడారి గుండెలో ఎంత లోతున నాటుకుంటాడో కళ్ళకి కట్టినట్టుగా, మనసుని తట్టినట్టుగా చూపించారు రచయిత \"రవీంద్ర రావెళ్ళ\". ఓ మధ్యతరగతి కుర్రాడి జీవితంలో తన తండ్రి పాత్ర ఎలా ఉండాలి అని కలలు కంటాడో అలా ఆ పాత్రని మలిచిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. తండ్రి ప్రేమకై తపించే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44653124223023,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nannavachhinavelavisesham.jpg?v=1762488301"},{"product_id":"rekkachatu-akasham","title":"Rekkachatu Akasham","description":"\u003cp\u003e\u003cspan\u003e\"Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women.\" — Maya Angelou ప్రతి స్త్రీ జీవితం భిన్నమైనట్లే వారి సమస్యలు కూడా అంతే విభిన్నం. ఎన్నో ప్రశ్నలు, ప్రశ్నార్థకాలు.నేనెవరు అన్న ఒక ప్రశ్న నుండి మేమెవరు అన్న సామూహిక ప్రశ్న ఎదురయినప్పుడు అది అసహాయత్వాన్ని చీల్చుకుని బయటకి వచ్చే ఉరుము అవుతుంది. ఈ నవలలోని పాత్రలు తమ చెదిరిన జీవితాలను, దాని తాలూకు చీలిన ముక్కల్ని ఏరుకుని తిరిగి పునర్నిర్మించుకుంటాయి. ఆ స్త్రీల బాధ ఒక మౌనం. వాళ్ళు పడి లేస్తారు, కానీ ఒంటరిగా కాదు. ఎందుకంటే, ప్రతి స్త్రీకి అసలైన బలం—ఇంకొక స్త్రీ చేతిని పట్టుకోవడంలో ఉంటుంది. అందుకే సిస్టర్ హుడ్ అనేది ఈ నవల్లో కేవలం ఒక పదం కాదు. అది ఊపిరి. అది బలహీనతలోంచి పుట్టిన సామూహిక శక్తి. మనం ఎప్పుడైనా పూర్తిగా మన లాగ కావాలంటే, మనతో పాటు ఉండే మరొకరినీ పూర్తిగా మన స్నేహితురాలిగా అంగీకరించాలి. చదువుకుని, ఆర్థిక స్వావలంబన కల్గిన మధ్య తరగతి స్త్రీలను సమాజం \"భద్ర జీవులు\" గా ముద్ర వేస్తుంది. ఆ భద్ర జీవులు పురుష స్వామ్యం తమ నెత్తిన పెట్టిన భారాలను మోస్తూ లక్ష సమస్యల్ని నిత్యం ఎదుర్కొంటున్నా, సమాజం వారి సమస్యల్ని గుర్తించడానికి వెనకడుగు వేస్తుంది. సొంత సంపాదన ఉన్న స్త్రీలందరూ విముక్తులే అని భావిస్తుంది. సమకాలీన సాహిత్యం సైతం వారి జీవితాలను ప్రతిబింబించడానికి సుముఖంగా లేదు. ఈ నవల అన్ని వర్గాల స్త్రీలకూ ప్రాతినిధ్యం వహించదు. ఆ మాటకొస్తే ఏ నవలా అన్ని వర్గాలనూ ప్రతిబింబించదు. మన ఇంట్లోనూ, మన చుట్టూ నవ్వుతూ ఉల్లాసంగా కనిపించే కొందరు స్త్రీలను, వారి ఉల్లాసం వెనుక వారు మౌనంగా, ధైర్యంగా చేస్తున్న పోరాటాలను గురించి ఈ నవల మాట్లాడుతుంది. మన మధ్యన ఉన్న అటువంటి కొద్ది మంది కథే ఈ \"రెక్క చాటు ఆకాశం\". పురుష స్వామ్యం వేసిన చిక్కుముళ్ళ ను విదిలించుకుని రెక్కలు విప్పి ఆకాశానికి ఎగరగలిగిన స్త్రీల కథ.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44779657592879,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rekkachatuaakasamtelugubook.jpg?v=1766082676"},{"product_id":"kanyashulkam","title":"Kanyashulkam","description":"\u003cp\u003e\u003cspan\u003eతాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి డామిట్! కథ అడ్డంగా తిరిగింది పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్ గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి. Kanyasulkam book by Gurajaada Venkata Apparao helps in developing your knowledge and skills in Indian Writing. This book is available in Telugu language making it easier to read and understand.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45054971576367,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kanyashulkam.jpg?v=1773593392"},{"product_id":"penkutillu","title":"Penkutillu","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057554907183,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/penkutillu.jpg?v=1773668275"},{"product_id":"mahallo-kokila","title":"Mahallo Kokila","description":"\u003cp\u003eమహల్లో కోకిల వంశీ\u003c\/p\u003e\n\u003cp\u003eగండశిలని చేద్దామనుకుంటుంది తన హృదయాన్ని. కానీ, ప్రతిక్షణం, ప్రతిసంఘటన ఆమెని స్పందింప చేస్తూనే వుంటాయి.  ఆమెకి  జీవితం  మీద  ఏమాత్రం  ఆశా, తాపత్రయాలు లేవు. ఊహల ఉయ్యాలలతో వెన్నెలపల్లకి నిర్మించాలనే  కోరిక  ఆమెకు  లేదు.  కానీ,  దేన్ని కాదంటుందో, ఏది చెయ్యకూడదనుకుంటుందో అదే చెయ్యాల్సిన పరిస్థితి ఆమెది. ఆమె గతం చిత్రవిచిత్రాలతో నిండిన ఓ వ్యజియం. అందులో ఎన్నో భయానకమైన ఉదంతాలు నిండి ఉన్నాయ్. ఆ గతం ప్రపంచానికి తెలిస్తే తనకి మానసికక్షోభ. ఆర్తితో తను విలవిల్లాడి చనిపోతుంది. అందుకే గత చరిత్ర ఛాయా మాత్రంగా కూడా తెలీకుండా భూగర్భంలో నిధిలా దాచేసింది మన మహల్లో కోకిల.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058435219503,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/MahalloKokila-a.jpg?v=1773684214"},{"product_id":"gokulamlo-radha","title":"Gokulamlo Radha","description":"\u003cp\u003e\u003cspan\u003eప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరిచి పరిచి నీ నీడలో నా నీడ కలిసే మధురక్షణం కోసం మన కలల జలతారుని కప్పుకుని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా! నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి…  యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న ఒక శోకవనితవైన నిన్ను శరవేగంతో వచ్చి అందుకుని నీ గాఢ పరిష్వంగంలో ఐక్యం అయ్యి, నీలో నేనుగా, నాలో నువ్వుగా జీర్ణమయ్యి నీ చిలిపి కలహాల్ని ఆరగించి, నీ విరహ వేదనని శ్వాసించి, మన కేళీ విన్యాసాల ఉద్గృంధ గవాక్షాలు తెరచి, ఓసారి పరిభ్రమించి అనంతరం క్రమించి, రమించి, ఉపశమించి, అలసటతో దగ్ధమై, ఒక విశేషమూర్తిగా  రూపాంతరం చెందాలని నా ప్రగాఢమయిన తపన, యాతన, వేదన. కానీ కాలం? నన్ను నువ్వు, నిన్ను నేను అందుకోవాలని కాంక్షతో ఎంతగా కాలిపోతున్నామో అంతగానూ దూరం చేస్తుందీ కాలం. ఔను. నేను కాలానికి ఎదురీదలేక, రాసే రాతల్లోనే స్వర్గసౌధాల్ని నిర్మించి, ప్రేరేపించి నిన్ను శోకింపజేస్తున్న  పిరికివాడ్ని, నీచుడ్ని, అర్భకుడ్ని ఔనా? లేకుంటే, నీకంటే ఈ ప్రపంచంలో ఎవరూ అధికులు కారని తెలిసికూడా వందల మైళ్ళు దూరం పారిపోయి ఉద్యోగం, ధర్మమంటూ నిన్ను ఆ నది ఒడ్డున ఒంటరిగా వదిలివేయడం నేరంకదూ? పాపం కదూ? నీ లేఖల్లో జాలిగా జారే కన్నీటి ధారలు ఇక చూడలేను. నీకోసం నేను వచ్చే సమయం ఆసన్నమయింది. మరో పది రోజులు పోయాక ఇంకో ఉత్తరం రాసారు. జవాబు రాలేదు. రెండు వారాలు పోయాక ఇంకో ఉత్తరం రాసారు.జవాబు రాలేదు. \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058439512111,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gokulamloradha-a.jpg?v=1773684382"},{"product_id":"nanna-gurthimpu-leni-sainikudu","title":"Nanna Gurthimpu leni Sainikudu","description":"\u003cp\u003e\u003cspan\u003eఏప్రిల్ 24. కాశ్మీర్లో అప్పుడప్పుడే శీతల వాతావరణం పోయి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అప్పటివరకు చలికి గడ్డకట్టి, మంచుతో కప్పబడిన ప్రాంతాలు.., ఇప్పుడు ఆ ఉష్ణోగ్రత వేడికి కరిగి పచ్చదనాన్ని అల్లుకుంటున్నాయి. ఎటు చూసినా.. కాశ్మీరు అందాలు వర్ణించలేనంత అద్భుతంగా, ఆహ్లాదంగా \u003c\/span\u003e\u003cspan\u003eఉన్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకుటుంబాన్ని దూరంగా విడిచిపెట్టి, దేశ రక్షణ బాధ్యతగా భావించే సైనికులతో కాశ్మీరంతా సురక్షితంగా, సుభిక్షంగా ఉంది. నిత్యం అల్లర్లను, ఉగ్రదాడులను ఎదుర్కొంటూ సైనికులు దృఢంగా నిలబడి కాశ్మీర్ను రక్షిస్తూ ఉన్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅలాంటి సైనికులలో ఒకరు, శ్రీనగర్ క్యాంపు నుండి ఏప్రిల్ 19న, తన ఉద్యోగం ముగించుకొని, సెలవు మీద సొంత ఊరైన విశాఖపట్నం బయలుదేరాలి. కానీ, అక్కడ జరిగిన కొన్ని అనివార్య కారణాల వలన తన ప్రయాణం 5 రోజులు ఆలస్యమై, ఏప్రిల్ 24న శ్రీనగర్ నుంచి మొదలైంది...............\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Vidhmahi Publications","offers":[{"title":"Default Title","offer_id":45080835653679,"sku":null,"price":249.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nanna.jpg?v=1774105898"},{"product_id":"amma-autograph","title":"Amma Autograph","description":"\u003cp\u003e\u003cspan\u003eశ్రీధర్ బనవాసి సమకాలీన యువ కన్నడ కథకుల్లో ఒకడు. కన్నడ సాహిత్యంలో విభిన్న కథకుడిగా పేరుపొందాడు. తన నవల “బేరు”కి కేంద్ర సాహిత్య అకాదెమి యువ పురస్కారం, కర్ణాటక సాహిత్య అకాదెమి పురస్కారం అందుకున్నాడు. \u003c\/span\u003e\u003ci\u003eఅమ్మ ఆటోగ్రాఫ్\u003c\/i\u003e\u003cspan\u003e తొమ్మిది భిన్న కథల సమాహారం. ఇందులోని కథలు మనిషి క్రూరత్వపు నిస్సహాయతను వెక్కిరిస్తాయి. మరికొన్ని గాఢమైన చీకటిని ఛేదించడానికి ధైర్యాన్ని ఇచ్చే ప్రమిదలోని దీపంలా భరోసా ఇస్తాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45433614368815,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ammaautugraph.jpg?v=1780771076"},{"product_id":"savithri","title":"Savithri","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ కథ 40లు దాటిన వాళ్లకి పాత అనుభవాలను గుర్తుకు తెచ్చేదైతే, ఈ కాలంలో ఉన్న పిల్లలకు జెండర్ సంబంధం లేకుండా ఒక లైఫ్ స్కిల్ లెసన్ లాగా సిలబస్లో చేర్చుకోవాల్సిన పుస్తకం.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45434434256943,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Savithri-Cover.jpg?v=1780809885"},{"product_id":"ragasadhika","title":"RagaSadhika","description":"\u003cp\u003e\u003cspan\u003e“ఈ చిన్నపుస్తకం, విపస్సనని రికమెండ్ చేసేది కాదు, వ్యతిరేకించేదీ కాదు. తప్పొప్పుల చర్చ చేయడం కోసం రాసినది కాదు. నేనొక మధ్య తరగతి మహిళని, సమాజంలో మెసిలే మనిషిని, సాహిత్యం కొద్దిగా చదువుకున్నాను. ఎంతో కొంత రాయగలను, లోకమూ జీవితమూ కుమ్మరించే ఒత్తిళ్ళతో లోపలా బైటా తలమునకలై ఉన్నదాన్ని కొంత మౌనానికి ధ్యానానికి చోటు కోరుకుని విపస్సనకి వెళ్లాను. ఈ అనుభవాలు నాకు సరికొత్తవి కనుక ఎటువంటి తెరలు లేకుండా నలుగురితో పంచుకోవడానికి రాసాను. సమూహం మధ్య గడపడం ఎంత ఇష్టమైనా అంతిమంగా 'నేను' వలయంలో ఒకప్పుడు ప్రశ్నలు, ఆలోచనలు ఆగిపోవడం గురించి కూడా రాసాను. \" -\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":45436545007663,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/raagasadhika.jpg?v=1780853472"},{"product_id":"nee-runam-teeredi-etla","title":"Nee Runam Teeredi Etla?","description":"\u003cp\u003e\u003cspan\u003eమనం చూస్తున్న ఈ ప్రపంచంలో మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉందని చూపించిన పుస్తకం. ఇందులోని అక్షరాక్షరాన్ని అనుభూతిస్తే ఎవరి పాఠం వాళ్లు చదువుకున్నట్టు... మున్ముందు గుణపాఠానికి, పశ్చాత్తాపానికి గురికాకుండా ఒక అద్భుతమైన, లోతైన బతుకు పాఠాన్ని, జీవిత సారాన్ని తెలుసుకున్నట్టు. మన జ్ఞాపకాలను మనకు గుర్తు చేస్తూ... మన తరాలకు పది కాలాలు గుర్తుండి పోయే పుస్తకం. 'అరె! నాలో ప్రేమ తగ్గిందా? నేనే ప్రేమకు దూరమైతాన్ననా?' అనుకొని ఫోన్ పక్కన పారేసి బంధాలను గుండెలకు అలుముకొని, బంధుత్వాలను బలోపేతం చేసి, కొండంత ప్రేమను గుమ్మరించే అనురాగాల పుస్తకం... మొత్తంగా మనుషులను మనసు నిండుగా ప్రేమించే పుస్తకం... నీ రుణం తీరేది ఎట్ల? నీ కాల్మొక్త బాంచెన్...\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":45436559392815,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/neerunamteeredetla.jpg?v=1780854333"},{"product_id":"eesaramma-koduku","title":"Eesaramma Koduku","description":"\u003cdiv id=\"shopify-block-ATUhEZUJZT20yTFlYV__description_product_nFFnKr\" class=\"shopify-block block-product__description my-custom rte slideIn-animate\"\u003e\n\u003cp\u003e\u003cspan\u003e“ఈసరమ్మ కొడుకు\" నంద్యాల గుండెలో పుట్టిన మాటలతో, ఆ మట్టిలో పెరిగిన ఊహలతో, ఈ కథలు మనల్ని నంద్యాల బాటల్లో నడిపిస్తాయి. సూటి సంభాషణలు, మమకారం, కడుపుబ్బ నవ్వించే వ్యంగ్యం, 'అన్నీ రాయలసీమ యాసలో చాలా బాగున్నాయి. అమ్మ పిలుపు, పల్లెటూరి జాగ్రత్తలు, చిన్నప్పటి జ్ఞాపకాలు, స్నేహం, ప్రేమ, భయం, నమ్మకాలు ప్రతి కథలో సజీవంగా 1 కనిపిస్తాయి. \"ఈసరమ్మ కొడుకు\" లో తల్లిప్రేమ వెనుక దాగిన బాధ మనసును కదిలిస్తే, \"అవి సియ్యలు కాదు”లో పల్లెటూరి పెళ్లి విందు వ్యంగ్యంతో చిరునవ్వులు పూయిస్తుంది. “అమ్మారెమ్మా”లో గ్రామదేవతల పట్ల భయభక్తులు, పల్లెటూరి మూఢ నమ్మకాలు, బాల్యంలో ఎదురైన అనుభవాలు చక్కగా పరిచయం చేస్తాయి. ఇవి కేవలం కథలు కావు, నంద్యాల మనసు పలికిన మాటలు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbUJ1K3dwRzBiNVY0L__highlights_product_jnyTFx\" class=\"shopify-block block-product__highlights my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbWRudENiZkgyYTlDc__key_features_product_EcAije\" class=\"shopify-block block-product__key-features my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-Ab2tkY2VDY29jS0g0S__media_lightbox_product_FqdmQ4\" class=\"shopify-block block-product__media-lightbox my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AMFRLSzF6YzA2Zm1qb__pickup_availability_YTqPGA\" class=\"shopify-block block-product__pickup mb-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AVldDRzdiaG9KQkcxQ__complementary_w4ymBE\" class=\"shopify-block mb-custom\"\u003e\u003c\/div\u003e","brand":"Balabooks","offers":[{"title":"Default Title","offer_id":45463633362991,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/EesarammaKodukufront.jpg?v=1781251344"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/mother_s_love.jpg?v=1784999996","url":"https:\/\/books.ataka.in\/collections\/amma.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}