{"title":"Any 9 for 999","description":"","products":[{"product_id":"khwaab-of-love-and-revoultion","title":"Khwaab of love and revoultion","description":"\n\u003cp\u003e\"మనిషిని యేకాకిని చేసే ప్రేమరాహిత్యాన్ని, విద్వేషాన్ని, హింసని, వివక్షని ద్వేషంతో కాకుండా తన అక్షరాలనిండా ప్రేమ నింపుకుని తడమడమే అరుణాంక్ ‘ఖ్వాబ్’ ప్రత్యేకత.యీ లేఖా రచనలో మంచి భావుకత, సౌందర్యం వుంది. చలం ప్రేమలేఖలల్ని అప్పట్లో దాచుకు దాచుకు చదివేవాళ్ళం... యిప్పుడు అరుణాంక్ ‘ఖ్వాబ్’ లేఖలు రాయడం, అందునా ప్రేమని రాయడం మరిచిపోయిన మనందరిలో మళ్ళీ ప్రేమలేఖలు రాయాలనే వుత్సాహాన్ని తట్టిలేపుతుంది. విప్లవం, ప్రేమ రెండూ వేరుకాదనీ, విప్లవం అంటే మనిషితనంపై రాజీలేని ప్రేమ అని గుర్తుచేస్తుంది.\" - ప్రో. చల్లపల్లి స్వరూపరాణి\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397724139567,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/khwaab-book-f.webp?v=1754490165"},{"product_id":"pachha-bottu","title":"PACHHA BOTTU","description":"\n\u003cp\u003eThis Novel booked by C Sujatha, who worked as Editor in Andhra Jyothi, Udayam, Harathi, etc. She worked as script writer in ETV2, Sakhi, Vanitha etc.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397730693167,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/pachha-bottu-book-f.webp?v=1754490169"},{"product_id":"uniki","title":"UNIKI","description":"\n\u003cp\u003eఒక కథో, కవితో, నవలో చదివితే నిన్ను పట్టుకుని కుదిపెయ్యాలి. ప్రేమతోనో లేదూ కోపంతోనో. అయితే, ప్రతిదీ ఖచ్చితంగా కుదిపెయ్యాలనే నియమేమీ లేదు. కొన్ని ఆ సమయానికి హాయినిస్తాయి. ఈ కథలు చదివినప్పుడు కాసేపు బ్లాంక్ అవుతాం. contemporarywomen stories అంటాం కాని ఇవి contemporary పురుషులు చదవాల్సిన కథలు. పుస్తకాల్లో యుద్ధం గురించిన పాఠం ఉందంటే యుద్ధం తాలుకు భీభత్సం నుండి యుద్ధం వద్దని నేర్చుకుంటారని. ఇవీ అంతే. కొన్ని ఎలా ఉండాలో చెబితే, ఇంకొన్ని ఎలా ఉండకూడదో చెబుతాయి.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397733937199,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/uniki-f.webp?v=1754490172"},{"product_id":"nalla-pillanagrovi","title":"NALLA PILLANAGROVI","description":"\n\u003cp\u003eSHORT STORIES BASING ON VILLEGE BACKGROUND, WRITTEN BY YOUNGSTER, GUNDLA VENKATANARANA.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397740359727,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nalla-pillanagrovi.webp?v=1754490180"},{"product_id":"attar","title":"Attar","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412955000879,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156515.jpg?v=1754589570"},{"product_id":"kaagitalaku-avatala","title":"Kaagitalaku Avatala","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412973842479,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156567.jpg?v=1754589570"},{"product_id":"untitled-7aug_23-52","title":"Chali cheemla kavathu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413025058863,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/chali_cheemala_kavathu_f.jpg?v=1754672930"},{"product_id":"kanchana-seetha","title":"Kanchana seetha","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413218160687,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156503.jpg?v=1754589570"},{"product_id":"diguvintodi-kathalu","title":"Diguvintodi kathalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413223075887,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156492.jpg?v=1754589570"},{"product_id":"samantharaalu","title":"Samantharaalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413233594415,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156507.jpg?v=1754589570"},{"product_id":"cycle-donga","title":"Cycle Donga","description":"\u003cp\u003eసైకిల్ దొంగ by అనిల్ బత్తుల పబ్లికేషన్స్\u003c\/p\u003e\n\u003cp\u003eఒక వ్యక్తి సైకిల్ పోగొట్టుకుంటాడు. ఆ సైకిల్ చివరికి అతనికి దొరికిందా\u003c\/p\u003e\n\u003cp\u003eలేదా? అనే అంశంతో వున్న ఈ నవలను ఇటాలియన్ రచయిత బార్టొలిని రాసాడు. ఈ నవల\u003c\/p\u003e\n\u003cp\u003eఆధారంగా 1948లో 'BICYCLE THIEVES' అనే ఇటాలియన్ సినిమా విట్టోరియో డి\u003c\/p\u003e\n\u003cp\u003eసికా దర్శకత్వంలో వచ్చింది. మన తెలుగు రచయిత కేశవరెడ్డికి, బెంగాలి\u003c\/p\u003e\n\u003cp\u003eదర్శకుడు సత్యజిత్‍రే‍కి కూడా ఈ సినిమా చాలా ఇష్టం. ఈ నవలను శ్రీనివాస\u003c\/p\u003e\n\u003cp\u003eచక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44418800025647,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cycledongaf.jpg?v=1754888654"},{"product_id":"kokoro","title":"kokoro","description":"\u003cp\u003eసొసెకి నట్సుమే జపాన్ దేశానికి చెందిన కవి, నవలాకారుడు. ఈ జపనీస్ క్లాసిక్ నవలలో సెన్సే అనే యువకుడి జీవితంలోని ప్రేమ, స్నేహాల దాగుడుమూతల్ని మనసు కంటితో మనం చూడవచ్చు. తండ్రి మరణాంతరం పినతండ్రి తన ఆస్తినంతా కాజేస్తే, మనుషుల మీద విశ్వాసాన్ని కోల్పోతాడు. వివాహం చేసుకోవాలనుకున్న యువతి ద్రోహం చేస్తుంది. స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. మరి సెన్సే జీవితం చివరికి ఏమైంది? ఈ నవల ఆధారంగా ఖొన్ ఈచికవ దర్శకత్వంలో 1955లో ' KOKORO ' అనే జపనీస్ సినిమా వచ్చింది. ఈ నవలను శ్రీనివాస చక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44635882160175,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/WhatsAppImage2025-11-01at7.20.51PM.jpg?v=1762005288"},{"product_id":"online-scamulu-mee-dabbulu-kaapaadukondila","title":"Online Scamulu - Mee Dabbulu Kaapaadukondila","description":"\u003cp\u003e\u003cspan\u003eమన విద్యార్హతలు, టెక్నాలజీ పై అవగాహన ఆన్లైన్ స్కామ్స్ నుంచి తప్పించుకోడానికి సరిపోవు. మన మానసిక స్థితి కూడా కీలకమని గుర్తించాలి. అది గుర్తు పెట్టుకుంటే మనం అతీతులం కాదని అర్థమవుతుంది. అప్పుడు ఈ నేరాలకు మనం లొంగకుండా ఏం చేయగలం? మన చేతిలో ఎంత కంట్రోల్ ఉంది? మనం ఎలా ఈ ఎరలను తప్పించుకోగలం? వంటి ప్రశ్నలు పుట్టుకొస్తాయి. వాటి సమాధానాల దిశగా ఆలోచింపజేయాలనే ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. శారీరిక ఆరోగ్యానికి ఎలా అయితే పౌష్టికాహారం, వ్యాయామం లాంటివి తప్పని సరో, డిజిటల్ ఆరోగ్యానికి కూడా కొన్ని సూత్రాలుంటాయి. వాటిని తెలుసుకుని, మన నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి. ఆ ప్రయత్నాలలో ఈ పుస్తకం కూడా ఎంతో కొంత సహాయ పడితే మా ఈ ప్రయత్నం సఫలమైనట్టే.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743878246447,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Online_Scamulu_-_Mee_Dabbulu_Kaapaadukondila_book.jpg?v=1765033543"},{"product_id":"k-sabha-kathalu","title":"K Sabha Kathalu","description":"\u003cp\u003e\u003cstrong\u003eరాయలసీమ నవకథా వైతాళికుడు\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపరిశోధకులు రాయలసీమలో తొలికథ 1852లోనే పుట్టిందని నిరూపించినా, అనంతపురం జిల్లాకు చెందిన జి. రామకృష్ణగారు 1941లోనే కథలు రాశారని చాలా కాలం వరకూ ఆయన్నే తొలి రాయలసీమ కథకుడని సంభావించినా, 1944లో ప్రారంభించి 1980లో _మరణించే వరకూ దాదాపు 300 కథలు రాసి, తర్వాత వచ్చిన కథకుల మార్గదర్శకుడైన కె. సభాగారినే తొలి ముఖ్యమైన రాయలసీమ కథకుడుగా గుర్తించాల్సి వుంటుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసభాగారిది బహుముఖీనమైన ప్రతిభ. ఆయన కథలేగాకుండా నవలలు, పిల్లల కథలు, కవిత్వమూ కూడా రాశారు. ఆనాటి యెన్నికల సమయాల్లో బుర్రకథలు కూడా రాశారు. బడిపంతులుగా వొక దశాబ్దంపాటూ పనిచేసి తర్వాత ప్రాతికేయుడిగా మారారు. తానే వొక పత్రికను స్థాపించి నడిపారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచిత్తూరు జిల్లాలో కొట్రకోన అనే చిన్న కుగ్రామంలో సాదాసీదా కుటుంబంలో 1923లో పుట్టిన సభాగారికి బీదరికం, రైతుల కష్టాలు, కూలీల అవస్థలు, వృత్తిపని వాళ్ళ కడగండ్లు బాగా తెలుసు. చిన్నతనంలో తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం కూడా చేశారు. 1947లోనే చిత్తూరుకు దగ్గరిలో శివగిరిలో రైతాంగ విద్యాలయం నిర్వహించారు. పట్టణాలకు వచ్చాక అక్కడి మధ్యతరగతి మనుషుల జీవితాల్ని పట్టించుకున్నారు. తిరువణ్ణామలైకెళ్ళి రమణాశ్రమంలో రమణ మహర్షిని చూశారు. చలంగారితో స్నేహం చేశారు. ఆ తరువాత ఆధ్యాత్మిక రచనలు గూడా రాశారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eస్వాతంత్య్రానికి ముందున్న గాంధీయిజపు ఆదర్శవాదమూ, స్వాతంత్ర్యం తరువాతి కాలంలో జరిగిన సాంఘిక రాజకీయ పరిణామాలూ సభాగారి కథల్లో స్పష్టంగా కనబడతాయి. వ్యవసాయంలో వచ్చిన మార్పులూ, గ్రామాల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, తగ్గిన భూగర్భజలాలూ, వ్యవసాయ అనుసంగిక వృత్తులవారి జీవన సంక్షోభాలూ, సభాగారు రాసిన గ్రామీణ కథలకు వొస్తులయ్యాయి. గ్రామాల్లోని దళితుల కష్టాలూ, ఆడకూలీల యాతనలూ, సారా కల్లు దుఖాణాల ప్రాభవాలూ ఆయన కథల్లో విస్పష్టంగా కనబడతాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eరాయలసీమ అన్న పేరే కరువుకు పర్యాయపదంగా మారిపోయింది. వర్షాభావం, నీటి యెద్దడిల గురించి రాసిన కథలకంతా సభాగారి 'పాతాళగంగ' గొప్ప నమూనాగా నిలబడి పోయింది. వ్యవసాయానికి బావిని తవ్వే తండ్రి పట్టుదలనూ, సరిహద్దుల్లో శత్రువుతో పోరాడే..............\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758778052655,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ksabhakathalu.jpg?v=1765551877"},{"product_id":"karuna-kumara-kathalu","title":"Karuna Kumara Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eకయ్య - కాలవ\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eలక్ష్మమ్మ గొప్ప అదృష్ట జాతకురాలు. పాకనాటి కాపుకులంలో పుట్టింది. మళ్ళా అపర మహాలక్ష్మే. పూర్వ జన్మలో ఇంత పెట్టిపుట్టిందేమో, ఈ జన్మలో భోగం అనుభవిస్తోంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eలక్ష్మమ్మ పుట్టింటి వారిది చాలా గట్టిసంసారం. మొగపిల్లకాయలు లేనందువల్ల లక్ష్మమ్మకూ, ఆవిడ అక్కకూ ఒక వూళ్ళోనే మనువులు కుదిర్చి తండ్రి ఇద్దరికీ చెరి ముప్పయి. వేల రూపాయల ఆస్తి ఇచ్చి మహా వైభవంతో వివాహం చేసి, వాళ్ళను కాపురానికి పంపేడు. కాని కాపరానికి వెళ్ళిన మరుసటి సంవత్సరమే లక్ష్మమ్మ భర్త కాలం చేసినందువల్ల అప్పటి నుంచీ ఇప్పటివరకూ ఆవిడ నిరంకుశమైన వైధవ్యాన్ని అవిచ్చిన్నంగా పరిపాలిస్తోంది. ఇదొక్కటే ఆవిడకు కొరత పెట్టాడు భగవంతుడు. ఇది మినహా ఆవిడ సంసారానికి ఏమీ కొరతలేదు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅటు పుట్టింటివారివల్ల దఖలుపడ్డ ముప్పయివేల రూపాయల ఆస్తి, యిటు అత్తింటివారివల్ల లభ్యపడ్డ ఏభై వేల రూపాయల ఆస్తీ కలిపి, భర్త చనిపోయేటప్పటికి ఓ 80, 90 వేల రూపాయల ఆస్తికి లక్ష్మమ్మ హక్కుదారయింది. చనిపోయే ముందు మంచంమీద ఇంకా తెలివుండగానే భర్త సిసలైన వీలునామా వ్రాసి ఏభై ఎకరాల మాగాణి, డెబ్బై ఎకరాల మెట్టా, మామిడితోటా, నాలుగెకరాల పాటి మట్టి దొడ్లీ, పశువుల బీళ్ళూ, పది అంకణాల | మద్ది, ఇన్ని పాడిపశువులూ, నాలుగువందల సన్నజీవాలూ ఒకటేమిటి, ఒకరి దగ్గరకు పోనక్కర లేకుండా అమర్చి పెట్టినట్లు ఇనప్పెట్లో బీగాలతో సహా చేతిలో పెట్టి, “నేను లేనన్న కారతతప్ప యిక నీకేమీ లోపం లేదు. ఇంట్లో తల అట్లా వీధిలో పెట్టుకోకుండా ఈ యావదాస్తే నువ్వు అనుభవించు కొని జీవించు\" అని అంత్యకాలాన ఆశీర్వదిస్తూ ఆవిడ భర్త! అదృశ్యమైనాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eలక్ష్మమ్మది మొదటి నుంచీ గట్టిపిడికిలి. పొలంలో పండిన అరవై పుట్ల ధాన్యం ఆగాయత్తు దొడ్లో పశువులు వేసే పేడవరకూ సమస్తమూ ఆమె రొట్ట రూపంగా మార్చి |\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచేసిన సంసారం అది. రాగులు, సజలు, జొన్నలు, మిరపకాయలు, చింతపండు. అదికాయలు, టెంకాయలు, టెంకాయపీచు. తాటికాయలు, తాటాకు, తాటిబుర్రలు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపరుగు, వెన్న, నెయ్యి ఒకటేమిటి. పాటి మట్టి, ఎరువుమట్టి, దూడా దుడుకూ సమస్తమూ - మార్చి చేతపటుకొనే అలవాటు లక్ష్మమ్మకు. అందువల్ల భూములు, దొడ్డు, బంగారు..............\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758778675247,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/karunakumarkathalu.jpg?v=1765552013"},{"product_id":"kethu-viswanadha-reddy-kathalu","title":"Kethu Viswanadha Reddy Kathalu","description":"","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758781820975,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kethuviswanadhareddybooks.jpg?v=1765552162"},{"product_id":"peddinti-ashok-kumar-kathalu","title":"Peddinti Ashok Kumar Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eజుమ్మేకి రాత్మా\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅనంతమైన ఇసుక మైదానం. ఒంటరి పావురంలా ముడుచుకుని కూర్చుని ఉన్నాడు సలీం. అతని చేతిలోని లాప్ టాప్ ప్రపంచాన్ని చుట్టి వస్తోంది. ఫేస్ బుక్ లో పేజీలు తిరుగుతున్నాయి. ఫాతిమా లాగిన్ అయినట్టుంది. ఫొటో ముందు గ్రీన్ సింబల్. క్లిక్ చేసి 'హాయ్... హౌ ఆర్యూ డియర్' అని ఆతృతగా టైప్ చేసాడు సలీం. 'ఫైన్... ఆప్ కైసా హై' రిప్లయ్ వచ్చింది. బీడుబడ్డ నేలమీద వాన చినుకులు పడ్డంత పులకరింత. 'అచ్ఛా హై... నువ్వెట్లున్నవ్... ఏం చేస్తున్నవ్?” “బాగున్న... నీ గురించే ఆలోచిస్తున్న\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనొక్కుతున్నది. ఫాతిమా చెక్కిళ్ళే అన్నంత తన్మయత్వంలో కీ బోర్డును తాకుతున్నాడు సలీం. ఎడారిలో ఎడబాటులో ఒక సెల్ ఫోన్ టచ్ స్క్రీన్... ఓ కీ బోర్డ్ ఓ నెట్ కార్డ్ ఇవే సుఖదుఃఖాల... ఇఫుట్, అవుట్ పుట్.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e'నేనూ అంతే... నీతోపాటు ఈ రోజు హసీనా గురించి కూడా ఆలోచిస్తున్న. ఈ రోజు దాని పుట్టినరోజు.... టైప్ చేసి సెండ్ చేసాడు సలీం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eక్షణాలు, నిమిషాలు గడిచాయి. సమాధానం లేదు. నొచ్చుకున్నాడు సలీం. 'క్యా హువా.... ఓ... బాత్ బంద్ కరే!' టైప్ చేసి పంపాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eరిప్లయి లేదు కాని ఫోన్ మోగింది. ఫాతిమా అనుకుని ఆతృతగా ఎత్తాడు. కాదు కంపెనీ సూపర్వైజర్.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనీరసంగా 'సార్... నమస్తే' అన్నాడు. \"సలీం భాయ్... నమసే... ఎంత చెప్పగూడదనుకున్నా గురువారం నాడే నీకు చెప్పాల్సివస్తున్నది...\" నసిగాడు సూపర్వైజర్.......\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758888382511,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/peddintiashokkumarkathalu.jpg?v=1765558001"},{"product_id":"valluru-sivaprasad-kathalu","title":"Valluru Sivaprasad Kathalu","description":"","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44779618009135,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vallurusivaprasadkathalu.jpg?v=1766081177"},{"product_id":"radha-madhilo","title":"Radha Madhilo","description":"\u003cp\u003eRadha Madhilo by Sowjanya Lolugu\u003c\/p\u003e\n\u003cp\u003eరాధ మదిలో - సౌజన్య లోలుగు\u003cbr\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eప్రపంచమే తెలియని ఒక ఆడపిల్ల ఆవేదనని..\u003cbr\u003eప్రపంచంలో ఏ కనులు గుర్తించలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅమ్మ, నాన్న, ఆప్తులు, బంధువులు ఎవరూ ఆమె వేదనని చూడలేదు. మౌనంగా ఆమె జీవితం కోసం చేస్తున్న పోరాటంలో స్వేచ్ఛగా ఎగిరిపోవడమే అందరికి కనపడింది. కానీ ఆమె చుట్టూ ఉన్న బానిస సంకెళ్ళు ఎవరికీ కనపడలేదు. \u003cbr\u003e    \u003cbr\u003eరెక్కలు కట్టుకొని ఈ ప్రపంచంలో ఎగరాలన్న కోరిక ఆమెకి లేదు. విరిగిపోయిన రెక్కలను ముద్దాడే ఒడిలో సేద తీరాలన్న కోరిక తప్ప. ఆ కోరికను కలగానే మిగిల్చి, ఆమె ప్రేమని అర్థం చేసుకోకుండా, ఆవేదన మిగిల్చిన మనుషుల మీద ఉన్న  ప్రేమని  ఆరాధనగా మార్చుకున్న అమ్మాయే ఈ  రాధ.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకంలో నేను రాసిన అక్షరాలు\u003cbr\u003eనా మదిలోని మధురస్మృతులు.\u003cbr\u003eఈ ప్రపంచానికి కనపడని నా కన్నీటి గాధలు. \u003cbr\u003e              \u003cbr\u003eఎవరికీ చెప్పుకోలేని నా అంతర్మథనాలు.\u003cbr\u003eనా మదిలో ఉన్న వారిపై ఆరాధనలు.\u003cbr\u003eఆ  ఆరాధన నుండి పుట్టుకొచ్చిన రాధను నేనే.\u003cbr\u003eనేను కానిది ఏదిలేదు.\u003cbr\u003eఈ రాధ మదిలో...\u003cbr\u003e -    సౌజన్య\u003c\/p\u003e","brand":"Mana Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44815061352495,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Final2_b4fd10c8-7c59-4b7e-8510-62dd1870bf8f.jpg?v=1767031060"},{"product_id":"asangata-అసంగత","title":"Asangata - అసంగత","description":"\u003cp\u003eAsangata by Mani Vadlamani\u003cbr\u003eఅసంగత (కథలు) - మణి వడ్లమాని\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44824187961391,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/asangatatelugubook.jpg?v=1767496757"},{"product_id":"digulu-konga","title":"Digulu Konga","description":"","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44888136712239,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/DiguluKongaFrontCover.jpg?v=1768652176"},{"product_id":"anthem","title":"Anthem (Telugu)","description":"","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44888577998895,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/anthemcover.jpg?v=1768679103"},{"product_id":"chaayadevi-chetta-kathalu","title":"Chaayadevi Chetta Kathalu","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B082G5NKKL\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eఛాయాదేవి అంటే సగటు మనిషికి ప్రతిరూపం. ఆవిడ మీ పక్కింటి పిన్నిగారు అయ్యుండచ్చు..మీ ఎదురింటి పెద్దమ్మ అయ్యుండచ్చు. మీ ఇంట్లో అత్తగారో , అమ్మో అయ్యుండచ్చు. లేదా బీరకాయ పీచు బామ్మ అయ్యుండచ్చు.కంగారు పడకండి..... కోపం, బాధ, ఆలోచన, అంతర్మథనం , ఆచారం, ఇలా ఎన్నో హారాలను మెడలో వేసుకుని మన ఇంట్లో, మన వీధిలో మన మధ్య తిరిగే ఒక సగటు ఆడమనిషి ఛాయాదేవి. ఒక చాదస్తపు బామ్మకి చాతుర్యం తోడైతే.... ప్రపంచం అంతా ఛీ, చెత్త గోల అని పక్కన పారేసే విషయాలన్నింటినీ తన బుర్రలో బంధించి అవకాశం ఉన్నప్పుడల్లా మన మీదకి ప్రశ్నల బాణాలు వదిలేసి, తాను హాయిగా లోపలికి వెళ్ళి పోయి మంచం ఎక్కి నిద్రపోతుంది. ఆ ప్రశ్నల బాణాలకు బదులు వెతికే సత్తా ఉంటే ఒకసారి ఛాయాదేవి వాళ్ళ పుస్తకింటికి వెళ్లి తొంగి చూసి రండి.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B082G5NKKL\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge_Books\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"B082G5NKKL\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"B082G5NKKL\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-3\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\"\u003e\n\u003cdiv id=\"CardInstanceBOpCdaA4-gYX6AAbYLuzFw\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_2\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\n\u003cdiv data-asin=\"B082G5NKKL\" data-customer-id=\"A1HET3HWA28KLJ\" data-marketplace=\"A21TJRUUN4KGV\" data-session-id=\"259-0900390-3440638\" data-logged-in=\"true\" class=\"_tell-amazon-desktop_style_tell_amazon_div__1YDZk\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44943011479599,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Chaayadevi_Chetta_Kathalu_cover.jpg?v=1770382789"},{"product_id":"tara-prapamcham","title":"Tara Prapamcham","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B0DRNPC8G8\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"rwvjp4-j5sjzk-j5tbiw-gs01ga\" data-cel-widget=\"bookDescription_feature_div\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eమా ఇంట్లో ఒక చిట్టి పాప ఉంది. దాని పేరు తార. దాని వయసు 20 నెలలు. ఇది గౌ|| శ్రీ బుడుగు గారికి వానర పరంపర. దానికో ప్రపంచం వుంది. అదే \"తాలా పలపంతం\". ఈ తారా ప్రపంచంలో ఏది కల్పితం కాదు. ఇక్కడ ఏనుగు ఉయ్యాల ఊగుతుంది. విమానం పాలు తాగుతుంది. మొక్కలకి కోపం వస్తుంది. నంది ఏరో ప్లేన్ ఎక్కుతుంది. అన్నీ నిజ్జంగా నిజాలే. లంది మీలు కూదా చూదంది...\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B0DRNPC8G8\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"5dta7w-kr312x-voqsrp-3oxoa1\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge_Books\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"B0DRNPC8G8\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"spcvju-vh3uep-t60bpc-au59hd\" data-cel-widget=\"buyingOptionNostosBadge_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"B0DRNPC8G8\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"jje4og-xzkizb-cwm69k-viyyq0\" data-cel-widget=\"tellAmazon_feature_div\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-4\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"nmdka4-h798vg-krtnki-sj8k48\" data-cel-widget=\"tell-amazon-desktop_DetailPage_3\"\u003e\n\u003cdiv id=\"CardInstancekI3Een8fUwYEDIr1Mq0nOw\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_3\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\n\u003cdiv data-asin=\"B0DRNPC8G8\" data-customer-id=\"A1HET3HWA28KLJ\" data-marketplace=\"A21TJRUUN4KGV\" data-session-id=\"259-0900390-3440638\" data-logged-in=\"true\" class=\"_tell-amazon-desktop_style_tell_amazon_div__1YDZk\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44943016165423,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Tara_Prapancham_cover.jpg?v=1770382967"},{"product_id":"narudi-brathuku-natana","title":"Narudi Brathuku Natana","description":"\u003cp\u003e\u003cspan\u003eNarudi Brathuku Natana - A Philosopical Novella by Kavanamaali\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e\"..ఈ పుస్తకం మనిషి జీవితంలోని లోతైన విషాదాన్ని, అంతులేని ఆవేదనను సందిగ్ధతను చూపిస్తుంది. పేజీలు తిరిగే కొద్దీ గుండె బరువు ఎక్కుతుంది. మనసును ఒక తెలియని విచారం (Melancholy) నింపి ఆ బాధలోనే ఒక ప్రశాంతత చేకూర్చి, కన్నీళ్ళతో మనసును కడిగి, ఒక రకమైన ఊరటను (Catharsis) కలిగిస్తుంది. ఆలోచనలలో ఉండే సాంద్రతలో ముంచే పుస్తకం ఇది. లోతైన భావోద్వేగాలలో తమని తాము కోల్పోవాలనుకునే వారికి ఈ పుస్తకం ఖచ్చితంగా నచ్చుతుంది.\"\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Telugu Collective","offers":[{"title":"Default Title","offer_id":44960194363439,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/narudibrathukunatanatelugubook.jpg?v=1771140605"},{"product_id":"swaatantrya-samaramlo-andhra-veeravanithalu","title":"Swaatantrya Samaramlo Andhra Veeravanithalu","description":"\u003cp\u003e\u003cspan\u003eభారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న యోధానుయోధుల సంఖ్యలో పోరాట పటిమ కలిగి తమ సమస్తము అర్పించి జైళ్ళ పాలైన వీరవనితల సంఖ్య తక్కువేమి కాదు. శ్రీమతి సరోజినీ నాయుడు మొదలుకొని దువ్వూరి సుబ్బమ్మ వంటి మహిళా యోధులు స్వాతంత్య్ర పోరాటంలో ప్రథమశ్రేణిలో నిలిచారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45054963580975,"sku":null,"price":40.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/swatantrasamaramloandhraveeravanithalu.jpg?v=1773592903"},{"product_id":"piradousi","title":"Piradousi","description":"\u003cp\u003e\u003cspan\u003eపద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (1895-1971) ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవుల్లోనే కాక, వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు కవిత్వ చరిత్రలో విశిష్టస్థానం సముపార్జించుకున్న కవి. తన భావనాబలంలోనూ, కవిత్వ ధారలోనూ, సంస్కారయుతమైన పదప్రయోగంలోనూ, సౌష్ఠవపద్యశిల్పంలోనూ మహాకవుల సరసన నిలబడగలిగినవాడు. ముఖ్యంగా సామాజిక అన్యాయాన్ని, కులమతాల అడ్డుగోడలు వేళ్ళూనుకున్న అవ్యవస్థనీ ప్రశ్నించడంలోనూ, తెలుగు కవిత్వంలో అంతదాకా చోటు దొరకని దళిత జీవనాన్ని కావ్యవస్తువుగా స్వీకరించి, అభాగ్య సోదరుడి పక్షాన నిలబడడంలోనూ ఆయనే మొదటివాడు. శాంతి, అహింసలు ఒకపక్కనా, ప్రపంచాన్ని మార్చాలంటే సాయుధ సంఘర్షణ తప్పదని మరొక పక్కనా దేశంలోనూ ప్రపంచంలోనూ సంభవిస్తున్న పరిణామాల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ, ఆ రెండు దారుల్లోనూ దేన్ని ఎంచుకోవాలని సంఘర్షణపడి చివరికి శాంతి, ప్రేమ, కరుణ, అహింసల మార్గాన్నే ఎంచుకున్నవాడు. ఇంత అవ్యవస్థతో కూడిన ఈ ప్రపంచానికొక సృష్టి కర్త వుంటాడా ఉంటే అతడి ఉద్దేశ్యమేమై ఉంటుందని ఎన్నో సార్లు ఈశ్వరుణ్ణి నిలదీసినవాడు. పాతనిబంధనలో యోబులాగా పరమేశ్వరుణ్ణి ప్రశ్నించకుండా ఉండలేకపోయినవాడు. కాని తనకీ, మనిషికీ మధ్య పూజారులూ, పురోహితులూ, మధ్యవర్తులుగా చేరినందువల్ల మాత్రమే దూరం ఏర్పడుతున్నదని గ్రహించి ఈశ్వరుడు నేరుగా తన కుమారుణ్ణి మనుషులమధ్యకు పంపించాడని నమ్మి క్రీస్తు చరిత్రని అజరామర కావ్యంగా సృజించినవాడు...............\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45054979833903,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/piradousi.jpg?v=1773593758"},{"product_id":"sougandhi","title":"Sougandhi","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055069028399,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sougandhi.jpg?v=1773595962"},{"product_id":"kodiguddantha-danyapuginja","title":"Kodiguddantha Danyapuginja","description":"\u003ch4\u003e\n\u003cspan\u003e \u003c\/span\u003e  రష్యన్ మహా రచయిత లియో టాల్ స్టాయ్ రచించిన పుస్తకాల తెలుగు అనువాదాలు పునర్ ముద్రించిన అవకాశం మాకు కలగడం అదృష్టంగా భావిస్తున్నాం.\u003c\/h4\u003e\n\u003ch4\u003e         లియో టాల్ స్టాయ్ 1828 సెప్టెంబర్ 9 న రష్యా సామ్రాజ్యంలో తుల ప్రావెన్స్ లో యస్న పోలియానా అనే గ్రామంలో గల ఎస్టేట్ లో జన్మించారు. అయన కుటుంబం రాచరిక సంబంధాలు కల్గిన జమిందారీ కుటుంబం. అయన పుట్టిన సంవత్సరానికి తల్లి ఏడూ సంవత్సరాలకు తండ్రి కూడా చనిపోయారు. పెంపకపు తల్లి దెగ్గర పెరిగాడు. యవ్వనంలో జులాయిగా తిరిగి తరువాత కజాన్ యూనివర్సిటీలో మొదట న్యాయ శాస్త్రంలోనూ తరువాత ఫిలాసఫీ లో చేరి చివరికి పూర్తీ చేయకుండానే తిరిగి తన ఎస్టేట్ కి వచ్చేసారు. అప్పటిలో రష్యా - క్రిమియా యద్దకాలంలో సైన్యంలో చేరి పని చేశారు. తిరిగి వచ్చిన తరువాత మాస్కోకు చెందిన ఓ డాక్టర్ గారి కుమార్తె సోఫియాతో పెళ్ళి అయింది. వారికీ మొత్తం పదమూడుమంది సంతానం. పదిమంది బ్రతికారు. ఈ కాలంలోనే చారిత్రాత్మకమైన యద్దము - శాంతి (1869) అన్నా కేరనిన (1877) ఇవాన్ ఇలీచ్ మృతి (1866) సజీవనం (1899) నవలలు వ్రాసారు. ఈ గ్రంధాలలో అయన వాస్తవిక వాదాన్ని ఆవిష్కరించారు. నవంబర్ 20, 1910 లో 82 సంవత్సరాల వయస్సులో చనిపోయారు.\u003c\/h4\u003e\n\u003ch4\u003e                                                                                                - ఆర్వీయార్  \u003c\/h4\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057548812335,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kodiguddanthadanyapuginja.jpg?v=1773666741"},{"product_id":"sony-my-sony","title":"Sony My Sony","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057550090287,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sonymysony.jpg?v=1773667047"},{"product_id":"prema-pujari","title":"Prema Pujari","description":"\u003cp\u003e\u003cspan\u003e\"ఆ ప్రతిఒక్కటీ వరూధిని చెప్పినట్లు చేశాను. నీ డ్రెస్ నీవు కాలేజీకి వెళ్ళాక, బాలరాజు తెచ్చి ఇచ్చాడు. దానితోపాటు ఒక ఉత్తరం కూడా.అది నాకు అడ్రస్ చేసి ఉండటంతో విప్పాను. నిన్ను ఎలా అలంకరించాలో వరూధిని వ్రాసింది. గౌను ఈ మోడల్ లో కుట్టిందట. బ్రిటిష్ రాణుల ఎత్తులు, నడుం సన్నదనం కనిపించే వారి గౌనును మోడల్ గా తీసుకుందట. తన శ్రమ ఫలిస్తుందని ఆశిస్తూ జీవించింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       దివ్యా!  అలా౦టి స్నేహమయి దొరకడం, నీ అదృష్టం.\"\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       వరూధిని, దివ్యాల స్నేహం అపురూపమైనది. ఆ స్నేహం దివ్య అన్నవిక్రమ్ కి కంటగింపు అయింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       విక్రమ్ వలన వారి స్నేహం చెదిరిందా? ఇంకా ఎక్కువగా ముడిపడిండా?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతెలుసుకోవాలంటే చిట్టారెడ్డి ''ప్రేమపూజారి'' చదవాల్సిందే. \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e                                                                                             - చిట్టారెడ్డి సూర్యకుమారి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057553104943,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/premapujari_a61f08b5-1fd8-412e-b605-09387a66ce09.jpg?v=1773667893"},{"product_id":"house-surgeon","title":"House Surgeon","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057554579503,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/housesurgeon.jpg?v=1773668172"},{"product_id":"vennala-vanikindi","title":"Vennala Vanikindi","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057555267631,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vennelavanikindi.jpg?v=1773668480"},{"product_id":"viraji","title":"Viraji","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057555693615,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/viraaji.jpg?v=1773668623"},{"product_id":"apurva-janapada-kathalu","title":"Apurva Janapada Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eవిలువలు నశించిపోతూ, నిజాయతీ కృశించి పోతూ డబ్బుకు, సంపదకూ తప్ప, మానవీయ విలువలకు చోటు లేకుండాపోతున్న ఈ తరుణంలో జ్ఞానపదానికి దారులు వేసే భారతీయ జానపద కధా ప్రతిబింబాలు ఈ సంపుటిలో అందిస్తున్నారు. ఇవి ఈ తరం బాలబాలికలకు, యువకులకు సరైన దిశానిర్దేశం చేయగలవన్న ప్రగాఢవిశ్వాసంతో 'ఎమెస్కో' వీటిని వెలువరిస్తోంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003e\u003cspan\u003e- డా. దేవరాజు మహారాజు.\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eప్రఖ్యాతి కవి, కధారచయిత, నాటకకర్త, అనువాదకుడు, కాలమిస్ట్, పాపులర్ సైన్స్ రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు. కవిగా అర్ధశతాబ్ది (1960 - 2010) పూర్తి చేసుకున్న నిత్య కృషీవలుడు. తెలంగాణా ప్రజల భాషలో కవిత, కధ, చెప్పి, మెప్పించారు. తెలుగు అకాడమీ పుస్తకాలకు రచయితగా, సంపాదకులుగా వ్యవహరించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ - న్యూడిల్లీ వారికి దశాబ్ద కాలంపాటు సలహా సంఘసభ్యులు. ప్రాంతీయ స్థాయి దాకా ఎన్నోసార్లు ఎన్నో సాహిత్య అవార్డులకు జ్యూరీ మెంబర్ గా వ్యవహరించారు. వివిధ ప్రక్రియల్లో ఇప్పటివరకు నలబైకీ పైగా పుస్తకాలు ప్రకటించారు. మంచి ముత్యం (జాన్ స్టెయిన్ బెక్ నవల) మధుశాల (హరివంశ్ రాయ్ బచ్చన్ కావ్యం) ఆరుబయట ఆకాశం కోసం (భారతీయ భాషల్లో స్త్రీవాద కధలు) కవితాభారతి (భారతీయ కవిత్వం) మట్టి గుండె చప్పుళ్ళు(మరాఠీ దళిత కవిత్వం) నీకూ నాకూ మధ్య ఒక రంగులనది (ప్రపంచ కవిత్వం) తెలుగులో వెలువరించి తెలుగు సాహితీ లోకానికి ఎనలేని సేవా చేశారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003e\u003cspan\u003e- రచయిత గురించి\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057556971567,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/apoorvajanapadhakathalu.jpg?v=1773668769"},{"product_id":"emesco-bommala-bharatham","title":"EMESCO Bommala Bharatham","description":"\u003cp\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057559101487,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bommalabharatham.jpg?v=1773669284"},{"product_id":"emesco-bommala-bhagavatham","title":"Emesco Bommala Bhagavatham","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057559494703,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bommalabhagavatham.jpg?v=1773669403"},{"product_id":"emesco-bommala-panchatantram","title":"EMESCO Bommala Panchatantram","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057559887919,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bommalapanchatantram.jpg?v=1773669504"},{"product_id":"emesco-bommala-ramayanam","title":"EMESCO Bommala Ramayanam","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057560510511,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bommalaramayanam.jpg?v=1773669607"},{"product_id":"nenu-rachaitrini-kanu","title":"Nenu Rachaitrini Kanu","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057569882159,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nenurachyitrinikanu.jpg?v=1773672448"},{"product_id":"kanchana-dweepam","title":"Kanchana Dweepam","description":"\u003cp\u003e\u003cspan\u003eఅడుగడుగునా,  ముందేమి  జరుగుతుందో  అన్న  ఉత్కంఠ కలిగిస్తూ,  అందమైన  కథ  చెప్పడంలో  రాబర్ట్  లూయీ  స్టీవెన్సన్ సిద్ధహస్తుడు. దానికి ఈ ‘‘కాంచనద్వీపం’’ (ట్రెజర్ ఐలెండ్) నవలే నిదర్శనం. ఇందులో కథానాయకుడు జిమ్ హాకిన్స్ అనే బాలుడు. దూర సముద్రాలపై,  కాంచన  ద్వీప  యాత్రలో,  ఓడ  దొంగల  మధ్య చిక్కుకుని, అతడు చేసిన సాహస కృత్యాలు ఎన్నిసార్లు చదివినా, మళ్ళీ చదివాలనే వుంటుంది. మళ్ళీ మీ చిన్నతనపు రోజులు జ్ఞాపకం వస్తాయి. మీ స్కూలు రోజుల్లో, ఏయే సాహసాలు చేయాలని పగటి కలలు కనేవారో అవన్నీ మదిలో మెదులుతాయి. ఇలా మనకి కూడా జరిగితే ఎంత బాగుండుననిపిస్తుంది. ఈ నవలానువాదం మొదట 1951-52 ప్రాంతాలలో ఆంధ్రపత్రిక సచిత్రవారపత్రికలో సీరియల్గాను, ఆ తర్వాత పలుసార్లు పుస్తకరూపంలోను   వెలువడినప్పుడు   ఆనాటి   పాఠకులను ఉర్రూతలూగించింది.   మళ్ళీ   ఈ   తరం   పాఠకులకు   దీన్ని అందజేస్తున్నందుకు సంతోషిస్తున్నాము.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057917911087,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kanchanadweepam.jpg?v=1773676388"},{"product_id":"vichitra-vyakthi","title":"Vichitra Vyakthi","description":"\u003cp\u003e\u003cspan\u003e‘‘మీ జాతి చరిత్రలో ఇన్ని సామ్రాజ్యాలు, నియంతృత్వాలు, మతాలు సంభవించాయంటే దానికి ఒకటే కారణం. ప్రతి వ్యక్తికి పొరుగువాడిమీద అపనమ్మకం. ప్రతివ్యక్తికీ పొరుగువాడికి తనమీద సదభిప్రాయం ఉండాలని, లేకపోతే తను దుంపనాశనమైపోతానని భావిస్తాడు. ఇలా భావించడంవల్లనే, ఇది ఆధారం చేసుకుని ఇన్ని రాజ్యాలు, మతాలు వెలిశాయి. ఇంకా వెలుస్తాయి. మిమ్మల్ని ఇంకా అణగదొక్కుతాయి, ఇంకా అధోగతికి లాక్కుపోతాయి. ఎందుకంటే మీరు అల్పసంఖ్యాకులకు బానిసలు. ఈ బానిసతనం మీకు పోదు. మీ జాతి గొర్రెలమంద-’’ ఈ మాటలు ముగిస్తూ సైతాను అంతర్థానమయ్యాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058074345519,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/51BoMLgUv8L.jpg?v=1773676880"},{"product_id":"rangularatnam","title":"Rangularatnam","description":"\u003cp\u003e\u003cspan\u003eగోదారెప్పుడూ అమ్మలాగే వుంది. గాలెప్పుడూ హాయి హాయిగా జాయి జాయిగా వుంది. ఆ తల్లి గోదావరి, ఆ చెల్లి గోదావరి, ఆ అక్క గోదావరి, ఆ పిల్ల గోదావరి, ఆ హాయి గోదావరిలోంచి హాయి హాయిగా వీస్తున్నాయి గాలులు. అటుపక్క జూస్తే కోటిపల్లి తీర్థవంతా కళకళ్ళాడిపోతుందా సాయంత్రం. ఆ తీర్థంలో, ఆ జనాల్లోంచి పరుగెట్టుకుంటావస్తున్నాడు లాటరీ టిక్కెట్లమ్మే రామప్రసాదు. పడతా లేస్తా అందర్నీ అన్నింటినీ తప్పించుకుంటా రంగులరాట్నం దగ్గరకొచ్చి, తిరుగుతున్నవాళ్ళంతా తిప్పుతున్న ఆ రాట్నాన్ని.... ఆ రంగులరాట్నాన్ని ఆపేసి వీర్రాజూ బుల్లెమ్మలతో ‘‘మీకు లాటరీ తగిలింది.... లక్షకాదు రెండు లక్షలు కాదు.... పదిలక్షలు’’ అంటా అరిచాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058432303151,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rangularatnam.jpg?v=1773683575"},{"product_id":"mahallo-kokila","title":"Mahallo Kokila","description":"\u003cp\u003eమహల్లో కోకిల వంశీ\u003c\/p\u003e\n\u003cp\u003eగండశిలని చేద్దామనుకుంటుంది తన హృదయాన్ని. కానీ, ప్రతిక్షణం, ప్రతిసంఘటన ఆమెని స్పందింప చేస్తూనే వుంటాయి.  ఆమెకి  జీవితం  మీద  ఏమాత్రం  ఆశా, తాపత్రయాలు లేవు. ఊహల ఉయ్యాలలతో వెన్నెలపల్లకి నిర్మించాలనే  కోరిక  ఆమెకు  లేదు.  కానీ,  దేన్ని కాదంటుందో, ఏది చెయ్యకూడదనుకుంటుందో అదే చెయ్యాల్సిన పరిస్థితి ఆమెది. ఆమె గతం చిత్రవిచిత్రాలతో నిండిన ఓ వ్యజియం. అందులో ఎన్నో భయానకమైన ఉదంతాలు నిండి ఉన్నాయ్. ఆ గతం ప్రపంచానికి తెలిస్తే తనకి మానసికక్షోభ. ఆర్తితో తను విలవిల్లాడి చనిపోతుంది. అందుకే గత చరిత్ర ఛాయా మాత్రంగా కూడా తెలీకుండా భూగర్భంలో నిధిలా దాచేసింది మన మహల్లో కోకిల.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058435219503,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/MahalloKokila-a.jpg?v=1773684214"},{"product_id":"gokulamlo-radha","title":"Gokulamlo Radha","description":"\u003cp\u003e\u003cspan\u003eప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరిచి పరిచి నీ నీడలో నా నీడ కలిసే మధురక్షణం కోసం మన కలల జలతారుని కప్పుకుని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా! నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి…  యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న ఒక శోకవనితవైన నిన్ను శరవేగంతో వచ్చి అందుకుని నీ గాఢ పరిష్వంగంలో ఐక్యం అయ్యి, నీలో నేనుగా, నాలో నువ్వుగా జీర్ణమయ్యి నీ చిలిపి కలహాల్ని ఆరగించి, నీ విరహ వేదనని శ్వాసించి, మన కేళీ విన్యాసాల ఉద్గృంధ గవాక్షాలు తెరచి, ఓసారి పరిభ్రమించి అనంతరం క్రమించి, రమించి, ఉపశమించి, అలసటతో దగ్ధమై, ఒక విశేషమూర్తిగా  రూపాంతరం చెందాలని నా ప్రగాఢమయిన తపన, యాతన, వేదన. కానీ కాలం? నన్ను నువ్వు, నిన్ను నేను అందుకోవాలని కాంక్షతో ఎంతగా కాలిపోతున్నామో అంతగానూ దూరం చేస్తుందీ కాలం. ఔను. నేను కాలానికి ఎదురీదలేక, రాసే రాతల్లోనే స్వర్గసౌధాల్ని నిర్మించి, ప్రేరేపించి నిన్ను శోకింపజేస్తున్న  పిరికివాడ్ని, నీచుడ్ని, అర్భకుడ్ని ఔనా? లేకుంటే, నీకంటే ఈ ప్రపంచంలో ఎవరూ అధికులు కారని తెలిసికూడా వందల మైళ్ళు దూరం పారిపోయి ఉద్యోగం, ధర్మమంటూ నిన్ను ఆ నది ఒడ్డున ఒంటరిగా వదిలివేయడం నేరంకదూ? పాపం కదూ? నీ లేఖల్లో జాలిగా జారే కన్నీటి ధారలు ఇక చూడలేను. నీకోసం నేను వచ్చే సమయం ఆసన్నమయింది. మరో పది రోజులు పోయాక ఇంకో ఉత్తరం రాసారు. జవాబు రాలేదు. రెండు వారాలు పోయాక ఇంకో ఉత్తరం రాసారు.జవాబు రాలేదు. \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058439512111,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gokulamloradha-a.jpg?v=1773684382"},{"product_id":"ravvala-konda","title":"Ravvala Konda","description":"\u003cp\u003e\u003cspan\u003e‘‘రాత్రంతా నాకు నిద్రరాలేదు. మనసునిండా చీకటి. ఆ చీకట్లో నిన్న రాత్రి మనం కన్న ఆ కల ఎక్కడయినా కనిపిస్తుందేమోనని వెలిగించిన ప్రమిదని అరచేతుల్లో పట్టుకుని వెతికాను. ఎక్కడా కనిపించలేదు మనం ప్రసవించిన ఆ అపురూపమైన కల, చివరికి  తెలిసింది నువ్వు లేనప్పుడు ఆ కల నాకెందుకు కనిపిస్తుందీ అన్న సత్యం.  చూడూ! నువ్వు నా ఆరోప్రాణం. ఇన్నాళ్ళు ఎలా బ్రతికానో నాకు తెలీదు. నువ్వు లేకుండా ఇక ముందు బతకడం మాత్రం నాకు సాధ్యం కాదు.’’ ఆ వెన్నెల రాత్రి వెలగచెట్టు నీడలో అలా చాలాసేపు మాట్లాడింది రాజకుమారి.  ‘అంత గొప్పమనిషి అనుకోకుండా నా ప్రాణంలో ప్రాణం అయింది. ఈ మనిషికి దగ్గరయ్యాను. సరే దక్కించు కోగలనా చివరికి?’ అనుకున్నాడు రవ్వలకొండ.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058451308591,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ravvalakonda.jpg?v=1773684557"},{"product_id":"vennela-bomma","title":"Vennela Bomma","description":"\u003cp\u003e\u003cspan\u003e”గుండెలమీద కాలిన సిగరెట్ మచ్చ పెద్దరచ్చలా ఉంటుంది. ఎఱ్ఱటికళ్ళు- తెల్లటి ఒళ్ళు- తొమ్మిదేళ్ళు. ఈ గుర్తులున్న అబ్బాయి మీకెక్కడైనా కన్పించాడా అయ్యా!”  చెన్నై సిటీ స్లమ్ ఏరియాలో అప్పుడప్పుడూ ఒక ఎయిర్కండిషన్డ్- మారిస్  కారు అగుతుంది. అందులోంచి దిగిన ఒక ప్రఖ్యాత సినీతార, ఆ క్షణాన ఆమెకి తారసపడ్డ ప్రతీ ముష్టివాణ్ణీ- మురికివాణ్ణీ- కుష్టువాణ్ణీ అలా ప్రశ్నిస్తుంది. వాళ్ళు తెలీదన్నాక, నిరాశతో తిరిగి వెళ్లిపోతుంది.\\n***  ”యూ బ్లడీ బాస్టర్డ్. నా బాబుని నాకు కాకుండా దూరం చేస్తావా? జాగ్రత్త! ఆరవసారి జైలు కెళ్ళగలవ్. ఇంకా నిలబడ్డావేం. పోరా ఫో… ఫో…” అలా అవమానిస్తుందామె. ఆమె ఒక పాపులర్ సినీస్టార్. పేరు చాలా అందంగా ఉంటుంది. ”శృతి”.  ఆమె మాటల్ని మౌనంగా భరిస్తున్నాడతను. ”నీక్కాదూ చెప్పేది? వెళ్ళు… అసలు వాణ్ణి ముట్టుకునే హక్కూ- అర్హతా యెవరిచ్చారు నీకు?” ”అది కాదు శృతీ!” ”ఇంకేం చెప్పకు. వెళ్ళు. తియ్యటి విషానికి కేంద్రానివి నువ్వు. ఆ గరళాన్ని నువ్వు పనిచేసే ఆ పత్రికలో రాసుకో. ఫో. నా బాబుని కాస్సేపు తనివితీరా చూస్తాను ఫో… ఫో…” మౌనంగా బయటికొచ్చేశాడతను. అతని పేరు చైతన్య. జర్నలిస్టు. ఆమెదీ, అతన్దీ చాలా ఏళ్ళ సంబంధం. రాసుకుంటే అదో పెద్ద ఉద్గ్రంథం.\\nఅతనలా వెళ్ళిన మరుక్షణం తన బాబుకి ముద్దుల వర్షం కురిపించింది. వాడిని ఎన్నో ప్రశ్నలు వేసింది.  బాబు నవ్వుతున్నాడు. కోటి మల్లెలు విరబూసినట్టూ… కోటి సితారలు మెరిసినట్టూ. కానీ… వాడు ఉలకడం లేదూ… పలకడం లేదు. నిర్జీవంగా నవ్వుతూనే ఉన్నాడు. వాడు… ఒక అందమైన ఫోటో ఫ్రేములో బంధించబడి ఉన్నాడు. బాబు ఫోటోని యథాస్థానంలో అమర్చింది శృతి. శృతి ఉన్మాది కాదు. కానీ బాబు ప్రస్తావనలో ఆమె ఉన్మాదే అయితీరుతుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058456453167,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/VennelaBomma-a.jpg?v=1773684713"},{"product_id":"kovvali-novalalu-4","title":"Kovvali Novalalu-4","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058536931375,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kovvalinavalalu4.jpg?v=1773687407"},{"product_id":"kovvali-novalalu-5","title":"Kovvali Novalalu-5","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058539618351,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kovvalinavalalu5.jpg?v=1773687485"},{"product_id":"artham-koosam-anveshana","title":"Artham Koosam Anveshana","description":"\u003cp\u003e\u003cspan\u003eకొందరి జీవితాలు సాఫీగా నల్లేరుపై నడకలా సాగుతాయి. కొందరివి ఎత్తుపల్లాల దారిలో, రాళ్ళు రప్పల మధ్య కష్టాలతో సాగుతాయి. కష్టాలు నేర్పిన పాఠాలు సుఖాలు నేర్పలేవు. ఒక్కమాటలో చెప్పాలంటే, మానవ జీవితం పరమార్థ అన్వేషణతోనే సార్థకత పొందుతుంది. కష్టాలు మానవ జీవితంలో పెనుమార్పులను తీసుకువస్తాయి. కొందరు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొంటే, కొందరు నిర్లిప్త జీవితం గడిపితే, ఇంకొందరు వాటిని తట్టుకొని నిలబడి, తమ జీవితాలు ఆదర్శవంతంగా భావితరాలవారికి మార్గదర్శకంగా ఉండేలా మార్చుకుంటారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062632439855,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/arthamkosamanveshana.jpg?v=1773828259"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/Gemini_Generated_Image_wgyq93wgyq93wgyq_02003349-3a2d-4d3c-9632-811065e1bc6f.png?v=1783090034","url":"https:\/\/books.ataka.in\/collections\/any-9-for-999.oembed?page=4","provider":"అటక","version":"1.0","type":"link"}