{"title":"Award Winning Tales","description":"","products":[{"product_id":"toorupu-gaalulu-the-eastern-winds","title":"Toorupu Gaalulu (The Eastern Winds)","description":"\n\u003cp\u003eToorupu Gaalulu (The Eastern Winds) (?????? ??????) [Paperback] Unudurti Sudhakar\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397737148463,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/toorupu-gaaluolu-f.webp?v=1754490176"},{"product_id":"maa-ammante-naakistam-i-love-my-mother","title":"Maa Ammante Naakishtam","description":"\u003cp\u003eMaa Ammante Naakishtam (I Love My Mother) (Translated Kannada Stories - Kannada Sahitya Akademi Award Winner) Vasudhendra\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకాన్ని చిన్న పిల్లవాడు తాయిలం దాచుకుని కొంచెం కొంచెమే తింటున్నట్టు చదవాలి. ఇది చదివి అందరూ అనే మాటే: మా అమ్మంటే నాకిష్టం. తప్పక చదవండి. Vasudhendra's Kannada Sahitya Akademi Award winning Short Story collection, 'Maa Ammante Naakistam.'\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397746749487,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/maa-ammante-naakishtam.webp?v=1754490183"},{"product_id":"yaradakonda-ata-award-winning-novel","title":"YaradaKonda - ATA Award Winning Novel","description":"\n\u003cp\u003eజాలరుల కుగ్రామంగా మొదలైన విశాఖపట్నం , రెండో ప్రపంచ యుద్ధం తరువాత మహానగరంగా అవతరించడానికి మూలకారణమైన భౌగోళిక విశేషం యారాడ కొండ. విశాఖపట్నం ఎదుగుదలకు అదొక కొండగుర్తు. ఎంతో మందికి ఉపాధినీ, కొంత మందికి సంపదనూ ప్రసాదించిన బంగారు కొండ అది. ఆ కొండ విశాఖపట్నం కథను చెప్పుకొస్తే అది ఎలా ఉంటుంది? గడచిన వందేళ్ల కాలంలో అక్కడి మనుషులూ, వాళ్ల ఆశలు, ఆశయాలూ, వ్యధలూ, బాధలూ, సుఖ సంతోషాలనూ, అలాగే వీటన్నింటినీ నడిపించిన శక్తులనూ యారాడ కొండ నమోదుచేసి వినిపించిన గాథకు నవలా రూపం ఈ రచన. మూలాలను తెలుసుకున్నప్పుడే ఎదుగుదల అర్థవంతం కాగలదనే నమ్మికతో ఏరికూర్చిన సృజన ఈ 'యారాడ కొండ' నవల.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397769392175,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/yarada-konda-front-cover.webp?v=1754490206"},{"product_id":"manto","title":"Manto","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412965224495,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156544.jpg?v=1754589570"},{"product_id":"uttama-telugu-vana-kathalu","title":"Uttama Telugu vana kathalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413117759535,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156533.jpg?v=1754589570"},{"product_id":"rameshwaram-kakulu","title":"Rameshwaram Kakulu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413122248751,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156494.jpg?v=1754589570"},{"product_id":"enugekkina-sampada","title":"Enugekkina sampada","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413156425775,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156540.jpg?v=1754589570"},{"product_id":"chintakindi-mallayya-muchhata","title":"Chintakindi mallayya muchhata","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413178871855,"sku":null,"price":144.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156560.jpg?v=1754589570"},{"product_id":"mohana-swamy","title":"Mohana swamy","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413192634415,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156496.jpg?v=1754589570"},{"product_id":"adholokam","title":"Adholokam","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413197910063,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156495.jpg?v=1754589570"},{"product_id":"mairavana","title":"Mairavana","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413206003759,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156520.jpg?v=1754589570"},{"product_id":"2-1-0","title":"2+1=0","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413228679215,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156532.jpg?v=1754589570"},{"product_id":"athade-oka-samudram","title":"Athade oka samudram","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413231431727,"sku":null,"price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156546.jpg?v=1754589570"},{"product_id":"samantharaalu","title":"Samantharaalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413233594415,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156507.jpg?v=1754589570"},{"product_id":"antarani-vasantam","title":"Antarani Vasantam","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415927713839,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/antaranivasantham_front.jpg?v=1754708225"},{"product_id":"naalo-unna-prema","title":"Naalo Unna Prema","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415931383855,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/naalo_unna_prema_front.jpg?v=1754708278"},{"product_id":"russian-classics","title":"Russian Classics","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415935086639,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/russian_classics_front_cover.jpg?v=1754708414"},{"product_id":"cycle-donga","title":"Cycle Donga","description":"\u003cp\u003eసైకిల్ దొంగ by అనిల్ బత్తుల పబ్లికేషన్స్\u003c\/p\u003e\n\u003cp\u003eఒక వ్యక్తి సైకిల్ పోగొట్టుకుంటాడు. ఆ సైకిల్ చివరికి అతనికి దొరికిందా\u003c\/p\u003e\n\u003cp\u003eలేదా? అనే అంశంతో వున్న ఈ నవలను ఇటాలియన్ రచయిత బార్టొలిని రాసాడు. ఈ నవల\u003c\/p\u003e\n\u003cp\u003eఆధారంగా 1948లో 'BICYCLE THIEVES' అనే ఇటాలియన్ సినిమా విట్టోరియో డి\u003c\/p\u003e\n\u003cp\u003eసికా దర్శకత్వంలో వచ్చింది. మన తెలుగు రచయిత కేశవరెడ్డికి, బెంగాలి\u003c\/p\u003e\n\u003cp\u003eదర్శకుడు సత్యజిత్‍రే‍కి కూడా ఈ సినిమా చాలా ఇష్టం. ఈ నవలను శ్రీనివాస\u003c\/p\u003e\n\u003cp\u003eచక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44418800025647,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cycledongaf.jpg?v=1754888654"},{"product_id":"long-march-a-novel","title":"Long March - A Novel","description":"\u003cp\u003e\u003cspan\u003eఎవరు చదివినా చదవకపోయునా కాలం నిజాయితీగా తన చరిత్రను తాను రాసుకుంటూనే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలను మైలురాళ్లుగా వేసుకుంటూనే ఉంటుంది. అలాంటి మైలురాళ్లలో ఒకటి తెలంగాణ మలిదశ ఉద్యమంలోని ’మిలియన్ మార్చ్’. అప్పటికి సహాయనిరాకరణతో ఊరూరు అట్టుడుకుతుంది. ట్యాంక్ బండ్ మీద ’మిలియన్ మార్చ్’ చేసి తను ఆకాంక్షను బలంగా చెప్పాలని ఉక్కుపాదం మోపి అనుమతికి నిరాకరించింది. అయినా భయపడకుండా జనం ముందుకు కదిలారు. అరెస్టుల్య్, బారికేడ్లు, ఇనుపకంచెలు, పోలీసులను దాటుకుని, దెబ్బలుతిని, రక్తమోడుతూ ట్యాంక్ బండ్ ను ముద్దాడారు. కడుపుమండి కనబడిన విగ్రాహాలను నేలకూల్చారు. అనుకూలంగా వత్తాసు పలికే బాకాలను ఎత్తి ట్యాంక్ బండ్ లోకి విసిరికొట్టారు. ఒకరు పిలిచింది కాదు, ఒకరు రమ్మని ఒత్తిడి చేసింది లేదు. పల్లెపల్లె నుంచి గుంపులు గుంపులుగా సామాన్య జనం అవరోధాలను దాటుకుని పట్నం చేరుకున్నారు. దీనికి స్ఫూర్తి ఏమిటి? అప్పటి పల్లెప్రజల మానసికస్థితి ఎలా ఉంది? ఉద్యమ భావజాలవ్యాప్తి ఇల్లిల్లుకు ఎలా చేరింది? ఇలాంటి అనేక విషయాలను చర్చించిన నవల ఈ \"లాంగ్ మార్చ్\".\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475177238575,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/longmarchf.jpg?v=1756808767"},{"product_id":"cinema-oka-alchemy","title":"Cinema Oka Alchemy","description":"\u003cp\u003e\u003cspan\u003eCinema Oka Alchmey is a collection of essays on world Cinema. This book is the second edition of the highly acclaimed book published earlier by Perspectives Publications. This second edition is being published by Anvikshiki Publishers.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475180220463,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cinemaokaalchemyf.jpg?v=1756808866"},{"product_id":"saptha-bhoomi-శప్తభూమి","title":"Saptha Bhoomi - శప్తభూమి","description":"\u003cp\u003e\u003cspan\u003eరాయలసీమ - అందులోనూ అనంతపురం జిల్లా పరిధిలో అత్యుత్తమ కథకులు ఉన్నారు. అలాంటివారిలో సన్మిత్రుడు బండి నారాయణస్వామి కూడా ఒకరు. గత మూడు దశాబ్దాలలో స్వామిగారి అనేక కథలను చదివాను. వాటిలోని శైలిశిల్పాలకు, వస్తు వైవిధ్యానికి, రైతాంగం పట్ల ఆసక్తికి ఆశ్చర్యపోయాను. వారి కొన్ని కథలను నావే అన్నట్టు భావించి కన్నడలోకి అనువదించాను. మాంత్రిక వాస్తవికవాద పరంపరకు పునాది వేసిన స్పానిష్ రచయిత మార్క్వెజ్ ను గుర్తుకు తెచ్చేలా రాసేటటువంటి స్వామి అపురూపంగా ‘శప్తభూమి' అనే చారిత్రాత్మక నవల రాశారు. - ఈ నవలలో అనేక గొప్ప పాత్రల వల్ల, ఘటనల వల్ల పద్దెనిమిదవ శతాబ్దపు కథను వర్తమానానికి అలవరుచుకునే కార్యాన్ని రచయిత బండి నారాయణస్వామి అత్యంత నైపుణ్యంతో నిర్వహించారు. ఒక్కమాటలో చెప్పాల్సి వస్తే ఇది రాజు కేంద్రితమైన నవల కాదు. రాజ్యాన్ని కేంద్రంగా చేసుకున్న నవల. ఇది రాయలసీమ చారిత్రక నవల దళిత బహుజన చారిత్రక నవల --డా||కుం.వీరభదప్పు ప్రఖ్యాత కన్నడ రచయిత SapthaBhumi, Sapthabhoomi, Saptabhumi, Sapthabhumi.Shapthabhumi, Shaptha bhumi, Shaptha Bhoomi\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475184218159,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sapthabhumif.jpg?v=1756809322"},{"product_id":"manodharmaparagam-ata-award-winning-novel","title":"Manodharmaparagam - ATA Award Winning Novel","description":"\u003cul class=\"a-unordered-list a-vertical\"\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eప్రతిభకు పట్టం కట్టే విషయంలో కులాల పాత్ర అప్పటికీ యిప్పటికీ కూడా అలాగే ఉంది. రచయిత అనేకమంది స్త్రీల ముఖతా ఆనాటి దేవదాసీ వ్యవస్థను, వారి జీవన పోరాటాలను వినిపిస్తారు... ఒక చరిత్రను తవ్వి తీశారు.\u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e-పి.సత్యవతి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eప్రదర్శన జరుగుతున్నప్పుడు చూడటం కాకుండా, జరిగిన అనంతరం నెమరువేత శిల్పాన్ని ఎంచుకోవడం వల్ల కొన్ని సూక్ష్మ వివరాలను చెప్పడానికి అది బాగా కలిసొచ్చింది. ప్రశ్నలు రేపి, సమాధానాలు పూరించుకునేలా వదిలేయడంలోనే ఉంది రచయిత ప్రజ్ఞ. \u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e- పూడూరి రాజిరెడ్డి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eఇందులో పలికే ఒక్కో స్వరాన్ని నింపాదిగా అవలోకనం చేసుకోవాలి. ఒక్క ముక్కలో చెబితే తెలిసేది కాదు. ఓపిగ్గా చదివి అర్థం చేసుకోవాలి. ఆ సంగీత స్వరాల వెనుక దాగివున్న ఆత్మఘోషని పట్టుకోగలగాలి. \u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e- సాయి బ్రహ్మానందం గొర్తి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eకీలకమయిన పాత్ర, ఆ పాత్ర చిత్రీకరణకి తోడ్పడే కొన్ని ముఖ్యమయిన పాత్రలు, వాటిని కలిపే సంఘటనలు, వ్యక్తీకరణకు వన్నె తెచ్చే పటిష్ఠమయిన సంభాషణలు, తగుపాళ్ళలో వర్ణన, హత్తుకుపోయే భాష. ఇవి కాక, నేలని వదిలి సాము చెయ్యడం లేదని తెలియజేసే స్పష్టత -అంటే, సామాజిక స్థితిగతులకి అద్దం పట్టడం అన్న మాట -ఇవన్నీ ఈ నవల అంతస్సూత్రంలో భాగాలు.\u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e- తాడికొండ కె. శివకుమార శర్మ\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475184513071,"sku":null,"price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/manodharmaparagamf.jpg?v=1756809523"},{"product_id":"meka-bathuku","title":"Meka Bathuku","description":"\u003cp\u003e\u003cspan\u003eమీరీ పుస్తకాన్ని చదవరు. మీ కళ్ళముందు మీరెప్పుడూ కనని, వినని కొత్త జీవితాన్ని చూస్తారు. ఇంతకంటే నరకం ఇంకేం ఉంటుందని మీరు ఏడుస్తారు. మీకు ఆకలి విలువ తెలుస్తుంది. నీటి విలువ తెలుస్తుంది. మీకు మాట విలువ తెలుస్తుంది. మనిషి విలువ తెలుస్తుంది. ప్రాణం కంటే విలువైనది ఈ భూమ్మీద ఇంకేం లేదని తెలుసుకున్నాక, మీరు ఘోర సమస్యలనుకుంటున్నవన్నీ గోరంతవే అన్న సత్యం బోధపడ్డాక, మీరీ పుస్తకాన్ని మూసి – ఆ కథానాయకుడికీ, ఆ కథారచయితకీ కృతజ్ఞతలు చెప్తారు. గ్యారంటీ! మలయాళంలో వందకుపైగా పునర్ముద్రణలు పొంది చరిత్ర సృష్టించిన పుస్తకం. ఏడు భాషల్లోకి అనువాదమై, ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల కాపీలు అమ్ముడైన సంచలన పుస్తకం. ఐదు భాషల్లో రిలీజై 150 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాకి కథను అందించిన పాపులర్ పుస్తకం. అదే- బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం'! కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, జేసీబీ ప్రైజ్, అబూదాబి శక్తి అవార్డులు అందుకున్న పుస్తకం. జోసెఫ్ కోయిపల్లి ఇంగ్లీషులో 'గోట్ డేస్' గా అనువదించిన ఈ పుస్తకానికి తెలుగు అనువాదమే ఈ 'మేక బతుకు'. \"Meka Batuku\" is the translated version of the acclaimed Malayalam novel \"Aadujeevitham\" (Goat Days) by Benyamin. This powerful story follows Najeeb Muhammed, an Indian migrant worker forced into a life of servitude as a goatherd in the Saudi Arabian desert. Based on true events, the novel depicts Najeeb's harrowing journey from hopeful emigrant to virtual slave, and his daring quest for freedom. A bestseller in its original language, this universal tale of survival, loneliness, and resilience has garnered international recognition and numerous literary accolades.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475595849775,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/mekabathukuf.jpg?v=1756821319"},{"product_id":"final-diagnosis","title":"Final Diagnosis","description":"\u003cp\u003e\u003cspan\u003e“ఫైనల్ డయాగ్నోసిస్” - ఒక్క ఉత్తరంతో ప్రారంభమై, జీవన మరణాల మధ్య సాగే సాహసోపేతమైన ప్రయాణం! తన సాధారణ జీవితం ఒక్క క్షణంలో తలకిందులవుతుందని సారథి కలలో కూడా ఊహించలేదు. మొబైల్ ఫోన్స్, ఈ మెయిల్స్ రాజ్యమేలుతున్న ఈ కాలంలో తన అక్క దగ్గర్నుంచి ఉత్తరం రావడంతో సారథి ఆశ్చర్యపోతాడు. తన భర్తకు మరొకామెతో పెళ్లి చేయాలనుకుంటున్నాని అక్క రాసిన ఉత్తరంలోని విషయం చదివి కంగారు పడతాడు. ఇదంతా ఏంటో తెలుసుకుందామని అక్కను కలుసుకోడానికి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడ అక్క హాస్పిటల్లో బెడ్ మీద ఉండడం చూసి భయపడతాడు. కానీ కొన్ని రోజుల్లోనే అక్క బావ హాస్పిటల్ నుంచి మిస్ అవడంతో ఆందోళనకు గురవుతాడు. తన అక్క, బావ ఏమయ్యారు? అక్క హాస్పిటల్లో ఎందుకు చేరింది? తన అక్క మిస్ అయిన విషయం అమెరికాలో ఉన్న తన తల్లిదండ్రులకు తెలియకుండా ఎన్ని రోజులు ఆపగలడు? ఉత్కంఠ, రహస్యం, భావోద్వేగం - ఇవన్నీ సమపాళ్ళలో మేళవించి, ఒక బెస్ట్్సల్లర్కు కావలసిన అన్ని లక్షణాలను కలిగి ఉన్న మెడికల్ థ్రిల్లర్ - “ఫైనల్ డయాగ్నసిస్.” ప్రతి పేజీ మీ గుండెల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ప్రతి అధ్యాయం మిమ్మల్ని మరింత లోతుగా రహస్యాల వలలోకి లాగుతుంది. ఈ థ్రిల్లర్ నవల పాఠకులను ఒక రహస్య ప్రపంచంలోకి తీసుకెళ్తుంది, వారి గుండెల్లో భయాన్ని రేకెత్తిస్తుంది మరియు చివరి పేజీ వరకు వారిని ఉత్కంఠభరితులను చేస్తుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475605090351,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/finaldiagnosisf.jpg?v=1756821822"},{"product_id":"tejo-tungabhadra","title":"TEJO TUNGABHADRA","description":"\u003cp\u003e\u003cspan\u003eఅవి 15వ శతాబ్దపు చివరి సంవత్సరాలు. బలిష్టులైన పోర్చుగీసు నావికులు ప్రాణాలను పణంగాపెట్టీ భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టారు. భారతదేశంలోని ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి యూరోప్లో స్వతంత్రంగా మిరియాల వ్యాపారం ప్రారంభం కావటానికి కారకులయ్యారు. ప్రపంచం మొత్తం వారి సాహసాన్ని కొనియాడింది. కాని ఈ చారిత్రక సంఘటనలు సామాన్య ప్రజల మీద ఎలాంటి పరిణామాన్ని కలిగించాయి? రాజకీయ, ధార్మిక చదరంగంలో సామాన్య ప్రజానీకం ఏ విధంగా నలిగిపోయింది? చరిత్రను సామాన్య జనుల దృష్టా చూడటం సాధ్యమా? ఈ చారిత్రక నవల పై ప్రశ్నలకు సామాన్య ప్రజానీకం ద్వారా జవాబులు ఇవ్వటానికి ప్రయత్నిస్తుంది. లిస్బన్ లో తమ మానాన తాము బతుకులను కూడగట్టుకుంటున్న యూదుల సముదాయం ఒకవైప్ర, అప్పటివరకు బీదరికాన్ని చవిచూసి, ఇప్పుడు మిరియాల వ్యాపారంతో తలెత్తుకు నిలబడిన క్యాథలిక్ సముదాయం మరోవైపు. ఈ పరిస్థితిలో యూదుల ఇంటి అందమైన ఆడపిల్లను క్యాథలిక్ ధర్మానికి చెందిన ఒక అబ్బాయి ఇష్టపడితే పరిణామమెలా ఉంటుంది? భారతదేశంలోని ఐశ్వర్యం వారి ప్రేమని నిరాటంకంగా కొనసాగనిస్తుందా? ఇదే పరిస్థితిలో లిస్బన్ తేజో నదిలో ఈదులాడే రెండు బంగారు చేపలు భారతదేశంలోని తుంగభద్రానదిని చేరటానికి ఓడవెక్కి కూర్చున్నాయి. ఇవి మరో నదిని చేరటం సాధ్యమా? ఒక నదిలో ఈదిన చేపలు మరో నది నీటిని తమదిగా చేసుకుంటాయా? ఎన్నో రోమాంచక దృశ్యాలతో అల్లిన ఈ మానవీయ కథనంలో అసంఖ్యాకమైన పాత్రలు రూపుదిద్దుకున్నాయి. వాటి నడుమ కొనసాగే జీవన నాటకము, మన సమకాలీన జీవితానికి భిన్నంగా కనిపించదు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44497767759919,"sku":null,"price":475.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/TejoTungabadraFront.jpg?v=1757589464"},{"product_id":"nallaregadi-nelallo","title":"Nallaregadi Nelallo","description":"\u003cp\u003e\u003cspan\u003eపాలగిరి విశ్వప్రసాద్ గ్రామ కక్ష అనే నిప్పులకొలిమిలో కాలి, వ్యవసాయమనే వైతరణిలో ఈది, స్వయంగా వాటిని అనుభవించి పలవరించి కథలు రాశాడు. సమాజాన్నీ రాజకీయాల్నీ నడిపించే ఆర్థిక మూలాలు, అగ్రకులాధిపత్యం, ఎస్సీ ఎస్టీల ఆక్రందన, మానవత్వం, అమానుషత్వం, స్త్రీ స్వేచ్ఛ, పురుషాధిక్యత - ఇవన్నీ కథల్లో చొప్పించి సజీవమైన మాండలికంలో రాశాడు. పాలగిరి విశ్వప్రసాద్ కు కరువెందుకొస్తుందో తెలుసు. రాయలసీమలో గ్రామ కక్షలకు కరువు కన్నతల్లి అని తెలుసు. రైతులు శ్రమకోడ్చి పండించే పంట తక్కువ ధరకు ఎందుకు తెగనమ్ముకుంటారో, పోలీసుల తాకిడి, కోర్టుకేసులు, రోడ్ల వెనకాల ప్రపంచీకరణ, హైవే ధాబాల చాటున జీవితాలు ఛిన్నాభిన్నం ఎందుకవుతాయో, దొంగతనాలకు పేరుపడ్డ కులాలు ఎవరివల్ల ఎందుకు అలాగే వుండిపోతాయో ఆ కారణాలన్నీ తెలుసు. అవేవీ తెలియని - ఒక ఒరవడిలో కొట్టుకుపోయే - అమాయక జీవుల్ని పాత్రలుగా చేసి సమకాలీన చరిత్ర సూక్ష్మంగా ఆవిష్కరింపజేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పాలగిరి విశ్వప్రసాద్ ప్రస్తుతంలో వుండి కథలు రాస్తున్న రచయిత. అందుకే పాలగిరి విశ్వప్రసాద్ కథలు నిజం చెబుతాయి. నిజాయితీగా చెబుతాయి. కథలు రాస్తున్న వాళ్ళు కూడా చదవాల్సిన కథలివి. -ఎన్. దాదాహయాత్, కథా రచయిత\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500016889903,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NallaregadiNelallofrontcover.jpg?v=1757675052"},{"product_id":"daivamichina-bharya","title":"Daivamichina Bharya","description":"\u003cp\u003eDaivamichina Bharya by Chalam\u003c\/p\u003e","brand":"Chalam Books","offers":[{"title":"Default Title","offer_id":44584176648239,"sku":null,"price":110.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/daivamichinabharyabookbychalam.jpg?v=1760534099"},{"product_id":"geethanjali","title":"Geethanjali","description":"\u003cp\u003eGeethanjali by Chalam\u003c\/p\u003e","brand":"Chalam Books","offers":[{"title":"Default Title","offer_id":44584177991727,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/geethanjalibookbychalam.jpg?v=1760534415"},{"product_id":"aruna","title":"Aruna","description":"\u003cp\u003eAruna By Chalam\u003c\/p\u003e","brand":"Chalam Books","offers":[{"title":"Default Title","offer_id":44584178450479,"sku":null,"price":110.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/arunabookbychalam.jpg?v=1760534562"},{"product_id":"jeevithadarsam","title":"Jeevithadarsam","description":"\u003cp\u003eJeevithadarsam by Chalam\u003c\/p\u003e","brand":"Chalam Books","offers":[{"title":"Default Title","offer_id":44584179433519,"sku":null,"price":110.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/jeevithadarshambychalam.jpg?v=1760534720"},{"product_id":"ameena","title":"Ameena","description":"\u003cp\u003eAmeena  by Chalam\u003c\/p\u003e","brand":"Chalam Books","offers":[{"title":"Default Title","offer_id":44584205418543,"sku":null,"price":110.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ameenabookbychalam.jpg?v=1760535778"},{"product_id":"martha","title":"Martha","description":"\u003cp\u003eMarth by Chalam\u003c\/p\u003e","brand":"Chalam Books","offers":[{"title":"Default Title","offer_id":44584205713455,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/MarthaBychalam.jpg?v=1760535874"},{"product_id":"biddala-sikshana","title":"Biddala Sikshana","description":"\u003cp\u003eBiddala Sikshana by Chalam\u003c\/p\u003e","brand":"Chalam Books","offers":[{"title":"Default Title","offer_id":44584206041135,"sku":null,"price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/biddalashikshanabychalam.jpg?v=1760535979"},{"product_id":"vivaham","title":"Vivaham","description":"\u003cp\u003eVivaham by Chalam\u003c\/p\u003e","brand":"Chalam Books","offers":[{"title":"Default Title","offer_id":44584206336047,"sku":null,"price":110.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vivahamtelugubookbychalam.jpg?v=1760536089"},{"product_id":"brahmanikam","title":"Brahmanikam","description":"\u003cp\u003eBrahmanikam by Chalam\u003c\/p\u003e","brand":"Chalam Books","offers":[{"title":"Default Title","offer_id":44584206630959,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/brahmanikambychalam.jpg?v=1760536250"},{"product_id":"sasirekha","title":"SasiRekha","description":"\u003cp\u003eSasiRekha by Chalam\u003c\/p\u003e","brand":"Chalam Books","offers":[{"title":"Default Title","offer_id":44584206729263,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sasirekhabychalam.jpg?v=1760536341"},{"product_id":"sthree","title":"Sthree","description":"\u003cp\u003eSthree by Chalam\u003c\/p\u003e","brand":"Chalam Books","offers":[{"title":"Default Title","offer_id":44584207089711,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/SthreeBookbychalam.jpg?v=1760536556"},{"product_id":"dimki","title":"Dimki","description":"\u003cp\u003eDimki (Telugu) Paperback\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనేను పుట్టిన నేల, నాకు అనుభవంలోకి వచ్చిన కొన్ని సంఘటనలు, నా జీవన ప్రయాణంలో నాకు తారసపడిన వ్యక్తులు, లోతుగా పరిశీలించిన కొన్ని కోణాలు నేను రాయాల్సిన అవసరాన్ని తెలిపి నా చేత రాయించినవే ఈ కథలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసాహిత్యం సమాజాన్ని కచ్చితంగా ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. కథలు, నవలలు చదివి తమ సమస్యకు పరిష్కారం వెతుక్కునే వాళ్లు కొందరైతే, ఆ పాత్రలలో తమని చూసుకుని ఎమోషనల్ అయ్యే వాళ్ళు కొందరు. తెలియని విషయాలను గురించి తెలుసుకునేవాళ్ళు కొందరైతే, తెలిసిన విషయాన్నే వాళ్లకు తెలియని కొత్త కోణంలో తెలుసుకుని వాళ్ళ ఆలోచనా ధోరణిని మార్చుకునేవాళ్ళు కొందరు. అటువంటి మార్పులు తీసుకొచ్చిన కథలు, నవలలు కోకొల్లలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమన రచన మొత్తం సమాజాన్నే మార్చేయలేకపోవొచ్చేమో కానీ దాన్ని చదివే ఏ ఒక్కరినైనా కదిలించగలగి, ఒక ఆలోచనను రేకెత్తించగలిగి, ఆ ఆలోచనే రేపటి మార్పుకు పునాది కావాలి. ఒక రచయిత అక్షరానికి అంతకంటే గొప్ప గుర్తింపు, గౌరవం మరేదీ ఉండదని నా నమ్మకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e-స్ఫూర్తి కందివనం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eరచయిత్రి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44609342865455,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/DimkiFrontcover.jpg?v=1761291149"},{"product_id":"kokoro","title":"kokoro","description":"\u003cp\u003eసొసెకి నట్సుమే జపాన్ దేశానికి చెందిన కవి, నవలాకారుడు. ఈ జపనీస్ క్లాసిక్ నవలలో సెన్సే అనే యువకుడి జీవితంలోని ప్రేమ, స్నేహాల దాగుడుమూతల్ని మనసు కంటితో మనం చూడవచ్చు. తండ్రి మరణాంతరం పినతండ్రి తన ఆస్తినంతా కాజేస్తే, మనుషుల మీద విశ్వాసాన్ని కోల్పోతాడు. వివాహం చేసుకోవాలనుకున్న యువతి ద్రోహం చేస్తుంది. స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. మరి సెన్సే జీవితం చివరికి ఏమైంది? ఈ నవల ఆధారంగా ఖొన్ ఈచికవ దర్శకత్వంలో 1955లో ' KOKORO ' అనే జపనీస్ సినిమా వచ్చింది. ఈ నవలను శ్రీనివాస చక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44635882160175,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/WhatsAppImage2025-11-01at7.20.51PM.jpg?v=1762005288"},{"product_id":"hrudaya-deepam","title":"Hrudaya Deepam","description":"\u003cp\u003eHrudaya Deepam | హృదయ దీపం\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eWINNER OF THE INTERNATIONAL BOOKER PRIZE 2025\u003c\/p\u003e\n\u003cp\u003eజ్యూరీలోని సభ్యులందరూ ఇష్టపడి ఏకగ్రీవంగా ఎంపిక చేసిన పుస్తకం ఇది. ఈ పుస్తకం ప్రత్యేకం అని తామెందుకు అనుకుంటున్నారో తమ అభిప్రాయాన్ని జడ్జీలు ఒక్కొక్కరు వెలువరిస్తూంటే వినటం చాలా సంతోషంగా ఉండింది.\u003c\/p\u003e\n\u003cp\u003e- మాక్స్ పోర్టర్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ - 2025, హెడ్ అఫ్ జ్యూరీ\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు అనువాదం: నాగిణి అప్పసాని\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822176628783,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/hrudayadeepamtelugubook.jpg?v=1767380379"},{"product_id":"verlu","title":"Verlu","description":"\u003cp\u003eVerlu | వేర్లు\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e“కేంద్ర సాహిత్య అకాడెమి యువపురస్కారం, కర్ణాటక రాజ్య సాహిత్య అకాడెమి పురస్కారం, కువెంపు పురస్కారంతో పాటూ పలు పురస్కారాలు అందుకున నవల.\"\u003c\/p\u003e\n\u003cp\u003eబెంగళూరులాంటి మహానగరంలో నివసించే ప్రజలు చాలా వరకు దేశం నలుమూలలనుండి బ్రతుకుతెరువు కోసం వలస వచ్చినవారే. ఇలా తమ మూలాలను వదలి ఇక్కడికి వలస వచ్చినవాళ్ళలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ. అటు తమను రమ్మని పిలిచే తల్లివేరు పిలుపు, ఇటు కొత్త నేలలో వేళ్ళూరే ఆరాటాల నడుమ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇందులో వచ్చే పాత్రలయిన కుంతమ్మ, ఈరమ్మ, బాబూరావ్, సంధ్య, నచికేత, భరమప్ప, చంద్రహాస, స్వామి రమానంద మొదలైనవారు సమాజంలోని వివిధ పొరలకు ప్రాతినిథ్యం వహిస్తారు.\u003c\/p\u003e\n\u003cp\u003e- ఉదయవాణి\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822180528175,"sku":null,"price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/verlutelugubook.jpg?v=1767380633"},{"product_id":"merupu","title":"Merupu","description":"\u003cp\u003eMerupu | మెరుపు\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eWinner of the 2023 Nobel Prize in Literature\u003c\/p\u003e\n\u003cp\u003eవ్యక్తీకరించలేని భావాలకు గొంతుకనిచ్చే ఆయన వినూత్న శైలిలో రాసిన నాటకాలు, వచన రచనలకుగాను ఈ పురస్కారం - నోబెల్ కమిటీ\u003c\/p\u003e\n\u003cp\u003e‘Fosse has been compared to Ibsen and to Beckett, and it is easy to see his work as Ibsen stripped down to its emotional essentials. But it is much more. For one thing, it has a fierce poetic simplicity.’ — New York Times\u003c\/p\u003e\n\u003cp\u003e2023 నోబెల్ బహుమతి గ్రహీత యాన్ ఫోసా, మంత్రముగ్దులను చేసేలా రాసిన ఈ చిన్ని నవల ‘మెరుపు’ను చదవడం మొదలుపెట్టినప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీరు ఈ దట్టమైన చీకటి వ్యాపించిన అడవిలోకి ప్రవేశిస్తే, బయటకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. – ది నేషనల్ బుక్ రివ్యూ\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు అనువాదం: కుమార్. ఎస్\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822180986927,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/meruputelugubook.jpg?v=1767380754"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/award-01.jpg?v=1754990496","url":"https:\/\/books.ataka.in\/collections\/award-winning-tales.oembed?page=2","provider":"అటక","version":"1.0","type":"link"}