{"title":"Bapu","description":null,"products":[{"product_id":"bommalu-geeyandi","title":"Bommalu Geeyandi","description":"\u003cp\u003e\u003cspan\u003eమీరు ఇప్పుడు చిన్నవాళ్ళు కాబట్టి ఇప్పుడు మొదలుపెడితే మీరు కూడా బాపూగారంత గొప్ప చిత్రకారులవుతారు. ఎంచక్కా మీ బొమ్మల్ని మీరే వేసుకోవచ్చు. బోల్డన్ని ప్రైజులు సంపాదించవచ్చు. ఇంత మంచి పుస్తకాన్ని మీకు అందించమని నాకు ఇచ్చిన బాపూగారికి నమస్కారం పెడుతూ మీరు ఈ పుస్తకాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. మీకు బొమ్మలేయడం వస్తే ఇంకా బాగా నేర్చుకోవడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057561133103,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bapubommalugiyandi.jpg?v=1773669805"},{"product_id":"kothi-kommachi","title":"Kothi Kommachi","description":"\u003cp\u003eకోతి కొమ్మచ్చి \u003c\/p\u003e\n\u003cp\u003eఇది తారీఖులవారీ ఆత్మకథ కాదు. మహానుభావులతో తనకెదురైన వింత వింత అనుభవాలను నిజాయితీగా, నిర్భీతిగా పాఠకులతో పంచుకుంటూ, ఒక రసవద్భటం నుండి మరో రమ్యమైన ఘట్టానికి శాఖాచంక్రమణం చేస్తూ, కొత్త కొత్త పదబంధాలను అల్లుతూ, చమత్కార శైలితో మనని మురిపిస్తూ, ఆ కాలంలోకి తీసుకుపోయి ఆ యా మనుషుల మధ్య విహరింపజేశారు.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061124063279,"sku":null,"price":750.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kothikommachi.jpg?v=1773772164"},{"product_id":"bapu-cartoons-i","title":"Bapu Cartoons-I","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eబాపుకార్టున్లు-1\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e బాపు గీతలూ, రాతలూ కలగలిసిన కార్టూన్ల పుస్తకాలు.\u003c\/p\u003e\n\u003cp\u003eఒకవైపున కార్టూన్లోని హాస్యసంభాషణ మనల్ని నవ్విస్తూంటే,\u003c\/p\u003e\n\u003cp\u003eమరోవైపున బాపూ బొమ్మల అందాలు మనల్ని కవ్విస్తుంటాయి.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061125341231,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bapucartoons1_2000d4ea-03f0-4f74-815a-1efb5c0c75fb.jpg?v=1786641136"},{"product_id":"bapu-cartoons-ii","title":"Bapu Cartoons-II","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eబాపుకార్టున్లు-2\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e బాపు గీతలూ, రాతలూ కలగలిసిన కార్టూన్ల పుస్తకాలు.\u003c\/p\u003e\n\u003cp\u003eఒకవైపున కార్టూన్లోని హాస్యసంభాషణ మనల్ని నవ్విస్తూంటే,\u003c\/p\u003e\n\u003cp\u003eమరోవైపున బాపూ బొమ్మల అందాలు మనల్ని కవ్విస్తుంటాయి.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061128781871,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bapucartoons2.jpg?v=1773772420"},{"product_id":"melupalukula-melukolupulu-tiruppavai-divyaprabandham","title":"Melupalukula Melukolupulu (Tiruppavai-Divyaprabandham)","description":"\u003cp\u003e\u003cspan\u003eముళ్లపూడి వెంకటరమణ, బాపు తిరుప్పావై – దివ్యపబ్రంధం మేలుపలుకుల మేలుకొలుపులు బాపు, రమణల అద్భుత సృష్టి ఈ కళాఖండం. రమణగారి అక్షరాలు ఆకృతిదాల్చి బాపు బొమ్మలుగా మారతాయి. ఇక్కడ బాపు బొమ్మలు అక్షరాకృతిదాల్చి రమణగారి గేయాలుగా మారాయి. గోదమ్మతల్లి తన్మయంగా, అమాయకంగా పాడిన పాటలు తిరుప్పావై దివ్యభక్తికి సంకేతం. తమిళంలో తిరుప్పావై దివ్యప్రబంధంగా వెలుగొందుతున్న గోదమ్మపాటలకు బాపు గీసిన బొమ్మలు రమణగారిని కదిలించాయి. అంతే! ఆయన అచ్చతెలుగులో గోదమ్మ పాటల్ని పాడుకోవడం ప్రారంభించారు. తానే గోదాదేవై తిరుప్పావైని తెలుగు గీతాలుగా కూర్చారు. స్వచ్ఛత ప్రమాణంగా పొంగిన కవితావేశం ‘మేలుపలుకుల మేలుకొలుపులు’గా రూపుదాల్చింది. ఓ అజరామర కళాఖండమై మన ముందు నిలిచింది. కళ్ళకద్దుకొని, గుండెలకు హత్తుకోండి. బాపు, రమణలతో కలిసి మీరూ పాడుకోండి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45809454383151,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/MelupalukulaMelukolupulu_dc23f1b9-3bce-4afd-92d5-c37f68956549.jpg?v=1786641422"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/bapu_artist.jpg?v=1787150692","url":"https:\/\/books.ataka.in\/collections\/bapu.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}