{"title":"Cinema Bandi","description":"","products":[{"product_id":"nenu-mee-brahmanandam","title":"Nenu Mee Brahmanandam","description":"\n\u003cp\u003eఅంతా దేవుడి దయ. అంతా ఆయనే. అన్నీ ఆయన చేస్తున్నవే అనుకోవడం ఆస్తికత్వం ఇదంతా నా కష్టార్జితం. నా స్వయంకృషి. నా ఆలోచనల ప్రతిఫలం అనుకోవడం నాస్తికత్వం. ఈ రెండు భావాలు కాడికి కట్టిన రెండు ఎద్దుల్లాంటివి! నా పద్ధతి నాదే అని ఆస్తికత్వం అటు లాక్కెళ్ళినా, కాదు. .. నా పద్ధతి నాదే అని నాస్తికత్వం ఇటు లాక్కెళ్ళినా సరైనటువంటి ఫలాలను మనం అందుకోలేకపోతాం! అటు చేస్తున్న పని శ్రద్ధగా, అంకితభావంతో, నవ్యతతో చేయాలి... ఇటు స్వామి అనుగ్రహం తోడవ్వాలి... ఈ రెండూ కలిస్తేనే జీవితమనే బండి సక్రమంగా సాగుతుందని నా విశ్వాసం. భగవద్గీత చెప్పినా, మహ్మద్ ప్రవక్త చెప్పినా, జైనులు చెప్పినా, బౌద్ధులు చెప్పినా ఒకటే చెప్పారు. \"కష్టపడు ... ఫలితాన్ని ఆశించకు\" అని. నీ కష్టం నువ్వు పడితే ఆ భగవంతుడే దానికి సంబంధించిన ఫలితాన్ని ఇస్తాడని తెలియ జేయడానికే నా ఈ పుస్తక రచన. అంతేగాని... నాకున్న కష్టాల్ని, నేను పడినటువంటి బాధల్నీ చెప్పుకుని నేను ఇంత తక్కువ వాడిననీ, బీదవాడిననీ, ఇంత దారుణమైన స్థితి నుంచి వచ్చాననీ మీ దగ్గర నుంచి జాలి పొందడానికి గానీ... లేదా నేను సాధించిన విజయాల్ని... నేను సాధించిన విజయసోపానాల్ని మీ ముందుంచి నేనింత గొప్పవాడిననీ చెప్పుకోవడానికి ఈ పుస్తకం రాయడం లేదు. -- బ్రహ్మానందం\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397766148143,"sku":null,"price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nenu-front.webp?v=1754490203"},{"product_id":"screenplay","title":"Screenplay","description":"\u003cp\u003e\u003cspan\u003eసుజాత సార్ నాకు స్కూల్ రోజుల నుంచే తెలుసు. ఓ పాఠకుడిగా ఆయనవి ఎన్నో కథలని చదివాను. చాలా కథలు నాకెంతో ఇష్టం కూడా. ముఖ్యంగా కొన్ని చిన్నకథలు. మేమిద్దరం కలిసి 4 సినిమాలు రాశాం - ‘రోజా’, ‘తిరుడా తిరుడా’ (దొంగ దొంగ)’, ‘దిల్ సే’, ‘అమృత’. ఓ దర్శకుడికి ఉండే శైలిని ఆయన అర్థం చేసుకోగలగడం వల్ల, ఆయనతో పని చేయడం ఆనందంగా ఉండేది. కానీ నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేసేది – ‘ఎన్నెన్నో విభిన్నమైన విషయాల గురించి రాయగలిగే ఆయన శక్తి.’ అంతా తెలిసివుండవచ్చు, తెలిసినదాన్ని మాట్లాడవచ్చు, కానీ వాటిని కలం పట్టి కాగితంపై సజావుగా వ్రాయడం అంత సులభం కాదు. దీనికి స్పష్టమైన ఆలోచనతో పాటు, పాఠకుడి మనసు దోచుకునే శైలి అవసరం. ఈ స్క్రీన్ప్లేపుస్తకం నన్ను ఆశ్చర్యపరిచింది. స్క్రీన్ప్లేనిర్మాణం, దాని మూలతత్వాన్ని ఇలా స్పష్టంగా, అర్థమయ్యేలా ఆయన రాయగలిగారు. నేను నా మొదటి సినిమా తీసే సమయానికి ఈ పుస్తకాన్ని ఆయన ఎందుకు రాయలేదు? భారతీయ సినిమాకి, భారతీయ స్క్రీన్ప్లేలకు ఎన్నాళ్లుగానో ఉన్న లోటుని తీర్చే తొలి అడుగు ఇదే, పెద్ద అడుగు కూడా ఇదే. --మణిరత్నం\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44474691485743,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Screenplaybookf.jpg?v=1756780848"},{"product_id":"cinema-kathalu","title":"Cinema Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ ఒక్క సంపుటితో వెంకట్ సిద్దారెడ్డి సముద్రమంత ప్రపంచాన్ని మనముందుకు తీసుకొచ్చాడు. ఇక ఇందులో మునిగి తేలవలసింది సాహిత్యవిద్యార్థులూ, చలనచిత్రకారులూ, సామాజిక విశ్లేషకులూనూ. వాడ్రేవు చినవీరభద్రుడు\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475177140271,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cinemakathaluf.jpg?v=1756808577"},{"product_id":"cinema-oka-alchemy","title":"Cinema Oka Alchemy","description":"\u003cp\u003e\u003cspan\u003eCinema Oka Alchmey is a collection of essays on world Cinema. This book is the second edition of the highly acclaimed book published earlier by Perspectives Publications. This second edition is being published by Anvikshiki Publishers.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475180220463,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cinemaokaalchemyf.jpg?v=1756808866"},{"product_id":"anaganaga-oka-cinema","title":"Anaganaga Oka Cinema","description":"\u003cp\u003e\u003cspan\u003eAnaganaga Oka Cinema is a collection of 25 analytical essays on various films across the world. This collection of essays discusses films like \"Cinema Paradiso\", \"Rashomon\", \"Curse of the Golden Flower\", \"Old Boy\" and many other classics as well contemporary films. This is a must read for film lovers.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475182710831,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/anaganagaokacinemaf.jpg?v=1756808951"},{"product_id":"cinema-cinema-cinema","title":"Cinema Cinema Cinema","description":"\u003cp\u003e\u003cspan\u003e’కేరాఫ్ కంచరపాళెం’, ’మల్లేశం’, ’ఈ నగరానికి ఏమైంది’, ’దొరసాని’ లాంటి ఎన్నో కొత్తతరం తెలుగు సినిమాలకు సహ నిర్మాతగా పని చేసిన వెంకట్ శిద్దారెడ్డి సినిమాల్లోనే కాకుండా సాహిత్యంలో కూడా కొత్త దారులు వెతుకుతున్నారు. ఆన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా రెండేళ్లలో యాభై పుస్తకాలు ప్రచురించారు. సినిమా, సాహిత్యం చేతులో చెయ్యి వేసుకుని నడవాలని ఆకాంక్షిస్తూ అటు సినిమా రంగంలో, ఇటు సాహితీ రంగంలో కూడా కొత్త ఆలోచనలను ఆచరణలో పెడ్తున్న వెంకట్ శిద్దారెడ్డి ’సోల్ సర్కస్’, ’సినిమా ఒక ఆల్కెమీ’, ’సినిమా కథలు’ పుస్తకాల తర్వాత వస్తున్న ఈ కొత్త పుస్తకంలో ఒక ప్రపంచమే ఉంది. ప్రపంచం నలుమూలలకు చెందిన సినిమాలు, దర్శకులు, సినిమా నిర్మాణంలోని వివిధ విషయాలకు సంబంధించిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ప్రతి సినీ ప్రేమికుడు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. ఈ 'సినిమా సినిమా సినిమా'లో వెంకట్ శిదారెడ్డిది లీనమైన త్రిపాత్రాభినయం. వొకటి: చూసే సినిమా పిచ్చోడు టోటో రెండు: చూపించే సినిమా పిచ్చోడు ఆల్ఫ్రెదో మూడు: తీసే సినిమా పిచ్చోడు సాల్వతోర్ ది విటా. అనంతు చింతలపల్లి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475187167279,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cinemacinemacinemaf.jpg?v=1756809647"},{"product_id":"intelligent-idiot","title":"Intelligent Idiot","description":"\u003cp\u003e\u003cspan\u003eదీన్ని రాయడానికి ప్రవీణ్ ఎంచుకున్న రచనా పద్ధతి విశిష్టంగా కనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలోని ఒక కవితనో, ఒక కథనో, ఒక పద్యాన్నో, ఒక సన్నివేశాన్నో వివరిస్తాడు. దాన్ని రామ్ గోపాల్ వర్మ జీవితానికి, అతని జీవితంతో ముడిపడిన జీవితాలకు అన్వయించే ప్రయత్నం చేస్తాడు. అంతలోనే ఏ ఇంగ్లీష్ కవి చెప్పిన వాక్యంగాని, ఒక ఫిలాసఫర్ గాని చెప్పిన అభిప్రాయంతో గానీ దాన్ని ముడి పెడతాడు. అదీ సరిపోదనుకుంటే ఏవో కొన్ని నవలల్ని చెప్పి, వాటిలోని సన్నివేశాలతో కూడా కలిపి విశ్లేషిస్తుంటాడు. దీని ద్వారా ప్రవీణ్ అధ్యయన విస్తృతి తెలుస్తూనే, రామ్ గోపాల్ వర్మ అప్పటికైనా తనకు దొరుకుతాడో లేదోననే అన్వేషణతో మరికొన్ని మార్గాల్ని కూడా వెతుకుతూ ముందుకి వెళ్తుంటాడు. - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆర్జీవి ఒక బుద్ధిహీనుడైన మేధావి' అని ప్రవీణ్ ఒక పుస్తకం రాశాడు...చాలా ' విషయాల్ని ఎంతో విపులంగా చర్చించాడు... RGV కొత్తసీసాలో ఉన్న పాత బాగుంది.మందులాంటి వాడు... చప్పరించే కొద్దీ బావుంటుంది.... ఒకదశలో అలవాటైపోతుంది.. కొన్నాళ్ళకి మనం మెల్లి మెల్లిగా RGVలైపోతాం అదే వర్మ మ్యాజిక్..! -తనికెళ్ళ భరణి Evolution లో కోతులన్నీ మనుషులైపోయాయి. కానీ ఒక్కటి మాత్రం తిరిగి కోతిగా మారిపోయింది. ఆ కోతి పేరు ఆర్జీవి. అది తెలివైన కోతి. దానికన్నీ తెలుసు. బాగా చదువుకుంది. దానికి లాజిక్ తెలుసు, మనుషుల ఎమోషన్స్ తెలుసు, సైకాలజీ తెలుసు, అడ్డమైన విషయాలన్నీ తెలుసు. అందుకే అది మనుషులతో ఆడుకోవడం మొదలెట్టింది. -పూరి జగన్నాథ్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475537096751,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/intelligentidiotf.jpg?v=1756820777"},{"product_id":"naa-ishtam","title":"Naa Ishtam","description":"\u003cp\u003e\u003cspan\u003eNaa Ishtam' - An autobiography by Ram Gopal Verma. ”నీ కోసం నువ్వు బతుకు… ఎవర్నీ నీకోసం బతకమని అడక్కు” - అయాన్ ర్యాండ్ ”ఒంటెలాంటోడు మనిషి. తనకు తానే మోకరిల్లి తన భుజాల మీద అనవసరమైన బరువులు ఎక్కించుకుని ఆ తరువాత బతుకు భారమైపోయిందని ఏడుస్తాడు” - ఫ్రెడ్రిక్ నీషే ”నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు కాబట్టే ప్రపంచం అనేది ఒకటుందని నీకు తెలుస్తుంది… నువ్వు కళ్ళు మూసుకుంటే దానికి మనుగడ లేదు… అలా ప్రపంచం అన్నది నీ ఊహే కనుక నీ ఊహే ప్రపంచమని తెలుసుకో” - ఆర్థర్ షోపెన్ హావర్ గెలవాలనే ప్రయత్నాన్ని ఆపేయడమే అత్యంత మహా వైఫల్యం. - సత్యేంద్ర\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475546206255,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/naaishtamf.jpg?v=1756820975"},{"product_id":"nede-choodandi-telugollu-cinimalu-oka-charitra","title":"Nede Choodandi","description":"\u003cp\u003e\u003cspan\u003eNede Choodandi: Telugollu, Cinimalu, Oka charitra\u003cbr\u003e1929 అక్టోబరు నెలలో ఎక్కడో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వాల్స్ట్రీట్లో కంపెనీల స్టాక్స్ విలువ కుప్పకూలిపోవడానికీ, ఆ తర్వాత ఏడెనిమిది ఏళ్ళకు కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర మారుమూల పల్లెటూరులో వ్యవసాయ కుటుంబానికి చెందిన అక్కినేని నాగేశ్వరరావు అనే కుర్రాడిని అన్న, తల్లి చదువు మానిపించి నాటకాల్లోనూ, తర్వాత సినిమాల్లోనూ పెట్టడానికి లంకె ఉంది. ఇదే కాదు, నటులూ, దర్శకులూ, నిర్మాతలూ, సంగీత దర్శకులూ, రచయితలూ వీరందరూ రూపొందించే సినిమాలూ, వాటిని చూసే ప్రేక్షకులూ - అందరి మీదా చుట్టూ జరుగుతున్న విషయాల ప్రభావం ఉంది, వాటికీ వీటికీ విడదీయరాని సంబంధం ఉంది. సినిమాలన్నా, వాటి వెనుక విశేషాలన్నా విపరీతమైన పిచ్చి ఉన్న నాకు రాజకీయ చరిత్ర నుంచి సామాజిక చరిత్ర వరకూ చదువుకుంటూ పోతున్నప్పుడు ఆ కథలన్నీ ముడిపడడం కనిపించింది. వీటి మీద పుస్తకం ఎవరైనా రాస్తే బావుణ్ణనీ అనిపించింది. కానీ, తెలుగు సినిమా చరిత్ర మీద తెలుగులో అలాంటి పుస్తకాలు పెద్దగా దొరక్కపోవడంతో ఆ పుస్తకాన్ని నేనే రాయడం మొదలుపెట్టాను. ఆసక్తికే ఆసక్తి పుట్టించే ఈ సంగతులన్నీ ముడివేస్తూ తెలుగు సినిమా చరిత్రగా ఈ \"నేడే చూడండి\" రాశాను. నేడే చూసెయ్యండి... సారీ, చదివెయ్యండి మరి. నేడే చూడండి | Nede Chudandi | Nede Choodandi | నేడేచూడండి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Pavan Santhosh","offers":[{"title":"Default Title","offer_id":44475771453487,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nedechudandif.jpg?v=1756827804"},{"product_id":"puri-the-power-house","title":"PURI THE POWER HOUSE","description":"\u003cp\u003e\u003cspan\u003eతెలుగు సినీ ఇండస్ట్రీ మనకి కొన్ని వందల మంది దర్శకులను ఇచ్చింది. అప్పుడెప్పుడో వచ్చిన మాయాబజార్ కె.వి రెడ్డి గారి నుంచి మొన్న వచ్చిన సందీప్ రెడ్డి వంగ వరకు చాలా మంది ఇండస్ట్రీ మీద తమ మార్క్ చూపించారు. ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నా కూడా పూరి మార్క్ వేరు. తెలుగు హీరోకి పూరి ఇచ్చిన టచ్ వేరు. కొన్ని రాయాలన్నా పూరి నే. తీయాలన్నా పూరి నే. ఇండస్ట్రీ కి దొరికిన \"ఐటమ్\" కూడా పూరి నే\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500031143983,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/PURITHEPOWERHOUSE.jpg?v=1757675974"},{"product_id":"cinema-anveshi","title":"Cinema Anveshi","description":"\u003cp\u003e\u003cspan\u003eతెర మీద కదిలే బొమ్మల వెనక తమ మనసును, మెదడును, ఒంటిని కలిపి కష్టపడ్డ మనుషులెందరో ఉంటారు. ఆ కష్టాన్ని చెడగొట్టక, తెర మీద అద్భుతంగా చూపే నటీనటులుంటారు. వాళ్ల మీద గౌరవంతో కైగట్టిన రాతలివి. నా మనసు నింపిన సినిమాల గురించి నేను రాసిన రాతలివి. - విశీ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44653129269295,"sku":null,"price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cinemaanveshibook.jpg?v=1762488504"},{"product_id":"krishnanagar-veedhullo","title":"KrishnaNagar Veedhullo","description":"","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44888137072687,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Krishnanagarfront.jpg?v=1768652361"},{"product_id":"kalathapaswi-kalabharanalu","title":"Kalathapaswi Kalabharanalu","description":"\u003cp\u003e\u003cspan\u003eసినీ ప్రపంచం గర్వించదగిన దర్శక మహానుభావులు, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారి కళాఖండాల గురించి పుస్తకం రూపంలో ఇలా మీ ముందుకు వచ్చినందుకు గర్వపడుతూ.. ఈ ప్రయాణంలో గురువు గారు విశ్వనాథ్ గారు నా వెన్నంటే ఉండి ముందుకు నడిపించారని మనసా వాచా కర్మణా నమ్ముతూ.. ఇంతటి అదృష్టం నాకు దక్కినందుకు నా జన్మ సార్థకమైందని భావిస్తున్న నన్ను.. ఈ పుస్తకం ఆ కళాతపస్వి స్పర్శకు నోచుకోలేదనే ఒకే ఒక్క బాధ మాత్రం వెంటాడుతోంది...\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":45186774368303,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalathapaswibook.jpg?v=1775810581"},{"product_id":"divi-nundi-bhuviki","title":"Divi Nundi Bhuviki","description":"\u003cdiv id=\"shopify-block-ATUhEZUJZT20yTFlYV__description_product_nFFnKr\" class=\"shopify-block block-product__description my-custom rte slideIn-animate\"\u003e\n\u003cp\u003e\u003cspan\u003eDive into the poignant tale of a legendary actress's journey from stardom to obscurity in 'Divi Nundi Bhuviki'. This compelling Telugu novel, originally penned by acclaimed Tamil author Arandanarayanan and masterfully translated by G. C. Jeevi, explores the fascinating yet harsh realities of the cinema world. The narrative chronicles the life of Mahanati Savitri, a celebrated actress who once reigned supreme in the film industry, commanding respect and admiration from both colleagues and audiences alike. The story delves deep into the complexities and contradictions of the film world that led to her dramatic fall from grace, including her eventual acceptance of minor roles. Published by Bala Books, this thought-provoking work offers readers an intimate glimpse into the transient nature of fame and the price of stardom in the illusory world of cinema. A must-read for cinema enthusiasts and literature lovers alike, this book presents a raw, unvarnished portrait of an iconic figure's descent from divine status to earthly struggles.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbUJ1K3dwRzBiNVY0L__highlights_product_jnyTFx\" class=\"shopify-block block-product__highlights my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbWRudENiZkgyYTlDc__key_features_product_EcAije\" class=\"shopify-block block-product__key-features my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-Ab2tkY2VDY29jS0g0S__media_lightbox_product_FqdmQ4\" class=\"shopify-block block-product__media-lightbox my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AMFRLSzF6YzA2Zm1qb__pickup_availability_YTqPGA\" class=\"shopify-block block-product__pickup mb-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AVldDRzdiaG9KQkcxQ__complementary_w4ymBE\" class=\"shopify-block mb-custom\"\u003e\u003c\/div\u003e","brand":"Balabooks","offers":[{"title":"Default Title","offer_id":45463648403503,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/divinundubhuviki.jpg?v=1781251547"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/Untitled_design_4.jpg?v=1756825097","url":"https:\/\/books.ataka.in\/collections\/cinema-bandi.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}