{"title":"Classics","description":null,"products":[{"product_id":"andamain-jeevitham","title":"Andamain Jeevitham","description":"\u003cp\u003e\u003cspan\u003eఅందమైన జీవితం రచయత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచనల్లో మరో అద్భుతమైన రచన 'అందమైన జీవితం'. ఏదో బతుకుంటున్నాం అంటే బతుకుతున్నాం అన్నట్లు గా కాకుండా జీవితాన్ని అందం గా, ఆనందం గా ఆస్వాదించాలి అని చెప్పేదే ఈ పుస్తకం. మనం అందరం ఏవో పనుల్లో ప్రతి రోజు బిజీగా గడుపుతుంటాం. మనకంటూ ఒక లైఫ్ స్టైల్ ని అలవర్చుకుని ఉంటాము. కానీ దానితో ఎంత వరకు ఆనందంగా ఉన్నాం అనేది మనకి మనమే అనుకోవాలి. 1989 ని కథా కాలం గా చేసుకొని మల్లాది గారు ఈ పుస్తకం లో శాంతి, ప్రియతమ్ కు మధ్య జరిగే సన్నివేశాలని కళ్ళకి కట్టినట్టు రచించారు. ఒకరి తో ఒకరు మాట్లాడుకుంటూ, కొత్త విషయాలు తెలుసుకుంటే, అరే, మనమెందుకు ఇలా జీవించకూడదు అనేలా ఆలోచింపజేసే పుస్తకం ఇది. కథ మొత్తానికి గల ట్విస్ట్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44888544837679,"sku":null,"price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/andamainajeevithamcover.jpg?v=1768676276"},{"product_id":"kanyashulkam","title":"Kanyashulkam","description":"\u003cp\u003e\u003cspan\u003eతాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి డామిట్! కథ అడ్డంగా తిరిగింది పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్ గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి. Kanyasulkam book by Gurajaada Venkata Apparao helps in developing your knowledge and skills in Indian Writing. This book is available in Telugu language making it easier to read and understand.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45054971576367,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kanyashulkam.jpg?v=1773593392"},{"product_id":"malapalli","title":"Malapalli","description":"\u003cp\u003e\u003cspan\u003e        శ్రీయుత ఉన్నవ లక్ష్మినారాయణగారి 'మాలపల్లి తెనుగు సాహిత్యమూ మానవధర్మ పరిణామమునకు సాధనముగాగల విధమును హృద్యముగ నిరూపించుచున్నది. ఆంధ్రసాహిత్య పరిణామమునందు 'మాలపల్లి' నిరుపమానమైన గ్రంధము..... 'మాలపల్లి' యందు సాంఘిక రాజకీయ, ఆర్ధిక పరివర్తనములు రసవంతముగ వర్ణింపబడినవి... తెనుగు మాటలు, తెనుగు దేశము, తెనుగు సాహిత్యము, తెనుగు హృదయము, తెనుగు సంకల్పము 'మాలపల్లి' కనిర్వచనీయమైన ప్రతిభరు సమకూర్చినవి. 'రసాత్మకమైన వాక్యము కావ్యము' అను నిర్వచనము 'మాలపల్లి' కీ సార్ధకముగ నున్నది. సాహిత్యోపాసకులు, ధర్మాత్ములు తత్వజ్ఞులు, భక్తులు ఈ గ్రంధమును చదివి మననముచేసి లక్ష్మినారాయణగారి సంకల్పమును, స్వీయ సంకల్పమును సార్ధకము చేయుదురుగాక!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003e\u003cspan\u003e- ఉన్నవ లక్ష్మినారాయణ \u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45054996512815,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Malapalli.webp?v=1773594404"},{"product_id":"myna","title":"Myna","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ నవలకు వస్తువు, ఒక మలుపుకూ, మరో మలుపుకూ మధ్యగల జీవితం. ఇతివృత్తాన్ని ఎన్నుకోవడం అనేది రచయిత దృష్టిని బట్టి ఉంటుంది. నది ఒడ్డునకూర్చున్న మనిషికి పూర్తిగా నది అంతా కనిపించదు. ఏ కొండ పక్కనో చటుక్కున మలుపు తిరిగిన చోట కనబడటం ప్రారంభించి, మనిషి ముందు నుండి వెళ్లి, ఏ చెట్ల గుబురుల పక్కకో మళ్ళి, మాయమైపోతుంది. కొండ మీద నిలబడి చూస్తే మరికాస్తా ఎక్కువ కనిపిస్తుంది. విమానం మీద నుండి మరీనీ. దృష్టిని బట్టి మారుతుంది. ఏ ఫోటోను తీసుకున్నా మూడూ నదిని చూపించేవే. రచయిత దేన్నైనా ఎన్నుకోవచ్చు. అయితే ఆ ఫోటోలు ఏవో రెండు మలుపుల మధ్యగల నదిని చుపించేవిగా ఉంటే చూడటానికి బాగుంటాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       సాహిత్యపు పరిభాషలో వీటినే 'ట్విస్ట్'లు అంటారు. చక్కటి రెండు ట్విస్ట్ ల మధ్యగల జీవితం నవలకు పరిపూర్ణతను, అందాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ నవలలో ప్రధాన పాత్రను దాటుకుని వెళ్లి, అందమైన ఒక ట్విస్ట్ తో కథను ప్రారంభించాల్సి వచ్చింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       ఈ నవలలో ఒక జీవితాన్ని యధాతథంగా చూపించడానికి ప్రయత్నించారు రచయిత. ఇది ఫోటో ధోరణిలో వేసిన చిత్రం. ఈ జీవిత చిత్రణలో ఆ వ్యక్తీ బాధలూ, సుఖాలూ, ఆశలూ, జీవిత సంగ్రామంలో నిలదొక్కుకునే ప్రయత్నాలూ, పరిణామాలూ - అన్నీ ఇందులో ఉన్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       ఈ కథ ఎక్కడో జరగడం లేదు. మీ ముందే జరుగుతుంది. మీరు ప్రేక్షకులు. ఇందులోని ప్రతి కదలికను చిత్రంగా గీశాను. ఈ చిత్రాలన్నింటిని వరుసగా పేర్చి గబగబా ఒక వేగంతో చూసుకుంటూ వెళ్తే మీ ముందు ఒక సినిమా కదులుతుంది. తెలుగు సాహిత్యానికి కొత్తదైన ఒక తెలుగు జీవితం ఈ నవలలో ఉంది.  ఈ నవల కొత్తదనం కావాలనుకున్న వారి గురించి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e                                                                                                                       - శిలా వీర్రాజు   \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055014404143,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Maina.jpg?v=1773594622"},{"product_id":"kalatheetha-vyakthulu","title":"Kalatheetha Vyakthulu","description":"\u003cp\u003e\u003cspan\u003eఇందులోని ప్రధానపాత్రలు నాలుగు. ప్రకాశం, కళ్యాణి, క్రిష్ణమూర్తులతో పాటు ఇందిర. నిజానికి ఇందిరే ప్రధాన పాత్ర. ఈ కధలోని వ్యక్తులందరూ అమెచుట్టూ తిరుగుతూ రకరకాలుగా ప్రభావితం చెందుతూ వుంటారు. ఆమెను అంగీకరించలేరు. వదలలేరు. అమెవల్ల పరిచయమయిన మొదటిపాత్ర ప్రకాశం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e            ఎం.బి.బి.ఎస్ చదివే ప్రకాశాన్ని అందరూ మెత్తని వాడంటారు. అసమర్డుడని కూడా కొందరనేవారు. సాటి విద్యార్దులతన్ని చూసి \"వట్టి చవటవురా\" అని తేల్చి చెప్పేవారు. 'బొత్తిగా చేవలేని వాడివి. ఎలా బతుకుతావో కానీ' అని నిట్టూర్చేది వాళ్ళమ్మ.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e            \"చిన్నతనం నుంచీ ఇల్లు కదిలి ఎక్కడికీ వెళ్ళేదాన్ని కాదు. నలుగురితో కలిసి ఆడుకోవడం కూడా తెలీదు...కనీసం నాన్నైనా నలుగురితో కలిసిమెలిసి ఉండగలిగి మనిషైతే నేనిలా తయారవకపోదు నేమో! ఆయనా నాలాంటి వాడే. తెలివి తక్కువవాడు కాదుగానీ అమ్మపోయిన నాటినుంచి జీవితం మీద అదో రకం నిరక్తి పెంచేసుకున్నాడు. అందుకే నేను చిన్నప్పటి నుంచి అలాగే తయారయాను. చెప్పలేని ఒంటరితనం సర్వదా నన్ను భాదించేది\" ఇవీ కళ్యాణి పెరిగిన కుటుంబ పరిస్థితులు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e              కృష్ణముర్తి విశాఖపట్టణంలోని ఏ.వి.యన్ కాలేజి లో బి.ఏ చదువుతూ తాత తండ్రులిచ్చిన ఆస్తుల్ని ఖర్చు చేస్తూ కులాసాగా కాలం గడిపే విలాస యువకుడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e             \"ఏ పని చేసినా నేను కళ్ళు తెరుచుకునే చేస్తాను. నాకు మిగతావాళ్ళకీ అదే తేడా. ఏడుస్తూ ఏది చెయ్యను. ఎం జరిగినా ఏడవను...\" ఇది ఇందిర వ్యక్తిత్వం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e             విభిన్న మనస్తత్వాలు గల ఈ నలుగురి మద్య సహృదయులైన వసుంధర, డాక్టర్ చక్రవర్తి ...\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e             ఈ ఆరుగురి మధ్య జరిగే చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎవరిని ఎవరి దరి చేర్చాయో తెలుసుకోవాలంటే సహజత్వానికి అద్దం పట్టే డా. పి.శ్రీదేవి గారి \"\u003cstrong\u003eకాలాతీత వ్యక్తులు\u003c\/strong\u003e\" చదవవలసిందే.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055017713711,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalatithavyakthulu.jpg?v=1773594724"},{"product_id":"gona-gannareddy","title":"Gona Gannareddy","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055023382575,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gonagannareddy.jpg?v=1773594931"},{"product_id":"secretary","title":"Secretary","description":"\u003cp\u003e\u003cspan\u003eఅందం, పరువం, పొగరుమోత్తనంగా కనిపించే ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల జయంతి. హుందా, ఠీవి, డబ్బు, పదిమందిలో పలుకుబడి ఉండి, ఆడవాళ్ళని సమ్మోహనపరిచే రూపున్న నిండైన వ్యక్తి రాజశేఖరం. పైకి చెప్పుకోలేకపోయినా జయంతి అంటే అంతరంగంలో అమితమైన అనురాగం రాజశేఖరానికి. అమాయకత్వాన్నీ, అంతస్తుల భేదాన్నీ అధిగమించలేని జయంతి ఆడమనసుకి రాజశేఖరం అంటే అసహ్యం. అందమైన రాజశేఖరం, మరీ అందమైన అతని సెక్రటరీ జయంతి ఈ కథ ఆంధ్రులకు కొత్తదేం కాదు. మనసు లోపల పొరల్లోని ఇష్టాయిష్టాల్ని, రాగద్వేషాల్ని మదించి సునిశితంగా, సుందరంగా చిత్రించే సులోచనారాణి నవలా రచన తెలియంది కాదు! కానీ ఎన్నిసార్లు చదివినా, తిరిగి చదవాలనిపించే 'సెక్రటరీ' అందించే అనుభూతి మాత్రం నవ్యాతి నవ్యం.. చదవండి, మీకే తెలుస్తుంది!!\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055064375343,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/secretary.jpg?v=1773595811"},{"product_id":"penkutillu","title":"Penkutillu","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057554907183,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/penkutillu.jpg?v=1773668275"},{"product_id":"agraharam-kathalu","title":"Agraharam Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan\u003eపుట్టినది గోదారొడ్డున - అమలాపురంలో, నాన్నగారి బదిలీల వల్ల చదువు చాలా చోట్లే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీల్లో జెనెటిక్స్ లో పిహెచ్ డి., దాకా. ప్రస్తుతం బెంగుళూరులో నివాసం ఉద్యోగం. సంగీతమన్నా, సాహిత్యమన్నా ప్రాణం - రెండింటిలోనూ పెద్దగా ప్రావీణ్యం లేకపోయినా సరే! అడపా తడపా కథలంటూ నేనేవో రాసినా, పంపినవీ, ప్రచురించబడినవీ తక్కువే! గతంలో ఒకటి రెండు కథలూ, కవితలూ చిన్న చిన్న బహుమతులూ, ప్రశంసలూ పొందాయి. 'రచన' పత్రికలో వసుంధర దంపతుల చేత అభినందనలు అందుకోవడం ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e            కౌముది ఇంటర్నెట్ పత్రికలో మూడు సంవత్సరాలు ధారావాహికంగా ప్రచురించబడిన ఈ 'అగ్రహారం కథలు' నాకెంతో ప్రత్యేకమైనవి. నెలనెలకీ పెరిగిన ఆదరణతో నాకెంతో పేరు, ఎందరో అభిమానులని సమకూర్చాయి. పేరులో ఒకరకమయిన రాజసాన్నీ, కొంత గాంభీర్యాన్నీ సంతరించుకుని ఆంద్రదేశమంతటా ఉన్న చిన్న చిన్న గ్రామాలే అగ్రహారాలు. ఎదురెదురుగా చిన్నదీ, పెద్దదీ రెండు రాములవారి గుళ్ళూ ఆ ఊరి దేవుడి కాళ్ళు నిత్యమూ కడుగుతూ అప్పుడప్పుడు ఒద్దికగానూ, మరొకప్పుడు కాస్త ఉగ్రంగానూ ప్రవహించే కౌశికగా పిలవాడే గోదావరి. వెనకే పచ్చదనాల నెచ్చెలులు వరిచేలూ. వాటికి కాపలాగా నిలుచున్న అన్నదమ్ముల్లాంటి కొబ్బరిచెట్లూ.. ఇలా ఎంతో మనోహరంగా ఉన్నచోట ఎదురెదురుగా రోడ్డు కిరువైపులా ఉన్న పాతిక ఇళ్ళని కలిపి ఒక ఊరుగా కట్టేస్తే అదే ఈ అగ్రహారం. \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057884782639,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/agraharamkathalu.jpg?v=1773675981"},{"product_id":"aavarana","title":"Aavarana","description":"\u003cdiv data-testid=\"group-block\" class=\"group-block\n    group-block--height-fit\n    group-block--width-fill\n    border-style\n    spacing-style\n    size-style\"\u003e\n\u003cdiv class=\"group-block-content\n      \n      layout-panel-flex\n      layout-panel-flex--column\n       mobile-column\"\u003e\n\u003cdiv class=\"spacing-style text-block text-block--AWnRYRnBMYmVaT2ROM__text_xrnftG h3    text-block--align-left\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cform data-type=\"add-to-cart-form\" enctype=\"multipart\/form-data\" class=\"shopify-product-form\" id=\"BuyButtons-ProductForm-template--21632681017600__main\" action=\"https:\/\/www.sahithibooks.com\/cart\/add\" method=\"post\"\u003e\n\u003cdiv class=\"product-form-buttons spacing-style product-form-buttons--stacked\"\u003e\n\u003cdiv class=\"accelerated-checkout-block\"\u003e\n\u003cdiv class=\"shopify-payment-button\" data-shopify=\"payment-button\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/form\u003e\n\u003cp\u003eAavarana BY \u003cspan\u003e \u003c\/span\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=S.L.%20Bhyrappa\"\u003eS.L. Bhyrappa\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eసత్యాన్ని దాచిపెట్టే మాయాజాలాన్ని ఆవరణ అనీ, అసత్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నాన్ని విక్షేపమనీ అంటారు. వ్యక్తిస్థాయిలో సాగే ఈ కార్యకలాపాన్ని అవిద్య అనీ, సామూహిక, ప్రపంచస్థాయిలో జరిగే కార్యాన్ని మాయ అనీ అంటారు. వేదాంతులు చెప్పే ఈ పరికల్పనను బౌద్ధ దార్శనికులు కూడా అంగీకరించారు. అయితే వాళ్లు మాయను సంవృతి అంటారు. భారతీయ జిజ్ఞాసకు సంబంధించిన ఈ రెండు ప్రబలమైన తత్త్వాలు ఒకే పరికల్పనను ఏ విధంగా అంగీకరించి, ప్రతిపాదించాయో కింది ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061151948847,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/aavarana.jpg?v=1773772773"},{"product_id":"sarva-sambhavamnaham-kartha-hari-kartha","title":"Sarva Sambhavam(Naham Kartha Hari Kartha)","description":"\u003cp\u003eసర్వసంభవామ్\u003c\/p\u003e\n\u003cp\u003eSarvasambhavam\u003c\/p\u003e\n\u003cp\u003eతిరుమలేశుని సన్నిధిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నప్పుడు పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు పొందిన దివ్యానుభవాల మాలిక ఈ పుస్తకం. మహిమాన్వితమైన సంకల్పం, ప్రగాఢమైన విశ్వాసం ఈ అనుభవాలకు ఆధారాలు.\u003c\/p\u003e\n\u003cp\u003eభారతీయ పురాణాలు, ఇతిహాసాలు, మహానుభావులైన మన పూర్వ కవులు మనకు సంపూర్ణ వ్యక్తిత్వంగల ఒక రాముణ్ణి, ఒక కృష్ణుడిని అందించారు. ద్వైత, అద్వైత, విశిష్ఠాద్వైత, శాక్తేయాది సర్వ భారతీయ మత శాఖలు ఒకరేమిటి అందరూ తమవాడిగా, తమకు ఆరాధ్యుడుగా భావించే తిరుమలేశుడు భారతీయుల విశ్వాసానికి  ప్రతీకగా నిలిచాడు. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ప్రస్తావనకురాని శ్రీ వేంకటేశ్వరుడు భారతీయులందరి విశ్వాసాన్ని చూరగొన్న ఆరాధ్య దైవం.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062584729647,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sarvasambhavam.jpg?v=1773826805"},{"product_id":"enugula-veeraswamy-kashi-yatra","title":"Enugula Veeraswamy Kashi Yatra","description":"\u003cp\u003e\u003cspan\u003e1838వ సంవత్సరంలో వీరాస్వామి పుస్తకం మొదటి ముద్రణ అయ్యాక, బ్రౌను దాన్ని కూడా చదువుకొని, తన వద్ద ఉన్న రాతప్రతిని, 1839వ సంవత్సరంలో మద్రాసులోని లైబ్రరీ వారికి అందిస్తూ ‘‘నేను ఇస్తున్న ఈ కాపీ చాలా మంచిది. గత సంవత్సరంలో ముద్రించబడిన పుస్తకం, నా వద్ద ఉన్న మరో రాతప్రతి కూడా కుదించబడిందేను’’ అంటూ స్పష్టంగా నోట్సు రాసి పెట్టాడు\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062629261359,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/EnugulaVeeraswamyKashiYatra.jpg?v=1773827845"},{"product_id":"rahasya-bharatham-lo-na-aadhyathmika-anveshana-paul-brunton","title":"Rahasya Bharatham lo Na Aadhyathmika Anveshana (Paul Brunton)","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eరహస్యభారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan style=\"text-decoration: underline;\"\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా – మూడు లక్షల ప్రతులకు మించి అమ్ముడైన ఈ గ్రంథాన్ని 1934లో మొదటిసారి ప్రచురించారు. తొలి ప్రచురణ ప్రతులన్నీ రెండు రోజులలోనే అయిపోవటంతో మూడో రోజుకే రెండో ముద్రణ అవసరమైంది. అంతేకాదు, 1955 సంవత్సరానికే, అంటే 20 సంవత్సరాలలోనే 18 ముద్రణలకి నోచుకున్నది. దీనినిబట్టి ఈ గ్రంథ వైశిష్ట్యమూ, ప్రాచుర్యమూ గ్రహించవచ్చు.\u003cbr\u003e”నేను యోగులకోసం అన్వేషిస్తూ తూర్పు దిశగా ప్రయాణించాను… ఈ అన్వేషణలో భాగంగా భారతదేశ పవిత్రనదుల తీరాలలో నడయాడాను. దేశమంతా చుట్టబెట్టాను. భారతదేశం నన్ను తన హృదయంలోకి తీసుకెళ్లింది…”\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062630506543,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/RahasyaBharathamloNaaAdhyatmikaAnveshana.jpg?v=1773828028"},{"product_id":"k-viswanath-shankarabharanam","title":"k Viswanath Shankarabharanam","description":"\u003cp\u003e\u003cspan\u003eకె. విశ్వ నాథ్ శంకరాభరణం \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఆవేళ 'టైమ్స్ క్లాసిక్స్' శీర్షికలో భాగంగా 'వంశీ అన్వేషణ' సినిమా అభిమానులకి చూపిస్తు న్నారు. అనుకోకుండా నేనా సభకి వెళ్లటం, చాలా సంవత్సరాల తర్వాత వంశీగార్ని కలవడం జరిగాయి. తను రాసిన ఐదు వెండితెర నవలల గురించి ఆ సభలో ప్రస్తావించారు వంశీ.\u003c\/p\u003e\n\u003cp\u003eవాటిల్లో మొదటిది శంకరాభరణం వెండితెర నవల. దాని చివర్లో '14 రీళ్ల తెరవెనక కథ.' శంకరాభరణం సినిమా తీస్తున్నప్పుడు జరిగినవి, మనకి తెలియని విషయాలు కొన్ని వంశీ మనతో పంచుకోడంతో విన్న నాకు అవన్నీ మళ్లీ చదవాలన్న కోరిక పుట్టింది.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503063457839,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/shankarabharanam.jpg?v=1782029970"},{"product_id":"chakravakam","title":"chakravakam","description":"\u003cp\u003eఒక మధురాతిమధురమయిన క్షణంలో ఏవో అపూర్వ స్మ ృతుల్ని రేపే చక్రవాకంలాగ అతని జీవితంలో ప్రవేశించింది రాణి. మనస్సును ఆకట్టింది. తన్మయుడిని చేసింది. అతనికి ఒకటే మనస్సు, ఆ మనస్సులో రాణికే తప్ప మరే ఇంద్రాణికీ చోటులేదు. ఉండకూడదు. కాని – అసలు మనసే లేని అతని వదినె… ఇదివరకే అంకితమయిన అతని మనస్సులో ఇంద్రాణిని యిరికించాలని శతథా ప్రయత్నించింది. ఉచ్చులు పన్నింది. ఉద్రేకాలను రెచ్చగొట్టింది. మంచు కమ్మింది. కాని మాటతప్పని, మనస్సువిప్పని అతనిముందు ఆ ప్రయత్నాలన్నీ రిచ్చ వోయాయి. ఆమె మహంకాళి అయింది. అందరి జీవితాలను అస్తవ్యస్తం చేసేసింది. రెండు కుటుంబాలు ఊహించలేని ఆపదల అధఃపాతాళంలోకి జారిపోయాయి. అమృతభాండమయిన అతని మనస్సులో లేశమాత్రంగా అపశృతి పలికింది. మరి రాణి తన అసమానమాధుర్యంతో అతని జీవితాన్ని ఎలా శ్రుతి కలిపింది? ఆమె కన్న తీయనికలలు ‘చక్రవాకం’లాగా గతకాలపు అనుభవాల స్మ ృతులుగానే మిగిలిపోతాయా? – ఈ ప్రశ్నలకు రెచ్చిపోయే కార్చిచ్చులాగా సరసరా సాగుతూ – గుండెల్ని పిండేసే ‘చక్రవాకం’ నవల చక్కటి సమాధానం.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45805681082415,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/chakravakam.jpg?v=1786376426"},{"product_id":"vishakanya","title":"Vishakanya","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eVishakanya by Kovvali Lakshmi Narasimha Rao\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Kovvali%20Laxminarasiha%20Rao\"\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45805684850735,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vishakanya-34.jpg?v=1786377059"},{"product_id":"palli-samaj","title":"Palli Samaj","description":"\u003cp\u003eదాదాపు ఓ వంద సంవత్సరాలకు పూర్వం అగ్రవర్ణానికి చెందిన బల్రామ్ ముఖర్జీ తన పేరుగల మిత్రుడు బల్రామ్ ఘోషాల్ను వెంటబెట్టుకొని విక్రమ్పుర్ వైపుకు బయలుదేరి యీ కువాన్పుర్ గ్రామంలోకి వచ్చి స్థిరపడిపోయాడు. ఈ కువాన్పుర్ గ్రామంలోని ఆస్తికికూడా ఒక చరిత్ర వున్నది. ముఖర్జీ కేవలం కులీనుడు మాత్రమే కాకుండా, చతురుడు, మంచి తెలివితేటలు గలవాడు కూడా. ఆయన అక్కడ తన వివాహం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఇంకా ఏమేమిటో చేసి కావలసినంత ఆస్తికూడబెట్టాడు. బల్రామ్ ఘోషాల్ కూడా ఈ విధంగానే తనపెళ్లి చేసుకొన్నాడు. కాని అతడు కేవలం తన తండ్రి అప్పులు తీర్చడంకోసం తప్ప మరేమీ సామర్థ్యం లేక ఆస్తి ఏమీ కూడబెట్టలేకపోయాడు. అంచేత కష్టాలలోనే కాలం గడుపుతూ వచ్చాడు. వివాహ సంబంధంగా కూడా మిత్రులిద్దరిలో కొంచెం మనస్పర్థలు యేర్పడ్డాయి. చివరకు రాను రాను ఆ మనస్పర్థలు పెరిగి వారిరువురి మధ్య వివాదంగా పరిణమించాయి. ఒకే గ్రామంలో వరసగా ఇరవై సంవత్సరాల నుంచి వున్నప్పటికీ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. చివరకు ఓ రోజు బల్రామ్ ముఖర్జీ మరణించాడు. ఆ రోజుకూడా ఘోషాల్ అతని ఇంట్లోకి అడుగుపెట్టలేదు. కాని అతడు మరణించిన మరుసటి రోజే ఆశ్చర్యకరమైన మాట ఒకటి వినిపించింది. బల్రామ్ ముఖర్జీ తన ఆస్తినంతటినీ సరి సమానంగా రెండు భాగాలుగా చేసి వాటిలో ఒక భాగాన్ని తన కుమారుడికీ, రెండోభాగాన్ని తన పేరుగల మిత్రుని కుమారుడికీ ఇచ్చేసి పోయాడని. ఇక చదవండి.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45810680660015,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/pallisamaj.jpg?v=1786499982"},{"product_id":"nowkaagamanam","title":"Nowkaagamanam","description":"\u003cp\u003eజీవితం ఒక నౌక. నిర్మల సరస్సులోనే కాదు, కల్లోలితమైన సాగర తరంగాలమీదకూడా సురక్షితంగా పయనించగలదు. నావికుడు సమర్థుడైతేనే ఆడదాని జీవన నౌక క్షేమంగా తీరం చేరుతుంది. సంసార సరస్సు కుశంకలతో కలుషితమైనపుడు కూడా గౌరవ ప్రతిష్ఠల కోసం పాకులాడటం నిరర్థకమని గ్రహించి, ధైర్యంగా కట్టుబాట్లను కూడా ధిక్కరించి, పెనుతుఫానులో ఒడిదుడుకుల పాలైన జీవితనౌకను ఎట్టకేలకు గమ్యంచేర్చిన భామ కథ.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45810753175599,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nowkagamanam.jpg?v=1786501856"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/rn-image_picker_lib_temp_c9a2d0ae-122b-4b18-8456-e5fe482ffd48.webp?v=1788431914","url":"https:\/\/books.ataka.in\/collections\/classics.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}