{"title":"Devotional","description":null,"products":[{"product_id":"sarva-sambhavamnaham-kartha-hari-kartha","title":"Sarva Sambhavam(Naham Kartha Hari Kartha)","description":"\u003cp\u003eSarva Sambhavam (Naham Kartha Hari Kartha)\u003cbr\u003eసర్వసంభవం (నాహం కర్తా హరి కర్తా)\u003c\/p\u003e\u003cp\u003eసర్వసంభవామ్\u003c\/p\u003e\n\u003cp\u003eSarvasambhavam\u003c\/p\u003e\n\u003cp\u003eతిరుమలేశుని సన్నిధిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నప్పుడు పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు పొందిన దివ్యానుభవాల మాలిక ఈ పుస్తకం. మహిమాన్వితమైన సంకల్పం, ప్రగాఢమైన విశ్వాసం ఈ అనుభవాలకు ఆధారాలు.\u003c\/p\u003e\n\u003cp\u003eభారతీయ పురాణాలు, ఇతిహాసాలు, మహానుభావులైన మన పూర్వ కవులు మనకు సంపూర్ణ వ్యక్తిత్వంగల ఒక రాముణ్ణి, ఒక కృష్ణుడిని అందించారు. ద్వైత, అద్వైత, విశిష్ఠాద్వైత, శాక్తేయాది సర్వ భారతీయ మత శాఖలు ఒకరేమిటి అందరూ తమవాడిగా, తమకు ఆరాధ్యుడుగా భావించే తిరుమలేశుడు భారతీయుల విశ్వాసానికి  ప్రతీకగా నిలిచాడు. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ప్రస్తావనకురాని శ్రీ వేంకటేశ్వరుడు భారతీయులందరి విశ్వాసాన్ని చూరగొన్న ఆరాధ్య దైవం.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062584729647,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sarvasambhavam.jpg?v=1773826805"},{"product_id":"rahasya-bharatham-lo-na-aadhyathmika-anveshana-paul-brunton","title":"Rahasya Bharatham lo Na Aadhyathmika Anveshana (Paul Brunton)","description":"\u003cp\u003eRahasya Bharatham lo Na Aadhyathmika Anveshana (Paul Brunton)\u003cbr\u003eరహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ (పాల్ బ్రంటన్)\u003c\/p\u003e\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eరహస్యభారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan style=\"text-decoration: underline;\"\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా – మూడు లక్షల ప్రతులకు మించి అమ్ముడైన ఈ గ్రంథాన్ని 1934లో మొదటిసారి ప్రచురించారు. తొలి ప్రచురణ ప్రతులన్నీ రెండు రోజులలోనే అయిపోవటంతో మూడో రోజుకే రెండో ముద్రణ అవసరమైంది. అంతేకాదు, 1955 సంవత్సరానికే, అంటే 20 సంవత్సరాలలోనే 18 ముద్రణలకి నోచుకున్నది. దీనినిబట్టి ఈ గ్రంథ వైశిష్ట్యమూ, ప్రాచుర్యమూ గ్రహించవచ్చు.\u003cbr\u003e”నేను యోగులకోసం అన్వేషిస్తూ తూర్పు దిశగా ప్రయాణించాను… ఈ అన్వేషణలో భాగంగా భారతదేశ పవిత్రనదుల తీరాలలో నడయాడాను. దేశమంతా చుట్టబెట్టాను. భారతదేశం నన్ను తన హృదయంలోకి తీసుకెళ్లింది…”\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062630506543,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/RahasyaBharathamloNaaAdhyatmikaAnveshana.jpg?v=1773828028"},{"product_id":"maa-tirupati-konda-kathalu","title":"Maa Tirupati Konda Kathalu","description":"\u003cp\u003eతిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉద్యోగం చేసినప్పటికంటే, ఎక్కువ ఆనందాన్ని ఈ కథలు చదువుతుంటే పొందాను. తెలుగునాట అందర్నీ అలరించిన జానపద కథలు, జాతక కథలు, హాలుడి గాధాశప్తసతి కథలు, చిన్నయ్య సూరి పంచతంత్ర కథలు ఒకప్పటి కథలు. తర్వాతి కాలంలో సత్యం శంకరమంచి అమరావతి కథలు. ఇప్పుడు మా తిరుపతి కొండ కథలు తెలుగు సాహిత్యంలో ఇతిహాసాలుగా మిగిలిపోతాయి.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45081087737903,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/maatirupathikonda.jpg?v=1774115344"},{"product_id":"thirumala-leelamrutham","title":"Thirumala Leelamrutham","description":"\u003cp\u003e\u003cspan\u003eతిరుపతి యాత్ర చేసే భక్తులందరికీ తెలిసిన విషయం తిరుమల కొండ మీద శ్రీనివాసుడి రూపంలో శ్రీమహావిష్ణువు వెలిశాడు.\u003cbr\u003eకాని,\u003cbr\u003eతన భక్తుడైన తొండమాన్ చక్రవర్తికి ఒక యుద్ధంలో సహాయపడటం కోసం శ్రీనివాసుడు తన శంఖచక్రాలు ఇచ్చేశాడనీ, అందుకే ఆయన విగ్రహానికి మొదట్లో శంఖచక్రాలు వుండేవికావనీ…\u003cbr\u003eరామాయణ గాథలో శ్రీరాముడు తిరుమల క్షేత్రాన్ని సందర్శించి, తన స్వామిత్వాన్ని నిలబెట్టుకునేందుకు పుష్కరిణిలో స్నానం చేశాడనీ…\u003cbr\u003eతీర్థయాత్రలకు వెళ్లిన, ఒక బ్రాహ్మణుడి కుటుంబ బాధ్యత స్వీకరించిన చోళరాజు ఆ విషయం విస్మరిస్తే, వాళ్లు మరణిస్తే, శ్రీనివాసుడు ఆదేశంతో ఆ రోజు తిరుమల క్షేత్రం మీద వున్న ‘అస్తికూట’ తీర్థాన్ని జల్లి వాళ్లని బ్రతికించాడనీ…\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45809451466799,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/TirumalaLeelamrutham.jpg?v=1786456867"},{"product_id":"melupalukula-melukolupulu-tiruppavai-divyaprabandham","title":"Melupalukula Melukolupulu (Tiruppavai-Divyaprabandham)","description":"\u003cp\u003e\u003cspan\u003eముళ్లపూడి వెంకటరమణ, బాపు తిరుప్పావై – దివ్యపబ్రంధం మేలుపలుకుల మేలుకొలుపులు బాపు, రమణల అద్భుత సృష్టి ఈ కళాఖండం. రమణగారి అక్షరాలు ఆకృతిదాల్చి బాపు బొమ్మలుగా మారతాయి. ఇక్కడ బాపు బొమ్మలు అక్షరాకృతిదాల్చి రమణగారి గేయాలుగా మారాయి. గోదమ్మతల్లి తన్మయంగా, అమాయకంగా పాడిన పాటలు తిరుప్పావై దివ్యభక్తికి సంకేతం. తమిళంలో తిరుప్పావై దివ్యప్రబంధంగా వెలుగొందుతున్న గోదమ్మపాటలకు బాపు గీసిన బొమ్మలు రమణగారిని కదిలించాయి. అంతే! ఆయన అచ్చతెలుగులో గోదమ్మ పాటల్ని పాడుకోవడం ప్రారంభించారు. తానే గోదాదేవై తిరుప్పావైని తెలుగు గీతాలుగా కూర్చారు. స్వచ్ఛత ప్రమాణంగా పొంగిన కవితావేశం ‘మేలుపలుకుల మేలుకొలుపులు’గా రూపుదాల్చింది. ఓ అజరామర కళాఖండమై మన ముందు నిలిచింది. కళ్ళకద్దుకొని, గుండెలకు హత్తుకోండి. బాపు, రమణలతో కలిసి మీరూ పాడుకోండి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45809454383151,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/MelupalukulaMelukolupulu_dc23f1b9-3bce-4afd-92d5-c37f68956549.jpg?v=1786641422"},{"product_id":"molla-ramayanam","title":"molla ramayanam","description":"\u003cp\u003eతేనె నాలుక మీద వేసుకుంటే ఒక్కసారిగా నోరంతా తియ్యనైపోతుంది, మన ప్రయత్నం ఏమీ అక్కరలేదు. అలాగే మంచి కావ్యం చదివితే చదివిన వెంటనే అర్థమంతా మనస్సులో గుబాళించాలి. అలా కాకుండా గూఢ శబ్దాలు కూర్చి కావ్యం వ్రాస్తే  చెవిటివాడూ, మూగవాడూ మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. కవికీ, పాఠకుడికీ మధ్య ఎలాంటి భావ వినిమయమూ జరుగదు.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45809456480303,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/mollaramayanam.jpg?v=1786457237"},{"product_id":"haravilaasam","title":"Haravilaasam","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":67597980500148,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Haravilaasam_2b175296-8bc0-41dd-94e0-4edffca3c557.jpg?v=1792597980"},{"product_id":"parijathapaharanam","title":"Parijathapaharanam","description":"\u003cp\u003eParijathapaharanam by mukkuthimmanaryudu \u003c\/p\u003e\n\u003cp\u003eముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అన్న ప్రశస్తికి కారణమైన పారిజాతాపహరణం శ్రీకృష్ణదేవరాయలకు అంకితంగా రచించిన ప్రబంధం. తిమ్మనగారి కవితామాధుర్యం, మార్దవం ఈ ప్రబంధంలో అడుగడుగునా కనిపిస్తుంది. విశ్వనాథవారి కమనీయ పీఠికతో.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":67597981057204,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Parijathapaharanam.jpg?v=1792598120"},{"product_id":"amuktamalyada","title":"Amuktamalyada","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eAmuktamalyada by sri krishnadevarayalu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eగోదాదేవీ శ్రీరంగేశ్వరుల కళ్యాణగాథ. విష్ణు భక్తి ప్రధానమైన కథలతో విశిష్టమైన ఋతు వర్ణనలతో, రాజనీతితో విలసిల్లే అద్భుతకావ్యం. విశ్వనాథవారి అందమైన పీఠికతో.\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":67597981778100,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Amuktamaalayada.jpg?v=1792598294"},{"product_id":"manu-charithramu","title":"Manu Charithramu","description":"\u003cdiv class=\"col-xs-7 col-sm-9\"\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eManucharithra by Allasani Peddanna\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003cdiv class=\"col-xs-7 col-sm-9\"\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eస్వారోచిష మనుసంభవము అనే మరోపేరుగల మనుచరిత్ర అల్లసాని పెద్దనకు అఖండ ఖ్యాతిని సంపాదించి పెట్టింది. అల్లసాని వాని అల్లిక జిగిబిగి అన్న నానుడికి హేతువైంది. మహాకవి విశ్వనాథ సత్యనారాయణగారి రమణీయ పీఠికతో.\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":67597982335156,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/manucharitramu.jpg?v=1792598448"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/rn-image_picker_lib_temp_0cd795f1-643b-49e4-b02e-5904ecf8327e.jpg?v=1792593410","url":"https:\/\/books.ataka.in\/collections\/devotional.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}