{"title":"Elami Publications","description":"","products":[{"product_id":"pirikivaadi-paatalu","title":"Pirikivaadi Paatalu","description":"\u003cp\u003e\u003cspan\u003eThis is Telugu translation of selected poems from Perumal Murugan's poetry collection, \"Kozhaiyin Paadalgal\" (Songs of a Coward). The collection contains 80 poems, with a foreword from Perumal Murugan and notes from the translators, Avineni Bhaskar and Likhith Kumar Goda!\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743872708655,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/PirikivaadiPaatalubook.jpg?v=1765030952"},{"product_id":"siya-hashiye","title":"Siya Hashiye","description":"\u003cp\u003eSaadat Hasan Manto and Purnima Tammireddy\u003cbr\u003e\u003cspan\u003eసాదత్ హసన్ మంటో ప్రముఖ ఉర్దూ కథా రచయిత. ఆయన 1938-1951 వరకు మతకల్లోలాలపై రాసిన కథలను, వ్యాసాలను, \"సియా హాషియే\" అనే 32 చిట్టి కథలు ఈ పుస్తకంలో ఉంటాయి. మంటో రచనల అనువాదంతో పాటు ఆనాటి సాహిత్య విమర్శకుల అభిప్రాయాలు కూడా ఇందులో పొందుపరిచారు. పూర్ణిమ తమ్మిరెడ్డి అనువాదం చేశారు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743873167407,"sku":null,"price":190.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/siyahashiyebymanto.jpg?v=1765032591"},{"product_id":"emotional-pregnancy","title":"Emotional Pregnancy","description":"\u003cp\u003eEmotional Pregnancy (Short Stories) [Paperback] Purnima Tammireddy\u003cbr\u003e\u003cspan\u003eప్రేమ, పాశం, విరహం, దుఃఖం - ఇలాంటి వాటి గురించి మనకు తెలిసిన అర్థాలను, ఉన్న అనుభవాలను సవాలు చేసే కథాంశాలివి. తెలుగులోనే రాసినా, తెలుగు సాహిత్యానికి అలవాటు లేని శైలి, వ్యక్తీకరణలు ఉన్న కథనాలివి. అర్బన్ జీవితాల్లోని కనిపించని, కనిపించనివ్వకుండా దాచే విషయాల గురించిన కథలివి. మొత్తం 25 కథలు. విలక్షమైన కథలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743873953839,"sku":null,"price":290.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/EmotionalPregnancy.jpg?v=1765032730"},{"product_id":"nemarese-stories","title":"Nemarese Stories","description":"\u003cp\u003eNemarese Stories: Peddala kosam Pillala Kathalu\u003cbr\u003e\u003cspan\u003eMullapudi Sridevi has re-spun age-old children stories from the Panchatantra and Jataka tales for the new-age elders, especially moms and grandmoms. In this age of pervasive technology, a group of ladies come together in a neighbourhood park to share stories that they can relay to the kids at home. Sridevi's simple and effective storytelling combined with compelling illustrations by Anvit, Arnav and Ananya, this is a children's book that all adults can read and enjoy! ఈ పుస్తకంలో మొత్తం పదహారు కథలు ఉన్నాయి. పంచతంత్రం, జాతక కథలు, జానపద కథల్లో మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని. మనకు మామూలుగా పరిచయం ఉన్న పిల్లల పుస్తకాలకంటే ఈ పుస్తకం రెండు విధాల కొత్తది. అ) ఇందులో చిన్న పిల్లల కథలను పిల్లలకు కాకుండా పెద్దలకు చెప్పారు. ఆ) కుటుంబాలలో పరిమితమైన కథా సమయాన్ని కమ్యూనిటీ స్థాయిలోకి, పెద్దల మధ్య సాయకాలం వ్యాపకంగా రచయిత్రి తీసుకొచ్చారు. ఆన్విత్(10), ఆనవ్ (12), అనన్య గీసిన బొమ్మలు ఇందులో ఉన్నాయి. ఈ కథలు చదువుతూ మీరు కాసేపు చిన్నపిల్లలై పోవడానికి, ఆ పైన మీ చుట్టూ ఉన్న పిల్లలకు కథలు చెప్పడానికి, వెంటనే ఒక కాపీ సొంతం చేసుకోండి మరి!\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743874412591,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NemareseStoriescover.jpg?v=1765032876"},{"product_id":"panjaram","title":"Panjaram","description":"\u003cp\u003ePanjaram [Paperback] Amrita Pritam and Purnima Tammireddy\u003cbr\u003e\u003cspan\u003eThis is Telugu translation of Amrita Pritam's classic novel, PInjar. దేశ విభజన నేపథ్యంలో పూరో అనే అమ్మాయి కథ. పేరెన్నికగన్న పంజాబీ రచయిత్రి అమృతా ప్రీతమ్ 1950లో రాసిన నవల. విశ్వప్రసిద్ధ సినీ దర్శకులు డా. చంద్రశేఖర్ ద్వివేది సినిమాగా తీసిన నవల. పూర్ణిమ తమ్మిరెడ్డి తెలుగు అనువాదంలో. పుస్తకం చివర్న \"పంజరం\" నవలపై ఒక విశ్లేషణాత్మక వ్యాసం కూడా ఉంది.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743875002415,"sku":null,"price":230.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/panjarambyamrutapritam.jpg?v=1765033009"},{"product_id":"hamid-dalwai-kathalu","title":"Hamid Dalwai Kathalu","description":"\u003cp\u003eHamid Dalwai Kathalu [Paperback] Hamid Dalwai and Volga\u003cbr\u003e\u003cspan\u003eA collection of 12 stories written by Hamid Dalwai, the Marathi writer, translated to Telugu by Volga and published by Elami. హమీద్ దల్వాయి ప్రముఖ మరాఠీ రచయిత. ఆయన 1950,60లల్లో రాసిన కథలలో 12 కథలు ఓల్గా గారు తెలుగులోకి అనువాదం చేశారు. ఈ కథలు వేటికవే వైవిధ్యంగా, విభిన్నంగా ఉంది దల్వాయిలోని రచనా ప్రతిభకు అద్దం పడతాయి. తెలుగులో మొట్టమొదటి సారి వీరి కథలు ప్రచురితమయ్యాయి.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743875297327,"sku":null,"price":260.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Hamiddalwaikathalubyvolgabook.jpg?v=1765033177"},{"product_id":"manasu-nunchi-manasuki","title":"Manasu Nunchi Manasuki","description":"\u003cp\u003eManasu Nunchi Manasuki: Nainaji Smaranalo\u003cbr\u003e\u003cspan\u003eIn in this Telugu translation of Vidya Rao's \"Heart to Heart: Remembering Nainaji\", readers are taken through a journey of not just renowned Thumri and Dadra Singer, Naina Devi's life, but also touches upon many a women artists lives. Vidya Rao, a classical singer and Naina Devi's discipline, interweaves her lifestory of Naina ji and her memories with her guru. This work is part memoir, part biography and part social commentary.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743875919919,"sku":null,"price":230.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Manasununchimanasuki.jpg?v=1765033356"},{"product_id":"online-scamulu-mee-dabbulu-kaapaadukondila","title":"Online Scamulu - Mee Dabbulu Kaapaadukondila","description":"\u003cp\u003e\u003cspan\u003eమన విద్యార్హతలు, టెక్నాలజీ పై అవగాహన ఆన్లైన్ స్కామ్స్ నుంచి తప్పించుకోడానికి సరిపోవు. మన మానసిక స్థితి కూడా కీలకమని గుర్తించాలి. అది గుర్తు పెట్టుకుంటే మనం అతీతులం కాదని అర్థమవుతుంది. అప్పుడు ఈ నేరాలకు మనం లొంగకుండా ఏం చేయగలం? మన చేతిలో ఎంత కంట్రోల్ ఉంది? మనం ఎలా ఈ ఎరలను తప్పించుకోగలం? వంటి ప్రశ్నలు పుట్టుకొస్తాయి. వాటి సమాధానాల దిశగా ఆలోచింపజేయాలనే ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. శారీరిక ఆరోగ్యానికి ఎలా అయితే పౌష్టికాహారం, వ్యాయామం లాంటివి తప్పని సరో, డిజిటల్ ఆరోగ్యానికి కూడా కొన్ని సూత్రాలుంటాయి. వాటిని తెలుసుకుని, మన నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి. ఆ ప్రయత్నాలలో ఈ పుస్తకం కూడా ఎంతో కొంత సహాయ పడితే మా ఈ ప్రయత్నం సఫలమైనట్టే.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743878246447,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Online_Scamulu_-_Mee_Dabbulu_Kaapaadukondila_book.jpg?v=1765033543"},{"product_id":"teru-itara-kathalu","title":"Teru - Itara Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eTelugu translation of Kannada Short Story Collection, \"Neelakurinji\" by Dadapeer Jyman, that won the Sahitya Akademy Yuva Puraskar Award for 2022. The Telugu translation is masterfully done by D.V. Subhashri. The collection contains 10 short stories dealing with urban migration, gender identities, and childhood stories.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743879426095,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Teru-Itarakathalubook.jpg?v=1765033701"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/Untitled_design.jpg?v=1765033787","url":"https:\/\/books.ataka.in\/collections\/elami-publications.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}