{"title":"Hardcover Books","description":"\u003cp\u003eA curated collection of hardcover editions from అటక.\u003c\/p\u003e","products":[{"product_id":"we-the-livingtelugu","title":"We The Living(Telugu)","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B0BQMJ7FLQ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"gropg3-i3eou3-126wan-kxl5hw\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003e1936లో తన ఈ తొలి కాల్పనిక నవలను అయిన్ రాండ్ వెలువరించారు. నవలలో ముఖ్య పాత్రలు ఎన్నో ఉన్నప్పటికీ మూడే మూడు పాత్రల చుట్టూ ఎక్కువగా సంఘర్షణాత్మక కథ నడుస్తుంది. దాదాపుగా పాత్రలన్నింటినీ మన కళ్లకు కట్టినట్టు చూపించినా, అయిన్ రాండ్ కేవలం మూడు పాత్రలను 'త్రీ డైమన్షనల్ గా చిత్రించడంతో ఈనాటికీ ఈ రచన ప్రజల మన్ననలను పొందుతోంది. లక్షలాది కాపీలుగా అమ్ముడుపోతోంది. ఆ మూడు పాత్రలూ - కిరా అర్థన్నోవా, లియో కొవలెన్ స్కీ, ఆండ్రే తగనోవ్. “నా ఆత్మకథ అనిపించేటంత సహజత్వంతో పుణికిపుచ్చుకున్న 'వుయ్ ద లివింగ్' కథావస్తువు కాల్పనిక రచనే! అయితే చారిత్రక నేపథ్యం మాత్రం కాల్పనికమైనది కాదు. కిరా జీవితంలో సంభవించిన సంఘటనలు నా జీవితంలోనివి ఎంతమాత్రం కావు. అలాగే ఆమె ఆలోచనాధోరణి కూడా నాది కాదు. నేరపూరితమైన బలహీనత, ఆమె ప్రదర్శించిన విలువలు కూడానూ.” అయిన్ రాండ్\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B0BQMJ7FLQ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"mo0dgz-cu0962-nm3xhz-n4t9oy\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"B0BQMJ7FLQ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"s8vefb-2nunwj-42ib7f-ikb9p\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"B0BQMJ7FLQ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"tbpgz8-lnnph0-gidy60-kirkau\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-6\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"69cdh-dmu2nk-fi9oge-h7qyry\"\u003e\n\u003cdiv id=\"CardInstance_izWPLwoqECIsehKJGrJJA\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_5\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\n\u003cdiv data-asin=\"B0BQMJ7FLQ\" data-customer-id=\"A1HET3HWA28KLJ\" data-marketplace=\"A21TJRUUN4KGV\" data-session-id=\"259-0900390-3440638\" data-logged-in=\"true\" class=\"_tell-amazon-desktop_style_tell_amazon_div__1YDZk\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44888578752559,"sku":null,"price":500.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/wethelivingcover.jpg?v=1768679402"},{"product_id":"malapalli","title":"Malapalli","description":"\u003cp\u003e\u003cspan\u003e        శ్రీయుత ఉన్నవ లక్ష్మినారాయణగారి 'మాలపల్లి తెనుగు సాహిత్యమూ మానవధర్మ పరిణామమునకు సాధనముగాగల విధమును హృద్యముగ నిరూపించుచున్నది. ఆంధ్రసాహిత్య పరిణామమునందు 'మాలపల్లి' నిరుపమానమైన గ్రంధము..... 'మాలపల్లి' యందు సాంఘిక రాజకీయ, ఆర్ధిక పరివర్తనములు రసవంతముగ వర్ణింపబడినవి... తెనుగు మాటలు, తెనుగు దేశము, తెనుగు సాహిత్యము, తెనుగు హృదయము, తెనుగు సంకల్పము 'మాలపల్లి' కనిర్వచనీయమైన ప్రతిభరు సమకూర్చినవి. 'రసాత్మకమైన వాక్యము కావ్యము' అను నిర్వచనము 'మాలపల్లి' కీ సార్ధకముగ నున్నది. సాహిత్యోపాసకులు, ధర్మాత్ములు తత్వజ్ఞులు, భక్తులు ఈ గ్రంధమును చదివి మననముచేసి లక్ష్మినారాయణగారి సంకల్పమును, స్వీయ సంకల్పమును సార్ధకము చేయుదురుగాక!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003e\u003cspan\u003e- ఉన్నవ లక్ష్మినారాయణ \u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45054996512815,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Malapalli.webp?v=1773594404"},{"product_id":"evo-konni-gurthukostunnai","title":"Evo konni gurthukostunnai","description":"\u003cp\u003e\u003cspan\u003eవంశీగారు నాకే కాదు గోదావరిని, తెలుగుని, అమ్మని, అమ్మ చేతివంటని, ఇల్లాలిని, ఇల్లాలి అలకలని, కులకులని, పిల్లాపాపలని, పాడిపంటలని, బతకనేర్చినతనాలని, బడాయి ఫోజులని, కాలవగట్లని, కన్నెపడుచుల్ని, బోళాశంకరుల్ని, బోసినవ్వుల్ని, నిష్కపట హృదయాలని, ‘నిన్న’లకు సాక్ష్యంగా నిలిచిన ప్రతీ చెట్టుని, పుట్టని... ప్రేమించే అందరికీ ఆయన దగ్గరి చుట్టం.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058118254639,"sku":null,"price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/eco_konni_guthukostunnai.jpg?v=1774330698"},{"product_id":"polamarina-jnapakalu","title":"Polamarina Jnapakalu","description":"\u003cp\u003e\u003cspan\u003eపొలమారిన జ్ఞాపకాలు  BY వంశీ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058126741551,"sku":null,"price":900.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Polamarinagnapakalu.jpg?v=1773677219"},{"product_id":"devarakonda-baalagangadhar-tilak","title":"Devarakonda Baalagangadhar Tilak","description":"\u003cp\u003e\u003cspan\u003eనా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061113839663,"sku":null,"price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/DevarakondaBaalagangadharTilak.jpg?v=1773771159"},{"product_id":"jashuva","title":"Jashuva","description":"\u003cp\u003eపుట్టుకతో దళితుడైన ఈయన పట్టుదలతో కవిశేఖరుడై, నవయుగ కవిచక్రవర్తై, తన కవితాప్రతిభతో తెలుగు సాహితీ లోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి, విశ్వమానవుడు శ్రీ గుర్రం జాషువా గారు. ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా సమకాలీన కవిత్వ వరవడియైన భావ కవిత్వపు రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061120098351,"sku":null,"price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/jashua.jpg?v=1773771685"},{"product_id":"kalipatnam-ramarao-rachanalu","title":"Kalipatnam Ramarao Rachanalu","description":"\u003cp\u003e\u003cb\u003e Kalipatnam Ramarao Rachanalu\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eకారా మాస్టారు\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eగా పసిద్ధి పొందిన\u003cspan\u003e \u003c\/span\u003e\u003cb\u003eకాళీపట్నం రామారావు\u003c\/b\u003e(\u003cspan\u003e \u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/1924\" title=\"1924\"\u003e1924\u003c\/a\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%A8%E0%B0%B5%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%81_9\" class=\"mw-redirect\" title=\"నవంబరు 9\"\u003eనవంబరు 9\u003c\/a\u003e\u003cspan\u003e \u003c\/span\u003e-\u003cspan\u003e \u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/2021\" title=\"2021\"\u003e2021\u003c\/a\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%9C%E0%B1%82%E0%B0%A8%E0%B1%8D_4\" title=\"జూన్ 4\"\u003eజూన్ 4\u003c\/a\u003e) సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన రచనా శైలి సరళంగా ఉంటుంది. ఈయన సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసాడు. ప్రసిద్ధ నవలా రచయిత అయిన\u003cspan\u003e \u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AF%E0%B0%82%E0%B0%A1%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5%E0%B1%8D\" title=\"యండమూరి వీరేంద్రనాథ్\"\u003eయండమూరి వీరేంద్రనాథ్\u003c\/a\u003e\u003cspan\u003e \u003c\/span\u003eరామారావు రచనల నుండి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవాడు. ఈయన చేసిన రచనలు తక్కువైనా సుప్రసిద్ధాలు. 1966లో ఈయన వ్రాసిన 'యజ్ఞం' కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించాడు. దీనికి 1995 సంవత్సరంలో\u003cspan\u003e \u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%95%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%85%E0%B0%95%E0%B0%BE%E0%B0%A1%E0%B0%AE%E0%B1%80_%E0%B0%85%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81\" title=\"కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు\"\u003eకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు\u003c\/a\u003e\u003cspan\u003e \u003c\/span\u003eలభించింది.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061122097199,"sku":null,"price":750.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/KaalipatnamRachanalu-a.jpg?v=1773771858"},{"product_id":"the-idiot-fyodor-dostoevsky","title":"The Idiot Fyodor Dostoevsky","description":"\u003cp\u003eThe Idiot Fyodor Dostoevsky ఇడియట్ \u003c\/p\u003e\n\u003cp\u003eచదువరులకు ఆహ్వానం. ప్రపంచ ప్రసిద్ధ నవలల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఇడియట్’ నవల తొలి తెలుగు అనువాదం మీ చేతుల్లో వుంది. ఎంత ప్రఖ్యాతి గడించిందో అంత వివాదాస్పదమూ, విమర్శనాత్మకమూ అయిన ఈ నవలలో చిత్రించినది దొస్తొయేవ్స్కీ జీవితమేనని చెబుతారు\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061195726895,"sku":null,"price":500.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/theidiotfyodordostoevsky1.jpg?v=1773774296"},{"product_id":"anton-chekhov-kathalu-1","title":"Anton Chekhov Kathalu-1","description":"\u003cp\u003eఅంటోన్ చెకోవ్ కథలు-1\u003c\/p\u003e\n\u003cp\u003eరష్యన్ కథా రచయిత అంటోన్ చెకోవ్ (జనవరి 29, 1860 - జూలై 15, 1904) ఆధునిక కథాసాహిత్య ప్రపంచం పై వెలిగిన ధ్రువతార చెకోవ్. డాక్టర్ వృత్తి చేసుకొంటూ మరోప్రక్క నిరంతర సాహితీ కృషి చేసాడు. అయన కథలు ప్రపంచ ఖ్యాతి పొంది ఇప్పటికీ అనేక భాషలలో ప్రచురించబడుతున్నాయి. టెమ్ మాగజైన్ ఎంపిక చేసిన, ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోయే పది పుస్తకాలలో ‘చెకోవ్ కథల సంపుటి’ స్థానం పొందింది. మధ్యతరగతి ప్రజల ఊగిసలాటను ఆయన వ్యంగ్యంగా విమర్శించాడు. పేదల దయనీయ పరిస్థితులపై జాలి చూపించాడు. ఉన్నత వర్గాల పటాటోపాన్ని గేలిచేసాడు. అందుకే చెకోవ్ కథలు అజరామరంగా నిలిచిపోయాయి. ఇప్పటివరకూ పుస్తకరూపం పొందని వంద కథల కొత్త అనువాదాన్ని మీ ముందుకు తెస్తున్నాము. చదివి ఆస్వాదించండి. ఆదరించండి\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061213618223,"sku":null,"price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/antoncheckovkathalu1.jpg?v=1773774613"},{"product_id":"anton-chekhov-kathalu-2","title":"Anton Chekhov Kathalu-2","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061226430511,"sku":null,"price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/antoncheckovkathalu2.jpg?v=1773774860"},{"product_id":"madhurantakam-rajaram-samagra-kathasankalanam","title":"Madhurantakam Rajaram Samagra Kathasankalanam","description":"\u003cp\u003e\u003cb\u003eమొత్తం 5 సంపుటాలుగా వెలువడినవి\u003cbr\u003eఅన్ని సంపుటాలు కలిసి 3296 పేజీలు\u003c\/b\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062585712687,"sku":null,"price":3000.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/madhurantakamrajaramsamagrakathasankalanam.jpg?v=1773826983"},{"product_id":"kathalu-gaadhalu-1","title":"Kathalu Gaadhalu-1","description":"\u003cp\u003eచెళ్లపిళ్ల వేంకటశాస్త్రి రచనలు.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనన్నయగారి కవిత్వం పట్లా, పోతనగారి కవిత్వం పట్లా చెళ్లపిళ్ల వారి కున్న అభిమానాన్ని కూడా ఈ వ్యాసాలు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eతెల్పుతాయి. పోతన ఓరుగల్లు ప్రాంతం వాడని ఆయన నిర్ద్వంద్వంగా ప్రకటించారు. తెనుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది అన్న చెళ్లపిళ్లవారి వ్యాఖ్యకు ఎన్నో నిదర్శనాలు ఈ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తాయి. చిన్నయసూరి వ్యాకరణాన్ని ముందు పెట్టుకొని భారతాది గ్రంథాల్ని దిద్దడం ఎంత తప్పో ఆయన వివరించారు. నన్నయగారి వరకే ఆగిపోక తరువాతి మహాకవుల ప్రయోగాలను స్వీకరించవలసిన ఆవశ్యకతను ఆయన నొక్కి వక్కాణించారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062587678767,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kathalugadhalu1.jpg?v=1773827111"},{"product_id":"kathalu-gaathalu-2","title":"Kathalu-Gaathalu - 2","description":"\u003cp\u003eకథలు గాథలు -2 by \u003cspan\u003e Chellapilla Venkata Sastri\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eచెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారి రచనల సమాహారం.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనన్నయగారి కవిత్వం పట్లా, పోతనగారి కవిత్వం పట్లా చెళ్లపిళ్ల వారి కున్న అభిమానాన్ని కూడా ఈ వ్యాసాలు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eతెల్పుతాయి. పోతన ఓరుగల్లు ప్రాంతం వాడని ఆయన నిర్ద్వంద్వంగా ప్రకటించారు. తెనుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది అన్న చెళ్లపిళ్లవారి వ్యాఖ్యకు ఎన్నో నిదర్శనాలు ఈ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తాయి. చిన్నయసూరి వ్యాకరణాన్ని ముందు పెట్టుకొని భారతాది గ్రంథాల్ని దిద్దడం ఎంత తప్పో ఆయన వివరించారు. నన్నయగారి వరకే ఆగిపోక తరువాతి మహాకవుల ప్రయోగాలను స్వీకరించవలసిన ఆవశ్యకతను ఆయన నొక్కి వక్కాణించారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062589710383,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kathalugadhalu2.jpg?v=1773827225"}],"url":"https:\/\/books.ataka.in\/collections\/hardcover-books.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}