{"title":"INDIA","description":null,"products":[{"product_id":"bharatha-sainikula-veera-gaadhalu","title":"Bharatha Sainikula Veera Gaadhalu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44415963856943,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bsvgfront.jpg?v=1754708043"},{"product_id":"swaatantrya-samaramlo-andhra-veeravanithalu","title":"Swaatantrya Samaramlo Andhra Veeravanithalu","description":"\u003cp\u003e\u003cspan\u003eభారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న యోధానుయోధుల సంఖ్యలో పోరాట పటిమ కలిగి తమ సమస్తము అర్పించి జైళ్ళ పాలైన వీరవనితల సంఖ్య తక్కువేమి కాదు. శ్రీమతి సరోజినీ నాయుడు మొదలుకొని దువ్వూరి సుబ్బమ్మ వంటి మహిళా యోధులు స్వాతంత్య్ర పోరాటంలో ప్రథమశ్రేణిలో నిలిచారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45054963580975,"sku":null,"price":40.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/swatantrasamaramloandhraveeravanithalu.jpg?v=1773592903"},{"product_id":"oka-vijetha-athmakatha","title":"Oka Vijetha Athmakatha","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eఒక విజేత ఆత్మకథ ఎ. పి. జె. అబ్దుల్ కలాం\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eది వింగ్స్ ఆఫ్ ఫైర్’కు  తెలుగుఅనువాదం : చినవీరభద్రుడు\u003c\/p\u003e\n\u003cp\u003eకలాం తన జీవితంలో నుంచి మనకెత్తి చూపించిన సంఘటనలు చాలావరకు నా జీవితంలోను, మీ జీవితంలోను సంభవించిన సంఘటనల్లాంటివే, నన్నూ మిమ్మల్ని కూడా తీర్చిదిద్దిన బంధువులు, దారిచూపిన గురువులు, వెన్నుతట్టిన విధి నిర్ణేతలు, తోడు నిల్చిన సహచరులు మన చుట్టూతా ఉన్నారు. కానీ, మన జీవితంలో వాళ్ళ కివ్వవలసిన స్థానాన్ని మనం ఇవ్వట్లేదు, కలాం ఇచ్చాడు. అంతే తేడా.\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058522251311,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/okavijethaatmakatha.jpg?v=1773686780"},{"product_id":"lopali-manishi","title":"Lopali Manishi","description":"\u003cp\u003eలోపలి మనిషి పి.వి. నరసింహారావు\u003c\/p\u003e\n\u003cp\u003eకల్లూరి భాస్కరం\u003cbr\u003eతెలుగు తల్లి ముద్దుబిడ్డ సామాజిక, సాహిత్య, సాంస్కృతిక సేవా రంగంలో అసమాన కృషీవలుడు స్వర్గీయ పి.వి. నరసింహారావు గారి సుప్రసిద్ధ రచన ‘ది ఇన్సైడర్’ తెలుగు అనువాదం.\u003c\/p\u003e\n\u003cp\u003eభారతదేశంలోని మారుమూల గ్రామంలో పుట్టి, ఎంతో స్థాయికి ఎదిగి, భారతదేశ ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఒక తెలుగువాడి ఆత్మకథ.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058526642223,"sku":null,"price":750.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/LopaliManishi.jpg?v=1773686865"},{"product_id":"chatrapathi-sivaji","title":"Chatrapathi Sivaji","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eఛత్రపతి శివాజీ \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003e‘ఛత్రపతి శివాజీ’ రాజన్న రచించిన చారిత్రక నవలల్లో ఒకటి. మహారాష్ట్రుల విజృంభణపై, ప్రత్యేకించి శివాజీ గూర్చి యెన్నో చారిత్రక, యితరత్రా కల్పనా సాహిత్యాలు వెలువడ్డాయి. ‘ఛత్రపతి శివాజీ’ గ్రంథం, ఆ తరహా కల్పనా సాహిత్యంలో మేల్బంతి. భారతదేశ చరిత్రపై ముఖ్యంగా మహారాష్ట్రుల చరిత్రపై ఈ నవల మరింత వెలుతురు ప్రసరిస్తుంది. ఈ రచనలో రచయిత పరిశోధనాత్మక కృషి ప్రతి అధ్యాయంలోనూ కనిపిస్తుంది.\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062626574383,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/chatrapathishivaji.jpg?v=1773827467"},{"product_id":"rahasya-bharatham-lo-na-aadhyathmika-anveshana-paul-brunton","title":"Rahasya Bharatham lo Na Aadhyathmika Anveshana (Paul Brunton)","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eరహస్యభారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan style=\"text-decoration: underline;\"\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా – మూడు లక్షల ప్రతులకు మించి అమ్ముడైన ఈ గ్రంథాన్ని 1934లో మొదటిసారి ప్రచురించారు. తొలి ప్రచురణ ప్రతులన్నీ రెండు రోజులలోనే అయిపోవటంతో మూడో రోజుకే రెండో ముద్రణ అవసరమైంది. అంతేకాదు, 1955 సంవత్సరానికే, అంటే 20 సంవత్సరాలలోనే 18 ముద్రణలకి నోచుకున్నది. దీనినిబట్టి ఈ గ్రంథ వైశిష్ట్యమూ, ప్రాచుర్యమూ గ్రహించవచ్చు.\u003cbr\u003e”నేను యోగులకోసం అన్వేషిస్తూ తూర్పు దిశగా ప్రయాణించాను… ఈ అన్వేషణలో భాగంగా భారతదేశ పవిత్రనదుల తీరాలలో నడయాడాను. దేశమంతా చుట్టబెట్టాను. భారతదేశం నన్ను తన హృదయంలోకి తీసుకెళ్లింది…”\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062630506543,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/RahasyaBharathamloNaaAdhyatmikaAnveshana.jpg?v=1773828028"},{"product_id":"vallabhbhai-patel-jeevitha-katha","title":"Vallabhbhai Patel - Jeevitha Katha","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062631292975,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/VallabhbhaiPatel-JeevithaKatha.jpg?v=1773828128"}],"url":"https:\/\/books.ataka.in\/collections\/india.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}