{"title":"Kovvali Books","description":null,"products":[{"product_id":"kovvali-navalalu-1","title":"Kovvali Navalalu-1","description":"\u003cp\u003eవందేళ్ల కిందట 1912లో ఆంధ్రదేశంలోని తణుకులో శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు జన్మించారు. పాతికేళ్లు కూడా పూర్తికాకముందే 1935లో 'పల్లెపడుచు' అనే నవలను రచించారు. ఆ తర్వాత మహావేగంతో సంవత్సరానికి వందనవలల చొప్పున 30వ ఏట అడుగుపెట్టేనాటికి 600 నవలలు రచించారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఒక జీవనకాలంలో వేయినవలలు రచించిన నవలారచయిత లెందరు? కొవ్వలి ఒక్కరేనేమో. వీరి చివరి నవల 'మంత్రాలయ'.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతి సరళమైన శైలిలో సూటిగా కథను నడపడం కొవ్వలి ప్రత్యేకత. ఆధునిక జీవితానికి అద్దంపట్టే రచనలు చేశాడు. రమ్యమైన కథనంతో నీతిబోధను జోడించాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eతన నవల నెల తిరగక ముందే పునర్ముద్రణకు వచ్చేటంత ప్రచారం పొందిన రచయిత కొవ్వలి. కొద్ది నెలలలో వేల కాపీలు అమ్ముడయ్యేవి అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే. ఇప్పటికీ కొవ్వలి నవలలకు ఆదరణ తగ్గలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు వాళ్లు గర్వించదగిన నవలా రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారి శతజయంతి సందర్భంగా వారి నవలలన్నిటినీ క్రమంగా, సంపుటాలుగా తెలుగు పాఠకలోకానికి సమర్పించాలని తలపెట్టింది మీ ఎమెస్కో\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058532081711,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kovvalinavalalu1.jpg?v=1773687079"},{"product_id":"kovvali-navalalu-2","title":"Kovvali Navalalu-2","description":"\u003cp\u003eవందేళ్ల కిందట 1912లో ఆంధ్రదేశంలోని తణుకులో శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు జన్మించారు. పాతికేళ్లు కూడా పూర్తికాకముందే 1935లో ‘పల్లెపడుచు’ అనే నవలను రచించారు. ఆ తర్వాత మహావేగంతో సంవత్సరానికి వందనవలల చొప్పున 30వ ఏట అడుగుపెట్టేనాటికి 600 నవలలు రచించారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఒక జీవనకాలంలో వేయినవలలు రచించిన నవలారచయిత లెందరు? కొవ్వలి ఒక్కరేనేమో. వీరి చివరి నవల ‘మంత్రాలయ’.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతి సరళమైన శైలిలో సూటిగా కథను నడపడం కొవ్వలి ప్రత్యేకత. ఆధునిక జీవితానికి అద్దంపట్టే రచనలు చేశాడు. రమ్యమైన కథనంతో నీతిబోధను జోడించాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eతన నవల నెల తిరగక ముందే పునర్ముద్రణకు వచ్చేటంత ప్రచారం పొందిన రచయిత కొవ్వలి. కొద్ది నెలలలో వేల కాపీలు అమ్ముడయ్యేవి అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే. ఇప్పటికీ కొవ్వలి నవలలకు ఆదరణ తగ్గలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు వాళ్లు గర్వించదగిన నవలా రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారి శతజయంతి సందర్భంగా వారి నవలలన్నిటినీ క్రమంగా, సంపుటాలుగా తెలుగు పాఠకలోకానికి సమర్పించాలని తలపెట్టింది మీ ఎమెస్కో.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058533195823,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kovvalinavalalu2.jpg?v=1773687187"},{"product_id":"kovvali-navalalu-3","title":"Kovvali Navalalu-3","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058534408239,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kovvalinavalalu3.jpg?v=1773687300"},{"product_id":"kovvali-novalalu-4","title":"Kovvali Navalalu-4","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058536931375,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kovvalinavalalu4.jpg?v=1773687407"},{"product_id":"kovvali-novalalu-5","title":"Kovvali Novalalu-5","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058539618351,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kovvalinavalalu5.jpg?v=1773687485"},{"product_id":"jagajjana","title":"Jagajjana","description":"\u003ch3\u003eభయంకర్ కలం పేరు కలిగిన  శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు వందేళ్ల కిందట 1912లో ఆంధ్రదేశంలోని తణుకులో జన్మించారు. పాతికేళ్లు కూడా పూర్తికాకముందే 1935లో 'పల్లెపడుచు' అనే నవలను రచించారు. ఆ తర్వాత మహావేగంతో సంవత్సరానికి వందనవలల చొప్పున 30వ ఏట అడుగుపెట్టేనాటికి 600 నవలలు రచించారు.\u003c\/h3\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45805684654127,"sku":null,"price":750.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/jagajjana.jpg?v=1786376878"},{"product_id":"vishakanya","title":"Vishakanya","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eVishakanya by Kovvali Lakshmi Narasimha Rao\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Kovvali%20Laxminarasiha%20Rao\"\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45805684850735,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vishakanya-34.jpg?v=1786377059"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/1000268390.png?v=1791823982","url":"https:\/\/books.ataka.in\/collections\/kovvali-books.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}