{"title":"Love Stories","description":"","products":[{"product_id":"amma-diarylo-konni-pageelu","title":"Amma Diarylo Konni Pageelu","description":"\n\u003cp\u003eAmma Diarylo Konni Pageelu - Novel by Ravi Mantri\u003c\/p\u003e\n\u003cp\u003eనాకో సంగతి చెప్పు... అసలు ఎవరైనా నీకు ఇంతకు ముందు ఉత్తరం రాశారా? ప్రేమలేఖలో, మామూలు లేఖలో. పోనీ నువ్వెప్పుడైనా రాశావా? మామూలుగా మనం రోజూ మాట్లాడుకునే మాటల్నే పొందిగ్గా పేర్చి కాయితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్పసంతోషిని నేను. ఇవాళెందుకో ఇప్పటికిప్పుడే నీకో ప్రేమకథ చెప్పాలనిపించి, నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలీకుండానే రాసేస్తున్నాను.\u003cbr\u003e\nబహుశా నేను అమ్మకథని చెప్పాలనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, కలల్ని దాచుకుంటూ నేను ఇష్టంగా రాసిన ప్రేమలేఖే నా ఈ అమ్మడైరీలో కొన్నిపేజీలు.\u003cbr\u003e\nఇది అమ్మ ప్రేమకథ.\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795115055,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/adkp-front.webp?v=1754490236"},{"product_id":"zero-number-1","title":"Zero Number 1","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413199679535,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156521.jpg?v=1754589570"},{"product_id":"kaasintha-prema-kaavali","title":"Kaasintha prema kaavali","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413222125615,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kaasinthapremakavali.jpg?v=1757589220"},{"product_id":"naalo-unna-prema","title":"Naalo Unna Prema","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415931383855,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/naalo_unna_prema_front.jpg?v=1754708278"},{"product_id":"that-last-melody","title":"That Last Melody","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415946719279,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/That_last_melody_front_cover.jpg?v=1754708537"},{"product_id":"90s-love-story","title":"90's Love Story","description":"\u003cp\u003e\u003cspan\u003eముందుగా మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నా మీ ప్రేమ కధ, మీ స్నేహితులు ప్రేమ కథ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రేమ కథ పెళ్లి వరకు చేరి సంతోషంగా ఉండడం మీరు చూశారా..? పోనీ ప్రేమలో విఫలమై పిచ్చివాళ్లు అయిన వాళ్లని, ప్రాణాలను కోల్పోయిన వాళ్లని, లేక బలంగా పోరాడి జీవితంలో నిలబడిన వాళ్ళని మీరు చూశారా..? బహుశా నా ప్రేమ విఫలం అవడం వలన అనుకుంటా..! తాను లేకుండా నేను పడే బాధ కన్నా నన్ను కోల్పోయి తన పడే ఆవేదన గురించి రాయాలనే ఆలోచన నుంచి పుట్టిందే.. ఈ 90s love story. చెప్పుకోలేని భావాలు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44442708967471,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/90_slovestoryneweditionf.jpg?v=1757591589"},{"product_id":"in-the-mood-for-love","title":"In The Mood For Love","description":"\u003cp\u003e\u003cspan\u003e'In The Mood For Love' is an anthology of 12 love stories edited by Aparna Thota and Venkat Siddareddy. This is the first ever anthology of love stories in Telugu. Nagendra kasi, Mahy Bezwada, Karuna Kumar, Aripirala Satyaprasad, Midhuna, Swathi Kumari, Ushha Jyothi, Purnima Tammireddy, Aparna Thota, Rishi Srinivas, Venkat Siddareddy, Manasa Yedluri contributed to this anthology.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475139686447,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/inthemoodforlovef.jpg?v=1756808425"},{"product_id":"16-toli-prema-kathalu","title":"16 Toli Prema Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ కథలన్నీ కాలాల మీదగా వీచిన హాయితనపు గాలులు కాదు. వీటిలో ఈదురు గాలులున్నాయి, ఇప్పటికీ ఎదల్ని కోస్తోన్న అంతుపట్టని సమాజపు సజీవావవశేషాల ఛాయలున్నాయి. ముళ్ళకంపల మీదగా నడిచొచ్చిన పాదాలు భద్రంగా దాచుకున్న గాయాల తాలూకా ముద్రలున్నాయి. పసివయసులో ఒక్కోరూపాయినీ ముంతలో వేసుకున్నట్టే... ఆనందాలనీ, ఆశ్చర్యాలనీ, నిరంకుశత్వాన్ని మోసిన నిర్మాలత్వాలనీ, కళ్ళల్లో అట్టే పెట్టుకున్న కన్నీళ్లనీ, అంటి పెట్టుకున్న పసితనపు ఆరోమా వాసన్లనీ, కొనసాగుతోన్న కౌమారపు కలల కార్యాల లోలకపు కంపానల ఆవర్తనాలనూ, శిథిల జ్ఞాపకాల పుటల మీద కొత్త జీవితాలను నిర్మించుకుంటున్న కోట నీడల రెపరెపల పాటలనూ ఈ పుస్తకం సాక్షిగా వలపోసుకున్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475184054319,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/tolopremakathaluf.jpg?v=1756809217"},{"product_id":"vidhi-a-novel","title":"VIDHI - A Novel","description":"\u003cp\u003e\u003cspan\u003eఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి. సమాధానాలు దొరకని ఆ ప్రశ్నలు మనల్ని మరింత సంఘర్షణలోకి నెట్టేస్తాయి. అటువంటి సమయంలో విధి మనకు ఏం నేర్పుతుంది? రామ్ జీవితం అలాంటి మలుపు తిరిగిన సమయంలో మొదలవుతుంది ఈ కథ. తల్లి లక్ష్మమ్మ ఒంటరిగా పెంచిన రామ్, సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడి, భువిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు. కానీ పెళ్లయిన ఏడాదికి అతని జీవితంలో ఊహించని మలుపు ఎదురవుతుంది. ఆధునిక సమాజంలో వివాహ బంధం విలువ, దాంపత్య సంబంధాల్లో తలెత్తే సవాళ్ళు, తరాల మధ్య అంతరం, మారుతున్న విలువలు - ఇలాంటి అనేక అంశాలను స్పృశిస్తూ సాగే ఈ నవల ఒక ప్రత్యేకమైన ప్రయాణం. డాక్టర్ పరశురామ్ లాంటి పెద్దల అనుభవజ్ఞానం, చిన్ననాటి స్నేహితుడు వాసు సహకారం, మరియు కాలం అనే గురువు నేర్పే పాఠాలతో రామ్ జీవితం ఎటు మలుపు తిరుగుతుంది? విధి అతనికి ఏ మార్గం చూపిస్తుంది? రాజేష్ కుమార్ బొచ్చు తన తొలి నవలలో సమకాలీన సమాజంలోని సంక్లిష్ట సమస్యలను సున్నితంగా స్పృశిస్తూ, మానవ సంబంధాల విలువను గుర్తు చేస్తారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475613937711,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vidhif.jpg?v=1756822058"},{"product_id":"itlu-nee-preyasi-a-novel","title":"Itlu.. Nee Preyasi - A Novel","description":"\u003cp\u003e\u003cspan\u003eముందుగా.. ఈ పుస్తకం చదివాక దానితో వొచ్చే ఇన్లాండ్ లెటర్లో మీరో అందమైన ప్రేమలేఖ రాసి పంపాలి.. అడ్రసు ఆ లెటర్ పైనే ఉంది.. ఇక కథకొస్తే.. \"నేనేమో వెన్నపూసని.. విచ్చుకుంటున్న పువ్వు రెక్కలు గాలికి చెదిరి రాలిపోతే బాధతో కరిగిపోయేదాన్ని.. పుప్పొడిని భద్రంగా దాచుకుని ఒక తరాన్ని, కనీసం జ్ఞాపకాన్ని నిలుపుదామని ఆశపడేదాన్ని..\" ఇలాంటి ఒక రాధ.. \"నువ్వేమో బండరాయివి.. ఎవరో ఉలితో శ్రద్ధగా చెక్కిన శిల్పానివి.. కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులే తప్ప మనసు, మెదడు గురించిన ఆనవాళ్ళు భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిన శరీరం అది..\" అలాంటి ఒక శ్యాం.. భద్రాద్రి రాముడి గుడిగంటలు, పాపికొండలమధ్య పారే గోదారి ఇసుకతిన్నెలు, పాల్వంచ పవర్హౌజు కార్మిక యూనియన్ పోరాట నినాదాల సాక్షిగా జరిగిన ఒక అందమైన ప్రేమకథ..\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475618066479,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/itluneepreyasif.jpg?v=1756822163"},{"product_id":"aarella-prema","title":"Aarella Prema","description":"\u003cp\u003e\u003cspan\u003eప్రేమ ఒక్కొక్కరిలో ఒకలా ఉంటుంది. ప్రేమించడం, ప్రేమించబడంలో అమాయకత్వం ఎంత ఉండాలో, ఆ ప్రేమ అందకుండా పోతున్నప్పుడు అంతే మెచ్యూరిటీ ఉండాలి. ఈ రెండూ ఆయా సమయాల్లో లేనపుడే జీవితాలు గతితప్పుతాయి. ఈ నవల చదువుతున్నప్పుడు... ఎప్పుడో ఎవరో మనకు గుర్తుగా ఇచ్చిన ఓ చిన్న నెమలీకో, ఇంకెవరి గుర్తుగానో దాచుకున్న ఙ్ఞాపకమో మనసుని తడుతుంది. మనిషిని కోల్పోయిన బాధ మెలితిప్పుతుంది. ప్రేమంటే ఇవ్వటమే కాదు, దూరాన్ని అంగీకరించటం, జీవితాన్ని ప్రేమించడం అనే విషయాన్ని కీర్తి ఇనుగుర్తి ఇంత సులభంగా చెప్పిన తీరు ఆశ్చర్యంగా అనిపించింది. కొత్తతరం ఏమైపోతుందా అనిపించినప్పుడు. వాళ్లకి ఇచ్చే బహుమతుల్లో ఈ పుస్తకం కూడా ఉండాలి. పిల్లలకి జీవితాన్ని ప్రేమించడం కూడా తెలియాలంటే... ఈ కథ చదవాలి. - నరేష్కుమార్ సూఫీ Replacement available only if the book is received damaged, misprinted, or wrong edition. No returns for change of mind.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500008566831,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AarellaPremafrontcover.jpg?v=1757674349"},{"product_id":"never-ending-love-story","title":"Never Ending Love Story","description":"\u003cp\u003e\u003cspan\u003eకొన్ని కథలు మనసుని సున్నితంగా తట్టి లేపుతాయి. మనలో ప్రేమను, ఆత్మ విశ్వాసాన్ని నింపుతాయి. అలాంటి కథలు కొంతకాలం మనతో కలిసి ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు మీ చేతుల్లోకి రానున్న “నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ” కూడా అచ్చం అలాంటిదే. రచయిత్రి అద్భుతంగా మలిచిన ఈ ప్రేమ కథ మిమ్మల్ని మీ తొలి ప్రేమల్లోకి తీసుకెళ్తుంది. ప్రేమంటే ఆకర్షణ కాదు బాధ్యత అని గుర్తుచేస్తుంది. అనంతమైన ప్రేమ రూపాంతరం చెందుతూ మీ చేయి పట్టుకుని కొత్త లోకాల్లోకి తీసుకెళ్తుంది. కోల్పోయిన ప్రేమను తిరిగి పంచివ్వడంలో కొత్త ఆశలతో ముందడుగు వేయడానికి ఉత్సాహాన్నిస్తుంది అనంతమైన ప్రేమ. - పబ్లిషర్స్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500030357551,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NeverEndingLoveStoryfrontcover.jpg?v=1757675814"},{"product_id":"manase-o-mareechika","title":"Manase O mareechika","description":"","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44511847153711,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20250912_145835_2.jpg?v=1758034878"},{"product_id":"sravana-masamlo-vacche-nindu-chandamama-sravani","title":"Sravana Masamlo Vacche Nindu Chandamama...! Sravani","description":"\u003cp\u003e\u003cspan\u003eThis story…, will bore you, but also surprise you...! It will make you angry, but also calm you…! It will make you sad, but also make you laugh…! It will scare you, but it will also give you courage…! I believe that this story will travel with you, captivating you…!\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44534965010479,"sku":null,"price":259.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/SravanaMasamloVaccheNinduChandamama..._Sravani.jpg?v=1758694367"},{"product_id":"dheera-sameere-ganga-teere","title":"Dheera Sameere Ganga Teere","description":"\u003cp\u003e\u003cspan\u003eప్రతీ చిరునవ్వు వెనుకా ఒక కథ ఉంటుంది అన్న మాట ఎంత నిజమో, ఆ చిరునవ్వు ప్రేమ నుండి పుట్టింది అయితే ప్రపంచం చాలా అందంగా ఉంటుంది అన్న మాట కూడా అంతే నిజం. 'ప్రపంచానికి చాలా ప్రేమని పంచాలిరా నువ్వు..' అంటాడు నాన్న. నేను మాత్రం ఇష్టంగా ప్రేమకథల్ని పంచుతున్నాను అనిపిస్తుంది అప్పుడపుడు. నచ్చిన వారితో కాసేపు మాట్లాడటం, ఇష్టమైన పనిని చెయ్యటం ప్రియంగా మారిపోయాయి. అందుకే నిన్ను కాసేపు ఆపి కూర్చోపెట్టి ప్రేమగా మాట్లాడాలి అనిపించింది నాకు. యమునా నది ఒడ్డున వెన్నెల, ప్రేమ మకరందపు సిరాలో ముంచిన కుంచెతో గీసిన బృందావనపు రాసలీల దృశ్యాన్ని ఊహించుకుని రాసిన మాటల్ని నీకు వినిపించాలి అనిపించింది. ఆ మాటలకే నేను పెట్టుకున్న పేరు ఈ ధీర సమీరే గంగా తీరే.. Ravi Mantri\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44535427399727,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/dheerasameeregangatheere.jpg?v=1758710940"},{"product_id":"96-a-real-life-love-story","title":"96 A REAL LIFE LOVE STORY","description":"\u003cp\u003e\u003cspan\u003eఇదొక రియల్ లైఫ్ లవ్ స్టోరీ. వేసవికాలం, పౌర్ణమిరాత్రి ఆరుబయట మంచం వేసుకొని ఆరామ్సే వెళ్ళకిలా పడుకొని ఆకాశంలో మెరిసే నక్షత్రాల్ని, ముద్దుగా వెలిగే చందమామని చూస్తూ, చుట్టూ పాలపొంగులా పరుచుకున్న వెన్నెల్లో తడుస్తూ బామ్మో, తాతయ్యో, అమ్మో, నాన్నో, తోబుట్టువులో, ఫ్రెండ్సో, చెప్పే కబుర్ల కథల్ని వింటున్నంత హాయిగా సాగుతుంది ఈ కథ! స్నేహం, ప్రేమ, ఫ్యూచర్, ఫ్యామిలీ, కెరీర్, కలలూ, ఇష్టాయిష్టాలు ఇలా ప్రతీ విషయంలోనూ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఎలా ఆలోచిస్తారు? టీనేజ్లో కలిగే భావోద్వేగాల పరిణామాలు ఎలా ఉంటాయి? ఏ రిలేషన్లోనైనా ఉండాల్సిన లిమిటేషన్స్ ఏంటీ? ఒకరితో ఒకరు గౌరవంగా, స్నేహంగా, మెచ్యూర్డ్ గా ఎలా మసులుకోవాలి? ఇలాంటి విషయాల గురించి, ఇందులో ముఖ్యపాత్రలైన ఒక అమ్మాయీ, అబ్బాయీ వారి ఫీలింగ్స్ ్న, కథలోని మూమెంట్ని, వారి వారి దృక్కోణం నుంచి మీతో పంచుకుంటూ, ఈ ఇద్దరూ మీ చెరోచేతిని పట్టుకొని మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు ఒక్క క్షణం కూడా మిమ్ముల్ని వదలకుండా ప్రతీ జ్ఞాపకాన్ని, అనుభవాన్ని దృశ్యరూపంలో మీ కళ్ళ ముందుంచుతారు. తొలి ప్రేమ ఇచ్చే తీపి, చేదు జ్ఞాపకాలతో, ఎన్నో ఎమోషన్స్, మరెన్నో మలుపులతో ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం నాన్స్టాప్ ఎంటర్టైయిన్తో రోలర్ కోస్టర్లా సాగే ఈ కథని సాంతం చదివాక ఒక మంచి పుస్తకాన్ని చదివామనే సంతృప్తిని మీకు తప్పకుండా ఇస్తుందని హామీ ఇస్తూ, మీకు ఈ \"Come back to book revolution\"s సపోర్ట్ చేయగలరని కోరుకుంటూ... థాంక్యూ...\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44542928355375,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/96frontcover.jpg?v=1758951208"},{"product_id":"chemistry","title":"Chemistry","description":"\u003cp\u003eChemistry - A Telugu Novel by Booduri Sudharshan\u003cbr\u003e\u003cspan\u003eప్రేమకి నిర్వచనాలెన్నో. కానీ ఈ కథలో ప్రేమను ఒక ప్రయోగశాలకి తీసుకెళ్లాం. బంధాల మధ్య రియాక్షన్లు, రియాక్షన్ల మధ్య బంధాలు – ఇవన్నీ రికార్డు చేసిన ఓ కొత్త ప్రయోగమిది. పారిస్ నుంచి మదనపల్లి వరకు, తిరుపతి మీదుగా సాగే ఈ ప్రయాణంలో ఒక్కో అనుభూతి, ఒక్కో అనుభవం. క్లాస్రూమ్లో చేసిన అల్లరి, మీ ఫేవరెట్ టీచర్, కాలేజ్ గొడవలు, దోస్తీలు, దూరాలు, దగ్గరితనాలు – ఇవన్నీ ఇందులో ఉన్నాయ్. ఈ నవల మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. అంతే ఏడిపిస్తుంది కూడా. చదువుతుంటే, ఎక్కడో ఓ చోట మీకు మీరు ఎదురవుతారు. అప్పటికి మాత్రం ఓ చిరునవ్వు నవ్వి మీకు మీరు హాయ్ చెప్పుకోండి\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Kadali Writes and Publications","offers":[{"title":"Default Title","offer_id":44554678829103,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/chemistryfrontcover.jpg?v=1759408129"},{"product_id":"ala-ninnu-cheraa","title":"Ala Ninnu Cheraa","description":"\u003cp\u003e\u003cspan\u003eనీ నుండి దూరంగా ఉన్నా, ఈ దూరమే బాగుంది. ఎందుకంటే మళ్ళీ నిన్ను చేరాక నువ్వు అనుకుంటున్న నేను, నేను కాదని చెప్తే నా గుండె తట్టుకోగలదా? Please be with me Like a pearl with the shell. Please be with me Like a moon in a dark night. Please be with me Like the courage of a soldier\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44578256945199,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/alaninnucheraabook.jpg?v=1760352011"},{"product_id":"jangaal-prema-pelli-prema","title":"JANGAAL Prema Pelli Prema","description":"\u003cp\u003e\u003cspan\u003eజంగాల్ ఒక బడుగు జీవి మంచి ఉద్దేశం, ధైర్యంతో అడుగు ముందుకేస్తే అది ప్రభంజనం అవుతుంది... ప్రజా సంక్షేమం అవుతుంది. ప్రేమ పెళ్ళి ప్రేమ ్రపేమించడమనేది మనల్ని ప్రేమించిన వారికి శాపంగా పరిణమింపజేయుట కంటే, అట్టి ప్రేమకు సమాధి కట్టుటే సముచితంబగును.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44599184949295,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/jangaalfrontcover.jpg?v=1760897172"},{"product_id":"nanna-vacchina-velaa-visesham","title":"Nanna Vacchina Velaa visesham","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ నవల చదువుతున్నంత సేపు ఒంటరి జీవితాల్లో ఒక్కో క్షణం ఎంత భయంకరంగా ఉంటుందో, ఒంటిరిగా బతుకుతున్న వ్యక్తి జీవితంలోకి వచ్చిన ఒక్కరిద్దరిని ఆ వ్యక్తి తన ఎడారి గుండెలో ఎంత లోతున నాటుకుంటాడో కళ్ళకి కట్టినట్టుగా, మనసుని తట్టినట్టుగా చూపించారు రచయిత \"రవీంద్ర రావెళ్ళ\". ఓ మధ్యతరగతి కుర్రాడి జీవితంలో తన తండ్రి పాత్ర ఎలా ఉండాలి అని కలలు కంటాడో అలా ఆ పాత్రని మలిచిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. తండ్రి ప్రేమకై తపించే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44653124223023,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nannavachhinavelavisesham.jpg?v=1762488301"},{"product_id":"ayodhya-cherina-krishna","title":"Ayodhya Cherina Krishna","description":"\u003cp\u003eఅయోధ్య చేరిన కృష్ణ By శ్రీనివాస్ కామిశెట్టి\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e“ఏం కోల్పోతామో తెలిసి కూడా ధర్మం వైపు నిలబడ్డ రాముడి కథ అందరికి తెలిసిందే, కానీ కలియుగంలో మన కథానాయకుడు కృష్ణ కూడా అదే మార్గం ఎంచుకున్నాడు. మరి ఎన్ని అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు దాటాల్సివచ్చిందో జరుగుతుందో లేదో తెలియని ఒక పట్టాభిషేకం కోసం”... \"అయోధ్య చేరిన కృష్ణ \" - మధ్య తరగతి కుర్రాడి నిత్య జీవిత యుద్ధం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eAyodhya Cherina Krishna By Srinivas Kamisetty\u003c\/p\u003e","brand":"NSN","offers":[{"title":"Default Title","offer_id":44655979102255,"sku":null,"price":249.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ayodhyacherinakrishnabook.jpg?v=1762583150"},{"product_id":"neelakurinji","title":"Neelakurinji","description":"\u003cp\u003eNeelakurinji (నీలకురింజి)\u003cbr\u003e\u003cspan\u003eఈ నవల ఓ పూలదండ. పూలు మనుషులు.. ప్రేమే దారం... ప్రేమలో గాఢతతో పాటు పరిణతి ఉండాలని.. ప్రేమ బలమవ్వాలే తప్ప బలహీనత కాకూడదని.. ప్రేమలో గెలుపోటములుండవు ప్రేమించగలటమే ఓ గెలుపని.. జ్ఞాపకాలు నడిపే కథ.. మికొక జ్ఞాపకంగా మారాలనుకుంటున్న ఈ నవల.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44718552350767,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/neelakurinjifrontcover.jpg?v=1764324425"},{"product_id":"seetha-rasina-ramayanam","title":"Seetha Rasina Ramayanam","description":"\u003cp\u003e\u003cspan\u003eఒక్క నిమిషం... మీ లైఫ్లో 'రీవైండ్' బటన్ ఉంటే, ఏ రోజుకు వెళ్తారు? ఏ తప్పును సరిదిద్దుకుంటారు? ఏ మాటను మార్చుకుంటారు? ఈ కథ అలాంటి ఒక 'రీవైండ్' బటన్ దొరికిన వాళ్ళది. ఇది సీతారాముల కథ. మనలాంటి వాళ్ళ కథ. వాళ్ళు ప్రేమించుకున్నారు. ఒక చిన్న తప్పు చేశారు. కానీ వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదంటే, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి టైమే వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. ఇది లవ్ స్టోరీనే. కానీ మీరు రోజూ చదివే లవ్ స్టోరీ కాదు. ఎందుకంటే, కొన్నిసార్లు మనం గెలిచామనుకున్న చోటే, అసలు ఆట మొదలవుతుంది. ఈ పుస్తకం మొదటి పేజీ మొదలుపెట్టినప్పటి నుండి, చివరి పేజీ పూర్తయ్యేలోపు, ప్రేమ గురించి, కాలం గురించి, మనం నమ్మే నిజాల గురించి ఒక్కసారైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. ఈ కొత్త రామాయణంలోకి స్వాగతం.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Vidhmahi Publications","offers":[{"title":"Default Title","offer_id":44718575484975,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/SeethaRasinaRamayanam-TeluguNovel.jpg?v=1764327127"},{"product_id":"palakarimpu","title":"Palakarimpu","description":"\u003cp\u003e\u003cspan\u003ePalakarimpu Telugu novel by Sandhya Chandru \u003cbr\u003e\u003cbr\u003eప్రేమించిన వాళ్ళకి ఎప్పుడైనా దూరంగా ఉన్నారా? లేదా దూరంగా ఉండి ఎవరినైనా ప్రేమించారా? మన జీవితంలో ఎంతోమంది ఒక చిన్న పలకరింపుతో పరిచయం అవుతారు. మనమే జీవితం అనుకునేవారు తారసపడడమనేది మాత్రం ఒక అరుదైన ఘట్టం. కొన్ని ప్రేమలకు కలుసుకోవడానికి సమయం పడుతుంది! అప్పుడే విరుస్తున్న ఎర్ర మందారంలా పెద్ద కళ్ళతో, లోకాన్ని గమ్మత్తుగా పరిచయం చేసుకుంటున్న అందుమైన అమ్మాయి సత్య. ఆమె అమాయకత్వాన్ని, ధైర్యాన్ని మౌనంగా ఇష్టపడే అబ్బాయి సూర్య. ఈ కథ వందల మైళ్ళ మధ్య చిగురించిన ప్రేమ. రెండు మనసుల మధ్య అల్లుకున్న అందమైన కవిత.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44744981774383,"sku":null,"price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/palakarimpu.jpg?v=1765102536"},{"product_id":"nuvvellipoyaka-an-anthology-of-breakup-stories","title":"Nuvvellipoyaka - An Anthology of Breakup Stories","description":"\u003cp\u003eNuvvellipoyaka - An Anthology of Breakup Stories \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\"బ్రేకప్ ఒక కెథార్సిస్. ఇది నిలిచే బంధం కాదేమో అన్న ఆలోచనతో మొదలై, మేము విడిపోయాము అన్న ప్రకటన దాకా పూర్తి స్పృహతో తీసుకోవాల్సిన నిర్ణయాలు వుంటాయి. వాటికి నిందలు, కొట్లాటలు, బాధలు, ఏడుపులు,జ్ఞాపకాలు ఇవన్నీ అడ్డం పడతాయి. ఒకరు తోడుగా వుంటారన్న నమ్మకం నుంచి నాకు నేనే తోడు అన్న ధైర్యం దాకా సాగే ప్రయాణం ఇది. ఇదంతా ఒక మనిషిని ప్రక్షాళన చేస్తుంది. ఫీనిక్స్ పక్షిలా మళ్లీ బతికిస్తుంది.”\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44754087346223,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nuvvellipoyakabook.jpg?v=1765383498"},{"product_id":"madi-mechina-manmadhudu","title":"Madi Mechina Manmadhudu","description":"\u003cp\u003eMadi Mechina Manmadhudu \u003cbr\u003eby\u003cbr\u003eKarthikeya Talluri \u003c\/p\u003e\n\u003cp\u003eమది మెచ్చిన మన్మథుడు \u003cbr\u003eబై \u003cbr\u003eకార్తికేయ తాళ్లూరి\u003c\/p\u003e","brand":"Mana Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44816920936495,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/madimechinamanmadhudu5x8.png?v=1767101641"},{"product_id":"oka-endakalapu-madhyahnam","title":"Oka Endakalapu Madhyahnam","description":"\u003cp\u003e\u003cspan\u003eOka Endakalapu Madhyahnam - A contemporary Telugu novel by V. Mallikarjun\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eమన ప్రేమల్నీ భయాల్నీ ఒంటరితనాల్నీ మూటగట్టి గతంలోకి వెళ్ళిపోయి.. గతమంటే రోజులో నెలలో కాదు, ఏళ్ళకు ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి.. ఒక ఎండాకాలపు మధ్యాహ్నంలో వదిలిపెట్టి వచ్చిన తర్వాత మనం ఏ చింతా లేకుండా బతకొచ్చనుకుంటాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసమస్యంతా సరిగ్గా ఆరోజును వెతికి పట్టుకోవడమే.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eఎప్పటికైనా ఏ చింతా లేకుండా బతకలేమా అని నమ్మి ప్రేమలో పడ్డ ఒకమ్మాయి ఒకబ్బాయి కథ ఈ నవల. ఇది ఒక ఎండాకాలపు మధ్యాహ్నాం జరిగే కథ కాదు. ఎవరెవరో మూటగట్టి వదిలేసి వచ్చిన ఆ మధ్యాహ్నం మోసుకొచ్చిన ఒంటరితనాల్ని జీవితమంతా మోస్తున్న ఇద్దరి కథ.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eThis story isn’t about falling in love. It’s about falling apart in love — about drifting away from each other.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Premalu Pusthakalu","offers":[{"title":"Default Title","offer_id":44821317517359,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/okaendakalapumadhyahnambook.jpg?v=1767347202"},{"product_id":"premam-kalayanam-1995","title":"Premam Kalayanam - 1995","description":"\u003cp\u003e\u003cspan\u003ePremam Kalyanam 1995 is a Telugu romantic novel blending love, nostalgia, and time travel fiction. Set in the 1990s, the story of Ajay and Keerthana explores second chances, fate, and emotions that transcend time. A heartfelt Telugu love story ideal for readers who enjoy romantic fiction, nostalgic novels, and emotionally driven Indian literature.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Lilac Books","offers":[{"title":"Default Title","offer_id":44860601925679,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/premamkalayanambook.jpg?v=1768229506"},{"product_id":"maro-prapancham","title":"Maro Prapancham","description":"","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44888136810543,"sku":null,"price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/MaroPrapanchamFrontcover.jpg?v=1768652272"},{"product_id":"andamain-jeevitham","title":"Andamain Jeevitham","description":"\u003cp\u003e\u003cspan\u003eఅందమైన జీవితం రచయత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచనల్లో మరో అద్భుతమైన రచన 'అందమైన జీవితం'. ఏదో బతుకుంటున్నాం అంటే బతుకుతున్నాం అన్నట్లు గా కాకుండా జీవితాన్ని అందం గా, ఆనందం గా ఆస్వాదించాలి అని చెప్పేదే ఈ పుస్తకం. మనం అందరం ఏవో పనుల్లో ప్రతి రోజు బిజీగా గడుపుతుంటాం. మనకంటూ ఒక లైఫ్ స్టైల్ ని అలవర్చుకుని ఉంటాము. కానీ దానితో ఎంత వరకు ఆనందంగా ఉన్నాం అనేది మనకి మనమే అనుకోవాలి. 1989 ని కథా కాలం గా చేసుకొని మల్లాది గారు ఈ పుస్తకం లో శాంతి, ప్రియతమ్ కు మధ్య జరిగే సన్నివేశాలని కళ్ళకి కట్టినట్టు రచించారు. ఒకరి తో ఒకరు మాట్లాడుకుంటూ, కొత్త విషయాలు తెలుసుకుంటే, అరే, మనమెందుకు ఇలా జీవించకూడదు అనేలా ఆలోచింపజేసే పుస్తకం ఇది. కథ మొత్తానికి గల ట్విస్ట్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44888544837679,"sku":null,"price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/andamainajeevithamcover.jpg?v=1768676276"},{"product_id":"love-stories","title":"Love Stories","description":"\u003cdiv class=\"clearfix\" id=\"description\"\u003e\n\u003ch4\u003e    ప్రపంచంలోని సమస్త భాషల్లో రెండు మధురమైన పదాలున్నాయి. ఒకటి ఆనందం. రెండు ప్రేమ.  ప్రేమ ఎక్కడ ఉంటె, అక్కడ ఆనందం ఉంటుంది. ప్రేమ కథల్లో ఆనందం చివరి దాక కొనసాగొచ్చు. లేదా మధ్యలో మాయమై విషాదం ప్రవేసించచ్చు.\u003c\/h4\u003e\n\u003ch4\u003e                   ఈ చిన్న అంశం మీద ప్రపంచ భాషల్లో ఎన్నో కోణాల నించి, ఎందరో రచయితల ఎన్నో రకాల కథలని మలిచారు. కొన్ని హృదయాన్ని ద్రవింప చేస్తాయి కూడమల్లాది వెంకట కృష్ణమూర్తి అనువదించిన లవ్ స్టోరీస్ సంకలనంలో జపాన్, క్యూబా, ఇటలీ, థాయిలాండ్ , బ్రిటన్, అమెరికా, జర్మనీ, లాంటి అనేలా దేశాలకి చెందిన అలంటి కథలని మీరు చదువుతారు.\u003c\/h4\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"clearfix\" id=\"features\"\u003e\u003c\/div\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44888547950639,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/lovestories.jpg?v=1768677306"},{"product_id":"826-k-m-a-contemporary-lovestory","title":"826 K.M - A Contemporary LoveStory","description":"\u003cp\u003e\u003cspan\u003eImmerse yourself in the captivating world of '826 K.M - A Contemporary Love Story,' a Telugu love story that explores the depths of modern romance. ప్రేమ అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఎప్పుడు, ఎలా పుడ్తుందో ఎవరికీ తెలియదు. కొందరిని చూసినప్పుడు ఎందుకో తెలియకుండానే ప్రేమ పుట్టేస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్ర పట్టకపోవడం, ఆ వ్యక్తి గురించి ఎప్పుడూ ఆలోచించడం, పాటలు వినాలనిపించడం, ప్రకృతిలో తిరగాలనిపించడం ఇవన్నీ ప్రేమ లక్షణాలే. ప్రేమ జీవితంలో ఒక భాగమే కానీ ప్రేమే జీవితం కాదని తెలిసినా, దాని కోసం పడరాని పాట్లు పడతాం. ఒక్కోసారి మనం ప్రేమించిన వాళ్లు లేకపోతే జీవితమే వ్యర్థం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమించే ఆ క్షణాలు మధురం. “826 కి.మీ” నవలలో తొలిప్రేమలోని అనుభూతులన్నింటినీ అద్భుతంగా చిత్రించాడు మొహమ్మద్ గౌస్. మొదటి ప్రేమలో ఉండే ఆ హడావుడి, గుండె దడ, కలలు, ఆశలు, భయాలు, సందేహాలు ఇవన్నీ ఈ నవల చాలా సహజంగా చూపించింది. చదువుతుంటే మన స్వంత అనుభవాలు గుర్తొస్తాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SMG Books","offers":[{"title":"Default Title","offer_id":44898713305135,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/826kmtelugubook.jpg?v=1769052954"},{"product_id":"bomma-borusu-1","title":"Bomma Borusu","description":"\u003cp\u003e\u003cspan\u003e*రచయిత గురించి* కృష్ణ సాహితి మానసిక శాస్త్ర రంగంలో తొమ్మిదేళ్ల అనుభవం కలిగి ఉన్నారు. ఆమె అనేక సంస్థలతో పని చేసి, విద్యార్థులు మరియు యువతకు అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్లో హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా, ఆమె హైదరాబాద్లో తన స్వంత సైకాలజీ కౌన్సెలింగ్ సెంటర్లను (ithihas psychology counselling and Hypnotherapy centre) రెండు శాఖలతో స్థాపించారు. మానసిక శాస్త్ర వృత్తితో పాటు ఆమెకు పుస్తకాలంటే అపారమైన ప్రేమ. ఇప్పుడు తన వృత్తితో పాటు తన అభిరుచిని అనుసరించే కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44940451872815,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Bommaborusubook.jpg?v=1770299912"},{"product_id":"the-scottish-girl","title":"The Scottish Girl","description":"\u003cp\u003eThe Scottish Girl – A Telugu Original Novel | Romance \u0026amp; Time Travel: An Epic Love Story.\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eది స్కాటిష్ గర్ల్ — శ్యామ్ మైల్స్టోన్ రచించిన ఒక ఒరిజినల్ తెలుగు నవల. మైల్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైన ఈ నవల, #LoveIsAWar అనే భావంతో పాఠకులను టైమ్ ట్రావెల్ లోకి, అలాగే భావోద్వేగాల లోతుల్లోకి తీసుకెళ్లే ఒక మంత్రముగ్ధమైన ప్రేమకథ. ఇది కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు — కాలాన్ని దాటి ప్రయాణించే ప్రేమ, సంస్కృతుల్ని కలిపే అనుబంధం, విధి మరియు కాలసరిహద్దులను సవాల్ చేసే నిజమైన ప్రేమ స్వభావాన్ని అన్వేషించే కథ. సమకాలీన కథనాన్ని చారిత్రక అంశాలతో అద్భుతంగా మిళితం చేస్తూ, ఈ నవల పాఠకుడిని ప్రతి పేజీతో కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ఊహించని మలుపులు, లోతైన భావోద్వేగాలు, క్రాస్-కల్చరల్ రొమాన్స్తో ఈ కథ చివరి వరకూ పేజీలు తిప్పేలా చేస్తుంది. టైమ్ ట్రావెల్ కథనాలను ఇష్టపడే వారికి, అలాగే హృదయాన్ని తాకే ప్రేమకథలను ఆస్వాదించే పాఠకులకు ది స్కాటిష్ గర్ల్ తప్పనిసరిగా చదవాల్సిన నవల. ప్రేమ కేవలం మనుషులను కాదు — యుగాలను, దేశాలను, ప్రపంచాలను కూడా ఎలా కలుపుతుందో ఈ కథ చూపిస్తుంది. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో రచయిత తిరిగి రచించిన ఈ నవల, ఒక సరికొత్త భావోద్వేగాన్ని అనుభవించేందుకు, ఒక మరపురాని సాహిత్య ప్రయాణానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. చదవండి… ప్రేమ కాలాన్ని జయించినప్పుడు ఏం జరుగుతుందో అనుభవించండి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44943564636207,"sku":null,"price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/thescotishgirlatelugunovel.jpg?v=1770402383"},{"product_id":"i-love-you-doctor","title":"I Love You Doctor","description":"\u003cp\u003e\u003cspan\u003eభాస్కర్ ఇచ్చిన పేకెట్ తీసుకుని తన గదిలోకి వెళ్లింది విద్య. పేకెట్ పూర్తిగా విప్పి ఆ వ్రాతప్రతిని బయటకు తీసింది. అంత పెద్ద సైజువున్న కాగితాల కట్టను పడుకుని చదవడం కష్టం కాబట్టి దిండ్లు ఎత్తుకుని పెట్టుకుని టేబుల్ లాంప్ ఎడ్జస్ట్ చేసుకుని దిళ్ళకి ఆనుకుని కూర్చుంది. చదవటం ప్రారంభించింది. భాస్కర్ తనకి అందించిన నవల చదవడం ముగించిన విద్య చేతుల్లో మొహం దాచుకుని కూర్చుంది. చదివినది నిజంగా కథ అయితే ఎంత బాగుండేది. ఒక పాఠకురాలిగా తనకు నచ్చిన ముగింపు నిస్సంకోచంగా చెప్పేసి వుండేది. ఇదికథ కాదు. జీవితాలకు సంబంధించిన సమస్య. పరిష్కరించే ముందు మనసు రాయి చేసుకోవలసిన అగత్యం ఎంతైనా వుంది. రచయిత ఎంత క్రూరుడు? ఎంత నిర్దయుడు? సంధ్య పాత్రకు ఎంతమాత్రం న్యాయం చేకూర్చలేదు. రవి సంధ్యను కేవలం డాక్టరుగారి అమ్మాయిగా గౌరవించాడు. స్నేహితురాలిగా, కొలీగ్గా భావించాడు. తన మనసులోని మాట ధైర్యంగా చెప్పగల చనువును ఏర్పరచుకున్నాడు. కానీ ముఖ్యమైన విషయాన్ని గాలికి వదిలేశాడు. సంధ్య మనసులో ఏముందో తెలుసుకోవాలని ఏనాడూ ప్రయత్నించలేదు. అసలు సంధ్యకి కూడా మనసనేది వుంటుందనే నిజాన్ని పూర్తిగా విస్మరించాడు. ఎంత అన్యాయం!! ఆవేశపడింది విద్య. ఆవేశానికి అర్థం, పరమార్థం తెలియాలంటే ఈ నవల చదవండి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057553793071,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/iloveyoudoctor.jpg?v=1773668003"},{"product_id":"41-novel","title":"41 - Novel","description":"","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":45079471783983,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/41-anil-battula.jpg?v=1774079075"},{"product_id":"premalu","title":"PREMALU","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"934891250X\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"bookDescription_feature_div\" data-csa-c-id=\"vtrjuk-obi45a-8emw3e-3ft2ie\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన పుస్తకాల్లోకెల్లా, ఎంతో మాడర్న్ ఐడియాలతో, కాంటెంపరరీ జీవితాన్ని ప్రతిబింబించే నవల ఏదైనా ఉందంటే అది తటవర్తి నాగేశ్వరి రాసిన 'ప్రేమలు' అనడంలో సందేహం లేదు. నేటి యూట్యూబ్, టీవీ ఛానెళ్లలో తమ వ్యక్తిగత జీవితపు కాంప్లికేషన్స్న బహిరంగంగా వ్యక్తం చేసుకుంటున్న తీరును, వేగంగా మారుతున్న మానవ సంబంధాల విలువలను ఈ నవల ప్రతిబింబిస్తుంది. ఈ ఆధునిక సమాజంలో 'ప్రేమ' అనే పదానికి నిర్వచనం మారుతోంది. ఇదే ప్రేమ! అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. వైదేహి, రాఘవల మధ్య సామాజిక కట్టుబాట్లను దాటిన స్నేహం (కొన్ని స్నేహాలు భార్యాభర్తల బంధం కన్నా బలంగా ఉంటాయనేందుకు నిదర్శనం), కూతురు సాయి పల్లవి జీవితంలో సామాజిక మాధ్యమాల ద్వారా మొదలైన ఆకర్షణ, విషాద ప్రేమ.. ఇలా అనేక రకాల అనుబంధాల కోణాలను ఈ నవల చాలా నిజాయితీగా, మనసు లోతుల్లోంచి పలకరిస్తుంది. దురదృష్టవశాత్తూ తెలుగు నవల వర్తమానాన్ని వదిలేసి గడిచిపోయిన చరిత్రను పట్టుకుని వేలాడుతున్న సమయంలో, మన మధ్య ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో అంశాలను చర్చించిన 'ప్రేమలు' తప్పక చదివి తీరాల్సిన నవల. ప్రేమ, బాధ్యత, స్నేహం, మోసం, త్యాగం.. వంటి విభిన్న అనుబంధాలను మన ముందుంచిన ఈ మోడర్న్ తెలుగు నవల ఉగాది నవలల పోటీలో బహుమతి గెలుపొందిన నవల.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"934891250X\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-id=\"hy2mqt-jqagay-oxgavy-r4kwgx\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"934891250X\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-id=\"9qnueb-7df7pd-rl3ow4-i2bvxa\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"934891250X\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"tellAmazon_feature_div\" data-csa-c-id=\"j2uh8h-1psff8-e59buc-lfmsow\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-3\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-cel-widget=\"tell-amazon-desktop_DetailPage_2\" data-csa-c-id=\"awqt4-bnfdc3-qz1c5a-hf8k70\"\u003e\n\u003cdiv id=\"CardInstance_i_kNbnydw5XY-bX-NHD2w\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_2\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\n\u003cdiv data-asin=\"934891250X\" data-customer-id=\"\" data-marketplace=\"A21TJRUUN4KGV\" data-session-id=\"259-0900390-3440638\" data-logged-in=\"false\" class=\"_tell-amazon-desktop_style_tell_amazon_div__1YDZk\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":45080710971439,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/premlu.jpg?v=1774089370"},{"product_id":"prema-prayanam","title":"Prema Prayanam","description":"\u003cp\u003e\u003cstrong\u003eఆరంభం\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eసూర్యుడు అస్తమించే సమయానికి, బడిలో నా తోటి పిల్లలంతా వంటున్నారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఆఖరి బడిగంట కోసం ఎదురుచూస్తున్నాం మేమంతా. శరీరమంతా మైదానంలో పొర్లుతున్నా... మనసు మాత్రం ఆ గంట శబ్దం కోసం ఎదురుచూస్తోంది. కాసేపటికి బడిలో గంట కొట్టే వ్యక్తి గంట వైపు వెళ్లడం చూసాం. అందరం ఒక్కసారిగా తరగతి గదిలోకి పరుగు తీసాం. బ్యాగు భుజాన వేసుకొని అందరం ఇంటి ముఖం పట్టాం.\u003c\/p\u003e\n\u003cp\u003eబడి గేటు వద్ద పిల్లల కోసం వచ్చిన తల్లిదండ్రులు 'అమ్మ!' అంటూ పరిగెత్తుకు వస్తూన్న వాళ్ళ పిల్లల వద్దకు వెళ్లి, వాటేసుకుంటున్నారు.\u003c\/p\u003e\n\u003cp\u003eమా ఇల్లు పక్క వీధిలోనే ఉంది. నేను నడిచి వెళ్ళగలను. పైగా నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇంకా చిన్న పిల్లని కాదు కదా! ఇంటికి వచ్చి 'నాన్నా!' అని పిలిచాను. ఇంట్లో ఎవరూ కనిపించట్లేదు. అందరూ బయటికి వెళ్లినట్టున్నారు. ' ఇప్పుడు ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలి' అని కాస్త నిరాశ పడ్డాను. 'సరే', అనుకుంటూ, తినడానికి ఏమైనా ఉన్నాయేమోనని వంటగదిని సోదా చేశాను. ఏమీ కనిపించలేదు..................\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":45205592604719,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/premaprayanam.jpg?v=1776262938"},{"product_id":"ye-devi-varamu-neevo","title":"Ye Devi Varamu Neevo","description":"\u003cp\u003e\u003cspan\u003eప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఎలా మనసును మాయ చేస్తుందో చెప్పే ఒక మధురమైన ప్రయాణం. ఒక చిన్న పరిచయం అనుబంధంగా మారి, ఆ అనుబంధం జీవితాన్ని ఎలా మార్చేస్తుందో ఈ కథలో మీరు చదువుతారు. నవ్వులు, నిశ్శబ్దాలు, మనసును తాకే భావాలతో నిండిన ఈ కథ, ప్రేమను మీరు కొత్తగా అనుభవించేలా చేస్తుంది. ప్రతి పేజీ మీలోని భావోద్వేగాలను మేల్కొలిపే ఓ అందమైన అనుభూతి. చివరి వరకు ఉత్కంఠను నిలుపుకుంటూ, ప్రేమకు కొత్త అర్ధం చెప్పే ఈ పుస్తకం తప్పక చదవాల్సిందే.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SMG Books","offers":[{"title":"Default Title","offer_id":45406400479279,"sku":null,"price":249.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/YeDeviVaramuNeevo.jpg?v=1780325581"},{"product_id":"teeram-chere-daaka","title":"Teeram Chere Daaka","description":"\u003cdiv id=\"shopify-block-ATUhEZUJZT20yTFlYV__description_product_nFFnKr\" class=\"shopify-block block-product__description my-custom rte slideIn-animate\"\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతీరం చేరే దాకా అనేది పదమూడు కథల సంపుటి. ఈ కథలన్నీ స్త్రీ ప్రధానంగానే ఉంటూ కథనాలు ముందుకి సాగుతాయి. ఇంట గెలిచాక రచ్చ గెలవమన్నారు. మన ఇంట్లో స్త్రీలని గౌరవించుకుని అర్థంచేసుకున్నప్పుడే సమాజంలో ఇతర స్త్రీలని గౌరవించి, అర్థంచేసుకునే మానసిక దృక్పథం ఏర్పడుతుంది. అందుకే ఈ పదమూడు కథలు, గర్భంలో పిండం దశ నుండి జీవితం చివరి దశ వరకు స్త్రీ జీవితంతో ముడి పడి ఉండే కొత్తతరం మానవ సంబంధాల గురించి, ఆ సంబంధాల దృశ్యా పురుషులు స్త్రీలపై తరతరాలుగా మోపబడ్డ ఆంక్షలు, పెత్తనాల గురించి, అవి వారిపై చూపే ప్రభావం గురించి, మారుతున్న ప్రపంచంలో ఆధునిక స్త్రీ ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, కోరికలు, సమస్యల గురించి... ఆధునిక మానసిక దృష్టికోణంలో అర్బన్, సెమీ-అర్బన్ నేపథ్యంలో చర్చించడం జరిగింది. స్త్రీల జీవితాలలో కేవలం పురుషులు చేసే తప్పిదాలే కాకుండా ఆ తప్పిదాల వెనుక స్త్రీల యొక్క పాత్ర, ప్రోద్బలం ఎంతగా ఉన్నదో ఈ కథల ద్వారా శోధించే ప్రయోగం చేయడం జరిగింది. కథలన్నీ స్త్రీ ప్రధానమే అయినా తటస్థ దృక్కోణం నుండి మానవ సంబంధాలని చూసి అర్థంచేసుకునే ప్రయత్నమే ఈ కథ సంపుటి ప్రధాన లక్ష్యం. కథనంలో వేగం, వైవిధ్యం, వ్యంగ్యం ఈ కథ సంపుటి ప్రధాన లక్షణాలు. నా చుట్టూ నిత్యం జరిగినవి చూస్తూ, వింటూ... ఒక నిస్సహాయ స్థితిలో నా కలం నుండి జారిపోయిన అక్షరాలే ఈ కథలు. - దినేష్\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbUJ1K3dwRzBiNVY0L__highlights_product_jnyTFx\" class=\"shopify-block block-product__highlights my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbWRudENiZkgyYTlDc__key_features_product_EcAije\" class=\"shopify-block block-product__key-features my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-Ab2tkY2VDY29jS0g0S__media_lightbox_product_FqdmQ4\" class=\"shopify-block block-product__media-lightbox my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AMFRLSzF6YzA2Zm1qb__pickup_availability_YTqPGA\" class=\"shopify-block block-product__pickup mb-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AVldDRzdiaG9KQkcxQ__complementary_w4ymBE\" class=\"shopify-block mb-custom\"\u003e\u003c\/div\u003e","brand":"Balabooks","offers":[{"title":"Default Title","offer_id":45461224652847,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/teeramcheredaaka.jpg?v=1781198881"},{"product_id":"mitruni-hrudayam","title":"Mitruni Hrudayam","description":"\u003cdiv id=\"shopify-block-ATUhEZUJZT20yTFlYV__description_product_nFFnKr\" class=\"shopify-block block-product__description my-custom rte slideIn-animate\"\u003e\n\u003cp\u003e\u003cspan\u003eThe story follows Pavel Akimov, a brave and battle-hardened battalion commander, and Anichka Belozyorova, a young interpreter. Their love blossomed during the Great Patriotic War, and they married amidst the chaos of battle. However, just as their lives were set to flourish in happiness, the brutal war shattered their dreams. Tragically, Pavel never got to see his daughter, Katya. Like a sacred hymn and a powerful anti-war protest, Kazakevich’s story reflects the highest human emotions and ideals.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbUJ1K3dwRzBiNVY0L__highlights_product_jnyTFx\" class=\"shopify-block block-product__highlights my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbWRudENiZkgyYTlDc__key_features_product_EcAije\" class=\"shopify-block block-product__key-features my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-Ab2tkY2VDY29jS0g0S__media_lightbox_product_FqdmQ4\" class=\"shopify-block block-product__media-lightbox my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AMFRLSzF6YzA2Zm1qb__pickup_availability_YTqPGA\" class=\"shopify-block block-product__pickup mb-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AVldDRzdiaG9KQkcxQ__complementary_w4ymBE\" class=\"shopify-block mb-custom\"\u003e\u003c\/div\u003e","brand":"Balabooks","offers":[{"title":"Default Title","offer_id":45461320400943,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Mitrunihrudayamfront.jpg?v=1781201581"},{"product_id":"first-love","title":"First Love","description":"\u003cp\u003e\u003cspan\u003eతెలుగు సాహిత్యంలో అరుదైన ప్రేమ కథలు రాశాడు స్కెబాబ. అడుగడుగున సున్నితమైన ప్రేమైక భావనలు... ఉత్కంఠభరితంగా సాగే కథనం.. ఆకర్షణీయ సన్నివేశాలు.. ఆసక్తికరమైన తెలంగాణ భాష, ముఖ్యంగా ఉర్దూ పద సొగసు.. పాఠకుల గుండెలను ఇగ్నైట్ చేసే ప్రేమకథలు స్కెబాబవి\"\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- ఇనాయతుల్లా\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకథకులు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ పుస్తకం ప్రేమను ఆరాధించదు. ప్రేమ పేరిట జరిగే అణచివేతను, ప్రేమను నిలబెట్టుకోవడానికి చేసే పోరాటాన్ని, ఆ పోరాటంలో మిగిలే గాయాలను మనకు చూపిస్తుంది. అందుకే ఇది కేవలం కథల పుస్తకం కాదు, ఇది మనందరి గుండెల కింద దాచుకున్న ఒక “సున్నితమైన వేదన”.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మెర్సీ మార్గరెట్\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Balabooks","offers":[{"title":"Default Title","offer_id":45463602397231,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/FirstLovefront.jpg?v=1781251123"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/poetry.jpg?v=1772898332","url":"https:\/\/books.ataka.in\/collections\/love-stories.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}