{"title":"Custom Collection","description":"","products":[{"product_id":"cycle-donga","title":"Cycle Donga","description":"\u003cp\u003eసైకిల్ దొంగ by అనిల్ బత్తుల పబ్లికేషన్స్\u003c\/p\u003e\n\u003cp\u003eఒక వ్యక్తి సైకిల్ పోగొట్టుకుంటాడు. ఆ సైకిల్ చివరికి అతనికి దొరికిందా\u003c\/p\u003e\n\u003cp\u003eలేదా? అనే అంశంతో వున్న ఈ నవలను ఇటాలియన్ రచయిత బార్టొలిని రాసాడు. ఈ నవల\u003c\/p\u003e\n\u003cp\u003eఆధారంగా 1948లో 'BICYCLE THIEVES' అనే ఇటాలియన్ సినిమా విట్టోరియో డి\u003c\/p\u003e\n\u003cp\u003eసికా దర్శకత్వంలో వచ్చింది. మన తెలుగు రచయిత కేశవరెడ్డికి, బెంగాలి\u003c\/p\u003e\n\u003cp\u003eదర్శకుడు సత్యజిత్‍రే‍కి కూడా ఈ సినిమా చాలా ఇష్టం. ఈ నవలను శ్రీనివాస\u003c\/p\u003e\n\u003cp\u003eచక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44418800025647,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cycledongaf.jpg?v=1754888654"},{"product_id":"kokoro","title":"kokoro","description":"\u003cp\u003eసొసెకి నట్సుమే జపాన్ దేశానికి చెందిన కవి, నవలాకారుడు. ఈ జపనీస్ క్లాసిక్ నవలలో సెన్సే అనే యువకుడి జీవితంలోని ప్రేమ, స్నేహాల దాగుడుమూతల్ని మనసు కంటితో మనం చూడవచ్చు. తండ్రి మరణాంతరం పినతండ్రి తన ఆస్తినంతా కాజేస్తే, మనుషుల మీద విశ్వాసాన్ని కోల్పోతాడు. వివాహం చేసుకోవాలనుకున్న యువతి ద్రోహం చేస్తుంది. స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. మరి సెన్సే జీవితం చివరికి ఏమైంది? ఈ నవల ఆధారంగా ఖొన్ ఈచికవ దర్శకత్వంలో 1955లో ' KOKORO ' అనే జపనీస్ సినిమా వచ్చింది. ఈ నవలను శ్రీనివాస చక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44635882160175,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/WhatsAppImage2025-11-01at7.20.51PM.jpg?v=1762005288"},{"product_id":"41-novel","title":"41 - Novel","description":"","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":45079471783983,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/41-anil-battula.jpg?v=1774079075"},{"product_id":"prati-guruvaaram","title":"Prati Guruvaaram","description":"","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":45182929010735,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/WhatsAppImage2026-04-08at4.54.54PM_1.jpg?v=1775648998"}],"url":"https:\/\/books.ataka.in\/collections\/navami-specials.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}