{"title":"Pocket Books","description":"","products":[{"product_id":"kanchana-seetha","title":"Kanchana seetha","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413218160687,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156503.jpg?v=1754589570"},{"product_id":"kaasintha-prema-kaavali","title":"Kaasintha prema kaavali","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413222125615,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kaasinthapremakavali.jpg?v=1757589220"},{"product_id":"athade-oka-samudram","title":"Athade oka samudram","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413231431727,"sku":null,"price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156546.jpg?v=1754589570"},{"product_id":"cycle-donga","title":"Cycle Donga","description":"\u003cp\u003eసైకిల్ దొంగ by అనిల్ బత్తుల పబ్లికేషన్స్\u003c\/p\u003e\n\u003cp\u003eఒక వ్యక్తి సైకిల్ పోగొట్టుకుంటాడు. ఆ సైకిల్ చివరికి అతనికి దొరికిందా\u003c\/p\u003e\n\u003cp\u003eలేదా? అనే అంశంతో వున్న ఈ నవలను ఇటాలియన్ రచయిత బార్టొలిని రాసాడు. ఈ నవల\u003c\/p\u003e\n\u003cp\u003eఆధారంగా 1948లో 'BICYCLE THIEVES' అనే ఇటాలియన్ సినిమా విట్టోరియో డి\u003c\/p\u003e\n\u003cp\u003eసికా దర్శకత్వంలో వచ్చింది. మన తెలుగు రచయిత కేశవరెడ్డికి, బెంగాలి\u003c\/p\u003e\n\u003cp\u003eదర్శకుడు సత్యజిత్‍రే‍కి కూడా ఈ సినిమా చాలా ఇష్టం. ఈ నవలను శ్రీనివాస\u003c\/p\u003e\n\u003cp\u003eచక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44418800025647,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cycledongaf.jpg?v=1754888654"},{"product_id":"pottelu","title":"POTTELU","description":"\u003cp\u003e\u003cspan\u003eమనుషులు ఏకాంతాన్ని కోరుకోవచ్చు కానీ, ఎప్పటికీ ఒంటరి కాలేరు. తనకు తానుగా ఏదో ఒక బంధాన్ని వెతుక్కుంటారు. సత్యం పొట్టేలుని వెతుక్కున్నట్టు. కాశినాయన క్షేత్రంలో తనని తాను వెతుకున్నట్టు. దూరమైన మనుషుల స్థానంలో ఆ ఖాళీని పూర్తి చేసే మరేదైనా నింపాలనే తపన ఉన్నంత వరకూ మనుషులు ఒంటరిగా ఉండలేరు. సొంత నేల మీద నుంచి ఓ పిలుపు వెంటాడుతూనే ఉంటుంది. తల్లీ కొడుకులుగా పైకి కనిపించే కథ మార్మికంగా ఈ ప్రకృతికీ మనిషికీ ఉండే లోతైన అనుబంధాన్ని చెబుతుంది. నవలలో అమెరికా వలస అనేది కేవలం జియోగ్రాఫిక్ మార్పు కాదు, పొట్టేలు కేవలం ఒక జంతువు కాదు. మహిళా రైతుగా, తల్లిగా వేదన పడే సత్యం, మల్లేష్ ఒకడికే తల్లి కాదు. మానసికంగా సొంత నేలనీ, కోల్పోతున్న అనుబంధాలనీ గుర్తు చేసే ప్రతీకలు. తాత్వికతా, వాస్తవికత కలిసిపోయిన ఈ \"పొట్టేలు\" తెలుగులో మరో అద్బుతమైన రచనగా నిలుస్తుంది. - నరేష్కుమార్ సూఫీ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500028096559,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/POTTELU.jpg?v=1757675502"},{"product_id":"kokoro","title":"kokoro","description":"\u003cp\u003eసొసెకి నట్సుమే జపాన్ దేశానికి చెందిన కవి, నవలాకారుడు. ఈ జపనీస్ క్లాసిక్ నవలలో సెన్సే అనే యువకుడి జీవితంలోని ప్రేమ, స్నేహాల దాగుడుమూతల్ని మనసు కంటితో మనం చూడవచ్చు. తండ్రి మరణాంతరం పినతండ్రి తన ఆస్తినంతా కాజేస్తే, మనుషుల మీద విశ్వాసాన్ని కోల్పోతాడు. వివాహం చేసుకోవాలనుకున్న యువతి ద్రోహం చేస్తుంది. స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. మరి సెన్సే జీవితం చివరికి ఏమైంది? ఈ నవల ఆధారంగా ఖొన్ ఈచికవ దర్శకత్వంలో 1955లో ' KOKORO ' అనే జపనీస్ సినిమా వచ్చింది. ఈ నవలను శ్రీనివాస చక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44635882160175,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/WhatsAppImage2025-11-01at7.20.51PM.jpg?v=1762005288"},{"product_id":"pacchi-maidaaku-vaasana","title":"Pacchi Maidaaku Vaasana","description":"\u003cp\u003eమృత్యు శీతల స్పర్శ లాంటి ఏకాంతంలోనో, ఒంటరిగా ఆలోచనల బిడారుతో సాగిపోతున్న కాలంలోనో ఓ ప్రేమను తలచుకుంటాం. మన్ను మీన వాన కురిసినట్టు, గాలిలో ప్రేమ పరిమళం ముక్కుపుటలను తాకి పురా జ్ఞాపకాలను మోసుకొచ్చినట్లు, రెండు అరచేతులు రుద్దుకుని చెంపల మీద ఆన్చుకుంటే వచ్చే వెచ్చదనం, అలాంటి స్మ్రుతినేదో మొసుకోచ్చి మరులు గొలిపినట్లు ప్రేమను తలచుకుంటాం. ప్రేమ అన్నిసార్లూ మనిషే అవ్వక్కర్లేదు. ఆ మనిషి తాలుకు జ్ఞాపకాలే అవ్వక్కర్లేదు. ప్రేమ అనే ఊహ చాలు. ప్రేమ ఇలా ఉండాలనో, ఇలా కూడా ఉంటుందనో మన మస్తిష్కంలో చేసుకునే ఊహ చాలు. ఆ ఊహే రేపటికి ఆశ్వాసం. బతుకును నడిపించే ఇంధనం. ఈ పచ్చి మైదాకు వాసన ఆ పని చేస్తుంది.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822171058223,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/pachhimaidakuvasana.jpg?v=1767380235"},{"product_id":"merupu","title":"Merupu","description":"\u003cp\u003eMerupu | మెరుపు\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eWinner of the 2023 Nobel Prize in Literature\u003c\/p\u003e\n\u003cp\u003eవ్యక్తీకరించలేని భావాలకు గొంతుకనిచ్చే ఆయన వినూత్న శైలిలో రాసిన నాటకాలు, వచన రచనలకుగాను ఈ పురస్కారం - నోబెల్ కమిటీ\u003c\/p\u003e\n\u003cp\u003e‘Fosse has been compared to Ibsen and to Beckett, and it is easy to see his work as Ibsen stripped down to its emotional essentials. But it is much more. For one thing, it has a fierce poetic simplicity.’ — New York Times\u003c\/p\u003e\n\u003cp\u003e2023 నోబెల్ బహుమతి గ్రహీత యాన్ ఫోసా, మంత్రముగ్దులను చేసేలా రాసిన ఈ చిన్ని నవల ‘మెరుపు’ను చదవడం మొదలుపెట్టినప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీరు ఈ దట్టమైన చీకటి వ్యాపించిన అడవిలోకి ప్రవేశిస్తే, బయటకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. – ది నేషనల్ బుక్ రివ్యూ\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు అనువాదం: కుమార్. ఎస్\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822180986927,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/meruputelugubook.jpg?v=1767380754"},{"product_id":"kutumbeekula-kondatakam","title":"Kutumbeekula kondatakam","description":"\u003cp\u003e\u003cspan\u003eకుటుంబీకుల కొండాటకం: A Telugu book about గాడ్ మేనియా by Sarath\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44940446629935,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Kutumbikulakondatakambook.jpg?v=1770298842"},{"product_id":"bomma-borusu-1","title":"Bomma Borusu","description":"\u003cp\u003e\u003cspan\u003e*రచయిత గురించి* కృష్ణ సాహితి మానసిక శాస్త్ర రంగంలో తొమ్మిదేళ్ల అనుభవం కలిగి ఉన్నారు. ఆమె అనేక సంస్థలతో పని చేసి, విద్యార్థులు మరియు యువతకు అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్లో హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా, ఆమె హైదరాబాద్లో తన స్వంత సైకాలజీ కౌన్సెలింగ్ సెంటర్లను (ithihas psychology counselling and Hypnotherapy centre) రెండు శాఖలతో స్థాపించారు. మానసిక శాస్త్ర వృత్తితో పాటు ఆమెకు పుస్తకాలంటే అపారమైన ప్రేమ. ఇప్పుడు తన వృత్తితో పాటు తన అభిరుచిని అనుసరించే కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44940451872815,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Bommaborusubook.jpg?v=1770299912"},{"product_id":"narudi-brathuku-natana","title":"Narudi Brathuku Natana","description":"\u003cp\u003e\u003cspan\u003eNarudi Brathuku Natana - A Philosopical Novella by Kavanamaali\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e\"..ఈ పుస్తకం మనిషి జీవితంలోని లోతైన విషాదాన్ని, అంతులేని ఆవేదనను సందిగ్ధతను చూపిస్తుంది. పేజీలు తిరిగే కొద్దీ గుండె బరువు ఎక్కుతుంది. మనసును ఒక తెలియని విచారం (Melancholy) నింపి ఆ బాధలోనే ఒక ప్రశాంతత చేకూర్చి, కన్నీళ్ళతో మనసును కడిగి, ఒక రకమైన ఊరటను (Catharsis) కలిగిస్తుంది. ఆలోచనలలో ఉండే సాంద్రతలో ముంచే పుస్తకం ఇది. లోతైన భావోద్వేగాలలో తమని తాము కోల్పోవాలనుకునే వారికి ఈ పుస్తకం ఖచ్చితంగా నచ్చుతుంది.\"\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Telugu Collective","offers":[{"title":"Default Title","offer_id":44960194363439,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/narudibrathukunatanatelugubook.jpg?v=1771140605"},{"product_id":"kanyashulkam","title":"Kanyashulkam","description":"\u003cp\u003e\u003cspan\u003eతాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి డామిట్! కథ అడ్డంగా తిరిగింది పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్ గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి. Kanyasulkam book by Gurajaada Venkata Apparao helps in developing your knowledge and skills in Indian Writing. This book is available in Telugu language making it easier to read and understand.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45054971576367,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kanyashulkam.jpg?v=1773593392"},{"product_id":"aaradhana","title":"Aaradhana","description":"\u003cp style=\"text-align: left;\"\u003e\u003cspan\u003eఅనంత్ ను  భర్తగా  పొందగానే   అంతా   అన్నపూర్ణను\u003c\/span\u003e\u003cspan\u003e అదృష్టవంతురాలన్నారు. తీరా  అనంత్  జీవితంలోకి  అడుగు\u003c\/span\u003e\u003cspan\u003eపెట్టిన  తర్వాత  గాని  ఆ అమ్మాయికి  తన  అదృష్టం ఏపాటిదో \u003c\/span\u003e\u003cspan\u003e తెలిసిరాలేదు.\u003c\/span\u003e\u003cspan\u003e      అతనిచుట్టూ   అతి   భయంకరమైన   గతం   కోటగోడలా\u003c\/span\u003e\u003cspan\u003e పటిష్టంగా  ఉండిపోయింది.  అనంత్   దగ్గరికి   ప్రవేశం  ఎలాగో\u003c\/span\u003e\u003cspan\u003e అర్ధం   గాని  అన్నపూర్ణ  అలాగే  నిలబడిపోయింది.\u003c\/span\u003e\u003cspan\u003e  \u003c\/span\u003e\u003cspan\u003eఆ  దుర్భేద్యమైన   గోడను  ఛేదింపగలదా  ఆ  మూగపిల్ల! \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055034490927,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Aaradhana.jpg?v=1773595084"},{"product_id":"agni-poolu","title":"Agni Poolu","description":"\u003cp\u003e\u003cspan data-mce-mark=\"1\"\u003e  ఆ రోజు ఆకాశం ఎంతో నీలంగా, నిర్మలంగా ఉంది. దాని క్రింద ఎకరాల కొద్దీ ఉన్న చేలమీద హరితవర్ణం ఎన్నడూ చూడనంత అందంగా చూడముచ్చటగా ఉంది. ఆ చేలకి దూరంగా, వలయాకారంగా కొండలు ఉన్నాయి. వాటిమీద నుంచి చల్లటి గాలి, సాయంకాలపు షికారుకి బయలుదేరినట్లుగా మెల్లమెల్లగా వస్తోంది. ఆ గాలి సంతోషంతో నాట్యం చేస్తూ వస్తున్నట్లుగా, ఆ కొండమీద నుంచి జారి అక్కడవున్న ఎత్తయిన చెట్ల శిఖరాగ్రాలని తాకి, పచ్చటి చేలమీదుగా ఆ ఊరి చివరగా ఉన్న పెద్ద చెరువు మీదకి వస్తోంది. ఆ చెరువు ఆ ఊరి పొలాలకి  అమృతభాండంలాంటిది!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e               దాని సాగు క్రిందనే వందల ఎకరాలు సాగు అవుతూ, ఆ చుట్టు ప్రక్కల ఊళ్ళని సుసంపన్నం చేస్తున్నాయి. ఆ చెరువుకి దూరంగా, ఒకనాటి వైభవానికి చిహ్నంగా, పాతకాలపు నగలా, అపురూపంగా, అద్దాల తలుపులున్న పెద్ద కిటికీలతో, పొడుగాటి వరండాలతో, చక్కగా అల్లుకున్న రకరకాల - రంగు రంగు పూలతీగలతో ఒక పెద్ద మేడ ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055037243439,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/agnipoolu.jpg?v=1773595318"},{"product_id":"jeevana-sourabham","title":"Jeevana Sourabham","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055041208367,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/jeevasaurabham.jpg?v=1773595450"},{"product_id":"krishna-lohitha","title":"Krishna Lohitha","description":"\u003cp\u003e\u003cspan data-mce-mark=\"1\"\u003e  స్పెషల్ వార్డులో ఉన్న గది తలుపులు నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి. అవంతి లోపలకు అడుగుపెట్టింది! గదిలో మంచం మీద తరుణ్ నిద్రలో ఉన్నాడు. అతని రెండు చేతులు మణికట్టు దగ్గర కట్టు కట్టి ఉన్నాయి. వాటిని చూడగానే, అవంతి కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలినాయి! నిన్న \"ఇదేమిటి?\" అని తను అడిగినందుకు 'జవాబు'గా అతను మణి కట్ల దగ్గర నరాలు బ్లేడుతో కోసుకుని చచ్చిపోవటానికి సిద్ధం అయ్యాడు. అవంతి పరుగెత్తి మంచం దగ్గర మోకాలి మీద కూలబడి అతని చేతి దగ్గర తల దాచుకుంది. తరుణ్ కి మెలకువ వచ్చింది. \"అవంతీ! నీకు... నీకు.. కృష్ణలోహిత... అంటే తెలుసా?\" అన్నాడు అస్పష్టంగా.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e           తెలియదన్నట్టు తల తిప్పింది. \"కృష్ణలోహిత.. అంటే నలుపు వర్ణం కలిసిన ఎరుపురంగు. నలుపు అంటే చీకటి. శూన్యం! ఎరుపు అంటే రక్తం! హత్య. నా మనసు ఈ రెండింటిలో ఎటు వెళ్ళాలో తెలియక కొట్టుమిట్టాడుతోంది. నాకు మూడో దోవ లేదు. లేదు అవంతీ..\" ఇది వినగానే, నీళ్ళునిండిన అవనతి కళ్ళలో ఆశ్చర్యం. అయోమయం. భయం. ఏమిటి దీని అర్థం. ఆంధ్రుల ఆరాధ్య రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి మరో నవలా రాజం 'కృష్ణలోహిత' తప్పక చదవండి! \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055057657903,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/krishnalohitha.jpg?v=1773595652"},{"product_id":"secretary","title":"Secretary","description":"\u003cp\u003e\u003cspan\u003eఅందం, పరువం, పొగరుమోత్తనంగా కనిపించే ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల జయంతి. హుందా, ఠీవి, డబ్బు, పదిమందిలో పలుకుబడి ఉండి, ఆడవాళ్ళని సమ్మోహనపరిచే రూపున్న నిండైన వ్యక్తి రాజశేఖరం. పైకి చెప్పుకోలేకపోయినా జయంతి అంటే అంతరంగంలో అమితమైన అనురాగం రాజశేఖరానికి. అమాయకత్వాన్నీ, అంతస్తుల భేదాన్నీ అధిగమించలేని జయంతి ఆడమనసుకి రాజశేఖరం అంటే అసహ్యం. అందమైన రాజశేఖరం, మరీ అందమైన అతని సెక్రటరీ జయంతి ఈ కథ ఆంధ్రులకు కొత్తదేం కాదు. మనసు లోపల పొరల్లోని ఇష్టాయిష్టాల్ని, రాగద్వేషాల్ని మదించి సునిశితంగా, సుందరంగా చిత్రించే సులోచనారాణి నవలా రచన తెలియంది కాదు! కానీ ఎన్నిసార్లు చదివినా, తిరిగి చదవాలనిపించే 'సెక్రటరీ' అందించే అనుభూతి మాత్రం నవ్యాతి నవ్యం.. చదవండి, మీకే తెలుస్తుంది!!\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055064375343,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/secretary.jpg?v=1773595811"},{"product_id":"sougandhi","title":"Sougandhi","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055069028399,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sougandhi.jpg?v=1773595962"},{"product_id":"sony-my-sony","title":"Sony My Sony","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057550090287,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sonymysony.jpg?v=1773667047"},{"product_id":"penkutillu","title":"Penkutillu","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057554907183,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/penkutillu.jpg?v=1773668275"},{"product_id":"viraji","title":"Viraji","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057555693615,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/viraaji.jpg?v=1773668623"},{"product_id":"girija-kalyanam","title":"Girija Kalyanam","description":"\u003cp\u003e\u003cspan\u003eగిరిజా కళ్యాణం - యద్దనపూడి సులోచనా రాణి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057565851695,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/girijakalyanam.jpg?v=1773671836"},{"product_id":"vijetha","title":"Vijetha","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057567096879,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vijetha.jpg?v=1773672296"},{"product_id":"nenu-rachaitrini-kanu","title":"Nenu Rachaitrini Kanu","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057569882159,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nenurachyitrinikanu.jpg?v=1773672448"},{"product_id":"rutuvulu-navvaayi","title":"Rutuvulu Navvaayi","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057877966895,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rutuvulunavayyi.jpg?v=1773675721"},{"product_id":"rangularatnam","title":"Rangularatnam","description":"\u003cp\u003e\u003cspan\u003eగోదారెప్పుడూ అమ్మలాగే వుంది. గాలెప్పుడూ హాయి హాయిగా జాయి జాయిగా వుంది. ఆ తల్లి గోదావరి, ఆ చెల్లి గోదావరి, ఆ అక్క గోదావరి, ఆ పిల్ల గోదావరి, ఆ హాయి గోదావరిలోంచి హాయి హాయిగా వీస్తున్నాయి గాలులు. అటుపక్క జూస్తే కోటిపల్లి తీర్థవంతా కళకళ్ళాడిపోతుందా సాయంత్రం. ఆ తీర్థంలో, ఆ జనాల్లోంచి పరుగెట్టుకుంటావస్తున్నాడు లాటరీ టిక్కెట్లమ్మే రామప్రసాదు. పడతా లేస్తా అందర్నీ అన్నింటినీ తప్పించుకుంటా రంగులరాట్నం దగ్గరకొచ్చి, తిరుగుతున్నవాళ్ళంతా తిప్పుతున్న ఆ రాట్నాన్ని.... ఆ రంగులరాట్నాన్ని ఆపేసి వీర్రాజూ బుల్లెమ్మలతో ‘‘మీకు లాటరీ తగిలింది.... లక్షకాదు రెండు లక్షలు కాదు.... పదిలక్షలు’’ అంటా అరిచాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058432303151,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rangularatnam.jpg?v=1773683575"},{"product_id":"galikondapuram-railway-gate","title":"Galikondapuram Railway Gate","description":"\u003cp\u003e\u003cspan\u003eమహారణ్యంలో చాలా ఎత్తయిన కొండల సమూహం మధ్యలోవున్న ఆ చిన్న స్టేషను పేరు గాలికొండపురం రైల్వేగేటు. స్టేషనుకి దిగువగా వుంది ఊరు.  అప్పుడు సమయం రాత్రి 12 గంటలు. వచ్చే రైళ్ళేమీ లేకపోవడంతో నిశ్శబ్దంగా వుందా ప్రాంతం. చేతితో తాకితే చీకటి పొడి రాలుతుందా అనిపించేటంతటి కటిక చీకటి. నిద్రపోని రుషిపక్షుల అరుపులు. ప్రేతాత్మగొంతులా ఎత్తయిన గాలికొండ మీంచి సుళ్ళు తిరుగుతూ వీస్తున్న గాలులు. ఎదుటి మనిషి స్పష్టంగా కన్పించనంత దట్టంగా మూసుకుపోయిన మంచు. కేన్సర్లా నరాలు కొరుకుతున్న చలికి మెలికలు తిరుగుతున్న ప్రకృతి కన్య, చీకటి దుప్పటి నిలువునా కప్పుకుంది. గడ్డ కట్టిన ఆ అందంలో చాలా పొద్దు గడిచింది. హఠాత్తుగా శబ్దాలు… స్టేషను మధ్య రైలుపట్టాల మధ్యనున్న ఉడెన్ స్లీపర్స్ మీద వేగంగా పరిగెడ్తున్న బలిష్టమైన ముగ్గురు వ్యక్తుల్ని చేతిలో రివాల్వర్తో ఛేజ్ చేస్తున్నాడతను. కొంతదూరం వెళ్లాక రైలుబాట పక్కనే లోయలోకి వెళ్ళడానికి వున్న చిన్న కంకర దారిలోకి దిగి జరజరా జారి, దొర్లి, క్షణాల్లో మాయమయ్యారు ముగ్గురూ. అది గమనించని అతను తిన్నగా ముప్ఫైఏడో నెంబరు టన్నల్లో పరుగెట్టి, అలా కొంతదూరం వెళ్ళాక ఆగి వాళ్ళు ఎటువెళ్ళారో అర్థంగాక అటు ఇటు తచ్చాడుతూ కొన్ని క్షణాలు ఒకచోట ఆగాడు. అంతే- రింగ్ ఆకారంలో వుండి గుప్పెటికి సరిపడే చుట్టుకొలతతో వున్న తాడొకటి మెరుపువేగంతో అతని మెడలో పడటం, విడదీసుకునే ప్రయత్నం చేసేలోపే అది బలంగా బిగుసుకుపోవడం జరిగిపోయాయి. ఊపిరాడక గిలగిల్లాడుతున్న అతని ముక్కుకి క్లోరోఫాం నింపిన తెల్లటి సిల్కు గుడ్డ మెత్తగా అద్దబడడంతో క్షణాల్లో స్పృహతప్పి పట్టాలమీద క్రాస్గా పడిపోయాడు. సిగ్నల్లో ఎర్రదీపం ఆరి పచ్చదీపం వెలగడంతో ముగ్గురూ అక్కడ్నుంచీ పరుగుపెడ్తూ వెళ్ళిపోయారు.  కాస్సేపటికి అతను పడున్న పట్టాలమీదుగా ఏభై లోడు వేగన్లు బిగించివున్న పొడుగాటి గూడ్సు ట్రైను శరవేగంగా ప్రయాణిస్తూ వస్తోంది. పడివున్న అతనిలో కదలిక లేదు. బాగా దగ్గరకొచ్చేసిన ట్రైను అతన్ని ముక్కలుగా చీల్చుకుపోవడానికి ఇక పది అడుగుల దూరం మాత్రమే ఉంది. అతనికి క్లోరోఫాం మత్తు వదలడానికి ఇంకా రెండు గంటలు పడ్తుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058433876015,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/GalikondapuramRailwayGate.jpg?v=1773683980"},{"product_id":"mahallo-kokila","title":"Mahallo Kokila","description":"\u003cp\u003eమహల్లో కోకిల వంశీ\u003c\/p\u003e\n\u003cp\u003eగండశిలని చేద్దామనుకుంటుంది తన హృదయాన్ని. కానీ, ప్రతిక్షణం, ప్రతిసంఘటన ఆమెని స్పందింప చేస్తూనే వుంటాయి.  ఆమెకి  జీవితం  మీద  ఏమాత్రం  ఆశా, తాపత్రయాలు లేవు. ఊహల ఉయ్యాలలతో వెన్నెలపల్లకి నిర్మించాలనే  కోరిక  ఆమెకు  లేదు.  కానీ,  దేన్ని కాదంటుందో, ఏది చెయ్యకూడదనుకుంటుందో అదే చెయ్యాల్సిన పరిస్థితి ఆమెది. ఆమె గతం చిత్రవిచిత్రాలతో నిండిన ఓ వ్యజియం. అందులో ఎన్నో భయానకమైన ఉదంతాలు నిండి ఉన్నాయ్. ఆ గతం ప్రపంచానికి తెలిస్తే తనకి మానసికక్షోభ. ఆర్తితో తను విలవిల్లాడి చనిపోతుంది. అందుకే గత చరిత్ర ఛాయా మాత్రంగా కూడా తెలీకుండా భూగర్భంలో నిధిలా దాచేసింది మన మహల్లో కోకిల.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058435219503,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/MahalloKokila-a.jpg?v=1773684214"},{"product_id":"gokulamlo-radha","title":"Gokulamlo Radha","description":"\u003cp\u003e\u003cspan\u003eప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరిచి పరిచి నీ నీడలో నా నీడ కలిసే మధురక్షణం కోసం మన కలల జలతారుని కప్పుకుని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా! నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి…  యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న ఒక శోకవనితవైన నిన్ను శరవేగంతో వచ్చి అందుకుని నీ గాఢ పరిష్వంగంలో ఐక్యం అయ్యి, నీలో నేనుగా, నాలో నువ్వుగా జీర్ణమయ్యి నీ చిలిపి కలహాల్ని ఆరగించి, నీ విరహ వేదనని శ్వాసించి, మన కేళీ విన్యాసాల ఉద్గృంధ గవాక్షాలు తెరచి, ఓసారి పరిభ్రమించి అనంతరం క్రమించి, రమించి, ఉపశమించి, అలసటతో దగ్ధమై, ఒక విశేషమూర్తిగా  రూపాంతరం చెందాలని నా ప్రగాఢమయిన తపన, యాతన, వేదన. కానీ కాలం? నన్ను నువ్వు, నిన్ను నేను అందుకోవాలని కాంక్షతో ఎంతగా కాలిపోతున్నామో అంతగానూ దూరం చేస్తుందీ కాలం. ఔను. నేను కాలానికి ఎదురీదలేక, రాసే రాతల్లోనే స్వర్గసౌధాల్ని నిర్మించి, ప్రేరేపించి నిన్ను శోకింపజేస్తున్న  పిరికివాడ్ని, నీచుడ్ని, అర్భకుడ్ని ఔనా? లేకుంటే, నీకంటే ఈ ప్రపంచంలో ఎవరూ అధికులు కారని తెలిసికూడా వందల మైళ్ళు దూరం పారిపోయి ఉద్యోగం, ధర్మమంటూ నిన్ను ఆ నది ఒడ్డున ఒంటరిగా వదిలివేయడం నేరంకదూ? పాపం కదూ? నీ లేఖల్లో జాలిగా జారే కన్నీటి ధారలు ఇక చూడలేను. నీకోసం నేను వచ్చే సమయం ఆసన్నమయింది. మరో పది రోజులు పోయాక ఇంకో ఉత్తరం రాసారు. జవాబు రాలేదు. రెండు వారాలు పోయాక ఇంకో ఉత్తరం రాసారు.జవాబు రాలేదు. \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058439512111,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gokulamloradha-a.jpg?v=1773684382"},{"product_id":"ravvala-konda","title":"Ravvala Konda","description":"\u003cp\u003e\u003cspan\u003e‘‘రాత్రంతా నాకు నిద్రరాలేదు. మనసునిండా చీకటి. ఆ చీకట్లో నిన్న రాత్రి మనం కన్న ఆ కల ఎక్కడయినా కనిపిస్తుందేమోనని వెలిగించిన ప్రమిదని అరచేతుల్లో పట్టుకుని వెతికాను. ఎక్కడా కనిపించలేదు మనం ప్రసవించిన ఆ అపురూపమైన కల, చివరికి  తెలిసింది నువ్వు లేనప్పుడు ఆ కల నాకెందుకు కనిపిస్తుందీ అన్న సత్యం.  చూడూ! నువ్వు నా ఆరోప్రాణం. ఇన్నాళ్ళు ఎలా బ్రతికానో నాకు తెలీదు. నువ్వు లేకుండా ఇక ముందు బతకడం మాత్రం నాకు సాధ్యం కాదు.’’ ఆ వెన్నెల రాత్రి వెలగచెట్టు నీడలో అలా చాలాసేపు మాట్లాడింది రాజకుమారి.  ‘అంత గొప్పమనిషి అనుకోకుండా నా ప్రాణంలో ప్రాణం అయింది. ఈ మనిషికి దగ్గరయ్యాను. సరే దక్కించు కోగలనా చివరికి?’ అనుకున్నాడు రవ్వలకొండ.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058451308591,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ravvalakonda.jpg?v=1773684557"},{"product_id":"vennela-bomma","title":"Vennela Bomma","description":"\u003cp\u003e\u003cspan\u003e”గుండెలమీద కాలిన సిగరెట్ మచ్చ పెద్దరచ్చలా ఉంటుంది. ఎఱ్ఱటికళ్ళు- తెల్లటి ఒళ్ళు- తొమ్మిదేళ్ళు. ఈ గుర్తులున్న అబ్బాయి మీకెక్కడైనా కన్పించాడా అయ్యా!”  చెన్నై సిటీ స్లమ్ ఏరియాలో అప్పుడప్పుడూ ఒక ఎయిర్కండిషన్డ్- మారిస్  కారు అగుతుంది. అందులోంచి దిగిన ఒక ప్రఖ్యాత సినీతార, ఆ క్షణాన ఆమెకి తారసపడ్డ ప్రతీ ముష్టివాణ్ణీ- మురికివాణ్ణీ- కుష్టువాణ్ణీ అలా ప్రశ్నిస్తుంది. వాళ్ళు తెలీదన్నాక, నిరాశతో తిరిగి వెళ్లిపోతుంది.\\n***  ”యూ బ్లడీ బాస్టర్డ్. నా బాబుని నాకు కాకుండా దూరం చేస్తావా? జాగ్రత్త! ఆరవసారి జైలు కెళ్ళగలవ్. ఇంకా నిలబడ్డావేం. పోరా ఫో… ఫో…” అలా అవమానిస్తుందామె. ఆమె ఒక పాపులర్ సినీస్టార్. పేరు చాలా అందంగా ఉంటుంది. ”శృతి”.  ఆమె మాటల్ని మౌనంగా భరిస్తున్నాడతను. ”నీక్కాదూ చెప్పేది? వెళ్ళు… అసలు వాణ్ణి ముట్టుకునే హక్కూ- అర్హతా యెవరిచ్చారు నీకు?” ”అది కాదు శృతీ!” ”ఇంకేం చెప్పకు. వెళ్ళు. తియ్యటి విషానికి కేంద్రానివి నువ్వు. ఆ గరళాన్ని నువ్వు పనిచేసే ఆ పత్రికలో రాసుకో. ఫో. నా బాబుని కాస్సేపు తనివితీరా చూస్తాను ఫో… ఫో…” మౌనంగా బయటికొచ్చేశాడతను. అతని పేరు చైతన్య. జర్నలిస్టు. ఆమెదీ, అతన్దీ చాలా ఏళ్ళ సంబంధం. రాసుకుంటే అదో పెద్ద ఉద్గ్రంథం.\\nఅతనలా వెళ్ళిన మరుక్షణం తన బాబుకి ముద్దుల వర్షం కురిపించింది. వాడిని ఎన్నో ప్రశ్నలు వేసింది.  బాబు నవ్వుతున్నాడు. కోటి మల్లెలు విరబూసినట్టూ… కోటి సితారలు మెరిసినట్టూ. కానీ… వాడు ఉలకడం లేదూ… పలకడం లేదు. నిర్జీవంగా నవ్వుతూనే ఉన్నాడు. వాడు… ఒక అందమైన ఫోటో ఫ్రేములో బంధించబడి ఉన్నాడు. బాబు ఫోటోని యథాస్థానంలో అమర్చింది శృతి. శృతి ఉన్మాది కాదు. కానీ బాబు ప్రస్తావనలో ఆమె ఉన్మాదే అయితీరుతుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058456453167,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/VennelaBomma-a.jpg?v=1773684713"},{"product_id":"manchu-pallaki","title":"Manchu Pallaki","description":"\u003cp\u003e\u003cspan\u003e”సృష్టిలో రకరకాల సౌందర్యాలు. కొన్నింటిని దూరాన్నుంచే చూస్తూ ఆనందించాలి. అవసరం కలిగేదాకా వాటికి దగ్గరవ్వకూడదు. ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తే ఏమౌతుంది? అంతే అవుతుంది. వాటి ప్రత్యేకత, ప్రాముఖ్యత నశిస్తాయి. అవును. ఇక ఇంటికెళ్ళకూడదు.  ఎంతకాలం వరకూ? కొన్ని సంవత్సరాల వరకూ. కృష్ణుడికోసం నీరజ ఎదురుచూసి చూసి కడకి ఆ తమాలవృక్షాల ఛాయల్లోనే సమాధి కాలేదూ???. ”అంతకాలం వరకూ జయ ఎదురుచూస్తుందా???”.\\nమల్లెల ముగ్ధత్వానికీ, మంచి ముత్యాల తెలుపుకీ ప్రాణం పోసింది కారుణ్య. గులాబీల పరిమళానికీ, సంపెంగల సౌరభానికీ ఆయుష్షునిచ్చింది కారుణ్య. తేనెలో తియ్యదనానికీ, వెలగపండులో వగరుదనానికీ జీవితాన్నిచ్చింది కారుణ్యే. చెప్పడం చేతకాదుకానీ ఎంతందంగా వుంటుంది కారుణ్య.  మీరా చాలా విచిత్రమైన మనిషి. ప్రతీ విషయం కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడుతుంది. కేంటీన్కి రమ్మని పదిసార్లు పోరుపెడితే ఒక్కసారి మాత్రం వస్తున్నందుకు తనని చెడామడా తిట్టేస్తుంది. తన దగ్గర ఏదైనా పుస్తకం తీసుకుంటే తిరిగి ఆమె నుంచి తీసుకునే నాటికి లోపలా, పైనా ”మీరా… మీరా” సంతకాలు ముగ్గుల్లా నిండిపోయి వుంటాయి. తన రూమ్కి వస్తే అలారం ఫుల్ కీ ఇచ్చేస్తుంది. కర్ కర్ మనిపిస్తుంది. ట్రాన్షిష్టరు ఆన్ చేసి వాల్యూమ్ వీల్ ఆఫ్ చెయ్యకుండానే బాండ్ మార్చేస్తుంది. ఇలా అల్లరి చేస్తుంది మీరా. తన జీవితంలో ఓ అధ్యాయం ముగిసింది. మళ్ళీ కొత్తది మొదలవ్వబోతుంది. జీవితంలో ఎవరి ఆదరణా ప్రేమాభిమానాలు పొందలేకపోయాడు. ప్రతీ జీవరాశికీ శత్రువయ్యాడు. అడుగడుగునా ఓటమి నెదుర్కుంటూ, ఎవరికీ అర్థం కాలేకపోయాడు. అందరిచేతా అసహ్యించుకోబడ్డాడు. అయితేనేం… తను గెల్చాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058500493359,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ManchuPallaki-a.jpg?v=1773685768"},{"product_id":"shankuteerdham","title":"Shankuteerdham","description":"\u003cp\u003e\u003cspan\u003eమాతామహుల ఊళ్ళో ఉద్యోగం వచ్చింది అతనికి. ఆ ఊరు వెళ్ళటం అతని తల్లికి సుతరామూ ఇష్టంలేదు. మొదటిసారిగా పోస్టింగ్. ఆ వూరు వెళ్ళక తప్పలేదు వారికి. ఆ ఊళ్ళో వారికి తక్కువ బలగంలేదు. గ్రామపెద్ద, పెత్తందారు చిన్న అన్న. ఆ అన్నకో ముద్దులబంతి కూతురు. సౌందర్యంలో, చలాకీతనంలో ఆమెకు ఆమేసాటి. వాటిని మించిన అతిశయమే ఆమె ఆభరణం. పెద్ద అన్న పరమ సాత్వికుడూ, దైవచింతన కలవాడూనూ. ఆయనకు ఒక్కతే కూతురు. బాహ్యరూపంలో వెలితివున్నా గొప్ప సుగుణాల ఖని. సహజంగా చెడుని ఎదురించే అతని స్వభావానికి, గుళ్ళోలింగంతో సహా స్వాహాజేసే మేనమామకూ ఘర్షణ తప్పలేదు. పదిమందికీ జరిగే ప్రతిమంచిపనికీ ఎన్నో అడ్డంకులు, బలవంతుల పన్నాగాలు, ధనవంతుల దౌర్జన్యాలు. వారి ముందు మంచితనానికి మారు పేరయిన అతను నిలుస్తాడా? అతనిని అమితంగా ప్రేమించే మేనకోడళ్ళలో ఎవరు ఆప్తులవుతారు? గ్రామీణ జీవితాన్ని అతి స్పష్టంగా, సూటిగా చెప్పిన నవల. \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058518384687,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/SankhuTeertham-a.jpg?v=1773686421"},{"product_id":"41-novel","title":"41 - Novel","description":"","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":45079471783983,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/41-anil-battula.jpg?v=1774079075"},{"product_id":"donga-saara","title":"Donga Saara","description":"\u003cdiv class=\"chaaya-sb-desc\"\u003e\n\u003cdiv\u003eసాహిత్యం ఇలా ఉండాలి. ఇలా ఉండకూడదు, అని తెలుగు సాహిత్యంలో చాలా చర్చ జరిగింది. అవేవీ భారతిని చేరే అవకాశం లేదు. తెలుగు సాహిత్యం నుండి, తెలుగు సాహిత్య చర్చల నుండి భారతి ఏం నేర్చుకుందో తెలియదు. కాని తెలుగు సాహిత్యం, సాహితీవేత్తలు, పాఠకులు భారతి కతల నుండీ, నవలల నుండీ ఎంతో కొంత నేర్చుకున్నారనే అనుకుంటున్నాను. ఎప్పుడైనా తను కలిస్తే ఇదే మాట అని చూడండి. ఒక నవ్వు నవ్వి ఊరుకుంటుంది.\u003c\/div\u003e\n\u003cdiv\u003eబతుకు రచనలో భాగమైనప్పుడు, బతుకే రచనయిప్పుడు దానికి ఏ ముసుగులు అక్కర్లేదు. ఏ నగిషీలు చెక్కనవసరం లేదు. అందమైన కవితాత్మక వాక్యాల మాటున వాటిని దాచాల్సినవసరం అంతకన్నా లేదు. మరి ఏం కావాలి? బతుకును బతుకులా పరిస్తే చాలు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నవలలోలా.\u003c\/div\u003e\n\u003cdiv\u003eసారాయి పుట్టుక నుండి అది వ్యసనమై, బతుకు విధ్వంసం చేయడం దాకా, దాని చుట్టూతా ఉన్న ఊరి ముచ్చటే ఈ దొంగ సారా.\u003c\/div\u003e\n\u003cdiv\u003e భారతి కతలు ఇంకా చదవలేదా! ఇదిగో ఈ పుస్తకం చేతిలోకి తీసుకుని చదవండి.\u003c\/div\u003e\n\u003cdiv\u003e \u003cspan\u003e \u003c\/span\u003e\u003cstrong\u003e– అరుణాంక్ లత\u003c\/strong\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45081107660847,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/donagasara.jpg?v=1774115522"},{"product_id":"prati-guruvaaram","title":"Prati Guruvaaram","description":"","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":45182929010735,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/WhatsAppImage2026-04-08at4.54.54PM_1.jpg?v=1775648998"},{"product_id":"nanigadu","title":"Nanigadu","description":"\u003cp\u003e\u003cspan\u003eNANIGADU\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eConversations with my nephew\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eby V. Mallikarjun\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eకొన్ని కొన్నింటిని దాచిపెట్టుకోవడంలో ఏదో తెలియని ఆనందం దాగుంటుందనిపిస్తుంది. నా చిన్నప్పుడు మా ఇంటికి ఏ పెళ్లిపత్రిక వచ్చినా దాన్ని తీసుకెళ్లి ఒక చిన్న సీకుకి గుచ్చిపెట్టేది మా అమ్మ. ఎప్పుడైనా తీసి చూస్తే ఎవరెవరివో ఎప్పటెప్పటివో పత్రికలు కనిపించేవి. ఇవ్వాళ వాటికి నా జీవితంలో ఏ రకమైన విశేషమూ లేకపోయినా, అవి అలా ఉండేవని గుర్తుతెచ్చుకోవడం బాగుంటుంది. ఈ పుస్తకం అలాంటిదని చెప్తాను. ఏమున్నాయి ఈ పుస్తకంలో? ఇవి కథలు కాదు. మ్యూజింగ్స్ అని కూడా చెప్పలేను. మా నానిగాడితో చెప్పుకున్న కబుర్లు, జరిపిన సంభాషణలు. అన్నీ మన రోజూవారీ మాటల్లాగే మొదలై అలాగే ముగిసేవి. మొత్తం ఇరవై ఐదు సంభాషణలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమనందరిలో ఎప్పటికీ ఉండే బాల్యానికి గుర్తుగా మా నానిగాడి పుస్తకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e-వి. మల్లికార్జున్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Premalu Pusthakalu","offers":[{"title":"Default Title","offer_id":45197235847215,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nanigadutelugubook.jpg?v=1776008633"},{"product_id":"alupannadi-unda","title":"Alupannadi unda","description":"\u003cp data-start=\"57\" data-end=\"394\"\u003eమహలో చాలామంది మనుషుల్ని ప్రేమ గురించి కథలు రాశారు, ఆడజాతి గురించి గొప్ప గొప్ప ప్రసంగాలు ఇచ్చేశారు. కానీ ప్రేమ, స్నేహం, పెళ్లి లాంటి బంధాల్లో జరిగే...తెరమునకు మేలైనవి బయటపడటమే ఉంటుంది. అది మౌనంగా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, శాలా చచ్చినగా కనిపించే ఈ విషయం ఒక తరం ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే అన్నట్టు ఈ నవల మీద పడుతుంది.\u003c\/p\u003e\n\u003cp data-start=\"396\" data-end=\"579\"\u003eసహజని అనే అమ్మాయి జీవితం..తన జీవితంలో విషాదమే సృష్టించిన అబ్బాయి..\u003cbr data-start=\"462\" data-end=\"465\"\u003eఅటువంటి కుటుంబాల్లో పుట్టిన ఓ అబ్బాయి మానసిక స్థితి అతని ప్రేమపై ఎలాంటి ప్రభావం చూపించిందనే ఫిక్షనల్ డ్రామా ఈ నవల.\u003c\/p\u003e\n\u003cp data-start=\"586\" data-end=\"673\"\u003e\u003cstrong data-start=\"586\" data-end=\"610\"\u003eViolence isn’t love.\u003c\/strong\u003e\u003cbr data-start=\"610\" data-end=\"613\"\u003e\u003cstrong data-start=\"613\" data-end=\"644\"\u003eDomination isn’t affection.\u003c\/strong\u003e\u003cbr data-start=\"644\" data-end=\"647\"\u003e\u003cstrong data-start=\"647\" data-end=\"673\"\u003eTrauma isn’t intimacy.\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":45386083467311,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/111.png?v=1779714207"},{"product_id":"picchi-kukka","title":"Picchi Kukka","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45434432913455,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/picchikukka.jpg?v=1780809767"},{"product_id":"abhijaatha","title":"Abhijaatha","description":"\u003cp\u003eఅభిజాత\u003c\/p\u003e\n\u003cp\u003eమన సంప్రదాయాలు,మన సంఘం శాసించే హద్దులని నేను గౌరవిస్తాను. కానీ ఇవేవి నన్నురక్షించలేదు.మనకి ఒక ఐ.ఏ.యస్.ఆఫిసరు,ఒక ఇంజనీరు,డాక్టర్,టీచర్,ఒక సోషల్ వర్కర్ ఇలా ఆయా వృత్తులలో నిష్ణాతులుగా అవటానికి శిక్షణా కేంద్రాలున్నాయి. ఒక గృహిణి తన సమస్యలని,అన్యాయాలని ఎదుర్కోవటానికి పెళ్ళికి ముందే నిష్ణాతురాలు అవటానికి మనకి ట్రయినింగ్ సెంటర్స్ ఎందుకు లేవు? శిక్షణ యివ్వకుండా గృహిణిని చేసి, సమస్యలసాలెగూడులో స్త్రీని బంధించి యీ సంఘం ఎందుకిలా శిక్షిస్తోంది? ఇది చాలా అన్యాయం.\u003c\/p\u003e\n\u003cp\u003eతప్పక చదవండి.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503101730863,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/abhijaata.jpg?v=1782030343"},{"product_id":"abhisaapam","title":"Abhisaapam","description":"\u003cp\u003eఅభిశాపం యద్దనపూడి సులోచనారాణి\u003c\/p\u003e\n\u003cp\u003e“మధ్యలో వచ్చిన వాడిని నేను మీ మధ్యలేకుండా వెళ్ళిపోవటమే న్యాయం”అన్నాడు ప్రశాంత్.\u003c\/p\u003e\n\u003cp\u003eగాయత్రి రెచ్చిపోయినట్లుగా అంది – “ఏమిటా న్యాయం? నీ న్యాయానికి కళ్ళూ,చెవులూ లేవా? చేసుకున్న భార్యని వదిలేయటమేనా నీన్యాయం? దీనికంతటికి కారణం నువ్వు. అప్పుడే నన్ను వదిలేసి ఉంటే ఏ బాధా వుండేదికాదు! ఇలా నడిసముద్రంలో వదిలేయటానికేనా నన్ను పెళ్ళి చేసుకుంది? అసలు ఇదంతా నాతోనేగా చుట్టుకుని వున్నది. నేను చచ్చిపోతే అన్ని సమస్యలూతీరిపోతాయి.”\u003c\/p\u003e\n\u003cp\u003eమౌనంగా వున్న మీ మానసవీణను కదిలించే యద్దనపూడి సులోచనారాణి నవలారాజం- అభిశాపం\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503133188143,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/abhishapam.jpg?v=1782030556"},{"product_id":"amruthadhaara","title":"Amruthadhaara","description":"\u003cp\u003eఅమృతధార యద్దనపూడి సులోచనారాణిమనోజ్ అమూల్యని పరీక్షగా చూస్తూ అడిగాడు. \"అట్లా అయితే నువ్వు చెప్పేదే నిజమైతే శివా చనిపోయిన వెంటనే నా దగ్గరకు వెంటనే ఎందుకు రాలేదు\".\u003c\/p\u003e\n\u003cp\u003e\"రెండున్నర సంవత్సరాలు ఒంటరిగా నేను, నేనుగా బ్రతకగలనేమో అని ప్రయత్నించాను. దాదాపు శక్తికి మించి పోరాడాను. కాని నావల్ల కాలేదు. మీ దగ్గరికి రాక తప్పలేదు\". అమూల్య కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే ఆగిపోయింది.\u003c\/p\u003e\n\u003cp\u003eఒక్క క్షణం తర్వాత తనను తాను నిగ్రహించుకుని, దించిన తల ఎత్తి దిన దిన గండంగా నేను బ్రతకలేను. ఎంత ధైర్యం ఉన్నా ఆడపిల్లగా ఈ సమాజంలో ఎదుర్కోలేనివి చాలా ఉన్నాయి. అందుకే మీ దగ్గరికి రాక తప్పలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅమూల్యకి వచ్చిన ఆపద ఏది? మనోజ్ దానిని ఎలా పరిష్కరించాడు?\u003c\/p\u003e\n\u003cp\u003eఅద్భుతమైన కథనంతో, అపురూప సంఘటనలతో హృదయానికి హత్తుకునేలా మలచిన అపురూపమైన నవల\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503189418031,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Amruthadhaara.jpg?v=1782030907"},{"product_id":"andhra-yuvakuda-dari-itu","title":"Andhra Yuvakuda-Dari Itu","description":"\u003cp\u003eచాలా జీవితాల్లో దారుణమైన సంఘటనలెన్నో వుంటాయి. కానీ మానవత్వం సిగ్గుపడాల్సిన సంఘటనలు ఎదురవటం అరుదు. డబ్బే జీవితంగా భావించిన భవానీప్రసాద్ జీవితంలో అలాంటి సంఘటన జరిగింది. మనసు సిగ్గుతో చచ్చిపోయి, మనిషిని జీవచ్ఛవంలా మార్చిన ఆ సంఘటన ఏమిటి? షేమ్-కథ చదవండి. తెలుస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eనిరుద్యోగం, కలసిరాని పరిస్థితులు గోపాలాన్ని పీల్చి పిప్పి చేశాయి. అసమర్థుడని అందరూ వేలెత్తి చూపించారు. తనకి జరిగిన అవమానాలెన్నో సహించిన గోపాలం, శాంతకీ జరిగిన అవమానాన్ని సహించలేకపోయాడు. అగ్నిజ్వాలలా జ్వలించాడు. ఫలితం ఏమిటో, ఏం జరిగిందో తెలిపేకథ-అసమర్థుడు.\u003c\/p\u003e\n\u003cp\u003eఆర్థిక అసమానతలతో, పెద్దవారి అధికారానికి బానిసల్లా బతుకులు వెళ్ళదీస్తున్న బడుగు బతుకుల్తో, రోజురోజుకీ దిగజారుతున్న తన గ్రామం ఒకవైపు… జీవితాన్ని సుఖప్రదంగా, మూడుపువ్వులు ఆరుకాయలుగా మార్చగలిగిన విదేశీ జీవితావకాశం ఒకవైపు… రవి ఏ మలుపు తిరిగాడో తెలుపుతూ, యీనాటి యువతరానికి దారి సూచించే కథ-ఆంధ్రయువకుడా! దారి ఇటు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅనుకోని పరిస్థితులెదురై, భార్యనని చెప్పుకోలేకపోయినా భర్తనే అంటిపెట్టుకుని జీవితాన్ని జయించిన జయకథ – భార్య.\u003c\/p\u003e\n\u003cp\u003eప్రతి పదం దృశ్యంలా కళ్ళముందు కదిలేలా రాసిన కథలు రెండైతే విస్తృతమైన కథాసారాన్ని సంఘటనల్లా మలచి కూర్చిన కథలు రెండు. రచనా విధానంలో మార్పుని, రసస్పందన కలిగించటంలో నేర్పుని అవగతం చేసుకోటానికి\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503197577263,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AndhraYuvakuda_DaariItu.jpg?v=1782031104"},{"product_id":"anuraga-ganga","title":"Anuraga Ganga","description":"\u003cp\u003eఅందమైన పాలరాతి బొమ్మకి ప్రాణం వచ్చినట్టుగా,పాలనురగ లాంటి తెల్లటి దుస్తులతో,మెల్లగా మెట్లు దిగివస్తున్న ప్రీతి చేతిలో నవనవలాడుతున్న పసుపుపచ్చటి గులాబి పువ్వు ఉంది. క్రింది హాలులో పార్టీకి వచ్చిన ఆహుతులందరి కళ్ళూ ఆ అమ్మాయి మీదనే నిల్చినా, తన కళ్ళుమాత్రం ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా చూస్తున్నాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eప్రీతి పాదం ఆఖరి మెట్టు మీదకు రాగానే శరత్ చంద్ర అక్కడికి వచ్చాడు. ప్రీతి క్షణం సేపు తదేకంగా అతన్ని చూసింది. ఆ తర్వాత చేతిలో గులాబి అతనికి అందిస్తూ తగ్గు స్వరంతో “మీ ఉత్తరానికి జవాబు ఇదే!”అంది. మగసిరి నిండిన అతని చేతివేళ్ళు ఆపువ్వుని అందుకున్నాయి.”థ్యాంక్ యూ”అతను అస్పష్టంగా అన్నాడు. ప్రీతి ఆ పువ్వుని వదల లేదు. అతనివైపే చూస్తోంది. అతను కూడా ప్రీతి వైపే చూస్తున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eదూరం నుంచి ఒక వయససుమళ్ళిన వ్యక్తి వీళ్ళిద్దరినీ రెప్పవాల్చకుండా చూస్తున్నాడు.అతని ముఖంనిండా దెబ్బలు తగిలి మానినట్లుగా గాట్లు,మచ్చలు ఉన్నాయి.మొరటుగా వున్న అతనిపెదవులమీద క్రూరమైన చిరునవ్వు మెదలింది. ఆనవ్వు అతని ముఖంలో వున్న భీకరత్వాన్ని రెట్టింపు చేసింది.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503209340975,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AnuragaGanga.jpg?v=1782031283"},{"product_id":"jeevana-geetham","title":"Jeevana Geetham","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eజీవనగీతం యద్దనపూడి సులోచనారాణి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eపెళ్ళి అయిన తరువాత జీవిత భాగస్వాముల్లో ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు,అభిమానం వుంటాయి.కానీ, కొన్ని కారణాల వల్ల ముఖ్యంగా వారి వారి వ్యక్తిత్వంలోని అహం వల్లనో,స్వార్థం వల్లనో, వారి మనస్సుల్లో బానిసత్వం వల్లనో,దైనందిన జీవితంలోని చాలా అల్ప సమస్యలు, వారి జీవన మాధుర్యాన్ని చీడక్రీముల్లా హరిస్తూ, ‘హరిత వనం’లా వుండాల్సిన యింటిని ‘శిథిలగృహం’లా మార్చేస్తున్నాయి.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503219433519,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/JeevanaGeetham.jpg?v=1782031430"},{"product_id":"ardhastitha","title":"Ardhastitha","description":"\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003eఅర్థస్థిత యద్దనపూడి సులోచనా రాణి\u003c\/p\u003e\n\u003cp\u003eపూజకి ఒక్క క్షణం ఈ సృష్టి అంతా సర్వానందజంత్ర సమ్మేళనంగా అన్పించింది! సిద్దార్థని మరింత దగ్గరకు తీసుకుంది. శరీరం అంతా ఆనందపు వెలుగుమైకంలా కమ్మేస్తుంది. ఈ  ప్రపంచంలో ఇతను తప్ప తనకి యింకేం అవసరంలేదు అన్పిస్తుంది. ఈ ఆనందంలో ఏదో శక్తి! అది ఆమె మనసులోని సంకోచపు గొలుసుల్ని తెగ్గొట్టేసి,ఆమెకి స్వచ్ఛమైన,నిర్మలమైన ఆనందపు అమృతాల్ని దోసిలితో తాగిస్తోంది!\u003c\/p\u003e\n\u003cp\u003eఎక్కడో బీటలు వారిన మనసు క్షేత్రంలో ఆ అమృతపు చినుకులు రాలుతున్నాయి! ఆమెలోని ఏదో నిరుపేదతనం, దాని తాలుకు వ్యథ….! ఎండిన ఆకుల్లా రాలిపోతున్నాయి. ఒక సుమధురమైన గాలి! ఒక కొత్తపథం  వైపు పయనం! సిద్దార్థ భుజాల చుట్టూ చేయివేసి దగ్గరగా పట్టుకుని, ఆ వెలుగుపుంత వైపు తను నిస్సంకోచంగా నడవటానికి సిద్ధం అవుతుంది. అడుగు ముందుకు పడ్తోంది.తనని ఎవ్వరూ ఆపలేరు! అభిజిత్ కూడా అడ్డుకోలేడు! ఆమెకి అర్థం అయిపోతుంది.తను పుట్టిందీ,బ్రతుకుతోందీ యీ దివ్యక్షణాల కోసమే! ఇతని కోసమే!\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503225397295,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ArdhaStitha_bc75f888-afc9-4678-ab52-3f2968b5b691.jpg?v=1782031692"},{"product_id":"atmeeyulu","title":"Atmeeyulu","description":"\u003cp\u003e\u003cspan\u003eఆత్మీయులు \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eకష్టపడి చదువుకుని పైకివచ్చి,పోలిసు ఆఫీసరయిన సూర్యానికి రెండో ప్రాణం చెల్లెలు సీత. ఆమెలక్షాధికారికి కోడలై అష్టయిశ్వర్యాలు అనుభవిస్తుంటే ఆ అదృష్టమంతా తనదే అని కొండెక్కిపోతాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eసీత భర్తకి అంతకు పూర్వం సరోజతో సంబంధం ఉందని తెలుసుకుని,ఆవేశంతో సరోజ ఇంటికి వెళ్ళిన సూర్యం సరోజ దయనీయ చరిత్రవిని నీరైపోతాడు.చెల్లెలిమీద,సరోజమీద సూర్యం జాలి; అతని జాలి గుండెకి ఎదురైన సమస్యకి సినెమెటిక్ పరిష్కారం….?\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503230378031,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/atmeeyulu.jpg?v=1782031955"},{"product_id":"avyaktyam","title":"Avyaktyam","description":"\u003cp\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Yaddanapoodi%20Sulochanarani\"\u003e \u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eహేమ మరణించిన ఆనంద్ ని తదేకంగా చూస్తున్న విజయ భుజం మీద చెయి ఆనించింది.విజయ్ మనసులో ఏర్పడిన లోటు బాగానే అర్థం అవుతోంది. హేమ విజయ్ తలమీద చెయి వేసింది. ఒక్క క్షణం తర్వాత రెండు చేతులతో అతని తలని పొట్టకి ఆనించుకుంది.”హేమా! “విజయ్ దుఃఖభారంతో అన్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eహేమ అతని తలని నమురుతూ తగ్గు స్వరంతో అంది.”విజయ్” ఈ జీవితం వుందే! ఇది ఎప్పుడు మనకి ఏ కానుక యిస్తుందో తెలియదు.మళ్ళీ ఎప్పుడు హఠాత్తుగా మననుంచి మనకి ప్రియమైనది ఏది మననుంచి తీసుకుంటుందో తెలియదు. ఆ అదృశ్య మహాశక్తి ముందు తలవంచటమే మనకర్తవ్యం!\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503233916975,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/avyaktam.jpg?v=1782032092"},{"product_id":"bahumathi","title":"Bahumathi","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eబహుమతి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనవలాదేశపు రాణి, చెయ్యి తిరిగిన రచయిత్రి, యద్దనపూడి సులోచనా రాణి\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకలం నుండి జాలువారిన నులివెచ్చని కథల మాలిక.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఐ లవ్ యూ, నమ్ముతాను, బహుమతి, గెలుపెవరిది?, నాకీ పెళ్ళివద్దు, తెలిసిన విలువలు లాంటి కథల సమాహారం.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503238504495,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bahumathi.jpg?v=1782032247"},{"product_id":"bandhee","title":"Bandhee","description":"\u003cp\u003eబందీ - యద్దనపూడి సులోచనా రాణి\u003c\/p\u003e\n\u003cp\u003e“ఇందులో సిగ్గు పడాల్సిందేముంది?”\u003c\/p\u003e\n\u003cp\u003e“ఎందుకు లేదు? సుందరేకాదు ఏ ఆడపిల్లయినా,నాలో ఏం చూసి నాకు చేరువ అవుతుంది? ఈ జ్ఞానం నాకెందుకు లేకపోయింది!” అతని  ముఖంలో గాయపడిన అబిమానం స్పష్టంగా కన్పిస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003e“ఇందులో నాక్కూడా భాగం వుంది కాబట్టి నేను చెప్పాను.నిన్ను చూస్తుంటే నేను చేసింది మంచిపని అని అన్పించటం లేదు.”…\u003c\/p\u003e\n\u003cp\u003eకవిత బలవంతంగా అతని చెయ్యిపట్టుకుని,ఉంగరం తొడగబోయింది.\u003c\/p\u003e\n\u003cp\u003e“క్షమించు కవితా!”అతను చెయ్యి వదిలించుకున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003e“నిజం చెప్పినందుకా  నాకీ శిక్ష?”\u003c\/p\u003e\n\u003cp\u003e“అదేం మాట?”\u003c\/p\u003e\n\u003cp\u003e“ఆత్మీయతతో ,స్నేహపూర్వకంగా ఇచ్చిన దానిని ఎందుకు తిరస్కరిస్తున్నావు మరి?”\"ఆత్మీయత,స్నేహం- ఆరెండూ పొందే అర్హత,అదృష్టం నాకు లేవు కవితా!?”\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503242403887,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bandhee.jpg?v=1782032395"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/Untitled_design_2_a78b4cf2-570f-4b68-b6cb-131d2472f78f.jpg?v=1784192359","url":"https:\/\/books.ataka.in\/collections\/pocket-books.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}