{"title":"Poetry","description":"","products":[{"product_id":"khwaab-of-love-and-revoultion","title":"Khwaab of love and revoultion","description":"\n\u003cp\u003e\"మనిషిని యేకాకిని చేసే ప్రేమరాహిత్యాన్ని, విద్వేషాన్ని, హింసని, వివక్షని ద్వేషంతో కాకుండా తన అక్షరాలనిండా ప్రేమ నింపుకుని తడమడమే అరుణాంక్ ‘ఖ్వాబ్’ ప్రత్యేకత.యీ లేఖా రచనలో మంచి భావుకత, సౌందర్యం వుంది. చలం ప్రేమలేఖలల్ని అప్పట్లో దాచుకు దాచుకు చదివేవాళ్ళం... యిప్పుడు అరుణాంక్ ‘ఖ్వాబ్’ లేఖలు రాయడం, అందునా ప్రేమని రాయడం మరిచిపోయిన మనందరిలో మళ్ళీ ప్రేమలేఖలు రాయాలనే వుత్సాహాన్ని తట్టిలేపుతుంది. విప్లవం, ప్రేమ రెండూ వేరుకాదనీ, విప్లవం అంటే మనిషితనంపై రాజీలేని ప్రేమ అని గుర్తుచేస్తుంది.\" - ప్రో. చల్లపల్లి స్వరూపరాణి\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397724139567,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/khwaab-book-f.webp?v=1754490165"},{"product_id":"kaasintha-prema-kaavali","title":"Kaasintha prema kaavali","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413222125615,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kaasinthapremakavali.jpg?v=1757589220"},{"product_id":"enugamma-enugu","title":"Enugamma Enugu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44415992332335,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/VaseeraPoetryFrontcover.jpg?v=1754708139"},{"product_id":"lohanadi-poetry","title":"Lohanadi (Poetry)","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416058327087,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/lohanadhipoetryfront.jpg?v=1754708105"},{"product_id":"yudham-madhyalo-nuvvu","title":"Yudham Madhyalo Nuvvu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416081461295,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AfsarsirPoetry.jpg?v=1754708012"},{"product_id":"selfie","title":"SELFIE","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44466175868975,"sku":null,"price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Selfiebookfrontcover.jpg?v=1756443260"},{"product_id":"ishta-kavitvam","title":"Ishta Kavitvam","description":"\u003cp\u003e\u003cspan\u003eనాకు ఇష్టమైన తెలుగు కవిత్వాన్ని ఒక దండగా అల్లాను. ఈ సంకలనంలో 64 మంది కవుల 243 కవితలు వున్నాయి. ఇది నా మనసుకు నచ్చిన, నేను మెచ్చిన తెలుగు కవిత్వం. నా ఇష్ట కవిత్వం. కవిత్వ కాళికాదేవి పాదాల చెంత నేను సమర్పిస్తున్న తెలుగు కవిత్వమాల ఇది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44483499655215,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ishtakavithvamf.jpg?v=1757084676"},{"product_id":"desadesaala-kavitvam","title":"Desadesaala Kavitvam","description":"\u003cp\u003e\u003cspan\u003eఇది దేశదేశాల కవుల వైవిధ్యభరితమైన అనువాద కవితా సంకలనం. ఇందులో భారతీయ కవుల కవితలు కూడా మీరు చదవొచ్చు. గత వందేళ్లలో (1922-2022) తెలుగులో వచ్చిన ఉత్తమ అనువాద కవిత్వాన్ని వొడిసిపట్టే ప్రయత్నమిది. ఈ సంకలనంలో 207 మంది కవులు, 158 మంది అనువాదకులు ఉన్నారు. మొత్తం 281 కవితలు ఉన్నాయి. సరిహద్దులులేని కవిత్వం రుచి చూద్దాం రండి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44483513221167,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/desadesaalakavithvamf.jpg?v=1757084651"},{"product_id":"rangurangula-kavitvam","title":"Rangurangula Kavitvam","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ సంకలనంలో 64 మంది దేశ, విదేశీ కవుల కవితలకు 88 మంది అనువాదకులు చేసిన తెలుగు అనువాదాలు ఉన్నాయి. మొత్తం కవితలు 79 అయితే, అనువాదాలు 206.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44483520725039,"sku":null,"price":240.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rangurangulakavithvamf.jpg?v=1757084622"},{"product_id":"kalalu","title":"Kalalu","description":"\u003cp\u003e\u003cspan\u003eతన చుట్టూ ఉన్న సమాజాన్ని దాటి ఏ కవి అయినా కవితా వస్తువును ఎంచుకోలేడు. అదే వనమాలలో చూడవచ్చు. రైతు గురించి తల్లి గురించి భ్రూణహత్యల గురించి ఆయన ఒకే గొంతుతో మాట్లాడతారు. తన గొంతులో ఎంత ఆవేశం ఉన్నా, అది అక్షరాల్లోకి వచ్చేసరికి సున్నితంగా మారిపోతుంది. అందుకే \"అంటుగట్టి లక్షల కొమ్మలను పెంచుతాడే\/ వేరు తానైనా ఎదగలేక ఒదిగి ఉన్నా\/ రెక్కలుడిగి వేరుగానే తాను మిగిలిపోయాడే...\/ పగిలిపోయాడే\" అంటాడు. వేరు అనే పదం రెండు చోట్ల వాడటం ద్వారా శ్లేషగా రైతు దీన స్థితిని చెబుతాడు. కవిలో కదిలే గుణం లేకపోతే తాను ఎంచుకున్న అంశాల్లోకి ఆర్ద్రత రాదు. ఆ చలింపు ఈ కవిలో ఉండబట్టే తను రాసిన కవితల్లో ఆర్ద్రత చోటు చేసుకుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500031832111,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Kalalu.jpg?v=1757676130"},{"product_id":"aadavari-matalaku","title":"Aadavari Matalaku...","description":"\u003cp\u003eAadavari Matalaku... - A Collection of Poems by Kadali\u003cbr\u003e\u003cspan\u003eకొన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకొని గుర్తుపెట్టుకున్న సంగతులు, కొన్ని గుర్తుపెట్టుకోవాలని అనుకొని కూడా తెలియకుండా మర్చిపోయే విషయాలు. గుర్తుండిపోయేవి, అప్పుడప్పుడూ గుర్తొచ్చేవి, వదిలించుకున్నవి, వదల్లేనివి, నీవి, నావి, మనందరివీ ఈ వివరాలు. ఓ రోజు ఏ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తామో, అదే విషయం ఇంకో రోజున తెగ హింస పెడుతుంది. నిన్న బాగా నచ్చిన ఏదో సంగతి ఈ రోజుకి చిరాకు పుట్టిస్తుంది. ఈ రోజు అంత అసహ్యం కలిగించిన అదే సంగతి రేపు బతకడానికి ఆశని కలిగిస్తుంది. అవన్నీ పోగేసి మూట కట్టి ఇదిగో ఇలా మీ చేతికిచ్చాను. కొన్ని మర్చిపోయినా పర్వాలేదు, కొన్నింటిని మాత్రం గుండెకి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా హత్తుకోండి. ఈ రోజు కాకపోయినా రేపటి రోజున ఖచ్చితంగా అవసరం పడొచ్చు. మీరు ఆగి- ప్రపంచం కదులుతోందో, మీరు కదిలి- ప్రపంచం ఆగిపోయిందో తెలుసుకున్న రోజున ఈ పుస్తకం మీకు గుర్తొస్తుంది. అప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Kadali Writes and Publications","offers":[{"title":"Default Title","offer_id":44554674831407,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/aadavarimaatalaubackcover.jpg?v=1759407547"},{"product_id":"geethanjali","title":"Geethanjali","description":"\u003cp\u003eGeethanjali by Chalam\u003c\/p\u003e","brand":"Chalam Books","offers":[{"title":"Default Title","offer_id":44584177991727,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/geethanjalibookbychalam.jpg?v=1760534415"},{"product_id":"pirikivaadi-paatalu","title":"Pirikivaadi Paatalu","description":"\u003cp\u003e\u003cspan\u003eThis is Telugu translation of selected poems from Perumal Murugan's poetry collection, \"Kozhaiyin Paadalgal\" (Songs of a Coward). The collection contains 80 poems, with a foreword from Perumal Murugan and notes from the translators, Avineni Bhaskar and Likhith Kumar Goda!\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743872708655,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/PirikivaadiPaatalubook.jpg?v=1765030952"},{"product_id":"radha-madhilo","title":"Radha Madhilo","description":"\u003cp\u003eRadha Madhilo by Sowjanya Lolugu\u003c\/p\u003e\n\u003cp\u003eరాధ మదిలో - సౌజన్య లోలుగు\u003cbr\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eప్రపంచమే తెలియని ఒక ఆడపిల్ల ఆవేదనని..\u003cbr\u003eప్రపంచంలో ఏ కనులు గుర్తించలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅమ్మ, నాన్న, ఆప్తులు, బంధువులు ఎవరూ ఆమె వేదనని చూడలేదు. మౌనంగా ఆమె జీవితం కోసం చేస్తున్న పోరాటంలో స్వేచ్ఛగా ఎగిరిపోవడమే అందరికి కనపడింది. కానీ ఆమె చుట్టూ ఉన్న బానిస సంకెళ్ళు ఎవరికీ కనపడలేదు. \u003cbr\u003e    \u003cbr\u003eరెక్కలు కట్టుకొని ఈ ప్రపంచంలో ఎగరాలన్న కోరిక ఆమెకి లేదు. విరిగిపోయిన రెక్కలను ముద్దాడే ఒడిలో సేద తీరాలన్న కోరిక తప్ప. ఆ కోరికను కలగానే మిగిల్చి, ఆమె ప్రేమని అర్థం చేసుకోకుండా, ఆవేదన మిగిల్చిన మనుషుల మీద ఉన్న  ప్రేమని  ఆరాధనగా మార్చుకున్న అమ్మాయే ఈ  రాధ.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకంలో నేను రాసిన అక్షరాలు\u003cbr\u003eనా మదిలోని మధురస్మృతులు.\u003cbr\u003eఈ ప్రపంచానికి కనపడని నా కన్నీటి గాధలు. \u003cbr\u003e              \u003cbr\u003eఎవరికీ చెప్పుకోలేని నా అంతర్మథనాలు.\u003cbr\u003eనా మదిలో ఉన్న వారిపై ఆరాధనలు.\u003cbr\u003eఆ  ఆరాధన నుండి పుట్టుకొచ్చిన రాధను నేనే.\u003cbr\u003eనేను కానిది ఏదిలేదు.\u003cbr\u003eఈ రాధ మదిలో...\u003cbr\u003e -    సౌజన్య\u003c\/p\u003e","brand":"Mana Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44815061352495,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Final2_b4fd10c8-7c59-4b7e-8510-62dd1870bf8f.jpg?v=1767031060"},{"product_id":"anaganaga","title":"Anaganaga","description":"\u003cp\u003eకవిత్వమంటే పదాల్లో ఇమిడే బొమ్మలు(పద చిత్రాలు). చిత్ర లేఖనం అంటే గీతల్లో ఇమిడే పదాలు (భావాలు). పద చిత్రాలు, చిత్ర పదాలు ఒకే పుస్తకంలో ఉంటే ఎలా వుంటుంది? గీతలు, గీతాలు ఒకే కాగితం వేదిక మీద నాట్యం చేస్తే ఎలా ఉంటుంది? ఈ పుస్తకాన్ని చూస్తున్నప్పుడు, కాగితం మీద చదువుతాం. చదువుతున్నప్పుడు అదే కాగితం మీద చూస్తాం. ‘అనగనగా’ అనే టైటిల్ భలే నప్పింది. అమ్మ తన పాపకు చెబుతున్నట్టు లేదా వినిపిస్తున్నట్టు ఉన్న క(వి)తలివి. అమ్మ వినిపించే కవితలకు పాప వేసినట్టున్న బొమ్మలు. పుస్తకంలో బొమ్మలన్నీ, కవితలన్నీ ఆ మాటకు తగినట్టే ఉన్నాయి. అట్ట మీద బొమ్మను చూడాలి. పైనుంచి పడుతున్న పండును అందుకుంటున్న పక్షి, కిందికి పడిపోతున్న పండును పట్టుకుంటున్న పక్షి. రెండు పక్షులు వేర్వేరా? కాదేమో! రెండూ ఒకటే, లేదా వేర్వేరు కూడా. గతం, భవిష్యత్ కాలాల్లాగ. రెండూ కలిసి కాలమే కదా?! అవి నర్తించేది కూడా కాలం (వర్తమానం) మీదే. పుస్తకం చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు... ఆ రెండు పనులూ ఆపేసి, ఒళ్లో పుస్తకంతో కవయిత్రి\/గీతయిత్రి రెచ్చగొట్టిన మన ఊహల్లో మనం తేలుతున్నప్పుడు కలిగే ఆభిప్రాయాలివి. ఈ పుస్తకంలో సామాజిక స్పృహ ఎంత ఉందో కళా స్పృహ కూడా అంత ఉంది. మనస్సుకు, మస్తిష్కానికి ఒకే సారి మేత వేసే పుస్తకం. పాపలా ప్రశ్నలు వేసే పుస్తకం. అమ్మలా జవాబులిచ్చే పుస్తకం. అనగనగా ఒక భవిష్యత్తులోకి తీసుకెళ్లే మంచి పుస్తకం\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822163259439,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/anaganagabook.jpg?v=1767379948"},{"product_id":"kolleti-kalalu","title":"Kolleti Kalalu","description":"\u003cp\u003eఈ కొత్త కవితల పుస్తకం ప్రూఫ్ చూస్తూ కొంచెం ఫిలాసఫీ ఎక్కువైనట్టుగా ఉందే అన్నది తను. ఈ మాత్రం తలపండిన తర్వాత ఆమాత్రం తత్త్వం తలకెక్కాలి కదా అన్నాను నేను. మరి మీరు చదివిన తర్వాత మీ తలకు నేను ఎలా ఎక్కుతానో చూడాలి. ఇందులో నాన్న చనిపోయిన తర్వాత ఆయనకు కొల్లేరుతో ఉన్న అనుబంధాన్ని, నా అనుబంధాన్ని తలుచుకుంటూ రాసిన కవితలున్నాయి. అందరూ మెచ్చిన భూటాన్ పద్యాలు, ప్రొఫెసర్ సాయిబాబా మీద రాసిన కవితలు, నాన్న మరణానంతరం మా ఇంటి వద్దనే ఉన్న అమ్మను చూస్తూ రాసిన కవితలు ఇలా ఏవేవో ఉన్నాయి. చివరిలో అనువాద కవితలు ఇచ్చాను. నేను చేసిన అనువాదాల్లో కొన్ని ఎంపిక చేసి ఇచ్చినవి ఇవి. _ ప్రసాద మూర్తి\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822165618735,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kolletikalalubook.jpg?v=1767380037"},{"product_id":"pacchi-maidaaku-vaasana","title":"Pacchi Maidaaku Vaasana","description":"\u003cp\u003eమృత్యు శీతల స్పర్శ లాంటి ఏకాంతంలోనో, ఒంటరిగా ఆలోచనల బిడారుతో సాగిపోతున్న కాలంలోనో ఓ ప్రేమను తలచుకుంటాం. మన్ను మీన వాన కురిసినట్టు, గాలిలో ప్రేమ పరిమళం ముక్కుపుటలను తాకి పురా జ్ఞాపకాలను మోసుకొచ్చినట్లు, రెండు అరచేతులు రుద్దుకుని చెంపల మీద ఆన్చుకుంటే వచ్చే వెచ్చదనం, అలాంటి స్మ్రుతినేదో మొసుకోచ్చి మరులు గొలిపినట్లు ప్రేమను తలచుకుంటాం. ప్రేమ అన్నిసార్లూ మనిషే అవ్వక్కర్లేదు. ఆ మనిషి తాలుకు జ్ఞాపకాలే అవ్వక్కర్లేదు. ప్రేమ అనే ఊహ చాలు. ప్రేమ ఇలా ఉండాలనో, ఇలా కూడా ఉంటుందనో మన మస్తిష్కంలో చేసుకునే ఊహ చాలు. ఆ ఊహే రేపటికి ఆశ్వాసం. బతుకును నడిపించే ఇంధనం. ఈ పచ్చి మైదాకు వాసన ఆ పని చేస్తుంది.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822171058223,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/pachhimaidakuvasana.jpg?v=1767380235"},{"product_id":"deepika-mrudala","title":"Deepika Mrudala","description":"","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44859746779183,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20251210_162004.jpg?v=1768211324"},{"product_id":"kaadhedi-kavithakanarham","title":"Kaadhedi Kavithakanarham","description":"","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44859795308591,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20251210_161907.jpg?v=1768214020"},{"product_id":"digulu-konga","title":"Digulu Konga","description":"","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44888136712239,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/DiguluKongaFrontCover.jpg?v=1768652176"},{"product_id":"shabbash-ra-sankara","title":"Shabbash ra sankara","description":"","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44888561975343,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/shabbashrasankaracover.jpg?v=1768678204"},{"product_id":"madhusala-poetry","title":"Madhusala - Poetry","description":"","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":45079499407407,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/madhusala_6c8609c5-fc49-4b55-a1db-24c56eea4148.jpg?v=1774079427"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/love_stories.jpg?v=1754764335","url":"https:\/\/books.ataka.in\/collections\/poetry.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}