{"title":"Premalu Pusthakalu","description":"","products":[{"product_id":"oka-endakalapu-madhyahnam","title":"Oka Endakalapu Madhyahnam","description":"\u003cp\u003e\u003cspan\u003eOka Endakalapu Madhyahnam - A contemporary Telugu novel by V. Mallikarjun\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eమన ప్రేమల్నీ భయాల్నీ ఒంటరితనాల్నీ మూటగట్టి గతంలోకి వెళ్ళిపోయి.. గతమంటే రోజులో నెలలో కాదు, ఏళ్ళకు ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి.. ఒక ఎండాకాలపు మధ్యాహ్నంలో వదిలిపెట్టి వచ్చిన తర్వాత మనం ఏ చింతా లేకుండా బతకొచ్చనుకుంటాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసమస్యంతా సరిగ్గా ఆరోజును వెతికి పట్టుకోవడమే.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eఎప్పటికైనా ఏ చింతా లేకుండా బతకలేమా అని నమ్మి ప్రేమలో పడ్డ ఒకమ్మాయి ఒకబ్బాయి కథ ఈ నవల. ఇది ఒక ఎండాకాలపు మధ్యాహ్నాం జరిగే కథ కాదు. ఎవరెవరో మూటగట్టి వదిలేసి వచ్చిన ఆ మధ్యాహ్నం మోసుకొచ్చిన ఒంటరితనాల్ని జీవితమంతా మోస్తున్న ఇద్దరి కథ.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eThis story isn’t about falling in love. It’s about falling apart in love — about drifting away from each other.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Premalu Pusthakalu","offers":[{"title":"Default Title","offer_id":44821317517359,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/okaendakalapumadhyahnambook.jpg?v=1767347202"},{"product_id":"kagitham-padavalu","title":"Kagitham Padavalu","description":"\u003cp\u003e\u003cspan\u003eKagitam Padavalu - Collection of Love Stories by V. Mallikarjun.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eకొన్ని కొన్ని మనకు ఎంతలా అలవాటైపోతాయంటే, అవి లేకుంటే బతకలేం. అది వ్యసనమో ఇంకొకటో. అదైతే మనతో ఉండాలంతే. అలాంటిదొకటి ప్రేమ. నేను ప్రేమించకుండా ఉండలేను. ఆ ప్రేమలే ఈ ‘కాగితం పడవలు’. ఏమేమున్నాయి ఇందులో? నాకు నేను రాసుకున్న ఉత్తరాలు ఉన్నాయి. నాకు అప్పటికప్పుడు అనిపించినవి, నేను ప్రేమించిన వాళ్లకు చెప్పాలనిపించినవి (చెప్పినవీ!) రాసుకున్నాను. నేను చూసిన ప్రపంచాన్నీ పరిచయం చేయాలనుకున్నాను. వీటన్నింటికీ మించి నా ఆలోచనలను ఈ కాగితాల్లో ఎక్కించాను. అవి నాతోనే ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఎలాగోలా వాటిని వదిలెయ్యాలి. సారంగ పత్రిక నామీద వర్షంలా కురిసి, ఇక్కడో దారిని చూపించింది. బాల్యం గుర్తొచ్చింది. ఆ కాగితాలను పడవలు చేశా. ఇక్కడ వదిలేస్తున్నా. మీరు ఇదే దార్లో ఉంటే నేనే పంపించానని తెల్సుకొని, తీసుకొని అందుకోండి. చదివాక మళ్లీ వదిలెయ్యడం మర్చిపోవద్దు!\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e- వి. మల్లికార్జున్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Premalu Pusthakalu","offers":[{"title":"Default Title","offer_id":45197224181807,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kagithampadavalutelugubook.jpg?v=1776008214"},{"product_id":"rani-cafe-short-stories","title":"rani Cafe - Short Stories","description":"\u003cp\u003e\u003cspan\u003eIrani Cafe - Collection of Telugu short stories by V. Mallikarjun.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ పుస్తకంలోని పదమూడు కథల్లో ప్రేమ కథలున్నాయి. కొన్ని విషాదంగా మిగిలిపోయే కథలున్నాయి. నేననుకోవడం... అది ఏ రూపంలో ఉన్నా, ప్రేమ అన్న దారంతోనే వాటిని కట్టిపడేశా. కథలన్నీ ఈ పేజీ తర్వాత వరుసగా ఉన్నాయి కాబట్టి, ఇంతకుమించి ఈ కథల గురించి నేనేం చెప్పదల్చుకోలేదు. ఎక్కడో ఉండి మీరు ఇందులోని ఏదో ఒక కథను చదువుతూ నన్ను గుర్తు చేసుకుంటుంటే, ఆ సమయానికి నేనూ మీ గురించి ఆలోచిస్తుంటానని గుర్తుపెట్టుకోండి.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- వి. మల్లికార్జున్ (ముందు మాట నుంచి..)\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Premalu Pusthakalu","offers":[{"title":"Default Title","offer_id":45197232111663,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/iranicafetelugubook.jpg?v=1776008531"},{"product_id":"nanigadu","title":"Nanigadu","description":"\u003cp\u003e\u003cspan\u003eNANIGADU\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eConversations with my nephew\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eby V. Mallikarjun\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eకొన్ని కొన్నింటిని దాచిపెట్టుకోవడంలో ఏదో తెలియని ఆనందం దాగుంటుందనిపిస్తుంది. నా చిన్నప్పుడు మా ఇంటికి ఏ పెళ్లిపత్రిక వచ్చినా దాన్ని తీసుకెళ్లి ఒక చిన్న సీకుకి గుచ్చిపెట్టేది మా అమ్మ. ఎప్పుడైనా తీసి చూస్తే ఎవరెవరివో ఎప్పటెప్పటివో పత్రికలు కనిపించేవి. ఇవ్వాళ వాటికి నా జీవితంలో ఏ రకమైన విశేషమూ లేకపోయినా, అవి అలా ఉండేవని గుర్తుతెచ్చుకోవడం బాగుంటుంది. ఈ పుస్తకం అలాంటిదని చెప్తాను. ఏమున్నాయి ఈ పుస్తకంలో? ఇవి కథలు కాదు. మ్యూజింగ్స్ అని కూడా చెప్పలేను. మా నానిగాడితో చెప్పుకున్న కబుర్లు, జరిపిన సంభాషణలు. అన్నీ మన రోజూవారీ మాటల్లాగే మొదలై అలాగే ముగిసేవి. మొత్తం ఇరవై ఐదు సంభాషణలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమనందరిలో ఎప్పటికీ ఉండే బాల్యానికి గుర్తుగా మా నానిగాడి పుస్తకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e-వి. మల్లికార్జున్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Premalu Pusthakalu","offers":[{"title":"Default Title","offer_id":45197235847215,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nanigadutelugubook.jpg?v=1776008633"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/590385536_17853557148590384_7697033595517559309_n.jpg?v=1776009041","url":"https:\/\/books.ataka.in\/collections\/premalu-pusthakalu.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}