{"title":"World Classics","description":"","products":[{"product_id":"athade-oka-samudram","title":"Athade oka samudram","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413231431727,"sku":null,"price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156546.jpg?v=1754589570"},{"product_id":"cycle-donga","title":"Cycle Donga","description":"\u003cp\u003eసైకిల్ దొంగ by అనిల్ బత్తుల పబ్లికేషన్స్\u003c\/p\u003e\n\u003cp\u003eఒక వ్యక్తి సైకిల్ పోగొట్టుకుంటాడు. ఆ సైకిల్ చివరికి అతనికి దొరికిందా\u003c\/p\u003e\n\u003cp\u003eలేదా? అనే అంశంతో వున్న ఈ నవలను ఇటాలియన్ రచయిత బార్టొలిని రాసాడు. ఈ నవల\u003c\/p\u003e\n\u003cp\u003eఆధారంగా 1948లో 'BICYCLE THIEVES' అనే ఇటాలియన్ సినిమా విట్టోరియో డి\u003c\/p\u003e\n\u003cp\u003eసికా దర్శకత్వంలో వచ్చింది. మన తెలుగు రచయిత కేశవరెడ్డికి, బెంగాలి\u003c\/p\u003e\n\u003cp\u003eదర్శకుడు సత్యజిత్‍రే‍కి కూడా ఈ సినిమా చాలా ఇష్టం. ఈ నవలను శ్రీనివాస\u003c\/p\u003e\n\u003cp\u003eచక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44418800025647,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cycledongaf.jpg?v=1754888654"},{"product_id":"kokoro","title":"kokoro","description":"\u003cp\u003eసొసెకి నట్సుమే జపాన్ దేశానికి చెందిన కవి, నవలాకారుడు. ఈ జపనీస్ క్లాసిక్ నవలలో సెన్సే అనే యువకుడి జీవితంలోని ప్రేమ, స్నేహాల దాగుడుమూతల్ని మనసు కంటితో మనం చూడవచ్చు. తండ్రి మరణాంతరం పినతండ్రి తన ఆస్తినంతా కాజేస్తే, మనుషుల మీద విశ్వాసాన్ని కోల్పోతాడు. వివాహం చేసుకోవాలనుకున్న యువతి ద్రోహం చేస్తుంది. స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. మరి సెన్సే జీవితం చివరికి ఏమైంది? ఈ నవల ఆధారంగా ఖొన్ ఈచికవ దర్శకత్వంలో 1955లో ' KOKORO ' అనే జపనీస్ సినిమా వచ్చింది. ఈ నవలను శ్రీనివాస చక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44635882160175,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/WhatsAppImage2025-11-01at7.20.51PM.jpg?v=1762005288"},{"product_id":"jar-city","title":"Jar City","description":"\u003cp\u003eJar City | జార్ సిటీ\u003cbr\u003eTelugu translation of Jar City by Arnaldur IndriðasonA gruesome murder in a Reykjavik apartment leads Detective Erlendur Sveinsson into Iceland’s darkest secrets. The victim—a seemingly ordinary old man—hides a shocking past linked to long-buried crimes and genetic research. As Erlendur unravels the mystery, he confronts not only the sins of others but the ghosts of his own life. Taut, atmospheric, and deeply human, Jar City (originally published as Mýrin) is the first novel in the internationally acclaimed Detective Erlendur series, which has sold over 20 million copies worldwide. Winner of the Glass Key Award for Best Nordic Crime Novel, Jar City established Arnaldur Indriðason as one of the leading voices in Scandinavian noir. His novels have been translated into more than 40 languages and praised for their psychological depth, stark realism, and haunting portrayal of Icelandic society. Translated to Telugu by Y Krishna Jyothi\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822153592879,"sku":null,"price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/jarcitybook.jpg?v=1767379245"},{"product_id":"the-healer","title":"The Healer","description":"\u003cp\u003eThe Healer | ది హీలర్\u003cbr\u003eTelugu translation of The Healer In a collapsing, rain-soaked Helsinki, poet Tapani Lehtinen searches for his missing wife — a journalist chasing a killer known as The Healer. As he uncovers her secrets, Tapani learns how love and survival intertwine in a dying world. Dark, lyrical, and gripping, The Healer is a chilling vision of the near future from award-winning Finnish author Antti Tuomainen, hailed as one of Scandinavia’s most inventive crime writers. Translated to Telugu by Y Krishna Jyothi\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822156279855,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/thehealerbook.jpg?v=1767379481"},{"product_id":"merupu","title":"Merupu","description":"\u003cp\u003eMerupu | మెరుపు\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eWinner of the 2023 Nobel Prize in Literature\u003c\/p\u003e\n\u003cp\u003eవ్యక్తీకరించలేని భావాలకు గొంతుకనిచ్చే ఆయన వినూత్న శైలిలో రాసిన నాటకాలు, వచన రచనలకుగాను ఈ పురస్కారం - నోబెల్ కమిటీ\u003c\/p\u003e\n\u003cp\u003e‘Fosse has been compared to Ibsen and to Beckett, and it is easy to see his work as Ibsen stripped down to its emotional essentials. But it is much more. For one thing, it has a fierce poetic simplicity.’ — New York Times\u003c\/p\u003e\n\u003cp\u003e2023 నోబెల్ బహుమతి గ్రహీత యాన్ ఫోసా, మంత్రముగ్దులను చేసేలా రాసిన ఈ చిన్ని నవల ‘మెరుపు’ను చదవడం మొదలుపెట్టినప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీరు ఈ దట్టమైన చీకటి వ్యాపించిన అడవిలోకి ప్రవేశిస్తే, బయటకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. – ది నేషనల్ బుక్ రివ్యూ\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు అనువాదం: కుమార్. ఎస్\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822180986927,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/meruputelugubook.jpg?v=1767380754"},{"product_id":"iddaru-mitrula-neeti-kathalu","title":"Iddaru mitrula neeti kathalu","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057549893679,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/iddarumitruluneethikathalu.jpg?v=1773666938"},{"product_id":"dostoevsky-the-brothers-karamzov-sodharulu","title":"Dostoevsky The Brothers Karamzov Sodharulu","description":"\u003cp\u003eకరమజోవ్ సోదరులు \u003c\/p\u003e\n\u003cp\u003e‘బ్రదర్స్ కరమజోవ్’ లాంటి నవలను చదివి ముగించినప్పుడు పాఠకుడి మనస్థితి తుఫానువచ్చివెళ్ళిపోయిన తరువాతి గదిలా ఛిన్నాభిన్నమైపోయి వుంటుందని యి.యెం.ఫాస్టర్ అభివర్ణిస్తాడు. ఆ గదిలోని కుర్చీలూ, బల్లలూ అన్నీ విరిగి పడిపోయి వుంటాయి. యేదీ ముందున్నచోటులో వుండదు. పాఠకుడి మనస్సులో యిదివరకూ వున్న నమ్మకాలూ, అభిప్రాయాలూ, జ్ఞాపకాల లాంటివన్నీ అలాగే విరిగి, నలిగి, కలిపోయి వుంటాయి. యింత చెప్పినా ఆ అనుభవమెలా వుంటుందో అవగతం గాదు. వోసారి బుద్ధిగా, శ్రద్ధగా, వినయంగా నవలను చదివినవాళ్ళకుమాత్రమే ఫాస్టరేమని చెప్పాడో అర్థమవుతుంది.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061177245743,"sku":null,"price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/karamzovbrothers.jpg?v=1773773739"},{"product_id":"the-idiot-fyodor-dostoevsky","title":"The Idiot Fyodor Dostoevsky","description":"\u003cp\u003eThe Idiot Fyodor Dostoevsky ఇడియట్ \u003c\/p\u003e\n\u003cp\u003eచదువరులకు ఆహ్వానం. ప్రపంచ ప్రసిద్ధ నవలల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఇడియట్’ నవల తొలి తెలుగు అనువాదం మీ చేతుల్లో వుంది. ఎంత ప్రఖ్యాతి గడించిందో అంత వివాదాస్పదమూ, విమర్శనాత్మకమూ అయిన ఈ నవలలో చిత్రించినది దొస్తొయేవ్స్కీ జీవితమేనని చెబుతారు\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061195726895,"sku":null,"price":500.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/theidiotfyodordostoevsky1.jpg?v=1773774296"},{"product_id":"anton-chekhov-kathalu-1","title":"Anton Chekhov Kathalu-1","description":"\u003cp\u003eఅంటోన్ చెకోవ్ కథలు-1\u003c\/p\u003e\n\u003cp\u003eరష్యన్ కథా రచయిత అంటోన్ చెకోవ్ (జనవరి 29, 1860 - జూలై 15, 1904) ఆధునిక కథాసాహిత్య ప్రపంచం పై వెలిగిన ధ్రువతార చెకోవ్. డాక్టర్ వృత్తి చేసుకొంటూ మరోప్రక్క నిరంతర సాహితీ కృషి చేసాడు. అయన కథలు ప్రపంచ ఖ్యాతి పొంది ఇప్పటికీ అనేక భాషలలో ప్రచురించబడుతున్నాయి. టెమ్ మాగజైన్ ఎంపిక చేసిన, ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోయే పది పుస్తకాలలో ‘చెకోవ్ కథల సంపుటి’ స్థానం పొందింది. మధ్యతరగతి ప్రజల ఊగిసలాటను ఆయన వ్యంగ్యంగా విమర్శించాడు. పేదల దయనీయ పరిస్థితులపై జాలి చూపించాడు. ఉన్నత వర్గాల పటాటోపాన్ని గేలిచేసాడు. అందుకే చెకోవ్ కథలు అజరామరంగా నిలిచిపోయాయి. ఇప్పటివరకూ పుస్తకరూపం పొందని వంద కథల కొత్త అనువాదాన్ని మీ ముందుకు తెస్తున్నాము. చదివి ఆస్వాదించండి. ఆదరించండి\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061213618223,"sku":null,"price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/antoncheckovkathalu1.jpg?v=1773774613"},{"product_id":"anton-chekhov-kathalu-2","title":"Anton Chekhov Kathalu-2","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061226430511,"sku":null,"price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/antoncheckovkathalu2.jpg?v=1773774860"}],"url":"https:\/\/books.ataka.in\/collections\/russian-literature.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}