{"title":"Stunning Covers","description":"","products":[{"product_id":"pattu-thova","title":"Pattu Thova","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413195092015,"sku":null,"price":475.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156485.jpg?v=1754589570"},{"product_id":"diguvintodi-kathalu","title":"Diguvintodi kathalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413223075887,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156492.jpg?v=1754589570"},{"product_id":"dayadula-thota","title":"Dayadula Thota","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44415972212783,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/DayadulaThotaFront.jpg?v=1754708050"},{"product_id":"ruu","title":"Ruu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416073498671,"sku":null,"price":268.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/RuuFrontcover.jpg?v=1754708131"},{"product_id":"cycle-donga","title":"Cycle Donga","description":"\u003cp\u003eసైకిల్ దొంగ by అనిల్ బత్తుల పబ్లికేషన్స్\u003c\/p\u003e\n\u003cp\u003eఒక వ్యక్తి సైకిల్ పోగొట్టుకుంటాడు. ఆ సైకిల్ చివరికి అతనికి దొరికిందా\u003c\/p\u003e\n\u003cp\u003eలేదా? అనే అంశంతో వున్న ఈ నవలను ఇటాలియన్ రచయిత బార్టొలిని రాసాడు. ఈ నవల\u003c\/p\u003e\n\u003cp\u003eఆధారంగా 1948లో 'BICYCLE THIEVES' అనే ఇటాలియన్ సినిమా విట్టోరియో డి\u003c\/p\u003e\n\u003cp\u003eసికా దర్శకత్వంలో వచ్చింది. మన తెలుగు రచయిత కేశవరెడ్డికి, బెంగాలి\u003c\/p\u003e\n\u003cp\u003eదర్శకుడు సత్యజిత్‍రే‍కి కూడా ఈ సినిమా చాలా ఇష్టం. ఈ నవలను శ్రీనివాస\u003c\/p\u003e\n\u003cp\u003eచక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44418800025647,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cycledongaf.jpg?v=1754888654"},{"product_id":"ontaritanapu-kathalu","title":"Ontaritanapu Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eఇది మానవ సంబంధాలు అర్థం చేసుకోలేక ఎదురైన ఒంటరితనం కావొచ్చు. ఆ మానవ సంబంధాలు పూర్తిగా అర్థమయ్యాక మనలో పుట్టే ఒంటరితనం కూడా అయ్యుండొచ్చు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eనగరజీవితంలోని సాయంత్రాల్లో ఒక రకమైన మెలంఖలీ ఉంటుంది. అందులోకి జారిపోతే ఎప్పుడో అర్ధరాత్రుల్లో తేలుతాం. ఆ మెలంఖలీని, నగరజీవితపు ఒంటరితనాన్ని, గత కాలపు చెదిరిన ఙ్ఞాపకాలని ఒక చోట చేర్చే ప్రయత్నమే ఈ పుస్తకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ కథల్లో మీ జీవితపు సాయంత్రమో, రాత్రో, మనిషో, ఙ్ఞాపకమో మీకూ దొరికితే, ఒక్కసారి చిన్నగా నవ్వుకుని ‘రేపటీగీతం’ కోసం వెతకండి. అదే దారిలో ఎక్కడో ఒక చోట నేనూ కనిపిస్తాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e-మొహమ్మద్ గౌస్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44445194387503,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ontarithanapukathalufront.jpg?v=1755860768"},{"product_id":"bombay-pottelu","title":"BOMBAY POTTELU","description":"\u003cp\u003e\u003cspan\u003eBOMBAY POTTELU TELUGU SHORT STORIES\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44464969351215,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bombaipottelufront.jpg?v=1756396994"},{"product_id":"ishta-kavitvam","title":"Ishta Kavitvam","description":"\u003cp\u003e\u003cspan\u003eనాకు ఇష్టమైన తెలుగు కవిత్వాన్ని ఒక దండగా అల్లాను. ఈ సంకలనంలో 64 మంది కవుల 243 కవితలు వున్నాయి. ఇది నా మనసుకు నచ్చిన, నేను మెచ్చిన తెలుగు కవిత్వం. నా ఇష్ట కవిత్వం. కవిత్వ కాళికాదేవి పాదాల చెంత నేను సమర్పిస్తున్న తెలుగు కవిత్వమాల ఇది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44483499655215,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ishtakavithvamf.jpg?v=1757084676"},{"product_id":"nallaregadi-nelallo","title":"Nallaregadi Nelallo","description":"\u003cp\u003e\u003cspan\u003eపాలగిరి విశ్వప్రసాద్ గ్రామ కక్ష అనే నిప్పులకొలిమిలో కాలి, వ్యవసాయమనే వైతరణిలో ఈది, స్వయంగా వాటిని అనుభవించి పలవరించి కథలు రాశాడు. సమాజాన్నీ రాజకీయాల్నీ నడిపించే ఆర్థిక మూలాలు, అగ్రకులాధిపత్యం, ఎస్సీ ఎస్టీల ఆక్రందన, మానవత్వం, అమానుషత్వం, స్త్రీ స్వేచ్ఛ, పురుషాధిక్యత - ఇవన్నీ కథల్లో చొప్పించి సజీవమైన మాండలికంలో రాశాడు. పాలగిరి విశ్వప్రసాద్ కు కరువెందుకొస్తుందో తెలుసు. రాయలసీమలో గ్రామ కక్షలకు కరువు కన్నతల్లి అని తెలుసు. రైతులు శ్రమకోడ్చి పండించే పంట తక్కువ ధరకు ఎందుకు తెగనమ్ముకుంటారో, పోలీసుల తాకిడి, కోర్టుకేసులు, రోడ్ల వెనకాల ప్రపంచీకరణ, హైవే ధాబాల చాటున జీవితాలు ఛిన్నాభిన్నం ఎందుకవుతాయో, దొంగతనాలకు పేరుపడ్డ కులాలు ఎవరివల్ల ఎందుకు అలాగే వుండిపోతాయో ఆ కారణాలన్నీ తెలుసు. అవేవీ తెలియని - ఒక ఒరవడిలో కొట్టుకుపోయే - అమాయక జీవుల్ని పాత్రలుగా చేసి సమకాలీన చరిత్ర సూక్ష్మంగా ఆవిష్కరింపజేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పాలగిరి విశ్వప్రసాద్ ప్రస్తుతంలో వుండి కథలు రాస్తున్న రచయిత. అందుకే పాలగిరి విశ్వప్రసాద్ కథలు నిజం చెబుతాయి. నిజాయితీగా చెబుతాయి. కథలు రాస్తున్న వాళ్ళు కూడా చదవాల్సిన కథలివి. -ఎన్. దాదాహయాత్, కథా రచయిత\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500016889903,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NallaregadiNelallofrontcover.jpg?v=1757675052"},{"product_id":"nadi-moodava-oddu","title":"Nadi Moodava Oddu","description":"\u003cp\u003e\u003cspan\u003eతెలుగు సాహితీలోకం నిర్మలానందగా పిలుచుకునే ముప్పన మల్లేశ్వరరావు గారు 5-6 కలంపేర్లతో (తెలుగుదాసు, విపుల్ చక్రవర్తి, విపుల్ రాజ్, వాత్సాయనుడు) విదేశీ, భారతీయ భాషల్లో విస్తృతంగా అనువాదాలు చేశారు. అనువాదంలో ఎందరికో చాలా గొప్ప స్పూర్తిగా, అందుకోవడం కష్టమైనంత పెద్ద కొలమానంగా నిలబడ్డారు. ఈ పుస్తకం ద్వారా ఆయన విదేశీ అనువాదాలు కొన్ని పాఠకుల దగ్గరికి చేరుస్తున్నాము.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44718636892207,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NadiMoodavaoddu.jpg?v=1764328212"},{"product_id":"maayi-muntha","title":"Maayi Muntha","description":"\u003cp\u003e\u003cspan\u003eమారుతున్న తెలంగాణ పల్లె జీవితానికి అద్దం పట్టే కథలు పెద్దింటి అశోక్ కుమార్ గారు రాసిన ఈ మాయి ముంత కథల సంపుటి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44779651727407,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/maayimuntha.jpg?v=1766082425"},{"product_id":"gaayaparachina-kaalasarpam","title":"Gaayaparachina Kaalasarpam","description":"\u003cp\u003e\u003cspan\u003e\"సామాజికపరమైన జీవితానుపభవం తెలుగులో లేకపోవడానికి చరిత్ర, రాజకీయాలు, సినిమాలు, కారణాలు కావచ్చు. ఉదాహరణకి, దేశ విభజన, హిందూ, ముస్లిం కొట్లాటలు, హింసాకాండ, ముఖ్యంగా అప్పుడు స్త్రీలు అనుభవించిన నరకయాతన, బ్రిటిష్ వాళ్ళనెదిరించిన విప్లవవీరుల సంఘర్షణ, త్యాగాలూ అలాగే కమ్యూనిజం మొదట ప్రవేశపెట్టిన అభ్యుదయ భావాలూ, ఆ తరువాత కాలంలో (కమ్యూనిజం పట్ల) అసంతృప్తి, వ్యతిరేకత, ఇవన్నీ కూడా బెంగాలీ సాహిత్యంలో కనిపిస్తాయి. తెలుగులో అవేవీ (కనీసం ఆ స్థాయిలో) లేకపోవడం సహజమే... తెలుగు సాహిత్యం మీద సినిమాల ప్రభావం బలంగా పడింది. బెంగాలీ సినిమా సర్వవ్యాపితంగా లేకపోవడంపల్ల వారి సాహితీ ప్రక్రియలకీ నాటక రంగానికి మంచి జరిగింది.\"\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e- ఆర్.వి. లక్ష్మిదేవి, అనువాదకురాలు\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822162440239,"sku":null,"price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kaalasarpambook.jpg?v=1767379824"},{"product_id":"oobilo-dunna","title":"Oobilo Dunna","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B0G6L6MD5J\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"ypigav-ppvrx0-95dz44-uxcqi0\" data-cel-widget=\"bookDescription_feature_div\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eఅరవై ఏళ్ల క్రితం తొలిసారిగా ప్రచురించబడి తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక తుఫాన్ వంటి ప్రభావాన్ని సృష్టించిన వినుకొండ నాగరాజు రచించిన 'ఊబిలో దున్న' నవల, ఇప్పుడు 2025 స్పెషల్ ఎడిషన్ రూపంలో తిరిగి పాఠకుల ముందుకొస్తుంది. ఈ నవల కేవలం కాలక్షేపం కోసం చదివే ప్రేమ కథ కాదు. ఇందులో ప్రధానంగా, ఒక మనిషి బురద ఊబిలో కూరుకుపోయిన దున్నపోతును రక్షించడానికి చేసే మహత్తరమైన, ధృఢమైన ప్రయత్నాన్ని చిత్రీకరించారు. ఈ కథ కేవలం దున్నపోతు గురించి కాదు. ఈ ఊబి, నేటి సమాజం రాజకీయంగా, పరిపాలనాపరంగా చిక్కుకుపోయిన ప్రతిష్టంభనకు సంకేతం. ఈ ప్రతిష్టంభన నుంచి లంటే ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతను గుర్తించి, నిర్ణయాత్మక ప్రయత్నాలు చేయాలనే సందేశాన్ని ఈ నవల సూచిస్తుంది. సుమారు 60 సంవత్సరాల క్రితం రచయిత వ్యక్తం చేసిన యువతరం పడుతున్న నిస్సహాయ ఒత్తిడి, ఆత్మవిశ్వాసం, ధైర్యం లేకపోవడం వంటి లోతైన అంశాలు నేటికీ వర్తిస్తాయి కాబట్టే ఇది ఒక టైంలెస్ నవల. వినుకొండ నాగరాజు గారి సామాజిక విమర్శ ఎంత తీవ్రంగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రకటించిన అవార్డును కూడా తిరస్కరించారు. తెలుగు ప్రచురణ చరిత్రలో ఇలా గట్టిగా ఎదురు తిరిగిన మొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు. ప్రపంచ సాహితీ వేదికపై నిలబడే విలువ కలిగిన ఈ రచనను, ప్రయోజనాత్మక సాహిత్యాన్ని ఆదరించే ఈతరం పాఠకులు తప్పక చదవాల్సిన శక్తిమంతమైన నవల ఊబిలో దున్న.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B0G6L6MD5J\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"x4cewh-avm26b-j0mi8n-rbp3b7\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"B0G6L6MD5J\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"lj1hd4-1evtcn-b57jby-p3iwus\" data-cel-widget=\"buyingOptionNostosBadge_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"B0G6L6MD5J\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"k03uyz-2ymdhs-o1r3kn-lxqpqx\" data-cel-widget=\"tellAmazon_feature_div\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-4\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"2dedcy-h1sph1-z58wbc-a37tpu\" data-cel-widget=\"tell-amazon-desktop_DetailPage_3\"\u003e\n\u003cdiv id=\"CardInstanceUxgzD6CHQKkbBhnbmMhi2A\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_3\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\n\u003cdiv data-asin=\"B0G6L6MD5J\" data-customer-id=\"A1HET3HWA28KLJ\" data-marketplace=\"A21TJRUUN4KGV\" data-session-id=\"259-0900390-3440638\" data-logged-in=\"true\" class=\"_tell-amazon-desktop_style_tell_amazon_div__1YDZk\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44862876614703,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/oobilodunnacover.jpg?v=1768306830"},{"product_id":"marapurani-prayana-kathalu","title":"Marapurani Prayana Kathalu","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"9348912186\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"hes6pu-2ofmyy-t7nuf0-wmb12i\" data-cel-widget=\"bookDescription_feature_div\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eఈ కథల ఎంపికకు పెట్టుకున్న నియమం 'ప్రయణంలో మొదలై ప్రయాణంలో అంతమయ్యే కథ' గా ఉండడం. ఈ కథల్లో ప్రయాణం కట్టిన ప్రతి మనిషీ తన కథ చెప్పడమో ఒక కథను తెలుసుకోవడమో చేస్తాడు. బస్సు, రైలు, కారు, విమానం, ఓడ, ఆటో... పుస్తకం ముగిసే సరికి ప్రయాణ సాధనాలు మోసుకుపోతున్నది మనుషుల్ని కాదనీ కథల్ని అనీ మనకు తెలిసొస్తుంది.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"9348912186\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"7tz94z-3vtpvb-nalhtp-f36u5s\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"9348912186\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"6saprx-181c9g-9s3lhd-68u8v9\" data-cel-widget=\"buyingOptionNostosBadge_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"9348912186\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"ys43n3-7msz4w-r77y7r-ftoo74\" data-cel-widget=\"tellAmazon_feature_div\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-8\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"i5rjuc-nmar38-5nvksg-yfwv3w\" data-cel-widget=\"tell-amazon-desktop_DetailPage_7\"\u003e\n\u003cdiv id=\"CardInstanceUXiOwJiMBPcGPld6zAfhqg\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_7\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\n\u003cdiv data-asin=\"9348912186\" data-customer-id=\"A1HET3HWA28KLJ\" data-marketplace=\"A21TJRUUN4KGV\" data-session-id=\"259-0900390-3440638\" data-logged-in=\"true\" class=\"_tell-amazon-desktop_style_tell_amazon_div__1YDZk\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44862882349103,"sku":null,"price":295.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Marapurani_prayana_kathalu_cover.jpg?v=1768307121"},{"product_id":"erracheera","title":"Erracheera","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"9348912801\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003e“వైజాక్కి స్టీలు ప్లాంటయినా వస్తుంది కాని మీకు బుద్ధి రాదు.” రామారావుకి అత్తగార్లాంటి వాళ్ళని చూస్తే అసహ్యం. ఆప్యాయతని వాళ్ళు “మనుషుల కొద్దీ మీటర్లలో కొలచి మరీ వొలకబోస్తారు.” \"సాయంకాలం ఆరున్నరకి చీకటి, వెలుగూ ఒకటే సరిహద్దుని చేరుకున్నట్టున్నాయి.” \"ప్రకృతికి ఇద్దరు కవల పిల్లలు పుట్టినట్టు వెలుగూ చీకటి కలిపి ఒకే లాగున్నాయి.” నాగరాజు మేనమామ అప్పట్లో అప్పుడెప్పుడో చాలా మంచివాడేనట. “కానీ, మంచితనం, సుఖం, మంత్రుల వాగ్ధానాలు ఇవేవీ శాశ్వతం కావు,\" కాబట్టి 'మిగితావాట్లాగే ఆ మంచితనంకూడా ఆఖరికి ఆవిరైపోయింది. \"నిఖార్సయిన విషాన్నెండబెట్టి, దానికి పాలిష్ కొట్టి, హిట్లర్ మీసాలు తగిలించి, నూరో నెంబరు నూలు పంచె, ఖద్దరు లాల్చివేసి చేతికి ఓ కర్ర ఇస్తే - అది రెడ్డితుంది.” “దేవుడు మొన్ననే అవతారమెత్తి నిన్ననే చచ్చి పోయాడు.” “బాబుకి జ్వర మేమిటి? దేముడికే బాధలాగ!” - ఇలా ఈ కథల్లో చాలాచోట్ల విచిత్రంగానూ, బలంగానూ, స్పష్టంగానూ చెప్తాడు శ్రీరంగం రాజేశ్వరరావు. ఈ కథల్లో మనకు రాజేశ్వర్రావు హాస్యం లాస్యం, కన్నీళ్ళూ కోపం, వ్యంగ్యం వెటకారం అన్ని స్పష్టంగా కన్పిస్తాయి. అన్యాయం, అధర్మం యెడల కథకుడికి వుండే కసికూడా మనకి ఈ కథలనిండా కనిపిస్తుంది పద్దెనిమిది లేక పందొమ్మిదేళ్ళ వయసులోపలే ఇందులోని కథలన్నీ శ్రీరంగం రాజేశ్వరరావు రాయగలిగేడని అంటే అతను ఎంతటి ప్రతిభగల కథకుడో మనకి అర్థం అవుతుంది. - రాచకొండ విశ్వనాథశాస్త్రి విశాఖపట్నం, 04.04.1980.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"9348912801\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"9348912801\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"9348912801\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-2\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\"\u003e\n\u003cdiv id=\"CardInstancebQbJg3SyzADn1WYDY1HItg\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_1\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\n\u003cdiv data-asin=\"9348912801\" data-customer-id=\"A1HET3HWA28KLJ\" data-marketplace=\"A21TJRUUN4KGV\" data-session-id=\"259-0900390-3440638\" data-logged-in=\"true\" class=\"_tell-amazon-desktop_style_tell_amazon_div__1YDZk\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44862920458287,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Erracheeracover.jpg?v=1768307418"},{"product_id":"anthupattani-manishi","title":"Anthupattani Manishi","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"9348912585\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"n3rxjf-8seo5g-648053-oeoata\" data-cel-widget=\"bookDescription_feature_div\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003e\"ఎవడూ ఎవడినీ బాగుచెయ్యలేడు. ఇంకొకడు బాగుచేస్తే బాగుపడదామనుకునేవాడు ఆరడుగుల పొడుగు, రెండడుగుల వెడల్పూ గల గొయ్యి తవ్వుకుని, అందులో అగరొత్తులు వెలిగించుకుని, పువ్వులు చల్లుకుని సొంతంగా సమాధైపోవటం మంచిది.” * * * జీవితంలో పెట్టుబడి అవసరం లేకుండా తారాజువ్వలాగ పైకి పోవాలన్న పట్టుదల గలవారికి అతివాస్తవికమైన ఆధునిక జీవనసూత్రాలు గురుశిష్య సంవాదరూపంలో సోదాహరణంగా అవగతం చేసే రచన అంతుపట్టని మనిషి.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"9348912585\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"tl8lzq-k15u6s-35rgpf-43qy9d\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"9348912585\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"kqrtpi-kqzajh-coojac-sv85cu\" data-cel-widget=\"buyingOptionNostosBadge_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"9348912585\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"oob0ai-mcnjk0-9doy8j-q89s2n\" data-cel-widget=\"tellAmazon_feature_div\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-5\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"ijs3ng-m27i3e-2pk009-1ury4g\" data-cel-widget=\"tell-amazon-desktop_DetailPage_4\"\u003e\n\u003cdiv id=\"CardInstanceLsOSptTiRhMC0XS7ODNplA\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_4\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\n\u003cdiv data-asin=\"9348912585\" data-customer-id=\"A1HET3HWA28KLJ\" data-marketplace=\"A21TJRUUN4KGV\" data-session-id=\"259-0900390-3440638\" data-logged-in=\"true\" class=\"_tell-amazon-desktop_style_tell_amazon_div__1YDZk\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44862952701999,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AnthupattaniManishicover.jpg?v=1768308085"},{"product_id":"bomma-borusu-1","title":"Bomma Borusu","description":"\u003cp\u003e\u003cspan\u003e*రచయిత గురించి* కృష్ణ సాహితి మానసిక శాస్త్ర రంగంలో తొమ్మిదేళ్ల అనుభవం కలిగి ఉన్నారు. ఆమె అనేక సంస్థలతో పని చేసి, విద్యార్థులు మరియు యువతకు అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్లో హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా, ఆమె హైదరాబాద్లో తన స్వంత సైకాలజీ కౌన్సెలింగ్ సెంటర్లను (ithihas psychology counselling and Hypnotherapy centre) రెండు శాఖలతో స్థాపించారు. మానసిక శాస్త్ర వృత్తితో పాటు ఆమెకు పుస్తకాలంటే అపారమైన ప్రేమ. ఇప్పుడు తన వృత్తితో పాటు తన అభిరుచిని అనుసరించే కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44940451872815,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Bommaborusubook.jpg?v=1770299912"}],"url":"https:\/\/books.ataka.in\/collections\/stunning-covers.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}