{"title":"Telugu Collective","description":"","products":[{"product_id":"toorupu-gaalulu-the-eastern-winds","title":"Toorupu Gaalulu (The Eastern Winds)","description":"\n\u003cp\u003eToorupu Gaalulu (The Eastern Winds) (?????? ??????) [Paperback] Unudurti Sudhakar\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397737148463,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/toorupu-gaaluolu-f.webp?v=1754490176"},{"product_id":"nalla-pillanagrovi","title":"NALLA PILLANAGROVI","description":"\n\u003cp\u003eSHORT STORIES BASING ON VILLEGE BACKGROUND, WRITTEN BY YOUNGSTER, GUNDLA VENKATANARANA.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397740359727,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nalla-pillanagrovi.webp?v=1754490180"},{"product_id":"maa-ammante-naakistam-i-love-my-mother","title":"Maa Ammante Naakishtam","description":"\u003cp\u003eMaa Ammante Naakishtam (I Love My Mother) (Translated Kannada Stories - Kannada Sahitya Akademi Award Winner) Vasudhendra\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకాన్ని చిన్న పిల్లవాడు తాయిలం దాచుకుని కొంచెం కొంచెమే తింటున్నట్టు చదవాలి. ఇది చదివి అందరూ అనే మాటే: మా అమ్మంటే నాకిష్టం. తప్పక చదవండి. Vasudhendra's Kannada Sahitya Akademi Award winning Short Story collection, 'Maa Ammante Naakistam.'\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397746749487,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/maa-ammante-naakishtam.webp?v=1754490183"},{"product_id":"yerra-gabbilaala-veta","title":"Yerra Gabbilaala Veta","description":"\n\u003cp\u003eనిజమైన చీకటిని నేనెప్పుడు చూడలేదు, ఆ చీకటిని నేనెపుడు అనుభవించలేదు. అసలు చీకట్లో ఏముంటుంది? చీకటి నిజమైన రంగు, చీకటి రూపం, చీకట్లో వాన, చీకట్లో వాసన, చీకట్లో సంచారము, చీకట్లో వేట, చీకట్లో భూమి కదలిక, చీకట్లో సముద్రం, ప్రళయం ఇవన్నీ ఎవరైనా చూసారా? అర్ధరాత్రి అడవి మధ్యలో చీకట్లో కూర్చొని కళ్ళు తెరిచి చూస్తే ఏమి కనపడుతుంది? కళ్లుండి కూడా. అసలయిన చీకటిని నేనెపుడు చూడలేదు. ఎందుకు? నా ఊహలు అలా కాదు, చీకట్లో బాసిపట్లు వేసుకు కూర్చొని అక్కడ దేన్నో వెతుకుతాయి. ఆ చీకట్లోనే ఈ యెర్ర గబ్బిలాల వేట మొదలయ్యింది. ఆ వేటలో నేను నా ముత్తాతల తరానికి ఆయనకు ముందు తరాలలోకి దూకాను. కళ్ళు మూసుకొని కలలు కంటూ ఆ తరంలోకి నేను ప్రవేశించాను. అప్పటి మనుషులను వారి మనస్తత్వాలను, ప్రాంతాలను వారి ప్రాంతీయతను. జీవన సౌందర్యాన్ని పీడితులు దౌర్జన్యాన్ని, కలిసున్న కుటుంబాలని కలగాపులగం అవుతున్న తెగలను చూశాను, వాళ్ళతో సంవత్సరంకు పైగా గడిపాను, అక్కడ కనిపించాయి నాకు ఈ యెర్రగబ్బిలాలు.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397762904111,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Yerra-Gabbilala-Veta-Front-cover.webp?v=1754490199"},{"product_id":"yaradakonda-ata-award-winning-novel","title":"YaradaKonda - ATA Award Winning Novel","description":"\n\u003cp\u003eజాలరుల కుగ్రామంగా మొదలైన విశాఖపట్నం , రెండో ప్రపంచ యుద్ధం తరువాత మహానగరంగా అవతరించడానికి మూలకారణమైన భౌగోళిక విశేషం యారాడ కొండ. విశాఖపట్నం ఎదుగుదలకు అదొక కొండగుర్తు. ఎంతో మందికి ఉపాధినీ, కొంత మందికి సంపదనూ ప్రసాదించిన బంగారు కొండ అది. ఆ కొండ విశాఖపట్నం కథను చెప్పుకొస్తే అది ఎలా ఉంటుంది? గడచిన వందేళ్ల కాలంలో అక్కడి మనుషులూ, వాళ్ల ఆశలు, ఆశయాలూ, వ్యధలూ, బాధలూ, సుఖ సంతోషాలనూ, అలాగే వీటన్నింటినీ నడిపించిన శక్తులనూ యారాడ కొండ నమోదుచేసి వినిపించిన గాథకు నవలా రూపం ఈ రచన. మూలాలను తెలుసుకున్నప్పుడే ఎదుగుదల అర్థవంతం కాగలదనే నమ్మికతో ఏరికూర్చిన సృజన ఈ 'యారాడ కొండ' నవల.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397769392175,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/yarada-konda-front-cover.webp?v=1754490206"},{"product_id":"gangaraajam-bidda","title":"Gangaraajam Bidda","description":"\n\u003cp\u003eGangaraajam Bidda | Collection of Short Stories\u003cbr\u003e\nby Poodoori Rajireddy\u003cbr\u003e\n“మొత్తం సృష్టి విన్యాసాన్ని వ్యాఖ్యానించడానికి నువ్విక్కడ లేవు, సరిపోవు.”\u003c\/p\u003e\n\u003cp\u003e“మనసు అనేది తక్షణ, సుదూర జ్ఞాపకాల మైదానం. అక్కడి ఆటే సాహిత్యానికి మెటీరియల్‌‌ అవుతుంది. కాకపోతే, కలల్లో కొత్త ఉనికిని సంతరించుకున్నట్టుగానే, సాహిత్యంలోనూ వాస్తవ జీవితం తన రూపును మార్చుకోవచ్చు. అయితే, సాహిత్యం దానికదే ముఖ్యమే అయినా, జీవితం తన అనుభవాలతో ఇచ్చే తీవ్రతలో ఇది ఏమంత ప్రాధాన్యం ఉన్నది కాదు. అలాంటప్పుడు మరెందుకు రాస్తాం? ఏమో! ఏ జవాబు అయినా పేలవమైనదే అవుతుంది. ఆ ‘చెప్పలేనితనం’ మనల్ని చాలా పనులు చేయిస్తుంది. నాతో ఇట్లా కొన్ని కథలు రాయించింది. ఒకటి మాత్రం నిజం; కళారూపం ఏదైనా సరే, అది ఆ మనిషికి సంబంధించిన అత్యుత్తమ పార్శ్వం. ద బెస్ట్‌‌! ఈ వచన కళలో భాగం కావడం అనేది నా జీవితంలోని కొన్ని క్షణాలకు అందివచ్చిన సార్థకత.”\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397782204463,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Gangarajam-Bidda-Front.webp?v=1754490217"},{"product_id":"nallagonda-kathalu","title":"Nallagonda Kathalu","description":"\n\u003cp\u003eNallagonda Kathalu - Stories from a small town childhood – by V Mallikarjun. గట్టిగ తిరిగితే ఒక ఇరవై నిమిషాలల్ల మా ఊరు చూశుడు అయిపోతది. ‘అర్బనూరు’ అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఊరిని చూసి పెట్టిందే. అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు. సిటీకి ఊరులెక్క. ఊరికి సిటీలెక్క. నేను మా ఊరి గురించి, మా ఊరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా అమ్మ గురించి చెప్పాల్నని చానా రోజుల్నించి అనుకుంటున్న. చెప్తానికి చానా కథలున్నయి సరే, అయి ఎట్ల చెప్పాలి? ఏది కథ అయితది? ఈ జ్ఞాపకాలు, ఇష్టాలన్నీ పోగేసి ఏం కథ రాయాలి? ఇదంత నా మెదడుల తిరుగుతనే ఉండె. మొత్తానికి కొన్ని కథలు దొరికినయి. వాటి గురించి ఆలోచించుకుంట ఈ కథలు రాస్తుంటె నాకు నేను దొరుకుతనే ఉన్న. ఒక్కసారి గతాలకువోతే మనకు మనం గుర్తొస్తమంటే ఇదే. ఇయి రాస్తుంటే నన్ను నేను మళ్లా దోలాడుకుంటున్నట్టు, నాకు నేను మళ్లా దొరుకుతున్నట్టు అనిపిచ్చింది. మీగ్గూడ అట్లనే అనిపిస్తదా లేదా చెప్పలేను. సదివి మీరే చెప్పాలి. -వి. మల్లికార్జున్‌\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397782269999,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Nallagonda-kathalu-front.webp?v=1754490221"},{"product_id":"son-of-jojappa","title":"Son of Jojappa","description":"\n\u003cp\u003eఇటీవలి కాలంలో తెలుగులోనూ sexuality కి సంబంధిచిన చర్చ ప్రధాన స్రవంతిలో చాలానే జరిగింది. అయితే, ఆ చర్చ సైద్దాంతిక, పండిత చర్చను దాటి సాహిత్యంలోకి వచ్చింది తక్కువే. వేళ్ళమీద లెక్కించే రచనలు వచ్చినా వాటిపై జరగాల్సినంత చర్చ జరగలేదు. Sexuality ఉద్యమాలను అస్తిత్వ ఉద్యమాల కోణంలోనే చూస్తున్నప్పుడు “వాటిని గురించిన సాహిత్య వ్యక్తీకరణా ఆ సమూహం వాళ్ళే చేయాలా? లేదూ ఆ విషయం తెలిసిన బయటి వారు ఎవరైనా చేయవచ్చా?” అనేది ఎప్పుడూ ఎదుర్కొనే ప్రశ్న. అయితే, ఆ సమూహంలోని వ్యక్తులే ఆ విషయాలను సాహిత్యంలోకి తీసుకునివచ్చినప్పుడు వ్యక్తమయ్యే pain ని బయటి వారు తీసుకుని రాలేరు అనేది సత్యం. pain ఒక్కటే సాహిత్యం అవ్వదు గనుక, సాహిత్యం తెలిసిన వారు లేదా రాస్తున్నవారు చేసే వ్యక్తీకరణ empathetic గా ఉంటుంది. ఇది అట్లా బయటి సమూహం నుండి రాసిన నవల. అయితే, అస్తిత్వ ఉద్యమాల సాహిత్యం వచ్చిన తొలినాళ్లలో దాన్ని సాహిత్యంగా గుర్తించ నిరాకరించడమూ, మౌనం పాటించడమూ మనకు తెలుసు. ఇప్పుడు sexuality మీద వస్తున్న సాహిత్యం పట్లా అదే మౌనం కనబడుతోంది. ఇది ఆ మౌనాన్ని బద్దలుకొట్టే ‘నవల’ అని మేం భావిస్తున్నాం. సాహిత్యంలోకి దీన్ని కొత్త చేర్పుగా గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఇది మీ చేతుల్లోకి. చర్చల్లోకి.” – అరుణాంక్ లత\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397788692527,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Son-of-Jojappa-Front.webp?v=1754490230"},{"product_id":"pranaya-hampi-historical-novel","title":"Pranaya Hampi (Historical Novel)","description":"\n\u003cp\u003eప్రణయ హంపీ. చారిత్రిక కాల్పనిక నవల. తెలుగునాట జరిగిన అతి పెద్ద చివరి యుద్ధం రక్కసి - తంగడి యుద్ధం. ఆ యుద్ధం విజయనగర రాజ్య రూపు రేఖల్నీ, చరిత్రనూ మార్చింది. రాయల వంశ పాలన ముగిసింది. ఆ యుద్ధాన్నీ, యుద్ధకాలంలో ప్రేమకథనూ బిగిసడలకుండా అల్లిన నవల ఈ ప్రణయ హంపీ. కథకుడిగా \"ఊరి మర్లు\" పుస్తకంతో పేరుగాంచిన మారుతీ పౌరోహితం నుండి వచ్చిన మొదటి నవల ఇది. పుస్తకం చేతిలోకి తీసుకుంటే అక్షరాల వెంట మీరూ 16వ శతాబ్దపు విజయనగర వీధుల్లో తిరగాడుతారు.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397791903791,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Hampi-Front.webp?v=1754490233"},{"product_id":"amma-diarylo-konni-pageelu","title":"Amma Diarylo Konni Pageelu","description":"\n\u003cp\u003eAmma Diarylo Konni Pageelu - Novel by Ravi Mantri\u003c\/p\u003e\n\u003cp\u003eనాకో సంగతి చెప్పు... అసలు ఎవరైనా నీకు ఇంతకు ముందు ఉత్తరం రాశారా? ప్రేమలేఖలో, మామూలు లేఖలో. పోనీ నువ్వెప్పుడైనా రాశావా? మామూలుగా మనం రోజూ మాట్లాడుకునే మాటల్నే పొందిగ్గా పేర్చి కాయితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్పసంతోషిని నేను. ఇవాళెందుకో ఇప్పటికిప్పుడే నీకో ప్రేమకథ చెప్పాలనిపించి, నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలీకుండానే రాసేస్తున్నాను.\u003cbr\u003e\nబహుశా నేను అమ్మకథని చెప్పాలనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, కలల్ని దాచుకుంటూ నేను ఇష్టంగా రాసిన ప్రేమలేఖే నా ఈ అమ్మడైరీలో కొన్నిపేజీలు.\u003cbr\u003e\nఇది అమ్మ ప్రేమకథ.\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795115055,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/adkp-front.webp?v=1754490236"},{"product_id":"okkokka-talaku-okkaka-vela","title":"Okkokka Talaku Okkaka Vela","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412905553967,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156513.jpg?v=1754589570"},{"product_id":"attar","title":"Attar","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412955000879,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156515.jpg?v=1754589570"},{"product_id":"lankamala-daarullo","title":"Lankamala Daarullo","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413000024111,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156489.jpg?v=1754589570"},{"product_id":"rameshwaram-kakulu","title":"Rameshwaram Kakulu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413122248751,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156494.jpg?v=1754589570"},{"product_id":"mairavana","title":"Mairavana","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413206003759,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156520.jpg?v=1754589570"},{"product_id":"nemmi-neelam","title":"Nemmi Neelam","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413209018415,"sku":null,"price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156505.jpg?v=1754589570"},{"product_id":"antarani-vasantam","title":"Antarani Vasantam","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415927713839,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/antaranivasantham_front.jpg?v=1754708225"},{"product_id":"bahuda-bathuku-kathalu","title":"Bahuda Bathuku Kathalu","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415927877679,"sku":null,"price":190.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Bahudha_Front_cover.jpg?v=1754708235"},{"product_id":"parveta-kathalu","title":"Parveta Kathalu","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415934922799,"sku":null,"price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Parveta_front_cover.jpg?v=1754708397"},{"product_id":"gaajula-sanchi","title":"Gaajula Sanchi","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416003211311,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gajulasanchifront.jpg?v=1754708058"},{"product_id":"lohanadi-poetry","title":"Lohanadi (Poetry)","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416058327087,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/lohanadhipoetryfront.jpg?v=1754708105"},{"product_id":"ramagrama-nunchi-ravanalanka-daaka","title":"Ramagrama Nunchi Ravanalanka Daaka","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416065994799,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ramagramamfront.jpg?v=1754708123"},{"product_id":"sira","title":"Sira","description":"\u003cp\u003e\u003cspan\u003eఎరీనాలో ఇద్దరు అతి శక్తి వంతులైన 'గ్లాడియేటర్స్' ఢీకొంటే ఎంత థ్రిల్ ఉంటుందో కోర్ట్ రూమ్ డ్రామా కూడా అంత థ్రిలింగ్ గా ఉంటుంది అని నా నమ్మకం . స్టాన్లీ గార్డెనర్ నుంచి జాన్ గ్రీషామ్ వరకూ కోర్ట్ డ్రామా బుక్స్, మూవీస్ అన్నీ నాకు ఇష్టం. వాటిలాగే నా నమ్మకం 'కరెక్ట్' అని ప్రూవ్ చేసింది ఈ రాజ్ మాదిరాజు గారి పుస్తకం. ఇంట్రస్టింగ్ యూత్ ఫుల్ బ్యాక్ డ్రాప్ లో .. ఆ ఫేమస్ ఇన్స్టిట్యూట్లో అనుమానంగా అనిపించే కుర్రవాళ్ళ ఆత్మ హత్యలు, వాటి వెనక వున్న రహస్యం ఛేదించాలని సిద్ధపడ్డ యంగ్ లాయర్ రామ్.. తనకెదురుగా కేసు వాదిస్తోంది. ఇండియాలో నెంబర్ వన్ లాయర్, తన గురువు 'మూర్తి సర్......! ఇద్దరు ఇంటిలిజెంట్, స్మార్ట్ లాయర్స్... ఒకరిది టెక్నికల్లో బ్రిలియెన్సు.. ఒకరిది ఎమోషనల్ ఫోర్సు.. ఒకరు ఓటమి తెలియని గురువు.. ఒకరు గెలిచి తీరాలి అనుకునే శిష్యుడు ... కోర్ట్ అనే ఎరీనాలో ఇద్దరూ కసిగా యుద్ధం మొదలు పెట్టారు .... ఈ మేటర్ చాలదూ పుస్తకం చివరివరకు ఆపకుండా చదివించటానికి... హ్యాపీ అండ్ థ్రిల్లింగ్ రీడింగ్.. పి. సత్యానంద్.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475183661103,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sirabookf.jpg?v=1756809091"},{"product_id":"saptha-bhoomi-శప్తభూమి","title":"Saptha Bhoomi - శప్తభూమి","description":"\u003cp\u003e\u003cspan\u003eరాయలసీమ - అందులోనూ అనంతపురం జిల్లా పరిధిలో అత్యుత్తమ కథకులు ఉన్నారు. అలాంటివారిలో సన్మిత్రుడు బండి నారాయణస్వామి కూడా ఒకరు. గత మూడు దశాబ్దాలలో స్వామిగారి అనేక కథలను చదివాను. వాటిలోని శైలిశిల్పాలకు, వస్తు వైవిధ్యానికి, రైతాంగం పట్ల ఆసక్తికి ఆశ్చర్యపోయాను. వారి కొన్ని కథలను నావే అన్నట్టు భావించి కన్నడలోకి అనువదించాను. మాంత్రిక వాస్తవికవాద పరంపరకు పునాది వేసిన స్పానిష్ రచయిత మార్క్వెజ్ ను గుర్తుకు తెచ్చేలా రాసేటటువంటి స్వామి అపురూపంగా ‘శప్తభూమి' అనే చారిత్రాత్మక నవల రాశారు. - ఈ నవలలో అనేక గొప్ప పాత్రల వల్ల, ఘటనల వల్ల పద్దెనిమిదవ శతాబ్దపు కథను వర్తమానానికి అలవరుచుకునే కార్యాన్ని రచయిత బండి నారాయణస్వామి అత్యంత నైపుణ్యంతో నిర్వహించారు. ఒక్కమాటలో చెప్పాల్సి వస్తే ఇది రాజు కేంద్రితమైన నవల కాదు. రాజ్యాన్ని కేంద్రంగా చేసుకున్న నవల. ఇది రాయలసీమ చారిత్రక నవల దళిత బహుజన చారిత్రక నవల --డా||కుం.వీరభదప్పు ప్రఖ్యాత కన్నడ రచయిత SapthaBhumi, Sapthabhoomi, Saptabhumi, Sapthabhumi.Shapthabhumi, Shaptha bhumi, Shaptha Bhoomi\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475184218159,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sapthabhumif.jpg?v=1756809322"},{"product_id":"manodharmaparagam-ata-award-winning-novel","title":"Manodharmaparagam - ATA Award Winning Novel","description":"\u003cul class=\"a-unordered-list a-vertical\"\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eప్రతిభకు పట్టం కట్టే విషయంలో కులాల పాత్ర అప్పటికీ యిప్పటికీ కూడా అలాగే ఉంది. రచయిత అనేకమంది స్త్రీల ముఖతా ఆనాటి దేవదాసీ వ్యవస్థను, వారి జీవన పోరాటాలను వినిపిస్తారు... ఒక చరిత్రను తవ్వి తీశారు.\u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e-పి.సత్యవతి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eప్రదర్శన జరుగుతున్నప్పుడు చూడటం కాకుండా, జరిగిన అనంతరం నెమరువేత శిల్పాన్ని ఎంచుకోవడం వల్ల కొన్ని సూక్ష్మ వివరాలను చెప్పడానికి అది బాగా కలిసొచ్చింది. ప్రశ్నలు రేపి, సమాధానాలు పూరించుకునేలా వదిలేయడంలోనే ఉంది రచయిత ప్రజ్ఞ. \u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e- పూడూరి రాజిరెడ్డి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eఇందులో పలికే ఒక్కో స్వరాన్ని నింపాదిగా అవలోకనం చేసుకోవాలి. ఒక్క ముక్కలో చెబితే తెలిసేది కాదు. ఓపిగ్గా చదివి అర్థం చేసుకోవాలి. ఆ సంగీత స్వరాల వెనుక దాగివున్న ఆత్మఘోషని పట్టుకోగలగాలి. \u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e- సాయి బ్రహ్మానందం గొర్తి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eకీలకమయిన పాత్ర, ఆ పాత్ర చిత్రీకరణకి తోడ్పడే కొన్ని ముఖ్యమయిన పాత్రలు, వాటిని కలిపే సంఘటనలు, వ్యక్తీకరణకు వన్నె తెచ్చే పటిష్ఠమయిన సంభాషణలు, తగుపాళ్ళలో వర్ణన, హత్తుకుపోయే భాష. ఇవి కాక, నేలని వదిలి సాము చెయ్యడం లేదని తెలియజేసే స్పష్టత -అంటే, సామాజిక స్థితిగతులకి అద్దం పట్టడం అన్న మాట -ఇవన్నీ ఈ నవల అంతస్సూత్రంలో భాగాలు.\u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e- తాడికొండ కె. శివకుమార శర్మ\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475184513071,"sku":null,"price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/manodharmaparagamf.jpg?v=1756809523"},{"product_id":"gundelo-vana","title":"Gundelo Vana","description":"\u003cp\u003e\u003cspan\u003eతెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి పేట గ్రామంలో పుట్టారు. ఎం.ఏ. తెలుగు, ఎంఎస్సీ గణితం, బి.ఎడ్. పూర్తి చేసి గణిత ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. గ్రామంలో తమ పాఠశాల పనితీరు పై రెఫరెండం పెట్టుకుని సంచలనం సృష్టించారు. సీనియర్ సిటిజన్తో పాఠశాలలో ప్రవేశపెట్టిన 'అనుభవ పాఠాలు' ఒక కొత్త ప్రయోగం. 'పాఠశాలనే నా ప్రయోగశాల. మా ఊరే నా కథల కార్యశాల' అని చెప్పుకునే పెద్దింటికి పిల్లలకు పాఠాలు చెప్పడమన్నా కథలు రాయడమన్నా చాలా ఇష్టం. \" 1999 నుండి రచనారంగంలోకి వచ్చారు. మొదటి కథ ‘ఆశ-నిరాశ ఆశ' ఆంధ్రప్రభ ఆదివారంలో అచ్చయింది. ఇప్పటివరకు 250 కథలు, 7 నవలలు, 100 వ్యాసాలు, 4 నాటకాలు రాసారు. 8 కథా సంకలనాలు వెలువరించారు. ఈయన కథల్లో తెలంగాణ పల్లె కళ్లముందు కదులుతుంది. చక్కటి శైలి మంచి కథా శిల్పంతో అరుదైన వస్తువులను తీసుకుని ఆగకుండా చదివించేలా రచన చేస్తారు. కథలు రాయడం పై వివిధ యునివర్సిటీలలో, డిగ్రీ కాలేజీలలో వర్క్ షాపులు నిర్వహించారు. పెద్దింటి సాహిత్యం పై ఇంతవరకు ఆరు ఎం.ఫిలు, మూడు పీ హెచ్ డీలు వచ్చాయి. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475511275567,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gundelovanaf.jpg?v=1756820355"},{"product_id":"kathalu-ilaa-kooda-raastaaru","title":"Kathalu Ilaa Kooda Raastaaru","description":"\u003cp\u003e\u003cspan\u003eసినిమాల్లో కి వద్దామని అనుకున్నప్పుడు- మొట్టమొదట ఫిల్మ్ మేకింగ్ గురించి కొన్ని పుస్తకాలు (సిడ్ ఫీల్డ్, రాబర్ట్ మెకీ ఇంకా చాలా) కొన్నాను. చాలా సార్లు ఆ పుస్తకాలు ఎంత బోరింగ్ గా ఉంటాయంటే, ఏంట్రా బాబూ ఈ సోది అనిపించేది. అలాగే కథలు రాయడం నేర్చుకోవాలని కాదు గానీ,ఎలా రాసారో చూద్దామని అయాన్ ర్యాండ్ – ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్ లాంటి పుస్తకాలు కొని ఎన్నేళ్ళైనా ఇప్పటికీ పూర్తి చేయలేదు. చెప్పొచ్చేదేమిటంటే – క్రియేటివ్ ప్రాసెస్ కి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఎంత వరకూ ఉపయోగపడతాయనేది నాకు పెద్ద అనుమానం. అదే సమయంలో సిడ్నీ లూమెట్ – మేకింగ్ మూవీస్ పుస్తకం కొన్నాను. అది కూడా పైన చెప్పిన పుస్తకాల్లాగే పరమ బోరింగ్ గా ఉంటుందేమోనని భయపడుతూనే మొదలుపెట్టి ఒక రాత్రి పూర్తిగా చదివేశాను. సరిగ్గా అలాగే జరిగింది ఖదీర్ బాబు పుస్తకం విషయం లో కూడా. ఈ రెండు పుస్తకాలకీ ఉన్న పోలిక ఏంటంటే – వీళ్లిద్దరూ కూడా వారి వారి రంగాల్లో ఎంతో సాధించిన తర్వాత, వారి అనుభవాలను చాలా ఇన్ఫార్మల్ వాయిస్ లో, ఎంతో ఆత్మీయంగా మనతో పంచుకుంటారు. అలాగే రెండు పుస్తకాల్లోనూ అథారిటేటివ్ వాయిస్ ఉండదు. టోన్ చాలా మోడెస్ట్ గా ఉంటుంది. మేము చెప్పిందే రైట్ అని తలబిరుపూ ఉండదు. అందుకే ఈ రెండు పుస్తకాలు చదువుతుంటే మనకి ఆప్తులైన వారితో మాట్లాడినట్టనిపిస్తుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475531558959,"sku":null,"price":349.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kathaluilakudarastharuf.jpg?v=1756820519"},{"product_id":"soonyam-novel","title":"Soonyam - Novel","description":"\u003cp\u003e\u003cspan\u003eSOONYAM novel by Mukthavaram Pardhasarathy పంజరంలో చువ్వమీద కూర్చుని, నింపాదిగా ధాన్యం ముక్కన కరుచుకుంటున్న పక్షితో \"ఎగిరిపో! నీకు స్వేచ్ఛనిస్తున్నాను\" అన్నాడట ఒక యువకుడు. \"ఎగిరిపోవాలనే ఉంది. ఆకాశంలో పట్టుకోవడానికి చువ్వలుంటాయా?” అని అడిగిందట పక్షి. 83లో అదీ పరిస్థితి. ఆకలికన్నా పెద్ద భయం. రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్లతో సహా, ఉస్మాన్ గంజ్ లో బస్తాలెత్తే కూలీలతో సహా జేబుదొంగలు, ఇతర పెట్టి క్రిమినల్స్ సహా అందరూ నా ప్రతిరూపాలే. - ముక్తవరం పార్థసారథి తనకు విలువలున్నాయంటే అది ధిక్కారంలాగా కనిపిస్తుంది. తనకూ వాళ్ళకూ మధ్య యింత ఎడం ఎందుకు? ఈ నిత్య జీవితపు రొచ్చులో ఎవరూ తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోయినా రాసేటప్పటి తన నిజాయితీనయినా నమ్ముతారా? ఈ వూహలూ, ఈ అనుభవం మరపుతెరల మరుగున మాయం కాకముందే - రొటీన్ జీవితపు అడుగున పడిపోకముందే అక్షరరూపంలో వ్యక్తమయ్యే నిజాయితీయే సాహిత్యం. అటువంటి సాహిత్యం అది శూన్యంకాదు - జీవితం. అర్థవంతమైన జీవితం. - - వరవరరావు IT Ush It is a middle class saga in the sense that a powerful writer normally comes from this pessimistic, melancholic and cynical background. The last sentence of this book makes you to forget all the disturbing features of life. A writer is in the making is really a great event. This novel has disturbed me a lot. Munipalle Raju\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475541946415,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/soonyamf.jpg?v=1756820874"},{"product_id":"ishta-kavitvam","title":"Ishta Kavitvam","description":"\u003cp\u003e\u003cspan\u003eనాకు ఇష్టమైన తెలుగు కవిత్వాన్ని ఒక దండగా అల్లాను. ఈ సంకలనంలో 64 మంది కవుల 243 కవితలు వున్నాయి. ఇది నా మనసుకు నచ్చిన, నేను మెచ్చిన తెలుగు కవిత్వం. నా ఇష్ట కవిత్వం. కవిత్వ కాళికాదేవి పాదాల చెంత నేను సమర్పిస్తున్న తెలుగు కవిత్వమాల ఇది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44483499655215,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ishtakavithvamf.jpg?v=1757084676"},{"product_id":"desadesaala-kavitvam","title":"Desadesaala Kavitvam","description":"\u003cp\u003e\u003cspan\u003eఇది దేశదేశాల కవుల వైవిధ్యభరితమైన అనువాద కవితా సంకలనం. ఇందులో భారతీయ కవుల కవితలు కూడా మీరు చదవొచ్చు. గత వందేళ్లలో (1922-2022) తెలుగులో వచ్చిన ఉత్తమ అనువాద కవిత్వాన్ని వొడిసిపట్టే ప్రయత్నమిది. ఈ సంకలనంలో 207 మంది కవులు, 158 మంది అనువాదకులు ఉన్నారు. మొత్తం 281 కవితలు ఉన్నాయి. సరిహద్దులులేని కవిత్వం రుచి చూద్దాం రండి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44483513221167,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/desadesaalakavithvamf.jpg?v=1757084651"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/Untitled_design_6.jpg?v=1757323492","url":"https:\/\/books.ataka.in\/collections\/telugu-collective.oembed?page=2","provider":"అటక","version":"1.0","type":"link"}