{"title":"Translations","description":null,"products":[{"product_id":"maa-ammante-naakistam-i-love-my-mother","title":"Maa Ammante Naakishtam","description":"\u003cp\u003eMaa Ammante Naakishtam (I Love My Mother) (Translated Kannada Stories - Kannada Sahitya Akademi Award Winner) Vasudhendra\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకాన్ని చిన్న పిల్లవాడు తాయిలం దాచుకుని కొంచెం కొంచెమే తింటున్నట్టు చదవాలి. ఇది చదివి అందరూ అనే మాటే: మా అమ్మంటే నాకిష్టం. తప్పక చదవండి. Vasudhendra's Kannada Sahitya Akademi Award winning Short Story collection, 'Maa Ammante Naakistam.'\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397746749487,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/maa-ammante-naakishtam.webp?v=1754490183"},{"product_id":"okkokka-talaku-okkaka-vela","title":"Okkokka Talaku Okkaka Vela","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412905553967,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156513.jpg?v=1754589570"},{"product_id":"varada-gudi","title":"Varada Gudi","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412942319663,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156559.jpg?v=1754589570"},{"product_id":"attar","title":"Attar","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412955000879,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156515.jpg?v=1754589570"},{"product_id":"hampi-express","title":"Hampi Express","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413112156207,"sku":null,"price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156550.jpg?v=1754589570"},{"product_id":"enugekkina-sampada","title":"Enugekkina sampada","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413156425775,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156540.jpg?v=1754589570"},{"product_id":"sambala","title":"Sambala","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413163601967,"sku":null,"price":140.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156537.jpg?v=1754589570"},{"product_id":"manushulu-mayamayye-kaalam","title":"Manushulu mayamayye kaalam","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413166747695,"sku":null,"price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156554.jpg?v=1754589570"},{"product_id":"ghandruk","title":"Ghandruk","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413168025647,"sku":null,"price":425.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156535.jpg?v=1754589570"},{"product_id":"mohana-swamy","title":"Mohana swamy","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413192634415,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156496.jpg?v=1754589570"},{"product_id":"pattu-thova","title":"Pattu Thova","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413195092015,"sku":null,"price":475.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156485.jpg?v=1754589570"},{"product_id":"adholokam","title":"Adholokam","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413197910063,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156495.jpg?v=1754589570"},{"product_id":"nemmi-neelam","title":"Nemmi Neelam","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413209018415,"sku":null,"price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156505.jpg?v=1754589570"},{"product_id":"athade-oka-samudram","title":"Athade oka samudram","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413231431727,"sku":null,"price":135.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156546.jpg?v=1754589570"},{"product_id":"russian-classics","title":"Russian Classics","description":"","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44415935086639,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/russian_classics_front_cover.jpg?v=1754708414"},{"product_id":"cycle-donga","title":"Cycle Donga","description":"\u003cp\u003eసైకిల్ దొంగ by అనిల్ బత్తుల పబ్లికేషన్స్\u003c\/p\u003e\n\u003cp\u003eఒక వ్యక్తి సైకిల్ పోగొట్టుకుంటాడు. ఆ సైకిల్ చివరికి అతనికి దొరికిందా\u003c\/p\u003e\n\u003cp\u003eలేదా? అనే అంశంతో వున్న ఈ నవలను ఇటాలియన్ రచయిత బార్టొలిని రాసాడు. ఈ నవల\u003c\/p\u003e\n\u003cp\u003eఆధారంగా 1948లో 'BICYCLE THIEVES' అనే ఇటాలియన్ సినిమా విట్టోరియో డి\u003c\/p\u003e\n\u003cp\u003eసికా దర్శకత్వంలో వచ్చింది. మన తెలుగు రచయిత కేశవరెడ్డికి, బెంగాలి\u003c\/p\u003e\n\u003cp\u003eదర్శకుడు సత్యజిత్‍రే‍కి కూడా ఈ సినిమా చాలా ఇష్టం. ఈ నవలను శ్రీనివాస\u003c\/p\u003e\n\u003cp\u003eచక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44418800025647,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cycledongaf.jpg?v=1754888654"},{"product_id":"meka-bathuku","title":"Meka Bathuku","description":"\u003cp\u003e\u003cspan\u003eమీరీ పుస్తకాన్ని చదవరు. మీ కళ్ళముందు మీరెప్పుడూ కనని, వినని కొత్త జీవితాన్ని చూస్తారు. ఇంతకంటే నరకం ఇంకేం ఉంటుందని మీరు ఏడుస్తారు. మీకు ఆకలి విలువ తెలుస్తుంది. నీటి విలువ తెలుస్తుంది. మీకు మాట విలువ తెలుస్తుంది. మనిషి విలువ తెలుస్తుంది. ప్రాణం కంటే విలువైనది ఈ భూమ్మీద ఇంకేం లేదని తెలుసుకున్నాక, మీరు ఘోర సమస్యలనుకుంటున్నవన్నీ గోరంతవే అన్న సత్యం బోధపడ్డాక, మీరీ పుస్తకాన్ని మూసి – ఆ కథానాయకుడికీ, ఆ కథారచయితకీ కృతజ్ఞతలు చెప్తారు. గ్యారంటీ! మలయాళంలో వందకుపైగా పునర్ముద్రణలు పొంది చరిత్ర సృష్టించిన పుస్తకం. ఏడు భాషల్లోకి అనువాదమై, ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల కాపీలు అమ్ముడైన సంచలన పుస్తకం. ఐదు భాషల్లో రిలీజై 150 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాకి కథను అందించిన పాపులర్ పుస్తకం. అదే- బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం'! కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, జేసీబీ ప్రైజ్, అబూదాబి శక్తి అవార్డులు అందుకున్న పుస్తకం. జోసెఫ్ కోయిపల్లి ఇంగ్లీషులో 'గోట్ డేస్' గా అనువదించిన ఈ పుస్తకానికి తెలుగు అనువాదమే ఈ 'మేక బతుకు'. \"Meka Batuku\" is the translated version of the acclaimed Malayalam novel \"Aadujeevitham\" (Goat Days) by Benyamin. This powerful story follows Najeeb Muhammed, an Indian migrant worker forced into a life of servitude as a goatherd in the Saudi Arabian desert. Based on true events, the novel depicts Najeeb's harrowing journey from hopeful emigrant to virtual slave, and his daring quest for freedom. A bestseller in its original language, this universal tale of survival, loneliness, and resilience has garnered international recognition and numerous literary accolades.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475595849775,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/mekabathukuf.jpg?v=1756821319"},{"product_id":"desadesaala-kavitvam","title":"Desadesaala Kavitvam","description":"\u003cp\u003e\u003cspan\u003eఇది దేశదేశాల కవుల వైవిధ్యభరితమైన అనువాద కవితా సంకలనం. ఇందులో భారతీయ కవుల కవితలు కూడా మీరు చదవొచ్చు. గత వందేళ్లలో (1922-2022) తెలుగులో వచ్చిన ఉత్తమ అనువాద కవిత్వాన్ని వొడిసిపట్టే ప్రయత్నమిది. ఈ సంకలనంలో 207 మంది కవులు, 158 మంది అనువాదకులు ఉన్నారు. మొత్తం 281 కవితలు ఉన్నాయి. సరిహద్దులులేని కవిత్వం రుచి చూద్దాం రండి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44483513221167,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/desadesaalakavithvamf.jpg?v=1757084651"},{"product_id":"tejo-tungabhadra","title":"TEJO TUNGABHADRA","description":"\u003cp\u003e\u003cspan\u003eఅవి 15వ శతాబ్దపు చివరి సంవత్సరాలు. బలిష్టులైన పోర్చుగీసు నావికులు ప్రాణాలను పణంగాపెట్టీ భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టారు. భారతదేశంలోని ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి యూరోప్లో స్వతంత్రంగా మిరియాల వ్యాపారం ప్రారంభం కావటానికి కారకులయ్యారు. ప్రపంచం మొత్తం వారి సాహసాన్ని కొనియాడింది. కాని ఈ చారిత్రక సంఘటనలు సామాన్య ప్రజల మీద ఎలాంటి పరిణామాన్ని కలిగించాయి? రాజకీయ, ధార్మిక చదరంగంలో సామాన్య ప్రజానీకం ఏ విధంగా నలిగిపోయింది? చరిత్రను సామాన్య జనుల దృష్టా చూడటం సాధ్యమా? ఈ చారిత్రక నవల పై ప్రశ్నలకు సామాన్య ప్రజానీకం ద్వారా జవాబులు ఇవ్వటానికి ప్రయత్నిస్తుంది. లిస్బన్ లో తమ మానాన తాము బతుకులను కూడగట్టుకుంటున్న యూదుల సముదాయం ఒకవైప్ర, అప్పటివరకు బీదరికాన్ని చవిచూసి, ఇప్పుడు మిరియాల వ్యాపారంతో తలెత్తుకు నిలబడిన క్యాథలిక్ సముదాయం మరోవైపు. ఈ పరిస్థితిలో యూదుల ఇంటి అందమైన ఆడపిల్లను క్యాథలిక్ ధర్మానికి చెందిన ఒక అబ్బాయి ఇష్టపడితే పరిణామమెలా ఉంటుంది? భారతదేశంలోని ఐశ్వర్యం వారి ప్రేమని నిరాటంకంగా కొనసాగనిస్తుందా? ఇదే పరిస్థితిలో లిస్బన్ తేజో నదిలో ఈదులాడే రెండు బంగారు చేపలు భారతదేశంలోని తుంగభద్రానదిని చేరటానికి ఓడవెక్కి కూర్చున్నాయి. ఇవి మరో నదిని చేరటం సాధ్యమా? ఒక నదిలో ఈదిన చేపలు మరో నది నీటిని తమదిగా చేసుకుంటాయా? ఎన్నో రోమాంచక దృశ్యాలతో అల్లిన ఈ మానవీయ కథనంలో అసంఖ్యాకమైన పాత్రలు రూపుదిద్దుకున్నాయి. వాటి నడుమ కొనసాగే జీవన నాటకము, మన సమకాలీన జీవితానికి భిన్నంగా కనిపించదు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44497767759919,"sku":null,"price":475.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/TejoTungabadraFront.jpg?v=1757589464"},{"product_id":"tella-enugu","title":"Tella Enugu","description":"\u003cp\u003e\u003cspan\u003e1870 లో సమయంలో దేశంలో వచ్చిన కరువు ప్రపంచ చరిత్రలోనే అతి పెద్దది. అందులో ఇరవై ఐదు శాతం మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అత్యధికులు నిమ్న వర్గాల వారే. దానికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు, దోపిడీ కారణం. కానీ మన న్యాయాన్యాయ విచక్షణ కూడా దానికి తోడ్పడింది. ఏదో ఒక రకంగా మనం కూడా జరిగిన విధ్వంసానికి సమష్టిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నవల మనలో ప్రతి ఒక్కర్నీ దోషిగా నిలబెడుతుంది. ఇప్పటికైనా మనల్ని మనం పరీక్షించుకోవాలి. చరిత్ర పుటల్లో అంతులేకుండా రగులుతున్న జ్వాలల్లోకి మన నిస్సారమైన వాదనలు, పనికిమాలిన సమర్థనలను విసిరేయడం మనం మానుకోవాలి. - జయమెహన్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44497771462703,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/tellaenuguf.jpg?v=1757590053"},{"product_id":"geethanjali","title":"Geethanjali","description":"\u003cp\u003eGeethanjali by Chalam\u003c\/p\u003e","brand":"Chalam Books","offers":[{"title":"Default Title","offer_id":44584177991727,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/geethanjalibookbychalam.jpg?v=1760534415"},{"product_id":"kokoro","title":"kokoro","description":"\u003cp\u003eసొసెకి నట్సుమే జపాన్ దేశానికి చెందిన కవి, నవలాకారుడు. ఈ జపనీస్ క్లాసిక్ నవలలో సెన్సే అనే యువకుడి జీవితంలోని ప్రేమ, స్నేహాల దాగుడుమూతల్ని మనసు కంటితో మనం చూడవచ్చు. తండ్రి మరణాంతరం పినతండ్రి తన ఆస్తినంతా కాజేస్తే, మనుషుల మీద విశ్వాసాన్ని కోల్పోతాడు. వివాహం చేసుకోవాలనుకున్న యువతి ద్రోహం చేస్తుంది. స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. మరి సెన్సే జీవితం చివరికి ఏమైంది? ఈ నవల ఆధారంగా ఖొన్ ఈచికవ దర్శకత్వంలో 1955లో ' KOKORO ' అనే జపనీస్ సినిమా వచ్చింది. ఈ నవలను శ్రీనివాస చక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44635882160175,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/WhatsAppImage2025-11-01at7.20.51PM.jpg?v=1762005288"},{"product_id":"nadi-moodava-oddu","title":"Nadi Moodava Oddu","description":"\u003cp\u003e\u003cspan\u003eతెలుగు సాహితీలోకం నిర్మలానందగా పిలుచుకునే ముప్పన మల్లేశ్వరరావు గారు 5-6 కలంపేర్లతో (తెలుగుదాసు, విపుల్ చక్రవర్తి, విపుల్ రాజ్, వాత్సాయనుడు) విదేశీ, భారతీయ భాషల్లో విస్తృతంగా అనువాదాలు చేశారు. అనువాదంలో ఎందరికో చాలా గొప్ప స్పూర్తిగా, అందుకోవడం కష్టమైనంత పెద్ద కొలమానంగా నిలబడ్డారు. ఈ పుస్తకం ద్వారా ఆయన విదేశీ అనువాదాలు కొన్ని పాఠకుల దగ్గరికి చేరుస్తున్నాము.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44718636892207,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NadiMoodavaoddu.jpg?v=1764328212"},{"product_id":"pirikivaadi-paatalu","title":"Pirikivaadi Paatalu","description":"\u003cp\u003e\u003cspan\u003eThis is Telugu translation of selected poems from Perumal Murugan's poetry collection, \"Kozhaiyin Paadalgal\" (Songs of a Coward). The collection contains 80 poems, with a foreword from Perumal Murugan and notes from the translators, Avineni Bhaskar and Likhith Kumar Goda!\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743872708655,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/PirikivaadiPaatalubook.jpg?v=1765030952"},{"product_id":"siya-hashiye","title":"Siya Hashiye","description":"\u003cp\u003eSaadat Hasan Manto and Purnima Tammireddy\u003cbr\u003e\u003cspan\u003eసాదత్ హసన్ మంటో ప్రముఖ ఉర్దూ కథా రచయిత. ఆయన 1938-1951 వరకు మతకల్లోలాలపై రాసిన కథలను, వ్యాసాలను, \"సియా హాషియే\" అనే 32 చిట్టి కథలు ఈ పుస్తకంలో ఉంటాయి. మంటో రచనల అనువాదంతో పాటు ఆనాటి సాహిత్య విమర్శకుల అభిప్రాయాలు కూడా ఇందులో పొందుపరిచారు. పూర్ణిమ తమ్మిరెడ్డి అనువాదం చేశారు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743873167407,"sku":null,"price":190.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/siyahashiyebymanto.jpg?v=1765032591"},{"product_id":"panjaram","title":"Panjaram","description":"\u003cp\u003ePanjaram [Paperback] Amrita Pritam and Purnima Tammireddy\u003cbr\u003e\u003cspan\u003eThis is Telugu translation of Amrita Pritam's classic novel, PInjar. దేశ విభజన నేపథ్యంలో పూరో అనే అమ్మాయి కథ. పేరెన్నికగన్న పంజాబీ రచయిత్రి అమృతా ప్రీతమ్ 1950లో రాసిన నవల. విశ్వప్రసిద్ధ సినీ దర్శకులు డా. చంద్రశేఖర్ ద్వివేది సినిమాగా తీసిన నవల. పూర్ణిమ తమ్మిరెడ్డి తెలుగు అనువాదంలో. పుస్తకం చివర్న \"పంజరం\" నవలపై ఒక విశ్లేషణాత్మక వ్యాసం కూడా ఉంది.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743875002415,"sku":null,"price":230.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/panjarambyamrutapritam.jpg?v=1765033009"},{"product_id":"hamid-dalwai-kathalu","title":"Hamid Dalwai Kathalu","description":"\u003cp\u003eHamid Dalwai Kathalu [Paperback] Hamid Dalwai and Volga\u003cbr\u003e\u003cspan\u003eA collection of 12 stories written by Hamid Dalwai, the Marathi writer, translated to Telugu by Volga and published by Elami. హమీద్ దల్వాయి ప్రముఖ మరాఠీ రచయిత. ఆయన 1950,60లల్లో రాసిన కథలలో 12 కథలు ఓల్గా గారు తెలుగులోకి అనువాదం చేశారు. ఈ కథలు వేటికవే వైవిధ్యంగా, విభిన్నంగా ఉంది దల్వాయిలోని రచనా ప్రతిభకు అద్దం పడతాయి. తెలుగులో మొట్టమొదటి సారి వీరి కథలు ప్రచురితమయ్యాయి.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743875297327,"sku":null,"price":260.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Hamiddalwaikathalubyvolgabook.jpg?v=1765033177"},{"product_id":"teru-itara-kathalu","title":"Teru - Itara Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eTelugu translation of Kannada Short Story Collection, \"Neelakurinji\" by Dadapeer Jyman, that won the Sahitya Akademy Yuva Puraskar Award for 2022. The Telugu translation is masterfully done by D.V. Subhashri. The collection contains 10 short stories dealing with urban migration, gender identities, and childhood stories.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743879426095,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Teru-Itarakathalubook.jpg?v=1765033701"},{"product_id":"leo-tolstoy-childrens-stories-5-books","title":"Leo Tolstoy Children's Stories - (5 Books)","description":"\u003cp\u003eset of 5 books\u003cbr\u003eleo tolstoy and others\u003c\/p\u003e","brand":"Manchi Pustakam","offers":[{"title":"Default Title","offer_id":44754037899311,"sku":null,"price":245.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20251208_163657.jpg?v=1765379401"},{"product_id":"jar-city","title":"Jar City","description":"\u003cp\u003eJar City | జార్ సిటీ\u003cbr\u003eTelugu translation of Jar City by Arnaldur IndriðasonA gruesome murder in a Reykjavik apartment leads Detective Erlendur Sveinsson into Iceland’s darkest secrets. The victim—a seemingly ordinary old man—hides a shocking past linked to long-buried crimes and genetic research. As Erlendur unravels the mystery, he confronts not only the sins of others but the ghosts of his own life. Taut, atmospheric, and deeply human, Jar City (originally published as Mýrin) is the first novel in the internationally acclaimed Detective Erlendur series, which has sold over 20 million copies worldwide. Winner of the Glass Key Award for Best Nordic Crime Novel, Jar City established Arnaldur Indriðason as one of the leading voices in Scandinavian noir. His novels have been translated into more than 40 languages and praised for their psychological depth, stark realism, and haunting portrayal of Icelandic society. Translated to Telugu by Y Krishna Jyothi\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822153592879,"sku":null,"price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/jarcitybook.jpg?v=1767379245"},{"product_id":"the-healer","title":"The Healer","description":"\u003cp\u003eThe Healer | ది హీలర్\u003cbr\u003eTelugu translation of The Healer In a collapsing, rain-soaked Helsinki, poet Tapani Lehtinen searches for his missing wife — a journalist chasing a killer known as The Healer. As he uncovers her secrets, Tapani learns how love and survival intertwine in a dying world. Dark, lyrical, and gripping, The Healer is a chilling vision of the near future from award-winning Finnish author Antti Tuomainen, hailed as one of Scandinavia’s most inventive crime writers. Translated to Telugu by Y Krishna Jyothi\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822156279855,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/thehealerbook.jpg?v=1767379481"},{"product_id":"intha-rakthapatham-enduku","title":"Intha Rakthapatham Enduku?","description":"\u003cp\u003e\u003cspan\u003eభారతదేశపు ఈశాన్య రాష్ట్రాలలో త్రిపురా ఒకటి. బ్రిటిష్ కాలంలో అక్కడ స్వయంప్రతిపత్తి కలిగిన రాజరికం ఉండేది, దూరదృష్టి కలిగిన రాజవంశం, స్థానిక త్రిపురీయుల గౌరవాన్నీ, మన్ననలనూ పొందింది. ఆధునీకరణను ప్రవేశపెట్టడానికై త్రిపురా పాలకులు, తొలుత విద్యాధికులైన పశ్చిమ ప్రాంతపు బెంగాలీలను ఆహ్వానించారు. వ్యవసాయక భూముల్ని సాగులోకి తేవడానికి తూర్పు బెంగాల్ (ఇప్పటి బంగ్లాదేశ్) వ్యవసాయదారులను, కూలీలను ప్రవేశపెట్టారు. 1947లో త్రిపురా ఆధునిక భారతదేశంలో విలీనం అయిపోయి తన చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలను పోగొట్టుకోసాగింది. దేశవిభజన ఫలితంగా తూర్పు బెంగాలీయుల వలస వరదగా మారింది. కాలక్రమంలో బెంగాలీలను తమ నేలనూ, అవకాశాలనూ కొల్లగొట్టే ఆక్రమణదారులుగా త్రిపురా మూలవాసీలు భావించడం సర్వసాధారణం అయిపోయింది. నిజానికి అసమగ్ర అభివృద్ధి క్రమం ప్రాంతీయ అసమానతలకూ, విభేదాలకూ, రాజకీయ ఉద్రిక్తతలకూ దారితీయడం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగం. 1980లలో త్రిపురా మూలవాసులు బెంగాలీ ఆధిపత్య వ్యతిరేక ఉద్యమం, సాయుధ పోరాట రూపం దాల్చింది. ఆనాటి పరిణామాలను, సంక్షోభాన్ని వివిధ కోణాల నుండి ఉత్కంఠభరితంగా ప్రతిఫలించిన నవల ఇది. రచయిత సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ నవలాకారుడు అయిన సమరేశ్ మజుందార్. స్థానికులకూ, స్థానికేతరులకూ మధ్య ఏర్పడ్డ విభేదాలు నేటికీ ఈశాన్య రాష్ట్రాలలో కొనసాగుతున్నవి. కొన్ని శక్తులు వాటికి కొత్తగా మతం రంగు అద్దుతూ, ఉద్రిక్తలను మరింత రెచ్చగొడుతున్న నేటి కాలంలో ఈ నవల నూతన ప్రాసంగికతను ఏర్పరచుకుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822162112559,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/intharakthapathamendhuku.jpg?v=1767379727"},{"product_id":"nemallu","title":"Nemallu","description":"\u003cp\u003eNemallu - Modern Kannada Writers Short Stories\u003cbr\u003eభారతీయ భాషల సాహిత్యంలో కన్నడ సాహిత్యం తనదైన ముద్రను వేసింది. నవలా, కథా, నాటకం మూడింటిలోనూ గొప్ప సాహిత్య సృజన కన్నడ నేల మీద జరిగింది. ఇవి ఆధునిక కన్నడ కథకుల కథలు. ఈ పదిహేడు మంది రాసిన అనేక కథల్లో ఒకే ఒక్క కథను ఎంపిక చేయడం సాహసమైన పనే. ఆ పనికి ఒడిగట్టిన అనువాదకులు, సంకలనకర్త రంగనాథ రామచంద్రరావుకి అభినందనలు. వీరే ఆ పదిహేడు మంది కథకులు, యు.ఆర్.అనంతమూర్తి. శాంతినాథ దేసాయి వీణా శాంతేశ్వర డా. బెసగరహళ్ళి రామణ్ణ శ్రీకృష్ణ ఆలనహళ్ళి డా. కాళేగౌడ నాగవార శ్రీకంఠ కూడిగె ఎన్. దివాకర్ రాఘవేంద్ర పాటిల్ వైదేహి సత్యనారాయణ వివేక్ శానభాగ కుం.వీరభద్రప్ప బి.టి. లలితా నాయక్, డా. హేమా పట్టణశెట్టి డా. సిద్ధలింగయ్య పట్టణశెట్టి డా. వీరభద్ర వీరి కథల లోకంలోకి ఆహ్వానిస్తూ….\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822169845807,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nemallutelugubook.jpg?v=1767380148"},{"product_id":"hrudaya-deepam","title":"Hrudaya Deepam","description":"\u003cp\u003eHrudaya Deepam | హృదయ దీపం\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eWINNER OF THE INTERNATIONAL BOOKER PRIZE 2025\u003c\/p\u003e\n\u003cp\u003eజ్యూరీలోని సభ్యులందరూ ఇష్టపడి ఏకగ్రీవంగా ఎంపిక చేసిన పుస్తకం ఇది. ఈ పుస్తకం ప్రత్యేకం అని తామెందుకు అనుకుంటున్నారో తమ అభిప్రాయాన్ని జడ్జీలు ఒక్కొక్కరు వెలువరిస్తూంటే వినటం చాలా సంతోషంగా ఉండింది.\u003c\/p\u003e\n\u003cp\u003e- మాక్స్ పోర్టర్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ - 2025, హెడ్ అఫ్ జ్యూరీ\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు అనువాదం: నాగిణి అప్పసాని\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822176628783,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/hrudayadeepamtelugubook.jpg?v=1767380379"},{"product_id":"talaari","title":"Talaari","description":"\u003cp\u003eTalaari | తలారి\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eకొన్ని హత్యలు నేరం కావు... అవి విధుల్లో భాగం. అచ్చంగా తలారీ సరవణ లాగా. నిజానికి అతను మనుషుల ప్రాణాలు తీస్తున్న ప్రతి సారీ మరణించాడు. ఈ విషయం ఇంట్లో తెలిసిపోతుందేమో అనుకుంటూ, తెలిసిన తరవాత భార్య మాటల్లో, కూతురూ, కొడుకుల తిరస్కారాల్లో మళ్లీ మళ్లీ ఉరికంబం ఎక్కుతూనే ఉన్నాడు. ఇది కేవలం మనుషుల ప్రాణాలు తీయటం గురించి కాదు. చట్టమూ, నైతికతా, ఆకలి, అవసరాల చేతుల్లో పదే పదే మరణించిన వాడి కథ. ఒకసారి తలారిని మన జీవితాలకి అన్వయించుకొని చూస్తే సరవణ మనలోనూ ఉన్నాడని అర్థమవుతుంది. తలారీ కేవలం ఉరితీసేవాడి కథ కాదు. నిత్యం మనకు బిగుసుకునే నైతికతల ఉరితాళ్ల కథ...\u003c\/p\u003e\n\u003cp\u003eఈ కథ చదువుతున్నప్పుడు మన చుట్టూ ఉండే ఎన్నో ఉరితాళ్లు మనకు కనిపిస్తూనే ఉంటాయి...\u003c\/p\u003e\n\u003cp\u003e- నరేష్కుమార్ సూఫీ\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822179643439,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/talaaribook.jpg?v=1767380502"},{"product_id":"verlu","title":"Verlu","description":"\u003cp\u003eVerlu | వేర్లు\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e“కేంద్ర సాహిత్య అకాడెమి యువపురస్కారం, కర్ణాటక రాజ్య సాహిత్య అకాడెమి పురస్కారం, కువెంపు పురస్కారంతో పాటూ పలు పురస్కారాలు అందుకున నవల.\"\u003c\/p\u003e\n\u003cp\u003eబెంగళూరులాంటి మహానగరంలో నివసించే ప్రజలు చాలా వరకు దేశం నలుమూలలనుండి బ్రతుకుతెరువు కోసం వలస వచ్చినవారే. ఇలా తమ మూలాలను వదలి ఇక్కడికి వలస వచ్చినవాళ్ళలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ. అటు తమను రమ్మని పిలిచే తల్లివేరు పిలుపు, ఇటు కొత్త నేలలో వేళ్ళూరే ఆరాటాల నడుమ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇందులో వచ్చే పాత్రలయిన కుంతమ్మ, ఈరమ్మ, బాబూరావ్, సంధ్య, నచికేత, భరమప్ప, చంద్రహాస, స్వామి రమానంద మొదలైనవారు సమాజంలోని వివిధ పొరలకు ప్రాతినిథ్యం వహిస్తారు.\u003c\/p\u003e\n\u003cp\u003e- ఉదయవాణి\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822180528175,"sku":null,"price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/verlutelugubook.jpg?v=1767380633"},{"product_id":"merupu","title":"Merupu","description":"\u003cp\u003eMerupu | మెరుపు\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eWinner of the 2023 Nobel Prize in Literature\u003c\/p\u003e\n\u003cp\u003eవ్యక్తీకరించలేని భావాలకు గొంతుకనిచ్చే ఆయన వినూత్న శైలిలో రాసిన నాటకాలు, వచన రచనలకుగాను ఈ పురస్కారం - నోబెల్ కమిటీ\u003c\/p\u003e\n\u003cp\u003e‘Fosse has been compared to Ibsen and to Beckett, and it is easy to see his work as Ibsen stripped down to its emotional essentials. But it is much more. For one thing, it has a fierce poetic simplicity.’ — New York Times\u003c\/p\u003e\n\u003cp\u003e2023 నోబెల్ బహుమతి గ్రహీత యాన్ ఫోసా, మంత్రముగ్దులను చేసేలా రాసిన ఈ చిన్ని నవల ‘మెరుపు’ను చదవడం మొదలుపెట్టినప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీరు ఈ దట్టమైన చీకటి వ్యాపించిన అడవిలోకి ప్రవేశిస్తే, బయటకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. – ది నేషనల్ బుక్ రివ్యూ\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు అనువాదం: కుమార్. ఎస్\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822180986927,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/meruputelugubook.jpg?v=1767380754"},{"product_id":"avimukta-malini","title":"Avimukta Malini","description":"\u003cp\u003eAvimukta Malini | అవిముక్త మాలిని\u003cbr\u003eరవీంద్రనాథ్ ఠాగూర్, మహాశ్వేతా దేవి ఈ సుప్రసిద్ధ రచయతలిద్దరినీ ఒకే సంకలనంలో, వెనువెంటనే చదవడం, బెంగాలీ సమాజపు గమనాన్ని నిర్దేశించిన గతిసూత్రాలను ఆకళింపు చేసుకొనేందుకు ఏదో ఒక మేరకు తోడ్పడగల పఠనానుభవం.\u003cbr\u003eఆర్.వి. లక్ష్మీదేవి బెంగాలి నుండి చేసిన కథల అనువాదం ఆసాంతం చదివేలా చేస్తుంది.\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822182428719,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/avimukthamaalinibook.jpg?v=1767380899"},{"product_id":"fountainhead","title":"Fountainhead (Telugu)","description":"","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44888576589871,"sku":null,"price":750.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/thefountainhead.jpg?v=1768678894"},{"product_id":"anthem","title":"Anthem (Telugu)","description":"","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44888577998895,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/anthemcover.jpg?v=1768679103"},{"product_id":"we-the-livingtelugu","title":"We The Living(Telugu)","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B0BQMJ7FLQ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"gropg3-i3eou3-126wan-kxl5hw\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003e1936లో తన ఈ తొలి కాల్పనిక నవలను అయిన్ రాండ్ వెలువరించారు. నవలలో ముఖ్య పాత్రలు ఎన్నో ఉన్నప్పటికీ మూడే మూడు పాత్రల చుట్టూ ఎక్కువగా సంఘర్షణాత్మక కథ నడుస్తుంది. దాదాపుగా పాత్రలన్నింటినీ మన కళ్లకు కట్టినట్టు చూపించినా, అయిన్ రాండ్ కేవలం మూడు పాత్రలను 'త్రీ డైమన్షనల్ గా చిత్రించడంతో ఈనాటికీ ఈ రచన ప్రజల మన్ననలను పొందుతోంది. లక్షలాది కాపీలుగా అమ్ముడుపోతోంది. ఆ మూడు పాత్రలూ - కిరా అర్థన్నోవా, లియో కొవలెన్ స్కీ, ఆండ్రే తగనోవ్. “నా ఆత్మకథ అనిపించేటంత సహజత్వంతో పుణికిపుచ్చుకున్న 'వుయ్ ద లివింగ్' కథావస్తువు కాల్పనిక రచనే! అయితే చారిత్రక నేపథ్యం మాత్రం కాల్పనికమైనది కాదు. కిరా జీవితంలో సంభవించిన సంఘటనలు నా జీవితంలోనివి ఎంతమాత్రం కావు. అలాగే ఆమె ఆలోచనాధోరణి కూడా నాది కాదు. నేరపూరితమైన బలహీనత, ఆమె ప్రదర్శించిన విలువలు కూడానూ.” అయిన్ రాండ్\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B0BQMJ7FLQ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"mo0dgz-cu0962-nm3xhz-n4t9oy\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"B0BQMJ7FLQ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"s8vefb-2nunwj-42ib7f-ikb9p\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"B0BQMJ7FLQ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"tbpgz8-lnnph0-gidy60-kirkau\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-6\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"69cdh-dmu2nk-fi9oge-h7qyry\"\u003e\n\u003cdiv id=\"CardInstance_izWPLwoqECIsehKJGrJJA\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_5\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\n\u003cdiv data-asin=\"B0BQMJ7FLQ\" data-customer-id=\"A1HET3HWA28KLJ\" data-marketplace=\"A21TJRUUN4KGV\" data-session-id=\"259-0900390-3440638\" data-logged-in=\"true\" class=\"_tell-amazon-desktop_style_tell_amazon_div__1YDZk\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44888578752559,"sku":null,"price":500.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/wethelivingcover.jpg?v=1768679402"},{"product_id":"ayn-rand-philosophy","title":"Ayn Rand Philosophy","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B0D3CH36FG\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eతాత్వికత ఎవరికి అవసరం? తాత్వికత అవసరంలేని మనిషి ఉంటాడా? ఉంటే అతని జీవితం ఎలా ఉంటుంది? ప్రసిద్ధ తాత్వికోక్తుల్ని మనుషులు తెలియకుండానే ఎలా వాడుకుంటున్నారు? అందువల్ల ఏం జరుగుతోంది? సరిగా జీవించదలుచుకున్న మనిషి ఫిలసాఫికల్ డిటెక్షన్ ని ఎందుకు, ఎలా నిర్వహించాలి? విది(డ్యూటీ)కీ బాధ్యత (అబ్లిగేషన్)కీ తేడా ఉందా? ఉంటే ఏమిటి? మనిషి దేన్ని అనుసరించాలి? మనిషి నైతికత అనేది దేన్నిబట్టి నిర్ధారణ అవుతుంది? అది ఎన్ని రంగాలకు విస్తరించి ఉంటుంది ? మీరు ప్రత్యక్ష జ్ఞాన స్థాయిలో ఉండిపోయారా? భావన రూపకర్త స్థాయిలో జీవిస్తున్నారా? విశ్వాసం, బలప్రయోగం ఆధార బిందువులుగా ఈ రోజున ప్రపంచాన్ని నడిపిస్తున్న రెండు తాత్వికతలు ఏమిటి? వాటివల్ల జరుగుతున్న అనర్థం ఏమిటి? జీవ పరిణామ క్రమంలో శాస్త్రవేత్తలకు దొరకని లింకు ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? తప్పుడు తాత్వికతలు ప్రపంచాన్ని ఏ స్థితికి తీసుకుని వచ్చాయి? డబ్బు తుచ్ఛమైందేనా? అసలైన స్వార్థం అంటే ఏమిటి? అయిన్ రాండ్ ప్రతిపాదించిన వస్తునిష్ఠావాదం (అబ్జెక్టివిజం) వీటన్నింటి గురించి ఏం చెబుతుంది ? ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఫౌంటెన్హెడ్, అట్లాస్ ష్రగ్డ్ నవలలకి వెన్నెముకగా నిలిచి ఎందరినో ప్రభావితం చేసిన తన ఫిలాసఫీ అబ్జెక్టివిజమ్ గురించి వ్యాసాల్లోను, నవలల్లోను అయిన్ రాండ్ ఇచ్చిన అవగాహన ఇప్పుడు తెలుగులో...\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B0D3CH36FG\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"B0D3CH36FG\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"B0D3CH36FG\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-7\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\"\u003e\n\u003cdiv id=\"CardInstanceV2e15mfSOHJJyWA-SW77Zw\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_6\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\n\u003cdiv data-asin=\"B0D3CH36FG\" data-customer-id=\"A1HET3HWA28KLJ\" data-marketplace=\"A21TJRUUN4KGV\" data-session-id=\"259-0900390-3440638\" data-logged-in=\"true\" class=\"_tell-amazon-desktop_style_tell_amazon_div__1YDZk\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44888580948015,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/aynrandphilosphycover.jpg?v=1768679642"},{"product_id":"nannu-vennade-kathalu","title":"Nannu Vennade Kathalu","description":"\u003cdiv id=\"description\" class=\"clearfix\"\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపందొమ్మిదో శతాబ్ది మధ్యకాలం నుండీ, ప్రపంచమంతా వికసిస్తూ వస్తున్న ఆధునిక కథ, సాహిత్య ప్రక్రియల్లో, మరీ ఇటీవలిది. కాని, కవిత్వం కన్నా, నవలకన్నా, నాటకంకన్నా కూడా ఎక్కువ జనాదరణ పొందింది. అటువంటి ఆధునిక కథల్లో, ప్రపంచసాహిత్యాల అనువాదాల నుంచి, నలభయ్యేళ్ళ కింద, తాను చదివిన కథల్లో తననిప్పటికీ వెన్నాడుతున్న ఇరవై కథల్ని వాడ్రేవు చినవీరభద్రుడు ఈ పుస్తకం ద్వారా పరిచయం చేస్తున్నారు. ఇందులో నాలుగు కథలు ఈ పుస్తకం కోసం ఆయన ప్రత్యేకంగా అనువదించారు. కథల్ని ఇష్టపడే పాఠకులకి ఇందులో ప్రతి ఒక్క కథా మరపురాని కథగా మిగిలిపోతుందనీ, సిద్ధహస్తులైన కథకులకీ, కొత్తగా కథలు రాసేవాళ్ళకీ కూడా ఇందులో ప్రతి ఒక్క కథా ఒక పాఠంగా ఉపకరిస్తుందని మా నమ్మకం.......................\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"features\" class=\"clearfix\"\u003e\u003c\/div\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44990030151727,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/WhatsAppImage2026-02-26at11.17.51PM.jpg?v=1772129952"},{"product_id":"gora","title":"Gora","description":"\u003cp\u003e\u003cspan\u003eఒక ఇంగ్లిషు మత ప్రచారకుడు హిందూమతాన్ని,\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eహిందూసంఘాన్ని దుయ్యబడుతూ పత్రికలలో వ్యాసం\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eప్రకటించగా, ఆ వ్యాసం చదివి గోరా మండిపడ్డాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eస్వపక్షమునే సమర్ధిస్తూ గ్రంథం పూర్తిచేశాడు. ఆ \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eగ్రంధంలో \"మనదేశాన్ని విదేశీ న్యాయస్థానంలో\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనిలిపి, విదేశీ న్యాయసూత్రాల ప్రకారం\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవిచారించడానికి మనం నిరాకరించాలి. కీర్తి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅపకిర్తుల విషయంలో మన భావాలు అడుగడుక్కూ\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవిదేశీ కొలబద్దతో కొలిచే విధానం మీద ఆధారపడి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవుండగూడదు. మన మాతృభూమి విషయంలో\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసాంప్రదాయాలు, విశ్వాసాలు, శాస్త్రాల విషయంలో\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇతర్లకుగాని మనకు మనంగాని క్షమాపణ చెప్పుకునే\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eదుస్థితికీ దిగజారకూడదు\" గోరా మనసు ఇటువంటి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eభావాలతో నిండిపోయింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇంతటి ఉన్నతమైన అభిప్రాయాలను ఏర్పరచుకని\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసనాతన సంప్రదాయాలకు గౌరవిస్తూ, ఆచార\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవ్యవహారాలను ఖచ్చితంగా పాటిస్తూ అటు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవిదేశీయులని, ఇటు బ్రహ్మ సామజికులని\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅసహ్యించుకొనే గోరా తన అభిప్రాయాలను ఎందుకు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమార్చుకోవలసి వచ్చింది?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచదవండి! విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి అద్భుత \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనవల \"గోరా\"\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057544192047,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gora.jpg?v=1773666445"},{"product_id":"geetanjali","title":"Geetanjali","description":"\u003cp\u003e\u003cspan\u003eనీ నుంచి నేనేమీ కోరలేదు. నా పేరుకూడా\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనీ చెవిని వేయలేదు. వెళ్లివస్తానని నీవు సెలవు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతీసుకొని వెళ్ళేటప్పుడు నేను మౌనంగా ఒక్కమాటైనా\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమాట్లాడకుండా నిల్చున్నాను, వాలుగా పడిన\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచెట్టునీడలో బావిగట్టున ఒంటిగా నిల్చున్నాను. మట్టి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకుండలలో నీరు నింపుకుని ఆడంగులు యిళ్ళకు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవెళ్లిపోయారు. \"ప్రొద్దెక్కింది. నువ్వు రావూ?\" అని\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనన్ను పిలిచారు. కాని నేను యేదేదో కలలు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకంటూ యిక్కడే నిల్చిపోయాను.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనీవు వచ్చేటప్పుడు నీ అడుగుల చప్పుడు నాకు \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవినిపించలేదు. దీనంగా వున్న కళ్ళతో నా వైపు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచూచావు. అలసిన కంఠస్వరంతో నీవు మెల్లగా\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనాతో మాట్లాడావు. \"నేనొక పాంధున్ని.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనాకు దాహం వేస్తూంది\" అన్నావు. పగటి కలలలో\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమునిగివున్న నేను నీ మాటలు విని ఉలిక్కిపడి లేచి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనా కుండలో నుంచి నీ దోసిట్లో నీరుపోశాను. పైన\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచెట్ల ఆకులు గలగలలాడాయి. చెట్ల కొమ్మలలో\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eదాగిన కోకిల కూజితం చేసింది. \"బాబ్లా\" పూల\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపరిమళం త్రోవ కొననుంచి తేలుతూ వచ్చింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనా పేరేమిటో చెప్పమని నీవు అడిగినప్పుడు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనేను సిగ్గుతో తలవంచుకొని నిల్చున్నాను.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅవును, నీవు నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకోటానికి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనీకు నేను చేసిందేమిటి? కాని నీ దాహం\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతీర్చటానికి నీరిచ్చానన్న జ్ఞాపకం యెప్పుడూ నా \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eహృదయంలో పచ్చగా వుంటుంది. నా హృదయాన్ని\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఎల్లప్పుడూ మాధుర్యంతో నింపివేస్తుంది. చాలా\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eప్రొద్దెక్కింది. వేపచెట్టు ఆకులు గాలికి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eగలగలలాడుతున్నాయి. అలాగే బావిగట్టున\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకూచుని కలలు కంటున్నాను.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057546780719,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/geethanjali.jpg?v=1773666594"},{"product_id":"kodiguddantha-danyapuginja","title":"Kodiguddantha Danyapuginja","description":"\u003ch4\u003e\n\u003cspan\u003e \u003c\/span\u003e  రష్యన్ మహా రచయిత లియో టాల్ స్టాయ్ రచించిన పుస్తకాల తెలుగు అనువాదాలు పునర్ ముద్రించిన అవకాశం మాకు కలగడం అదృష్టంగా భావిస్తున్నాం.\u003c\/h4\u003e\n\u003ch4\u003e         లియో టాల్ స్టాయ్ 1828 సెప్టెంబర్ 9 న రష్యా సామ్రాజ్యంలో తుల ప్రావెన్స్ లో యస్న పోలియానా అనే గ్రామంలో గల ఎస్టేట్ లో జన్మించారు. అయన కుటుంబం రాచరిక సంబంధాలు కల్గిన జమిందారీ కుటుంబం. అయన పుట్టిన సంవత్సరానికి తల్లి ఏడూ సంవత్సరాలకు తండ్రి కూడా చనిపోయారు. పెంపకపు తల్లి దెగ్గర పెరిగాడు. యవ్వనంలో జులాయిగా తిరిగి తరువాత కజాన్ యూనివర్సిటీలో మొదట న్యాయ శాస్త్రంలోనూ తరువాత ఫిలాసఫీ లో చేరి చివరికి పూర్తీ చేయకుండానే తిరిగి తన ఎస్టేట్ కి వచ్చేసారు. అప్పటిలో రష్యా - క్రిమియా యద్దకాలంలో సైన్యంలో చేరి పని చేశారు. తిరిగి వచ్చిన తరువాత మాస్కోకు చెందిన ఓ డాక్టర్ గారి కుమార్తె సోఫియాతో పెళ్ళి అయింది. వారికీ మొత్తం పదమూడుమంది సంతానం. పదిమంది బ్రతికారు. ఈ కాలంలోనే చారిత్రాత్మకమైన యద్దము - శాంతి (1869) అన్నా కేరనిన (1877) ఇవాన్ ఇలీచ్ మృతి (1866) సజీవనం (1899) నవలలు వ్రాసారు. ఈ గ్రంధాలలో అయన వాస్తవిక వాదాన్ని ఆవిష్కరించారు. నవంబర్ 20, 1910 లో 82 సంవత్సరాల వయస్సులో చనిపోయారు.\u003c\/h4\u003e\n\u003ch4\u003e                                                                                                - ఆర్వీయార్  \u003c\/h4\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057548812335,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kodiguddanthadanyapuginja.jpg?v=1773666741"},{"product_id":"iddaru-mitrula-neeti-kathalu","title":"Iddaru mitrula neeti kathalu","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057549893679,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/iddarumitruluneethikathalu.jpg?v=1773666938"},{"product_id":"kanchana-dweepam","title":"Kanchana Dweepam","description":"\u003cp\u003e\u003cspan\u003eఅడుగడుగునా,  ముందేమి  జరుగుతుందో  అన్న  ఉత్కంఠ కలిగిస్తూ,  అందమైన  కథ  చెప్పడంలో  రాబర్ట్  లూయీ  స్టీవెన్సన్ సిద్ధహస్తుడు. దానికి ఈ ‘‘కాంచనద్వీపం’’ (ట్రెజర్ ఐలెండ్) నవలే నిదర్శనం. ఇందులో కథానాయకుడు జిమ్ హాకిన్స్ అనే బాలుడు. దూర సముద్రాలపై,  కాంచన  ద్వీప  యాత్రలో,  ఓడ  దొంగల  మధ్య చిక్కుకుని, అతడు చేసిన సాహస కృత్యాలు ఎన్నిసార్లు చదివినా, మళ్ళీ చదివాలనే వుంటుంది. మళ్ళీ మీ చిన్నతనపు రోజులు జ్ఞాపకం వస్తాయి. మీ స్కూలు రోజుల్లో, ఏయే సాహసాలు చేయాలని పగటి కలలు కనేవారో అవన్నీ మదిలో మెదులుతాయి. ఇలా మనకి కూడా జరిగితే ఎంత బాగుండుననిపిస్తుంది. ఈ నవలానువాదం మొదట 1951-52 ప్రాంతాలలో ఆంధ్రపత్రిక సచిత్రవారపత్రికలో సీరియల్గాను, ఆ తర్వాత పలుసార్లు పుస్తకరూపంలోను   వెలువడినప్పుడు   ఆనాటి   పాఠకులను ఉర్రూతలూగించింది.   మళ్ళీ   ఈ   తరం   పాఠకులకు   దీన్ని అందజేస్తున్నందుకు సంతోషిస్తున్నాము.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057917911087,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kanchanadweepam.jpg?v=1773676388"},{"product_id":"vichitra-vyakthi","title":"Vichitra Vyakthi","description":"\u003cp\u003e\u003cspan\u003e‘‘మీ జాతి చరిత్రలో ఇన్ని సామ్రాజ్యాలు, నియంతృత్వాలు, మతాలు సంభవించాయంటే దానికి ఒకటే కారణం. ప్రతి వ్యక్తికి పొరుగువాడిమీద అపనమ్మకం. ప్రతివ్యక్తికీ పొరుగువాడికి తనమీద సదభిప్రాయం ఉండాలని, లేకపోతే తను దుంపనాశనమైపోతానని భావిస్తాడు. ఇలా భావించడంవల్లనే, ఇది ఆధారం చేసుకుని ఇన్ని రాజ్యాలు, మతాలు వెలిశాయి. ఇంకా వెలుస్తాయి. మిమ్మల్ని ఇంకా అణగదొక్కుతాయి, ఇంకా అధోగతికి లాక్కుపోతాయి. ఎందుకంటే మీరు అల్పసంఖ్యాకులకు బానిసలు. ఈ బానిసతనం మీకు పోదు. మీ జాతి గొర్రెలమంద-’’ ఈ మాటలు ముగిస్తూ సైతాను అంతర్థానమయ్యాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058074345519,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/51BoMLgUv8L.jpg?v=1773676880"},{"product_id":"dostoevsky-the-brothers-karamzov-sodharulu","title":"Dostoevsky The Brothers Karamzov Sodharulu","description":"\u003cp\u003eకరమజోవ్ సోదరులు \u003c\/p\u003e\n\u003cp\u003e‘బ్రదర్స్ కరమజోవ్’ లాంటి నవలను చదివి ముగించినప్పుడు పాఠకుడి మనస్థితి తుఫానువచ్చివెళ్ళిపోయిన తరువాతి గదిలా ఛిన్నాభిన్నమైపోయి వుంటుందని యి.యెం.ఫాస్టర్ అభివర్ణిస్తాడు. ఆ గదిలోని కుర్చీలూ, బల్లలూ అన్నీ విరిగి పడిపోయి వుంటాయి. యేదీ ముందున్నచోటులో వుండదు. పాఠకుడి మనస్సులో యిదివరకూ వున్న నమ్మకాలూ, అభిప్రాయాలూ, జ్ఞాపకాల లాంటివన్నీ అలాగే విరిగి, నలిగి, కలిపోయి వుంటాయి. యింత చెప్పినా ఆ అనుభవమెలా వుంటుందో అవగతం గాదు. వోసారి బుద్ధిగా, శ్రద్ధగా, వినయంగా నవలను చదివినవాళ్ళకుమాత్రమే ఫాస్టరేమని చెప్పాడో అర్థమవుతుంది.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061177245743,"sku":null,"price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/karamzovbrothers.jpg?v=1773773739"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/Translations-Ataka.jpg?v=1790791360","url":"https:\/\/books.ataka.in\/collections\/translations.oembed?page=2","provider":"అటక","version":"1.0","type":"link"}