{"title":"యద్దనపూడి","description":"","products":[{"product_id":"aaradhana","title":"Aaradhana","description":"\u003cp style=\"text-align: left;\"\u003e\u003cspan\u003eఅనంత్ ను  భర్తగా  పొందగానే   అంతా   అన్నపూర్ణను\u003c\/span\u003e\u003cspan\u003e అదృష్టవంతురాలన్నారు. తీరా  అనంత్  జీవితంలోకి  అడుగు\u003c\/span\u003e\u003cspan\u003eపెట్టిన  తర్వాత  గాని  ఆ అమ్మాయికి  తన  అదృష్టం ఏపాటిదో \u003c\/span\u003e\u003cspan\u003e తెలిసిరాలేదు.\u003c\/span\u003e\u003cspan\u003e      అతనిచుట్టూ   అతి   భయంకరమైన   గతం   కోటగోడలా\u003c\/span\u003e\u003cspan\u003e పటిష్టంగా  ఉండిపోయింది.  అనంత్   దగ్గరికి   ప్రవేశం  ఎలాగో\u003c\/span\u003e\u003cspan\u003e అర్ధం   గాని  అన్నపూర్ణ  అలాగే  నిలబడిపోయింది.\u003c\/span\u003e\u003cspan\u003e  \u003c\/span\u003e\u003cspan\u003eఆ  దుర్భేద్యమైన   గోడను  ఛేదింపగలదా  ఆ  మూగపిల్ల! \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055034490927,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Aaradhana.jpg?v=1773595084"},{"product_id":"agni-poolu","title":"Agni Poolu","description":"\u003cp\u003e\u003cspan data-mce-mark=\"1\"\u003e  ఆ రోజు ఆకాశం ఎంతో నీలంగా, నిర్మలంగా ఉంది. దాని క్రింద ఎకరాల కొద్దీ ఉన్న చేలమీద హరితవర్ణం ఎన్నడూ చూడనంత అందంగా చూడముచ్చటగా ఉంది. ఆ చేలకి దూరంగా, వలయాకారంగా కొండలు ఉన్నాయి. వాటిమీద నుంచి చల్లటి గాలి, సాయంకాలపు షికారుకి బయలుదేరినట్లుగా మెల్లమెల్లగా వస్తోంది. ఆ గాలి సంతోషంతో నాట్యం చేస్తూ వస్తున్నట్లుగా, ఆ కొండమీద నుంచి జారి అక్కడవున్న ఎత్తయిన చెట్ల శిఖరాగ్రాలని తాకి, పచ్చటి చేలమీదుగా ఆ ఊరి చివరగా ఉన్న పెద్ద చెరువు మీదకి వస్తోంది. ఆ చెరువు ఆ ఊరి పొలాలకి  అమృతభాండంలాంటిది!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e               దాని సాగు క్రిందనే వందల ఎకరాలు సాగు అవుతూ, ఆ చుట్టు ప్రక్కల ఊళ్ళని సుసంపన్నం చేస్తున్నాయి. ఆ చెరువుకి దూరంగా, ఒకనాటి వైభవానికి చిహ్నంగా, పాతకాలపు నగలా, అపురూపంగా, అద్దాల తలుపులున్న పెద్ద కిటికీలతో, పొడుగాటి వరండాలతో, చక్కగా అల్లుకున్న రకరకాల - రంగు రంగు పూలతీగలతో ఒక పెద్ద మేడ ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055037243439,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/agnipoolu.jpg?v=1773595318"},{"product_id":"jeevana-sourabham","title":"Jeevana Sourabham","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055041208367,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/jeevasaurabham.jpg?v=1773595450"},{"product_id":"krishna-lohitha","title":"Krishna Lohitha","description":"\u003cp\u003e\u003cspan data-mce-mark=\"1\"\u003e  స్పెషల్ వార్డులో ఉన్న గది తలుపులు నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి. అవంతి లోపలకు అడుగుపెట్టింది! గదిలో మంచం మీద తరుణ్ నిద్రలో ఉన్నాడు. అతని రెండు చేతులు మణికట్టు దగ్గర కట్టు కట్టి ఉన్నాయి. వాటిని చూడగానే, అవంతి కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలినాయి! నిన్న \"ఇదేమిటి?\" అని తను అడిగినందుకు 'జవాబు'గా అతను మణి కట్ల దగ్గర నరాలు బ్లేడుతో కోసుకుని చచ్చిపోవటానికి సిద్ధం అయ్యాడు. అవంతి పరుగెత్తి మంచం దగ్గర మోకాలి మీద కూలబడి అతని చేతి దగ్గర తల దాచుకుంది. తరుణ్ కి మెలకువ వచ్చింది. \"అవంతీ! నీకు... నీకు.. కృష్ణలోహిత... అంటే తెలుసా?\" అన్నాడు అస్పష్టంగా.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e           తెలియదన్నట్టు తల తిప్పింది. \"కృష్ణలోహిత.. అంటే నలుపు వర్ణం కలిసిన ఎరుపురంగు. నలుపు అంటే చీకటి. శూన్యం! ఎరుపు అంటే రక్తం! హత్య. నా మనసు ఈ రెండింటిలో ఎటు వెళ్ళాలో తెలియక కొట్టుమిట్టాడుతోంది. నాకు మూడో దోవ లేదు. లేదు అవంతీ..\" ఇది వినగానే, నీళ్ళునిండిన అవనతి కళ్ళలో ఆశ్చర్యం. అయోమయం. భయం. ఏమిటి దీని అర్థం. ఆంధ్రుల ఆరాధ్య రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి మరో నవలా రాజం 'కృష్ణలోహిత' తప్పక చదవండి! \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055057657903,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/krishnalohitha.jpg?v=1773595652"},{"product_id":"secretary","title":"Secretary","description":"\u003cp\u003e\u003cspan\u003eఅందం, పరువం, పొగరుమోత్తనంగా కనిపించే ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల జయంతి. హుందా, ఠీవి, డబ్బు, పదిమందిలో పలుకుబడి ఉండి, ఆడవాళ్ళని సమ్మోహనపరిచే రూపున్న నిండైన వ్యక్తి రాజశేఖరం. పైకి చెప్పుకోలేకపోయినా జయంతి అంటే అంతరంగంలో అమితమైన అనురాగం రాజశేఖరానికి. అమాయకత్వాన్నీ, అంతస్తుల భేదాన్నీ అధిగమించలేని జయంతి ఆడమనసుకి రాజశేఖరం అంటే అసహ్యం. అందమైన రాజశేఖరం, మరీ అందమైన అతని సెక్రటరీ జయంతి ఈ కథ ఆంధ్రులకు కొత్తదేం కాదు. మనసు లోపల పొరల్లోని ఇష్టాయిష్టాల్ని, రాగద్వేషాల్ని మదించి సునిశితంగా, సుందరంగా చిత్రించే సులోచనారాణి నవలా రచన తెలియంది కాదు! కానీ ఎన్నిసార్లు చదివినా, తిరిగి చదవాలనిపించే 'సెక్రటరీ' అందించే అనుభూతి మాత్రం నవ్యాతి నవ్యం.. చదవండి, మీకే తెలుస్తుంది!!\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055064375343,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/secretary.jpg?v=1773595811"},{"product_id":"sougandhi","title":"Sougandhi","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055069028399,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sougandhi.jpg?v=1773595962"},{"product_id":"girija-kalyanam","title":"Girija Kalyanam","description":"\u003cp\u003e\u003cspan\u003eగిరిజా కళ్యాణం - యద్దనపూడి సులోచనా రాణి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057565851695,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/girijakalyanam.jpg?v=1773671836"},{"product_id":"vijetha","title":"Vijetha","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057567096879,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vijetha.jpg?v=1773672296"},{"product_id":"nenu-rachaitrini-kanu","title":"Nenu Rachaitrini Kanu","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057569882159,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nenurachyitrinikanu.jpg?v=1773672448"},{"product_id":"rutuvulu-navvaayi","title":"Rutuvulu Navvaayi","description":"","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057877966895,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rutuvulunavayyi.jpg?v=1773675721"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/Yaddanapudi_Sulochana_Rani.png?v=1774075918","url":"https:\/\/books.ataka.in\/collections\/yaddanapoodi.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}