{"product_id":"99-seconla-kathalu-99","title":"99 Seconla Kathalu 99","description":"\u003cp\u003e99 సెకన్ల కథలు\u003c\/p\u003e\n\u003cp\u003eఇందులో ప్రతి కథలోనూ ఎక్కడో ఒకచోట, అరే అచ్చంగా మన కథే, లేదా మన వాళ్ళ కథే అనిపిస్తుంది. 99 కథలూ వేటికవే ప్రత్యేకం. నిత్య జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు సంసారాల్లో చిలికి చిలికి పెద్దవి కాకుండా శేషయ్యగారు సరళంగా పరిష్కరించిన తీరు, చదువరికి ఎంతో ఆహ్లాదాన్ని ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. మన పక్కన కూడా శేషయ్యగారు ఉంటే బాగుండే దనిపిస్తుంది.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062626803759,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/99SeconlaKathalu.jpg?v=1773827601","url":"https:\/\/books.ataka.in\/products\/99-seconla-kathalu-99","provider":"అటక","version":"1.0","type":"link"}