{"product_id":"a-telugu-stories","title":"‘A’ Telugu Stories","description":"\u003cp\u003eA- చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ కథలు. కథకి విస్తరణ పరిమితి, నిర్మాణ క్రమం— ఉత్కంఠ ఎత్తుగడ, రచనాచాపం, నిర్దిష్ట నిలుపు; ఈ కొలబద్దలకి ఆవల నేను . జీవితంలో కూడా!\u003c\/p\u003e\n\u003cp\u003eఏదో ఒక విషయం తీసుకోవడం , దాన్ని చదివేలా, కించిత్ రసవత్త తరంగా కాగితం మీద పెట్టడం. పుట్టుుపూర్వోత్త తరాలు కాకపోయి నా దానిమీద ఎంతోకొంత అవగాహన. ఆ క్రమంలో మీతో కాస్సేపు నడక. అదో ఆనందం! మిగిలిన విషయాలు, నిర్ణణయాల్లాంటివి— మీకే.\u003c\/p\u003e\n\u003cp\u003eమొదటిసారి చదివినప్పుడు అర్థమయి కానట్టుగా ఉండచ్చు కథలు కొన్ని. చక్కరకేళీ ఒలిచి చేతిలో పెట్టలేను . కొంత శ్రమైక సాహచర్యం ఆశిస్తాను మీనుంచి, ప్రమోద మధనానికి.\u003c\/p\u003e\n\u003cp\u003eపలు భాషాకోవిదుణ్ణి కాను — తెలుగులోనే. నాకు తెలిసిన భాషే నా కథల్లో కూడా.\u003c\/p\u003e\n\u003cp\u003eచివరిగా— నా పాత్రలు నేను చెప్పినట్టు మాట్లాడవు. వాళ్ళు చెప్పేదే రాస్తాన్నేను.\u003c\/p\u003e\n\u003cp\u003eఇప్పపటికింతే — కథల్లో కలుద్దాం.\u003c\/p\u003e\n\u003cp\u003eచిలుకూరి రామ ఉమామాహేశ్వర శర్మ\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44411425554479,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ATeluguStoriesFront.jpg?v=1754549681","url":"https:\/\/books.ataka.in\/products\/a-telugu-stories","provider":"అటక","version":"1.0","type":"link"}