{"product_id":"aakupacchani-gnapakam","title":"Aakupacchani Gnapakam","description":"\u003cp\u003e\u003cspan\u003eవంశీకున్న సమాజాన్ని వీక్షించే దృష్టికోణం గురించి, మానవ సంబంధాల పట్ల ఆర్తిగా స్పందించే గుణం గురించి అతి కొద్దిమందికే తెలుసు. ఆ కొద్దిమందికి తెలిసిన లక్షణాలు ఈ కథా సంపుటం ద్వారా అందరికీ తెలిసిపోతాయి. 31 కథలు, 1 నవలిక - ఇదీ ఆకుపచ్చని జ్ఞాపకం. ఇన్ని కథలు చదివాక, మనం చూడని ప్రాంతాలు చూసినట్లు, మనకు తెలియని జీవితాలు తెలిసిపోయినట్లు, అర్థంకాని మానవ హృదయపు లోతులు అర్థమైపోయినట్లు, ఆ ప్రాంతాల జీవితాల్లో మనమూ భాగమైపోయినట్లు అనిపిస్తుంది. మనసు ఆనందంతో తేలిపోతుంది. గుండె బాధతో బరువెక్కుతుంది. ఇదీ... వంశీ కథల ప్రత్యేకత.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058136342575,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AakupacchaniGnapakam.jpg?v=1773677547","url":"https:\/\/books.ataka.in\/products\/aakupacchani-gnapakam","provider":"అటక","version":"1.0","type":"link"}