{"product_id":"aaradhana","title":"Aaradhana","description":"\u003cp style=\"text-align: left;\"\u003e\u003cspan\u003eఅనంత్ ను  భర్తగా  పొందగానే   అంతా   అన్నపూర్ణను\u003c\/span\u003e\u003cspan\u003e అదృష్టవంతురాలన్నారు. తీరా  అనంత్  జీవితంలోకి  అడుగు\u003c\/span\u003e\u003cspan\u003eపెట్టిన  తర్వాత  గాని  ఆ అమ్మాయికి  తన  అదృష్టం ఏపాటిదో \u003c\/span\u003e\u003cspan\u003e తెలిసిరాలేదు.\u003c\/span\u003e\u003cspan\u003e      అతనిచుట్టూ   అతి   భయంకరమైన   గతం   కోటగోడలా\u003c\/span\u003e\u003cspan\u003e పటిష్టంగా  ఉండిపోయింది.  అనంత్   దగ్గరికి   ప్రవేశం  ఎలాగో\u003c\/span\u003e\u003cspan\u003e అర్ధం   గాని  అన్నపూర్ణ  అలాగే  నిలబడిపోయింది.\u003c\/span\u003e\u003cspan\u003e  \u003c\/span\u003e\u003cspan\u003eఆ  దుర్భేద్యమైన   గోడను  ఛేదింపగలదా  ఆ  మూగపిల్ల! \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45055034490927,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Aaradhana.jpg?v=1773595084","url":"https:\/\/books.ataka.in\/products\/aaradhana","provider":"అటక","version":"1.0","type":"link"}