{"product_id":"abhisaapam","title":"Abhisaapam","description":"\u003cp\u003eఅభిశాపం యద్దనపూడి సులోచనారాణి\u003c\/p\u003e\n\u003cp\u003e“మధ్యలో వచ్చిన వాడిని నేను మీ మధ్యలేకుండా వెళ్ళిపోవటమే న్యాయం”అన్నాడు ప్రశాంత్.\u003c\/p\u003e\n\u003cp\u003eగాయత్రి రెచ్చిపోయినట్లుగా అంది – “ఏమిటా న్యాయం? నీ న్యాయానికి కళ్ళూ,చెవులూ లేవా? చేసుకున్న భార్యని వదిలేయటమేనా నీన్యాయం? దీనికంతటికి కారణం నువ్వు. అప్పుడే నన్ను వదిలేసి ఉంటే ఏ బాధా వుండేదికాదు! ఇలా నడిసముద్రంలో వదిలేయటానికేనా నన్ను పెళ్ళి చేసుకుంది? అసలు ఇదంతా నాతోనేగా చుట్టుకుని వున్నది. నేను చచ్చిపోతే అన్ని సమస్యలూతీరిపోతాయి.”\u003c\/p\u003e\n\u003cp\u003eమౌనంగా వున్న మీ మానసవీణను కదిలించే యద్దనపూడి సులోచనారాణి నవలారాజం- అభిశాపం\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503133188143,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/abhishapam.jpg?v=1782030556","url":"https:\/\/books.ataka.in\/products\/abhisaapam","provider":"అటక","version":"1.0","type":"link"}