{"product_id":"adrushya-kathanam","title":"Adrushya Kathanam","description":"\u003cp\u003e\"ఊహాజనితమైనది, ఆలోచనాత్మకమైనది, మనసును కదిలించేది మానవీయమైనది... జ్ఞాపకాలను, చరిత్రనూ, భౌగోళిక-మానసిక స్థితినీ అద్భుతంగా ఆవిష్కరించిన అసాధారణ నవల.\" - ది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కమిటీ \"ఈ పుస్తకం పాలస్తీనా ఆక్రమణ చుట్టూ ఉన్న అపోహలను ఒక్కొక్కటిగా విప్పి చూపుతుంది. ఉదారవాదం వెనుక దాగున్న వలసవాద ఆలోచనలను ఎండగడుతుంది.\" - స్ట్రేంజ్ హరైజాన్స్\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":67589353570484,"sku":null,"price":310.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AdrushyaKathanam_b10f5078-bcdd-4ba1-b3f2-2343d6330773.jpg?v=1791909852","url":"https:\/\/books.ataka.in\/products\/adrushya-kathanam","provider":"అటక","version":"1.0","type":"link"}