{"product_id":"africa-nundi","title":"Africa nundi","description":"\u003cp class=\"a-text-bold\"\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e“బ్లిక్సెన్ భాషా నైపుణ్యం అసాధారణమైనది. ఆమె ఆఫ్రికా అడవులను, జంతువులను, ఆకాశాన్ని వర్ణించిన తీరు పాఠకులని నేరుగా ఆ ప్రదేశానికి తీసుకెళ్తుంది. ఇది ఒక వలసవాద చరిత్ర కంటే, వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణంలా అనిపిస్తుంది.”\u003cbr\u003e\u003c\/span\u003e\u003cstrong\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e– గార్డియన్\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"a-text-bold\"\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e“ఈ పుస్తకంలో బ్లిక్సెన్ ఓ యాత్రికురాలిగా కాకుండా, ఆ నేలలో భాగమైన వ్యక్తిగా మాట్లాడతారు. ఆమె భాషలో ‘రాజసం’ (Aristocratic touch) ఉంటుంది. కష్టాలను కూడా కళాత్మకంగా మార్చగల శక్తి ఆమె వచనానికి ఉంది.”\u003cbr\u003e\u003c\/span\u003e\u003cstrong\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e-ది అట్లాంటిక్\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"a-text-bold\"\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e“బ్లిక్సెన్ రాసిన ఈ పుస్తకం సాధారణ ఆత్మకథ కాదు, ఇది ఓ ‘వచన కవిత’. ఆఫ్రికాలోని గడ్డి మైదానాలను, సింహాలను, అక్కడి ప్రజల మనస్తత్వాలను ఆమె వర్ణించిన తీరు పాఠకులకు ఓ కలలాంటి అనుభూతినిస్తుంది. ఇది కాలంతో పాటు చెరిగిపోని అద్భుత దృశ్యం.”\u003cbr\u003e\u003c\/span\u003e\u003cstrong\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e-టైం మ్యాగజైన్\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45433618497583,"sku":null,"price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/africanundi.jpg?v=1780771400","url":"https:\/\/books.ataka.in\/products\/africa-nundi","provider":"అటక","version":"1.0","type":"link"}