{"product_id":"agniswaasa","title":"Agniswaasa","description":"\u003cp\u003eAgniswaasa Kommanapalli Ganapathi Rao\u003c\/p\u003e\n\u003cp\u003eఅగ్నిశ్వాస కొమ్మనాపల్లి గణపతిరావు\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘ఎవరు నువ్వు? అసలు నిన్నెందుకు నేను కోరుకుంటున్నాను... కోరి ఎందుకు నా స్థానంనుంచి జారిపోతున్నాను యూ డేమ్ ఫూల్...నాకు వ్యాపార బంధం కాక మానసిక బంధానికి అర్థమెలా తెలుస్తుంది?’’ ఆమె ఉద్విగ్నతని అధిగమిస్తూ వెక్కిళ్ళు ఉధృతమౌతుంటే మామూలు ఆడపిల్లలా ఏడ్చేస్తూంది. నేను కోరని స్మ•తుల శకలాన్ని సున్నితంగానైనా స్ప•శిస్తున్న శశాంకా...  \u003cbr\u003e‘‘నేనెవరిననుకుంటున్నావు? నాలో ఏ రక్తం ప్రవహిస్తుందను కుంటున్నావు? మూడేళ్ళ ప్రాయంలోనే అమ్మ పొత్తిళ్ళనుంచి నిర్దాక్షిణ్యంగా నేల జారిన ఆడపిల్లనయ్యా... ఒక్క లిక్కర్ బాటిల్ కోసం అప్పుడెప్పుడో కన్నతండ్రిచేతనే అమ్మబడిన అరుదైన అదృష్టవంతురాలిని. ఇంతకు మించి సంస్కారాన్ని నా నుండి ఎలా ఆశిస్తున్నావు... ఆ.’’\u003cbr\u003eశశాంక్ మీద చూపిస్తున్న కోపం నిజమేనా? ప్రేమ ఎలా చూపించాలో తెలియక సతమతమౌతుందా?\u003cbr\u003eఅగ్నినే శ్వాసగా మలుచుకున్న శశాంక్ ఎలా స్పందిస్తాడో తెలుసుకోవాలంటే... చదవండి ఈ ‘‘అగ్నిశ్వాస’’\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":67578874691764,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/images_2.png?v=1790876751","url":"https:\/\/books.ataka.in\/products\/agniswaasa","provider":"అటక","version":"1.0","type":"link"}