{"product_id":"amma-autograph","title":"Amma Autograph","description":"\u003cp\u003e\u003cspan\u003eశ్రీధర్ బనవాసి సమకాలీన యువ కన్నడ కథకుల్లో ఒకడు. కన్నడ సాహిత్యంలో విభిన్న కథకుడిగా పేరుపొందాడు. తన నవల “బేరు”కి కేంద్ర సాహిత్య అకాదెమి యువ పురస్కారం, కర్ణాటక సాహిత్య అకాదెమి పురస్కారం అందుకున్నాడు. \u003c\/span\u003e\u003ci\u003eఅమ్మ ఆటోగ్రాఫ్\u003c\/i\u003e\u003cspan\u003e తొమ్మిది భిన్న కథల సమాహారం. ఇందులోని కథలు మనిషి క్రూరత్వపు నిస్సహాయతను వెక్కిరిస్తాయి. మరికొన్ని గాఢమైన చీకటిని ఛేదించడానికి ధైర్యాన్ని ఇచ్చే ప్రమిదలోని దీపంలా భరోసా ఇస్తాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45433614368815,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ammaautugraph.jpg?v=1780771076","url":"https:\/\/books.ataka.in\/products\/amma-autograph","provider":"అటక","version":"1.0","type":"link"}