{"product_id":"amruthadhaara","title":"Amruthadhaara","description":"\u003cp\u003eఅమృతధార యద్దనపూడి సులోచనారాణిమనోజ్ అమూల్యని పరీక్షగా చూస్తూ అడిగాడు. \"అట్లా అయితే నువ్వు చెప్పేదే నిజమైతే శివా చనిపోయిన వెంటనే నా దగ్గరకు వెంటనే ఎందుకు రాలేదు\".\u003c\/p\u003e\n\u003cp\u003e\"రెండున్నర సంవత్సరాలు ఒంటరిగా నేను, నేనుగా బ్రతకగలనేమో అని ప్రయత్నించాను. దాదాపు శక్తికి మించి పోరాడాను. కాని నావల్ల కాలేదు. మీ దగ్గరికి రాక తప్పలేదు\". అమూల్య కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే ఆగిపోయింది.\u003c\/p\u003e\n\u003cp\u003eఒక్క క్షణం తర్వాత తనను తాను నిగ్రహించుకుని, దించిన తల ఎత్తి దిన దిన గండంగా నేను బ్రతకలేను. ఎంత ధైర్యం ఉన్నా ఆడపిల్లగా ఈ సమాజంలో ఎదుర్కోలేనివి చాలా ఉన్నాయి. అందుకే మీ దగ్గరికి రాక తప్పలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅమూల్యకి వచ్చిన ఆపద ఏది? మనోజ్ దానిని ఎలా పరిష్కరించాడు?\u003c\/p\u003e\n\u003cp\u003eఅద్భుతమైన కథనంతో, అపురూప సంఘటనలతో హృదయానికి హత్తుకునేలా మలచిన అపురూపమైన నవల\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503189418031,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Amruthadhaara.jpg?v=1782030907","url":"https:\/\/books.ataka.in\/products\/amruthadhaara","provider":"అటక","version":"1.0","type":"link"}