{"product_id":"aravinda-priyam","title":"Aravinda Priyam","description":"\u003cp\u003eAravinda Priyam(అరవిందప్రియం )\u003cbr\u003e\u003cspan\u003eఅతను శవాన్ని బెడ్ మీది నుండి కిందకి దించాడు. ఆ రూంలో ఒక కొవ్వొత్తి మాత్రమే వెలుగుతోంది. బయట బాల్కనీ నుండి పౌర్ణమి చంద్రుడి వెలుగు కూడా ఆ గదిలో పడుతోంది. అతని నల్లని పొడవైన జుట్టు అతని ముఖాన్ని కప్పేసింది. అతని హావభావాలు సరిగ్గా కనపడట్లేదు. నవ్వుతున్నాడా, ఏడుస్తున్నాడా? ఒక హత్యతో మొదలయ్యే ఈ కథ విచిత్రమైన మలుపులు తిరుగుతూ మిమ్మల్ని ఆధ్యంతం ఆసక్తికి గురి చేస్తుంది. చివరి 10పేజీలు మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు ! అరవిందప్రియం ఒక మంచి సస్పెన్స్ తో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ . ఇది అన్ని కథల్లా కాదు! ఇదే మాట మీరు చదివాక చెప్తారు!\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44943566045231,"sku":null,"price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/aravindapriyamtelugubook.jpg?v=1770402558","url":"https:\/\/books.ataka.in\/products\/aravinda-priyam","provider":"అటక","version":"1.0","type":"link"}