{"product_id":"atmeeyulu","title":"Atmeeyulu","description":"\u003cp\u003e\u003cspan\u003eఆత్మీయులు \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eకష్టపడి చదువుకుని పైకివచ్చి,పోలిసు ఆఫీసరయిన సూర్యానికి రెండో ప్రాణం చెల్లెలు సీత. ఆమెలక్షాధికారికి కోడలై అష్టయిశ్వర్యాలు అనుభవిస్తుంటే ఆ అదృష్టమంతా తనదే అని కొండెక్కిపోతాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eసీత భర్తకి అంతకు పూర్వం సరోజతో సంబంధం ఉందని తెలుసుకుని,ఆవేశంతో సరోజ ఇంటికి వెళ్ళిన సూర్యం సరోజ దయనీయ చరిత్రవిని నీరైపోతాడు.చెల్లెలిమీద,సరోజమీద సూర్యం జాలి; అతని జాలి గుండెకి ఎదురైన సమస్యకి సినెమెటిక్ పరిష్కారం….?\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503230378031,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/atmeeyulu.jpg?v=1782031955","url":"https:\/\/books.ataka.in\/products\/atmeeyulu","provider":"అటక","version":"1.0","type":"link"}