{"product_id":"avimukta-malini","title":"Avimukta Malini","description":"\u003cp\u003eAvimukta Malini | అవిముక్త మాలిని\u003cbr\u003eరవీంద్రనాథ్ ఠాగూర్, మహాశ్వేతా దేవి ఈ సుప్రసిద్ధ రచయతలిద్దరినీ ఒకే సంకలనంలో, వెనువెంటనే చదవడం, బెంగాలీ సమాజపు గమనాన్ని నిర్దేశించిన గతిసూత్రాలను ఆకళింపు చేసుకొనేందుకు ఏదో ఒక మేరకు తోడ్పడగల పఠనానుభవం.\u003cbr\u003eఆర్.వి. లక్ష్మీదేవి బెంగాలి నుండి చేసిన కథల అనువాదం ఆసాంతం చదివేలా చేస్తుంది.\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822182428719,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/avimukthamaalinibook.jpg?v=1767380899","url":"https:\/\/books.ataka.in\/products\/avimukta-malini","provider":"అటక","version":"1.0","type":"link"}