{"product_id":"balivada-kantarao-kathalu","title":"Balivada Kantarao Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eశిశు విక్రయం\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనెల రోజులనుంచీ పనికోసం తిరుగుతున్న మొగుడు పట్నం పొలిమేరలో నున్న పాకలో కాలు పెడుతూ “పని దొరికిం\" దన్నాడు, పెళ్ళానికి యెంత చల్లని కబురు. మొగుడు | మాటలను పొడిగిస్తూ, “యాభై రూపాయలు లంచం యివాళ పొద్దు తిరక్కముందు ఇస్తేనే\" అన్నాడు. ఏభై రూపాయలు-అమ్మో, అంత డబ్బే!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఆకలితో అలమటించిపోతున్న ముగ్గురు పిల్లల గోడు, తన అటమటింపు, నోటిలో చీకటిలో మంచినీరు పోసుకొని నిద్రపోయిన రాత్రులు ఈ హృదయ క్షోభే వుత్తేజితురాలను చేసి \"చప్పున నే తెస్తానుండు” అని బిడ్డను చంకనెత్తుకొని బయలు దేరింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకొద్దిగా మీదికి లేచిన వేసవి సూర్యుడు అప్పుడే కోపంతో కూడిన చూపులను కురిపిస్తున్నాడు. నడుస్తూనే భుజంమీద బిడ్డను వేసుకొని నిమురుతూ మళ్ళీ మళ్ళీ అనుకుంది - “ఏభై రూపాయలు యింతే!\"\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఎదురుగా కనిపించిన వీధి మేడల మయం. ముఖం తేజోవంతమైంది. ఉబుకుతున్న | ఆశా తరంగాలతో మొదటి మేడ చేరగానే చేరవేస్తుంది తలుపు. \"పిలిస్తే యేమనుకుంటారో ఇంటిలో యే గొడవా లేదు. వీళ్ళకు పిల్లలు లేరేమో? నా బిడ్డ యెన్ని ఏభైలకు వారసు | డౌతాడు?\" పిలుస్తానని రెండో మెట్టుమీద కాలువేసే సరికి కఁయ్ మన్న యేడుపు వినిపించింది. తన బిడ్డయేడుపు కాదది. గబగబా మెట్లు దిగి మళ్ళీ వెనుకకు చూడలేదు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపొడుగా లావుగావున్న పక్కయింటి యజమాని నోటిలో సిగరెట్ తో పైకి రాగానే | ఆయనతో తన భర ఫేకరీలో కూలీలు హెచ్చయ్యారని నెలరోజుల క్రితం తొలగించిన రెండు వందలమందిలో ఒకడని, అప్పటినుంచి కుటుంబం పడుతున్న కష్టాలని మొదట | చెప్పాలన్న వుబలాటంతో దగ్గరకు వెళ్తూండగానే ఆయన అణా మీదకు విసిరేసి లోనికి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eయాడు. ఎదరగా పడ అణా వేపు తన బిడ్డవేపు పదే పదే చూసుకొని కదిలి అయసాంతంలా ఆమెను ఆకరిస్తోంది. పట్టుకుంది. పారేసింది. నాలుగడుగులు బాబు దయతో యిచ్చినాడు. నేను అడుక్కోలేందే తీసుకోకపోతే పాపం!\" |\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచేత అణాతో ఆ ప్రక్క యింటిలో కస్సు బుస్సు లాడుకుంటున్న మొగుడు పెళ్ళాం ఎపు చూసి “నా బిడను పెంచటం చేతకాక పాడు చేస్తారు. నేనెప్పుడైనా చూడాలని వసే..................\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758754328623,"sku":null,"price":65.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/balivadakantharaokathalu.jpg?v=1765551118","url":"https:\/\/books.ataka.in\/products\/balivada-kantarao-kathalu","provider":"అటక","version":"1.0","type":"link"}