{"product_id":"bandhee","title":"Bandhee","description":"\u003cp\u003eబందీ - యద్దనపూడి సులోచనా రాణి\u003c\/p\u003e\n\u003cp\u003e“ఇందులో సిగ్గు పడాల్సిందేముంది?”\u003c\/p\u003e\n\u003cp\u003e“ఎందుకు లేదు? సుందరేకాదు ఏ ఆడపిల్లయినా,నాలో ఏం చూసి నాకు చేరువ అవుతుంది? ఈ జ్ఞానం నాకెందుకు లేకపోయింది!” అతని  ముఖంలో గాయపడిన అబిమానం స్పష్టంగా కన్పిస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003e“ఇందులో నాక్కూడా భాగం వుంది కాబట్టి నేను చెప్పాను.నిన్ను చూస్తుంటే నేను చేసింది మంచిపని అని అన్పించటం లేదు.”…\u003c\/p\u003e\n\u003cp\u003eకవిత బలవంతంగా అతని చెయ్యిపట్టుకుని,ఉంగరం తొడగబోయింది.\u003c\/p\u003e\n\u003cp\u003e“క్షమించు కవితా!”అతను చెయ్యి వదిలించుకున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003e“నిజం చెప్పినందుకా  నాకీ శిక్ష?”\u003c\/p\u003e\n\u003cp\u003e“అదేం మాట?”\u003c\/p\u003e\n\u003cp\u003e“ఆత్మీయతతో ,స్నేహపూర్వకంగా ఇచ్చిన దానిని ఎందుకు తిరస్కరిస్తున్నావు మరి?”\"ఆత్మీయత,స్నేహం- ఆరెండూ పొందే అర్హత,అదృష్టం నాకు లేవు కవితా!?”\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503242403887,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bandhee.jpg?v=1782032395","url":"https:\/\/books.ataka.in\/products\/bandhee","provider":"అటక","version":"1.0","type":"link"}