{"product_id":"bharya-bhartha-marokaru","title":"bharya- bhartha marokaru","description":"\u003cdiv id=\"description\" class=\"clearfix\"\u003e\n\u003cdiv\u003e            భార్య, భర్త, మరొకరు. పేరుని బట్టే ఈ సంపుటిలోని కథలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు ‘అక్రమ సంబంధం తల్పంలో జరిగే ముందు తలలో జరుగుతుంది’ అని ఈ కథలు తెలియజేస్తాయి. ‘అక్రమ సంబంధం నేరం కాదు. మోసం కాదు. వినోదం’ అనే నమ్మకం గల పాత్రలతో సాగే ఈ కథలన్నీ వివిధ అమెరికన్ పత్రికల్లోంచి మల్లాది వెంకటకృష్ణమూర్తి ఎంపిక చేసి అనువదించినవి. ‘అక్రమ సంబంధం మనలోకి నడిచి వస్తే, తన వెంట కర్కశత్వాన్ని తెచ్చి అది అన్నిటినీ బయటకి పంపుతుంది’ అని కూడా ఈ కథల్లోని పాత్రల ప్రవర్తన ఋజువు చేస్తుంది. ‘అక్రమ సంబంధం అంటే రతికి ప్రజాస్వామ్యాన్ని కలపడమే’ అని భావించే పాత్రలతో, ఎదురు చూడని చక్కటి మలుపులతో, ఉత్కంఠగా చదివించే ఈ కథలన్నీ ప్రేమ కథలు, క్రైం కథలు. విభిన్న కథలని ఇష్టపడే పాఠకులకి ఇవి నచ్చుతాయి.\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"features\" class=\"clearfix\"\u003e\u003c\/div\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44888559091759,"sku":null,"price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bharyabharthamarokaru.jpg?v=1768677914","url":"https:\/\/books.ataka.in\/products\/bharya-bhartha-marokaru","provider":"అటక","version":"1.0","type":"link"}