{"product_id":"bharya-chaatu-manishi","title":"Bharya Chaatu Manishi","description":"\u003cp\u003e\u003cspan\u003eఇందులో వెల్షనినోవ్ ముఖ్యపాత్ర. పావెల్ పవ్లోవిచ్ మరో ముఖ్య పాత్రధారి. వారిద్దరి మధ్యా ఉన్న విచిత్ర విపరీత అనుబంధం కథావస్తువు. వారితోపాటు లిజా, నటాలియా, క్లౌడియా, బగౌటౌవ్, నాద్యా, కాత్యా, మవ్రా, మార్యా - ఎన్నో సహపాత్రలు. ముఖ్యపాత్రలయినా, సహపాత్రలయినా సహజంగా, జీవంతో మన కళ్లముందుకు వస్తాయి. సమకాలీనమనిపిస్తాయి. కధను నడిపిస్తాయి. వాటి వాటి సాయంతో కధనూ, ఆ కధ కలిగించే ఎరుకనూ గ్రహించడం పాఠకుల వంతు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504213844015,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Bharya_Chaatu_Manishi_Dostoevsky.jpg?v=1782045096","url":"https:\/\/books.ataka.in\/products\/bharya-chaatu-manishi","provider":"అటక","version":"1.0","type":"link"}