{"product_id":"bhushanam-kathalu","title":"Bhushanam Kathalu","description":"\u003cp\u003e            ప్రపంచం పొట్టమీద సన్నని నూగు వెంట్రుక ఆ ఊరు! ఊరి వెలుపల.. ?\u003cbr\u003e           ఉరి వెలుపల ఏముంటుంది?!\u003cbr\u003e            శ్మశానం. కాకపోతే శ్మశానం లాంటి వీధి.\u003cbr\u003e           వీధిలోని ఇళ్ళన్నీ శిథిలావస్థలో, గోడలు జారి పై కప్పుల్లేక కుర్రాళ్ళు కట్టి తిరగదోసిన పిచ్చిగ్గుళ్ళలా పిచ్చివాడి ఊహల్లా ఉన్నాయి. \u003cbr\u003eఆ ఇళ్ళలో నివసిస్తున్న మనుషులు చరిత్ర కందనివాళ్ళు. సమాజానికి వెలుపలి వాళ్ళు, దగాపడ్డ వాళ్ళు. \u003cbr\u003e         అదుగో! అదే గుడిసెలో నుంటున్న సుబ్బడు గొడ్లు కోస్తాడు. చర్మాన్ని అమ్మేసి మిగిలిన మాంసాన్ని తిని బ్రతుకుతాడు. ఆ ఎదురింట్లో నుంటున్న గంగడు కోడిపిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేస్తాడు. దొరికితే దెబ్బలు తింటాడు. ఆ పక్క గుడిసెలో నున్న వెంకడు; చింతకాయ లమ్ముకుంటాడు. ఒకసారి చింతకాయ లెరుతుండగా చెట్టు మీద నుండి జారిపడితే, కుడి కాలిరిగిపోయింది. \u003cbr\u003e                                                                                                   - అట్టాడ అప్పల్నాయుడు \u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758761209903,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bhusahanamkathalu.jpg?v=1765551253","url":"https:\/\/books.ataka.in\/products\/bhushanam-kathalu","provider":"అటక","version":"1.0","type":"link"}