{"product_id":"bommalu-geeyandi","title":"Bommalu Geeyandi","description":"\u003cp\u003e\u003cspan\u003eమీరు ఇప్పుడు చిన్నవాళ్ళు కాబట్టి ఇప్పుడు మొదలుపెడితే మీరు కూడా బాపూగారంత గొప్ప చిత్రకారులవుతారు. ఎంచక్కా మీ బొమ్మల్ని మీరే వేసుకోవచ్చు. బోల్డన్ని ప్రైజులు సంపాదించవచ్చు. ఇంత మంచి పుస్తకాన్ని మీకు అందించమని నాకు ఇచ్చిన బాపూగారికి నమస్కారం పెడుతూ మీరు ఈ పుస్తకాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. మీకు బొమ్మలేయడం వస్తే ఇంకా బాగా నేర్చుకోవడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057561133103,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bapubommalugiyandi.jpg?v=1773669805","url":"https:\/\/books.ataka.in\/products\/bommalu-geeyandi","provider":"అటక","version":"1.0","type":"link"}