{"product_id":"burma-campu","title":"Burma Campu","description":"\u003cp\u003e\u003cspan\u003eBURMA CAMPU TELUGU STORIES - హరి వెంకటరమణ చదువరుల గుండెల్లోకి అడుగుపెట్టి, వాళ్ళకి అసలేమీ తెలియని జీవితపు లోతుపాతులు చెప్తూ, కొత్త అనుభవాల తడితో ఆకట్టుకున్నాడు. ఈ అనుభవాలు తెలియకపోతే, మన తెలుగు జీవితాల స్థానికతలో పెద్ద వెలితి వుండేదన్న చేదునిజాన్ని గ్రహించేలాగా చేశాడు. చమత్కారాలేమీ చేయకుండా, తిన్నగా కథ చెప్పడం రమణ శిల్పవిన్యాసం. అంతిమంగా అనుభవం గొప్పదనే స్పృహ కలిగించడం ఈ కథల విజయం. - అఫ్సర్(కవి, కథకుడు, సంపాదకుడు)\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44464970006575,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/burmacampkathalufront.jpg?v=1756397123","url":"https:\/\/books.ataka.in\/products\/burma-campu","provider":"అటక","version":"1.0","type":"link"}