{"product_id":"chatrapathi-sivaji","title":"Chatrapathi Sivaji","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eఛత్రపతి శివాజీ \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003e‘ఛత్రపతి శివాజీ’ రాజన్న రచించిన చారిత్రక నవలల్లో ఒకటి. మహారాష్ట్రుల విజృంభణపై, ప్రత్యేకించి శివాజీ గూర్చి యెన్నో చారిత్రక, యితరత్రా కల్పనా సాహిత్యాలు వెలువడ్డాయి. ‘ఛత్రపతి శివాజీ’ గ్రంథం, ఆ తరహా కల్పనా సాహిత్యంలో మేల్బంతి. భారతదేశ చరిత్రపై ముఖ్యంగా మహారాష్ట్రుల చరిత్రపై ఈ నవల మరింత వెలుతురు ప్రసరిస్తుంది. ఈ రచనలో రచయిత పరిశోధనాత్మక కృషి ప్రతి అధ్యాయంలోనూ కనిపిస్తుంది.\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062626574383,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/chatrapathishivaji.jpg?v=1773827467","url":"https:\/\/books.ataka.in\/products\/chatrapathi-sivaji","provider":"అటక","version":"1.0","type":"link"}