{"product_id":"cheekatilo-chuirudeepam","title":"Cheekatilo Chuirudeepam","description":"\u003cp\u003e\u003cb\u003eChikatlo Chirudeepam\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e“రోహిత్! నువ్వు.. నువ్వు ప్రయత్నం చేస్తే ఈ యగకూపంలో నుంచి బైటకి రాగలవు..”అనునయంగా అంది.ఆమె కంఠంలో ఆత్మీయతో,ఆమె చేతి స్పర్షలో అనురాగమో కానీ,అతను వెంటనే ఆమె ఒడిలోకి ఒదిగిపోయి,ఆమె గుండెలకి తల ఆనించుకున్నాడు. “స్రవంతీ! నాకు తెలుసు.. ఈ ప్రపంచంలో వెన్నెలకాంతి ఎంత అందంగా ఉంటుందో,సూర్యోదయం ఎంత అద్భుతంగా వుంటుంది! కానీ,కానీ, ఆ  అందచందాలు ఆనందించేందుకు నేను ఆ రోహిత్ ని కాను! నేను… నేను… ఒకజీవచ్ఛవాన్ని!” అతను హఠాత్తుగా ఏడ్చేశాడు.”ఐ వాంట్ టు డై!ఐ వాంట్ టు డై!”\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503245123631,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/CheekatiloChiruDeepam.jpg?v=1782032495","url":"https:\/\/books.ataka.in\/products\/cheekatilo-chuirudeepam","provider":"అటక","version":"1.0","type":"link"}