{"product_id":"chemistry","title":"Chemistry","description":"\u003cp\u003eChemistry - A Telugu Novel by Booduri Sudharshan\u003cbr\u003e\u003cspan\u003eప్రేమకి నిర్వచనాలెన్నో. కానీ ఈ కథలో ప్రేమను ఒక ప్రయోగశాలకి తీసుకెళ్లాం. బంధాల మధ్య రియాక్షన్లు, రియాక్షన్ల మధ్య బంధాలు – ఇవన్నీ రికార్డు చేసిన ఓ కొత్త ప్రయోగమిది. పారిస్ నుంచి మదనపల్లి వరకు, తిరుపతి మీదుగా సాగే ఈ ప్రయాణంలో ఒక్కో అనుభూతి, ఒక్కో అనుభవం. క్లాస్రూమ్లో చేసిన అల్లరి, మీ ఫేవరెట్ టీచర్, కాలేజ్ గొడవలు, దోస్తీలు, దూరాలు, దగ్గరితనాలు – ఇవన్నీ ఇందులో ఉన్నాయ్. ఈ నవల మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. అంతే ఏడిపిస్తుంది కూడా. చదువుతుంటే, ఎక్కడో ఓ చోట మీకు మీరు ఎదురవుతారు. అప్పటికి మాత్రం ఓ చిరునవ్వు నవ్వి మీకు మీరు హాయ్ చెప్పుకోండి\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Kadali Writes and Publications","offers":[{"title":"Default Title","offer_id":44554678829103,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/chemistryfrontcover.jpg?v=1759408129","url":"https:\/\/books.ataka.in\/products\/chemistry","provider":"అటక","version":"1.0","type":"link"}