{"product_id":"cherigipothunna-chivari-sarihaddulu","title":"CHERIGIPOTHUNNA CHIVARI SARIHADDULU","description":"\u003cp\u003eఅరతి కుమార్ రావ్ ఈ పుస్తకం ద్వారా భారతదేశపు పర్యావరణం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకర పరిస్థితులను గురించి చర్చించడంతో పాటు సాంప్రదాయ విజ్ఞానాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ దాని సాయంతో పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న గ్రామీణ భారతం గురించి చెప్తుంది. వాళ్ళు చెప్పేది ఈమె విన్నంత శ్రద్ధగా మనం వింటే మిగిలిన కొద్ది జీవావరణ వ్యవస్థలనైనా కాపాడుకునే అవకాశం ఉంటుంది\u003c\/p\u003e\n\u003cp\u003e– పాల్ సెలోపెక్\u003cbr\u003eరెండు మార్లు పులిట్జర్ బహుమతి గెల్చుకున్న పాత్రికేయుడు, రచయిత.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45433620594735,"sku":null,"price":325.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cherigipothunnachivarisarihaddulu_62c4cf8f-af2f-4714-99f7-22fc53e415b4.jpg?v=1780771682","url":"https:\/\/books.ataka.in\/products\/cherigipothunna-chivari-sarihaddulu","provider":"అటక","version":"1.0","type":"link"}