{"product_id":"cycle-donga","title":"Cycle Donga","description":"\u003cp\u003eసైకిల్ దొంగ by అనిల్ బత్తుల పబ్లికేషన్స్\u003c\/p\u003e\n\u003cp\u003eఒక వ్యక్తి సైకిల్ పోగొట్టుకుంటాడు. ఆ సైకిల్ చివరికి అతనికి దొరికిందా\u003c\/p\u003e\n\u003cp\u003eలేదా? అనే అంశంతో వున్న ఈ నవలను ఇటాలియన్ రచయిత బార్టొలిని రాసాడు. ఈ నవల\u003c\/p\u003e\n\u003cp\u003eఆధారంగా 1948లో 'BICYCLE THIEVES' అనే ఇటాలియన్ సినిమా విట్టోరియో డి\u003c\/p\u003e\n\u003cp\u003eసికా దర్శకత్వంలో వచ్చింది. మన తెలుగు రచయిత కేశవరెడ్డికి, బెంగాలి\u003c\/p\u003e\n\u003cp\u003eదర్శకుడు సత్యజిత్‍రే‍కి కూడా ఈ సినిమా చాలా ఇష్టం. ఈ నవలను శ్రీనివాస\u003c\/p\u003e\n\u003cp\u003eచక్రవర్తి అనువదించారు.\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44418800025647,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cycledongaf.jpg?v=1754888654","url":"https:\/\/books.ataka.in\/products\/cycle-donga","provider":"అటక","version":"1.0","type":"link"}