{"product_id":"desadesaala-kavitvam","title":"Desadesaala Kavitvam","description":"\u003cp\u003e\u003cspan\u003eఇది దేశదేశాల కవుల వైవిధ్యభరితమైన అనువాద కవితా సంకలనం. ఇందులో భారతీయ కవుల కవితలు కూడా మీరు చదవొచ్చు. గత వందేళ్లలో (1922-2022) తెలుగులో వచ్చిన ఉత్తమ అనువాద కవిత్వాన్ని వొడిసిపట్టే ప్రయత్నమిది. ఈ సంకలనంలో 207 మంది కవులు, 158 మంది అనువాదకులు ఉన్నారు. మొత్తం 281 కవితలు ఉన్నాయి. సరిహద్దులులేని కవిత్వం రుచి చూద్దాం రండి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anil Battula Publications","offers":[{"title":"Default Title","offer_id":44483513221167,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/desadesaalakavithvamf.jpg?v=1757084651","url":"https:\/\/books.ataka.in\/products\/desadesaala-kavitvam","provider":"అటక","version":"1.0","type":"link"}